21/07/2023
అందరికీ నమస్కారం మీలో ఒకడిగా వ్యవస్థను ప్రశ్నించాలనుకుంటున్నాను కరోనా అనే వ్యాధి ఉందో లేదో దానికి రూపం లేదు కానీ భారీ వర్షాలకి రూపం ఉంది దానివల్ల మనకు నష్టం ఏమిటో తెలుసు ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా ప్రకృతి నేర్పుతుంది. కరోనా వల్ల ఎన్నో నెలలు బయటకు వెళ్లకుండా ఉండిపోయాం. కానీ రెండు మూడు రోజులు భారీ వర్షాలు వున్నా బయటికి వెళ్ళవలసిన పరిస్థితి ముఖ్యంగా పిల్లలు మహిళలు కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు పరిస్థితుల్లో కొన్ని స్కూళ్లలో ఎగ్జామ్స్ కచ్చితంగా వెళ్ళవలసిన పరిస్థితి పరీక్షలు రాయకపోతే ఏం జరుగుతుందో ఆనే టెన్షన్తో తల్లిదండ్రులనీ బాధ పెట్టడం, ఇలా ఎన్నో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కరోనా సమయంలో లాక్ డౌన్ చేసి నెలలు నెలలు ఇంట్లో కూర్చోబెట్టిన ప్రభుత్వానికి ఈ భారీ వర్షాలు వల్ల నష్టం వస్తుందని తెలిసి కూడా సెలవు దినం ప్రకటించక పోవడం విషాదకరం వాగ్దానం చేసిన పథకాలు ఎలాగూ అమలు జరపడం లేదు కనీసం ఇటువంటి జాగ్రత్తలు అయినా బాధ్యత వహించటం ప్రభుత్వ ధర్మం వీటిని ప్రశ్నించడం ప్రతిపక్షాల ధర్మం ధర్మాన్ని నిలబెట్టే అధికారుల ధర్మం ఇంట్లో ఉండి పరిపాలించే మీకే అంత జాగ్రత్త ఉంటే భారీ వర్షాలు వల్ల ప్రజలపట్ల్ల ఇంకెంత జాగ్రత్త వహించాలి. అభివృద్ధి అంటే వర్షం వెళ్లకుండా రోడ్లువేసేసి భూమిని ప్రజలు అందుబాటులో లేకుండా చేసి భూ వ్యాపారాన్ని పెంచుకోవడం కాదు. ప్రమాదం జరిగినప్పుడు అధికారులను ఉద్యోగులను వాడుకోవడం కాదు వాళ్లవి మాత్రం ప్రాణాలు కాదా వాళ్ళకి కుటుంబాలు లేవా నాయకులంటే కద్దర్ బట్టలు వేసుకుని కూర్చోవడం కాదు ప్రమాదం జరిగినప్పుడు ఉద్యోగులతో పాటు మీరు శ్రమ పడండి తెలుస్తుంది ప్రాణం పోయేక జాగ్రత్తలు తీసుకోవడం కాదు ప్రాణం ఉండగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది యువకులారా ప్రశ్నించండి సెల్ ఫోనుతో షార్ట్ వీడియోస్ తో ఇతర కాలక్షేపాల సరదా తోని కాలాన్ని వృధా చేయకుండా ప్రశ్నించకపోతే భవిష్యత్తరాలు మనల్ని సేపిస్తాయి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వేతనం కట్ చేయని కచ్చితమైన సెలవును ప్రకటించాలి నాయకులారా మీలాగే మేము మనుషులమే ప్రాణాలు ఉన్నాయి మాకు కుటుంబాలు ఉన్నాయి . వందేమాతరం జైహింద్ జై భారత్........ మీ అరిగెల గోపాలకృష్ణమూర్తి
Hello everyone, I want to question the system as one of you, whether there is a disease called Corona, it has no form, but heavy rains have a form, so we know what the damage is, nature also teaches us how to be careful. Due to Corona, we did not go out for many months