చైతన్యరథం

  • Home
  • చైతన్యరథం

చైతన్యరథం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from చైతన్యరథం, Newspaper, .

CBN రాష్ట్ర హక్కుల కోసం పోరాడి Modiకి శత్రువయ్యాడు..జగ్గడు..మెడలు వంచుత అని ఒంగున్నాడు..VisaReddy PMO చూట్టు తిరుగుతు బ్...
02/09/2022

CBN రాష్ట్ర హక్కుల కోసం పోరాడి Modiకి శత్రువయ్యాడు..జగ్గడు..మెడలు వంచుత అని ఒంగున్నాడు..VisaReddy PMO చూట్టు తిరుగుతు బ్రోకర్ పనులు చేస్తుంటే.. YCP ఎంపీలు బూతు పనులు చేస్తున్నారు..ఏమన్నా ఉపయోగం ఉందా..వైసీపీ MPలతో APకి..

జగ్గడు అధికారంలోకి రాగానే..కాకినాడ సెజ్ భూములను లాక్కున్నాడు..కాకినాడ పోర్టు వాటాలు కొట్టేసాడు.....
31/08/2022

జగ్గడు అధికారంలోకి రాగానే..కాకినాడ సెజ్ భూములను లాక్కున్నాడు..కాకినాడ పోర్టు వాటాలు కొట్టేసాడు.....

జగ్గడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి.. హిందూ పండుగల విషయంలోనే.. అర్థం లేని నిబంధనలు, ఆంక్షలు పెడుతున్నాడు.
30/08/2022

జగ్గడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి.. హిందూ పండుగల విషయంలోనే.. అర్థం లేని నిబంధనలు, ఆంక్షలు పెడుతున్నాడు.

ఫ్లెక్సీలను నిషేదించిన జగన్ రెడ్డి..ఫ్లెక్సీ యాజమాన్యాలు  ధర్నాలు చేస్తాం అంటారు .. YCP పై  విమర్శలు చేస్తారు. ఒక నెల తర...
28/08/2022

ఫ్లెక్సీలను నిషేదించిన జగన్ రెడ్డి..
ఫ్లెక్సీ యాజమాన్యాలు ధర్నాలు చేస్తాం అంటారు .. YCP పై విమర్శలు చేస్తారు. ఒక నెల తర్వాత ఫ్లెక్సీసంఘ నాయకులతో రోజారెడ్డి మీటింగ్ ఉంటుంది..

జగన్ ఫ్లెక్సీల సమస్యను పెద్ద మనస్సుతో పరిష్కరించారని సంఘ నాయకుల చేత బజనచేపిస్తారు..అక్కడితో ఆ డ్రామా శుభం కార్డు పడుతుంది.

సమస్యను పరిష్కరించేది జగనే అని PKగాడు వేస్తున్న డ్రామాలు జనాలకు బోరుకొట్టి..జగ్గడు కొండఎర్రిపప్ప అవుతాడు..

పిచ్చిపుల్కారెడ్డి పసుపు రంగు చూస్తేనే భయపడుతున్నాడు..ఒకవైపు సొంత పార్టీపై జగ్గడు పట్టుకోల్పోవడం.. మరోవైపు CBN నాయకత్వంక...
27/08/2022

పిచ్చిపుల్కారెడ్డి పసుపు రంగు చూస్తేనే భయపడుతున్నాడు..

ఒకవైపు సొంత పార్టీపై జగ్గడు పట్టుకోల్పోవడం.. మరోవైపు CBN నాయకత్వంకు ప్రజలమద్దతు రోజురోజుకూ పెరుగుతున్నది ...
అసహనంలో ఏం చేస్తున్నామో మరిచి ..జగ్గడు అక్రమ అరెస్టులకు తెగబడుతున్నాడు.

జగ్గడు చేస్తున్న అరాచకాలను ..రీసెట్ చేయటానికి CBN వస్తున్నారు...ఎన్ని కుట్రలు పన్నినా..వైసీపీ ని తొక్కుకుంటూ పోవటమే..
26/08/2022

జగ్గడు చేస్తున్న అరాచకాలను ..రీసెట్ చేయటానికి CBN వస్తున్నారు...
ఎన్ని కుట్రలు పన్నినా..వైసీపీ ని తొక్కుకుంటూ పోవటమే..

అక్ర‌మ భ‌వ‌నాల కూల్చివేత ప్రజావేదిక నుంచే మొదలుపెట్టాం" అని సొల్లు చెప్పిన ఈ ఎర్రిపప్పజగన్..ఇప్పటివరకు ఒక్క అక్రమ భవనం క...
25/08/2022

అక్ర‌మ భ‌వ‌నాల కూల్చివేత ప్రజావేదిక నుంచే మొదలుపెట్టాం" అని సొల్లు చెప్పిన ఈ ఎర్రిపప్పజగన్..
ఇప్పటివరకు ఒక్క అక్రమ భవనం కూల్చలేదు..

