Mana Krishna

Mana Krishna Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mana Krishna, Digital creator, .

01/03/2024

ఏ కాలేజీలో నేను చదవలేను అనుకున్నానో మీ దీవెనలతో అదే కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ చేస్తున్నాను..!

01/03/2024

జగనన్న పాలన మా తరానికి వరం..!
YS Jagan Mohan Reddy

01/03/2024

ఈ రాష్ట్రానికి 30 ఏళ్లు జగనే సీఎం..!
YS Jagan Mohan Reddy Anilkumar Kailey

24/02/2024

అనంతపురం:

టిక్కెట్ల కేటాయింపు పై టీడీపీ లో భగ్గుమన్న అసంతృప్తి

పెనుకొండ లో మాజీ ఎమ్మెల్యే,
సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి కి
మొండిచేయి చూపిన చంద్రబాబు

పెనుకొండ టీడీపీ అభ్యర్థిగా సబిత ఎంపికపై బీకే వర్గం అసంతృప్తి

శింగనమల టీడీపీ అభ్యర్థి గా బండారు శ్రావణి నియామకం పై..
టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి

బండారు శ్రావణి నియామకాన్ని వ్యతిరేకిస్తున్న ..
టూమెన్ కమిటీ సభ్యులు ..
ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు

కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి గా అమిలినేని సురేంద్ర బాబు నియామకం

కళ్యాణదుర్గం టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు

కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబుకు సహకరించేది లేదంటున్న ఉన్నం, ఉమ వర్గీయులు

కళా వెంకట్రావు వర్గంగా ముద్రపడిన ఎవరికి దక్కని చోటు.

చదువులకు మరింత ఊతమిస్తూ ‘వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా’.. అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్...
20/02/2024

చదువులకు మరింత ఊతమిస్తూ ‘వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా’.. అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు ₹78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడే సీఎం క్యాంపు ఆఫీస్ నుండి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.

20/02/2024

వైద్య విద్యకు పెద్దపీట వేసిన జగనన్న ప్రభుత్వం.. అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలే ఇందుకు నిదర్శనం.

వరుసగా 4వ ఏడాది, వాలంటీర్లకు అభినందన.. ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల...
15/02/2024

వరుసగా 4వ ఏడాది, వాలంటీర్లకు అభినందన.. ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రదానం. రాష్ట్రవ్యాప్తంగా 7 రోజులపాటు జరిగే ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని నేడు గుంటూరు జిల్లా, ఫిరంగిపురంలో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.

పేదలకు మంచి చేసే యజ్ఞంలో వాలంటీర్ల సేవలు చిరకాలం కొనసాగేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తూ, ఇప్పటివరకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని మరింత పెంచి అందిస్తున్న జగనన్న ప్రభుత్వం.

దీంతోపాటు వైయస్ఆర్ పెన్షన్ కానుక, ఆసరా తదితర పథకాల లబ్ధిదారుల మనోభావాలను అత్యుత్తమంగా సేకరించి, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా ఎంపిక చేయబడిన 997 మంది వాలంటీర్లకు ప్రత్యేకంగా నగదు పురస్కారాలు అందజేత.

13/01/2024
నిరుద్యోగులకు శుభ వార్తసంక్రాతి తరువాత మెగా DSC  నోటిఫికేషన్
13/01/2024

నిరుద్యోగులకు శుభ వార్త
సంక్రాతి తరువాత మెగా DSC నోటిఫికేషన్

13/01/2024

నిరుద్యోగులకు శుభ వార్త
సంక్రాతి తరువాత మెగా DSC నోటిఫికేషన్
-మంత్రి బొత్స

పచ్చ మంద కాస్త కళ్లు తెరిచి చూడండి..సీఎం జగన్ విద్యా సంస్కరణలు..రాష్ట్రాలను ఎలా ఆకర్షిస్తున్నాయో..ఏపీ తరహాలోనే....తమ రాష...
27/12/2023

పచ్చ మంద కాస్త కళ్లు తెరిచి చూడండి..
సీఎం జగన్ విద్యా సంస్కరణలు..
రాష్ట్రాలను ఎలా ఆకర్షిస్తున్నాయో..

ఏపీ తరహాలోనే....
తమ రాష్ట్రంలోని పిల్లలకు..
పిక్టోరియల్ డిక్షనరీలు..
బొమ్మలతో కూడిన డిక్షనరీలు ఇవ్వాలని..
కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రామోజీ రంకు రాతలు ఆపి..
పిల్లల భవిష్యత్తు కోసం..
మంచి వార్తలు రాయండి



స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరంగా గారు వర్ధంతి ని అవనిగడ్డ లో పార్టీలకు అతీతంగా జరుపుకున్నారు..!
27/12/2023

స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరంగా గారు వర్ధంతి ని అవనిగడ్డ లో పార్టీలకు అతీతంగా జరుపుకున్నారు..!

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Krishna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share