Telugu newz

Telugu newz latest telugu news

ఆర్తి అగర్వాల్ చెల్లెలు ఎలా మారి పోయిందో చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు…
18/02/2023

ఆర్తి అగర్వాల్ చెల్లెలు ఎలా మారి పోయిందో చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు…

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొంతమంది హీరోయిన్స్ ని ఎప్పటికి మరచిపోలేము, ఒక్క జనరేషన్ యువత మరియు ఫామిలీ ఆడియన్స్...

నెంబరు ప్లేట్ల గురుంచి తెలుసుకుందామా😊👍
09/04/2021

నెంబరు ప్లేట్ల గురుంచి తెలుసుకుందామా😊👍

Chhattrisgarh Attacks 4.4.2021.   Deepak Bhardwaj 🇮🇳😢😢🙏🙏🙏 — feeling sad.
06/04/2021

Chhattrisgarh Attacks 4.4.2021. Deepak Bhardwaj 🇮🇳😢😢🙏🙏🙏 — feeling sad.

అనగనగా ఒక శివుని దేవాలయం ఒకరోజు ఆ దేవాలయంలో పూజ చేయాలని అందరు దేవతలూ వస్తుంటారుమొదటగా యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతుపై ...
04/04/2021

అనగనగా ఒక శివుని దేవాలయం
ఒకరోజు ఆ దేవాలయంలో పూజ చేయాలని అందరు దేవతలూ వస్తుంటారు
మొదటగా యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతుపై వచ్చి వాహనం దిగి గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వి గుడి లోపలికి వెళతాడు
తర్వాత కొంత సమయానికి శ్రీ మహావిష్ణువు తన వాహనం గరుత్మంతుడిపై వచ్చి వాహనం దిగి గుడి లోపలికి వెళతాడు
ఆ విధంగా అందరు దేవతలూ గుడిలోకి వెళతారు
వాహనాలు గుడి బయట ఉంటాయి
అంతలో గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్ట తన పక్షి జాతికి చెందిన గరుత్మంతుడి దగ్గరకు వచ్చి "యమధర్మరాజు అంటేనే మరణానికి సంకేతం, అటువంటి యమధర్మరాజు గుడిలో కి వెళ్లేముందు నన్ను చూసి నవ్వాడు. నాకు భయంగా ఉంది నన్నెలాగైనా కాపాడు" అని గరుత్మంతుడిని వేడుకుంది.
అప్పుడు గరుత్మంతుడు "నేను అన్నిటికన్నా వేగంగా పోగలను, మూడు ఘడియలలోపు నిన్ను ఏడు సముద్రాలకు అవతల వదిలి వస్తాను, అప్పుడు నువ్వు యమధర్మరాజుకు కనిపించవు యముడు నిన్నేమీ చేయలేడు" అని చెప్పి ఆ చిన్న పిట్టను వేగంగా తీసుకెళ్ళి ఏడు సముద్రాలకు అవతల ఒక దీవిలో ఒక చెట్టు తొర్రలో వదిలి 'నీకేం కాదులే హాయిగా ఉండు' అని చెప్పి అంతే వేగంగా తిరిగి వచ్చేస్తాడు.
కొంత సేపటికి దేవతలందరూ పూజ ముగించుకుని బయటకు వస్తారు.
అప్పుడు గరుత్మంతుడు యమధర్మరాజుతో " యమధర్మరాజా నువ్వు గుడి లోపలికి వెళ్లే ముందు ఆ చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వావట ఎందుకు" అని అడిగాడు.
అప్పుడు యమధర్మరాజు " ఏం లేదు నాకు బ్రహ్మ దేవుడు రాసిన అందరి తలరాతలూ కనిపిస్తాయి, ఆ చిన్న పిట్ట తలరాత చూసి నవ్వొచ్చింది" అని అన్నాడు.
ఆ పిట్ట తలరాతలో ఏం రాసి ఉంది అని గరుత్మంతుడు అడిగాడు
"ఆ చిన్న పిట్ట మూడు ఘడియలలో ఏడు సముద్రాలకు అవతల ఉన్న ఒక చెట్టు తొర్రలో ఉన్న ఒక పాముకు ఆహారం కాబోతోంది అని రాసి ఉంది, ఆ చిన్న పిట్ట మూడు ఘడియలలోపు ఏడు సముద్రాలు దాటి వెళ్లలేదు, ఆ పాము కూడా ఏడు సముద్రాలు దాటి ఇక్కడికి రాలేదు కానీ బ్రహ్మరాత మాత్రం జరిగి తీరుతుంది. ఎలా జరుగుతుందో అని తలుచుకొని నవ్వొచ్చింది" అన్నాడు యమధర్మరాజు
తానొకటి తలచిన దైవమొకటి తలచు
ప్రపంచంలో అన్ని దేశాలనూ ఆడించగల అమెరికా అన్నీ మూసుకుని(సరిహద్దులు) ఉండాల్సి వస్తుందని ఏనాడైనా ఊహించి ఉంటుందా.
వేల కాంతి సంవత్సరాల దూరంలో ఏం జరుగుతున్నదో
బిలియన్ల సంవత్సరాల ముందు ఏం జరిగిందో చెప్పగలిగిన టెక్నాలజీ ఉన్న మానవజాతి ఒక చిన్న కంటికి కనిపించని పురుగును చూసి ఇంత భయపడాల్సి వస్తుందని ఊహించి ఉంటుందా..
పరమేశ్వరా..!
ఈ సృష్టిలో ఉన్న ప్రతీ జీవరాశి నీయొక్క కింకరులమే, నీ ఆజ్ఞానుసారం నడవవలసిన వాళ్ళమే కదా తండ్రి..
నీవే స్వయంగా కాపాడుకునే సమయం ఆసన్నమైంది.జాగు చేయక రావయ్యా...🙏🙏🙏🙏🙏