10వేల కోట్ల విలువైన లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌  8,844.01 ఎకరాల భూములను ఈడీ జప్తు చేసింది.ఇప్పుడు  ఆ భూములు.. దివాలా ప్రక్రి...
24/08/2022

10వేల కోట్ల విలువైన లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ 8,844.01 ఎకరాల భూములను ఈడీ జప్తు చేసింది.
ఇప్పుడు ఆ భూములు.. దివాలా ప్రక్రియ రూపంలో మళ్లీ జగన్‌ కంపెనీ చేతికే దక్కుతున్నాయి. అదీ రూ.500 కోట్లకే.

ట్విస్ట్ ఏంటి అంటే,

అప్పుడు 8వేలఎకరాలను 16౦ కోట్లకు ఇచ్చింది YSR
ఆఎకరాలను తాకట్టు పెట్టి 4500 కోట్లు లోన్ తీసుకున్నది జగన్‌ కంపెనీ ఇందు.
బ్యాంకు లోన్ తీర్చలేము దివాళా తీసాము అనేది వీళ్ళే
మళ్ళీ తిరిగి 500 కోట్లకి కొనేది వీళ్ళే ..

జలయజ్ఞం లేపేసి.. మందుయజ్ఞం చేస్తున్న జగన్ రెడ్డి..లిక్కర్ స్కామ్ లిస్ట్ లో విసారెడ్డి అల్లుడు పేరు..
23/08/2022

జలయజ్ఞం లేపేసి.. మందుయజ్ఞం చేస్తున్న జగన్ రెడ్డి..
లిక్కర్ స్కామ్ లిస్ట్ లో విసారెడ్డి అల్లుడు పేరు..

మెడలు వంచటానికి ఢిల్లీ వెళ్లిన జగ్గడు..జయహో జగన్ జయహో..
22/08/2022

మెడలు వంచటానికి ఢిల్లీ వెళ్లిన
జగ్గడు..జయహో జగన్ జయహో..

పేదలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అని CBN అంటే..YCP PAY TM గాళ్ళు..SC లుగా ఎవరు పుట్టాలనుకుంటారు అని తప్పుడు ప్రచారం చేసారు....
21/08/2022

పేదలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అని CBN అంటే..YCP PAY TM గాళ్ళు..SC లుగా ఎవరు పుట్టాలనుకుంటారు అని తప్పుడు ప్రచారం చేసారు..

YCP BC SC ST నాయకులపై ..ఆ నలుగురు రెడ్డిలదే పెత్తనం..కార్పొరేషన్ నిధులడిగిన కులసంఘాల నాయకులపై..సజ్జలరెడ్డి రెచ్చిపోయాడు..
ఇది వైసీపీ లో బలహీన వర్గాల స్థానం..

రాష్ట్రంలో ఉన్నతమైన పోస్టులలో ఒక్క SC ST BCని కూడా నియమించలేదు..పోస్టులన్ని రెడ్డి గారి బంధువులకె.. ఇంకెక్కడ సామజిక న్యాయం..

మూడు సంవత్సరాల్లో 50 వేల కోట్ల సబ్‌ ప్లాన్‌ నిధులను జగన్ రెడ్డి దారిమళ్లించాడు..బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలన్న చిత్తశుద్ధి రెడ్డి ప్రభుత్వానికి లేదు.

YCP పోర్న్ పార్టీ... వివేకా.. కోడి కత్తి.. శేఖర్ రెడ్డి.. కమ్మ dsp లు ..అన్ని గాలి వార్తలు .. మూడున్నరేళ్ల కాలంలో చేసిన ...
20/08/2022

YCP పోర్న్ పార్టీ...
వివేకా.. కోడి కత్తి.. శేఖర్ రెడ్డి.. కమ్మ dsp లు ..అన్ని గాలి వార్తలు ..
మూడున్నరేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి చూపించి ఓట్లడిగేదమ్ము లేక .మళ్ళీ గాలి వార్తలని నమ్ముకుంటున్న YCP పోర్న్ పార్టీ...

కరెంటు కూడా సరిగ్గా ఇవ్వలేని..ముండ గవర్నమెంట్ .. మూడేళ్ల YCP పాలనలో రాష్ట్రం సర్వనాశనం
19/08/2022

కరెంటు కూడా సరిగ్గా ఇవ్వలేని..
ముండ గవర్నమెంట్ ..

మూడేళ్ల YCP పాలనలో రాష్ట్రం సర్వనాశనం

జగ్గడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటూ..విద్యార్దులను..అవమానిస్తున్నాడు
18/08/2022

జగ్గడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటూ..విద్యార్దులను..
అవమానిస్తున్నాడు

1000అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన జగ్గడు  అవినీతిని పొంగిపొర్లిస్తున్నాడు.
17/08/2022

1000అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన జగ్గడు అవినీతిని పొంగిపొర్లిస్తున్నాడు.

YCP MP గోరంట్ల వికృత వీడియో తెలుగు జాతికే మ‌చ్చ‌.గంజాయి రవాణా..క్యాసినో..బూతు పనులకు  పాల్పడినా తమను కాపాడడానికి ముఖ్యమం...
16/08/2022

YCP MP గోరంట్ల వికృత వీడియో తెలుగు జాతికే మ‌చ్చ‌.

గంజాయి రవాణా..క్యాసినో..బూతు పనులకు పాల్పడినా తమను కాపాడడానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డే అండగా ఉంటారన్న భరోసా YCP పార్టీ నేతలలో బలంగా ఉండడం వల్లే AP ఘోరాల రాష్ట్రంగా మారిపోయింది.

మ‌హిళ‌ల‌కేది స్వాతంత్య్రం? మ‌హిళ‌ల‌పై అరాచ‌కాలలో UP ని మించిపోయిన AP.
15/08/2022

మ‌హిళ‌ల‌కేది స్వాతంత్య్రం?

మ‌హిళ‌ల‌పై అరాచ‌కాలలో UP ని మించిపోయిన AP.

ఇప్పటికే ఆస్తి విలువ  ఇంటిపన్ను బాదుతున్న  జగ్గడు..రోడ్డు పక్కన ఇళ్లకు..షాపులకు ఇంపాక్ట్‌ పన్నుతో బాదుడు మొదలు పెట్టాడు....
14/08/2022

ఇప్పటికే ఆస్తి విలువ ఇంటిపన్ను బాదుతున్న జగ్గడు..రోడ్డు పక్కన ఇళ్లకు..షాపులకు ఇంపాక్ట్‌ పన్నుతో బాదుడు మొదలు పెట్టాడు..

మెయిన్ రొడ్డా..సందులో సిమెంట్ రొడ్డా అనే తేడా లేకుండా బాదుడు...ఆదేశాలు జారీచేసిన సజ్జలరెడ్డి.

జగ్గడికి మూడేకాలం వచ్చింది..మూడేళ్లలో YCPఎంపీలు  ఏం సాధించారు...?
13/08/2022

జగ్గడికి మూడేకాలం వచ్చింది..
మూడేళ్లలో YCPఎంపీలు ఏం సాధించారు...?

CBN ముష్టి ౩౦వేలే ఇస్తున్నాడు..నేను లక్ష ఇస్తాను..అని జగ్గడు 2019లో మామూలుగా కుయ్యలేదు... లక్ష దేముడెరుగు..PG cet రాసిన ...
12/08/2022

CBN ముష్టి ౩౦వేలే ఇస్తున్నాడు..నేను లక్ష ఇస్తాను..అని జగ్గడు 2019లో మామూలుగా కుయ్యలేదు...
లక్ష దేముడెరుగు..PG cet రాసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వట్లేదు..

కోతల ప్రభుత్వం..మాటల ప్రభుత్వం..

తునిలో రైలు తగలబెట్టి కాపుల మీదకి తోసారు..మంత్రి ఇంటిని తగల బెట్టి కాపుల మీదకి నెట్టారు... కుల నీచ రాజకీయాలకు వైసీపీ C/o...
11/08/2022

తునిలో రైలు తగలబెట్టి కాపుల మీదకి తోసారు..
మంత్రి ఇంటిని తగల బెట్టి కాపుల మీదకి నెట్టారు...
కుల నీచ రాజకీయాలకు వైసీపీ C/o అడ్రెస్స్

మాధవ్..ఆ దరిద్రాన్ని ఎవరికో చూపిస్తే..వాళ్ళు మాధవ పరువు బజారులో పెట్టారు..ఆ దరిద్రుడు..సిగ్గు లేకుండా వీసా రెడ్డి తో తిర...
10/08/2022

మాధవ్..ఆ దరిద్రాన్ని ఎవరికో చూపిస్తే..వాళ్ళు మాధవ పరువు బజారులో పెట్టారు..
ఆ దరిద్రుడు..సిగ్గు లేకుండా వీసా రెడ్డి తో తిరుగుతున్నాడు.

ఈ మూడు సంవత్సరాల్లో..YCP  MPలు ఏం సాధించారు..
09/08/2022

ఈ మూడు సంవత్సరాల్లో..
YCP MPలు ఏం సాధించారు..