 #ఎవరు_సెలిబ్రిటీస్??రాజమండ్రి స్టేషన్ . 5.45 pm. పూరి వెళ్ళే గరీబ్ రథ్ కి గార్డ్ బోగి కింద ఉన్నవీల్ దగ్గిర జాయింట్ ( నా...
30/03/2021

#ఎవరు_సెలిబ్రిటీస్??
రాజమండ్రి స్టేషన్ . 5.45 pm. పూరి వెళ్ళే గరీబ్ రథ్ కి గార్డ్ బోగి కింద ఉన్నవీల్ దగ్గిర జాయింట్ ( నాకు తెల్సిన భాష వాడ్తున్నా) తీవ్రమైన ఎండ వేడికి ఎదో తేడా కి గురి అయ్యిందని, రైలు రాగానే అన్ని వీల్స్ verify చేసే మెకానిక్ కనిపెట్టటంతో బయలుదేరడానికి సిగ్నల్ ఇవ్వబడ్డ రైలు ఆగిపోయింది. ఆ మెకానిక్ రైలు బోగి కిందకి దూరి సుమారు 18 నిమిషాలు ఆపకుండా శ్రమ పడి ఈ జాయింట్ రిమూవ్ చేయటం నేను చూసాను. పైన ఉన్నది విపరీతమైన ధ్వని వస్తోన్న జనరేటర్ బోగి. 42 డిగ్రీల వేసవి వేడి. చీకటి పడిపోయింది, చిన్న బ్యాటరి వెలుగులో రైల్వే మెకానిక్, ( పేరు బి. శ్రీనివాస్ ట,) మొత్తానికి రిపేర్ చేసాడు. రిపేర్ అయిపోయాక బయటకొచ్చి, బోగి పక్కన కూచొని ఎంతసేపు రోప్పాడో పాపం. అతని ఉద్యోగ ధర్మమే అవవచ్చు, మనలాటి ప్రాణే.. ఐనా సరే, ఎంత నెప్పిగాఉన్నా, ఎంత వేడి ఉన్నా, తన డ్యూటీ కి న్యాయం చేసాడు. అతనే గనక ఇది గమనించక పొతే ఎలాటి ప్రమాదం అయినా జరిగే అవకాశంఉందని తోటి మెకానిక్స్ చెప్పారు. ప్రజలని కాపాడే వారు సెలిబ్రిటీస్ అవుతారు తప్ప, ప్రజల మీద బ్రతికే వారు కాదు. ఏమంటారు?? -👏👏 source:శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా.

30/03/2021

28/03/2021

gundu soodi... anchor anasuya hot dance

28/03/2021

chitti naa bul bul chitti.. sooper expressions

చాలా మంచి చిత్రం- మరియు చాలా హృదయ స్పర్శ చిత్రం🌹🌹Like and Share My new page
28/03/2021

చాలా మంచి చిత్రం- మరియు చాలా హృదయ స్పర్శ చిత్రం🌹🌹
Like and Share My new page

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu newz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share