గోరింట పూసింది కొమ్మాలేకుండా..గోరంట్ల దొరికాడు బట్టలు లేకుండా..
07/08/2022

గోరింట పూసింది కొమ్మాలేకుండా..
గోరంట్ల దొరికాడు బట్టలు లేకుండా..

విలువలు..  మాట తిప్పం ..మడం తిప్పం... పదే పదే ఆమాటలు అనకండి సజ్జలరెడ్డి..విసరెడ్డి..ఆ పదాలు ఉరేసుకుంటాయి ..గత 5సంలు అబద్...
06/08/2022

విలువలు.. మాట తిప్పం ..మడం తిప్పం...
పదే పదే ఆమాటలు అనకండి సజ్జలరెడ్డి..విసరెడ్డి..
ఆ పదాలు ఉరేసుకుంటాయి ..
గత 5సంలు అబద్దాలే.. అదికారంలో కొచ్చాక అబద్దాలే.. ఫేక్ ప్రచారాలే తూ.. మి బతుకు మీ పుటుక కూడా అబద్దాలేనా .. యాక్ థూ YCP..ఫేక్ Sakshi..

నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో వండి వార్చిందీ .. కోర్టు కెళ్ళి సిట్  వివరాలను బహిరంగ పరచకుండా అడ్డుకుంది జగన్రెడ్డే.. ...
05/08/2022

నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో వండి వార్చిందీ ..
కోర్టు కెళ్ళి సిట్ వివరాలను బహిరంగ పరచకుండా అడ్డుకుంది జగన్రెడ్డే..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వయిరీ కోరిందీ జగన్రెడ్డే..

అదికారంలోకొచ్చాక సిట్ ని రద్థు చేసింది జగన్రెడ్డే..
CBI ఎంక్వైరీ వద్దన్నదీ జగన్రెడ్డే..

రాజన్నరాజ్యం.. మాటతిప్పం మడం తిప్పం .. కోడికత్తి ..బాబాయ్ గుండెపోటు .. బోగస్ అని YSR అభిమానులకు కూడాఅర్దమైయింది ..

ఆస్తికోసం ఒక చెల్లిని రోడ్డుమీదకి నెట్టాడు..మరొక చెల్లి తన తండ్రిని చంపింది ఎవరు అని అడుగుతున్నది.. బ్రోకర్ విసరెడ్డి ము...
04/08/2022

ఆస్తికోసం ఒక చెల్లిని రోడ్డుమీదకి నెట్టాడు..
మరొక చెల్లి తన తండ్రిని చంపింది ఎవరు అని అడుగుతున్నది..

బ్రోకర్ విసరెడ్డి ముందు..ఆ గొడ్డలి సంగతి.. ఆ ఆస్తి సంగతి తేల్చండి..వారి బాధను తీర్చండి..
రాజన్నరాజ్యం.. మాటతిప్పం..
మడం తిప్పం ..కోడికత్తిదాడి ..బాబాయ్ గుండెపోటు బోగస్ అని ప్రజలకు అర్ధమైంది..

జగ్గారెడ్డి..మీ దిగజారుడు మాటలు.. నీచరాజకీయాలు..మీ పతనానికి నాంది..

వాలంటీర్లు ఉద్యోగాలన్నీ వైసీపీ వాళ్లకే.. సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్ కొంత మందికే ..తుగ్లక్ పనులకి..పర్మినెంట్ అయిన వారు ...
03/08/2022

వాలంటీర్లు ఉద్యోగాలన్నీ వైసీపీ వాళ్లకే.. సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్ కొంత మందికే ..
తుగ్లక్ పనులకి..పర్మినెంట్ అయిన వారు 9months sevice, PRC కోల్పోయారు.

ఖాళీగావున్న 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంటూ ఊదరగొట్టారు..ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అంటూ మోసం.
మెగా DSC అన్నాడు..గెలిసాకా 2౦ వేలు ఉపాధ్యాయ పోస్టులు రద్దు.. 8౦౦౦ పాఠశాలలు మూసెసాడు.

జగ్గడికి రంగులేయటం.. కూల్చటం తప్పా కట్టడం రాదు..పంచభ్రష్టులు(జగన్ రెడ్డి,PK టీం,సాక్షి మీడియా,సజ్జలరెడ్డి ,విసారెడ్డి )
02/08/2022

జగ్గడికి రంగులేయటం.. కూల్చటం తప్పా కట్టడం రాదు..
పంచభ్రష్టులు(జగన్ రెడ్డి,PK టీం,సాక్షి మీడియా,సజ్జలరెడ్డి ,విసారెడ్డి )

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when చైతన్యరథం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share