I Love Srikakulam

  • Home
  • I Love Srikakulam

I Love Srikakulam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from I Love Srikakulam, Media/News Company, .

*శ్రీకాకుళంలో  హెలికాప్టర్ టూరిజం..!* అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా జిల్లాలో హెలికాప్టర్ టూరిజం నిర్వహిస్తున్నారు. ...
25/01/2025

*శ్రీకాకుళంలో హెలికాప్టర్ టూరిజం..!*

అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా జిల్లాలో హెలికాప్టర్ టూరిజం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు. ఈ హెలికాప్టర్ టూరిజం డచ్ బిల్డింగ్ దగ్గర హెలిపాడ్ వద్ద నిర్వహిస్తారు. అయితే ఇందులో ఆరుగురు మంది వరకు ట్రావెల్ చేయవచ్చు. దీనికి రూ.2వేలు వరకు ప్రతి ఒక్కరికి ఛార్జ్ ఉండే అవకాశం ఉంది. దీనిపై మరో రెండు మూడు రోజులు అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

♥️

శ్రీకాకుళం..😁 అందరికీ హ్యాపీ న్యూ ఇయర్*ఏకంగా విద్యుత్ వైర్లు పైనే పడుకున్న మందుబాబు*ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండ...
03/01/2025

శ్రీకాకుళం..😁 అందరికీ హ్యాపీ న్యూ ఇయర్

*ఏకంగా విద్యుత్ వైర్లు పైనే పడుకున్న మందుబాబు*

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం ఎం సింగిపురం గ్రామంలో యజ్జల వెంకన్న మద్యం మత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కి ఏకంగా కరెంట్ వైర్ల పైనే పడుకున్నాడు.

😃😃😃

Best HAIR OIL for All of Your Hair...
25/12/2024

Best HAIR OIL for All of Your Hair...

04/12/2024

❌ కార్గో ఎయిర్ పోర్ట్ మాకు వద్దు l ✅ మా భూములు జోలికి రావద్దు ✈️

YouTube industry లో మొదటిసారి Franchisee అవకాశం, Grow Digital Franchisee తీసుకోండి.. ప్రతీ నెలా లక్ష రూపాయలు సంపాదించండి...
30/11/2024

YouTube industry లో మొదటిసారి Franchisee అవకాశం, Grow Digital Franchisee తీసుకోండి.. ప్రతీ నెలా లక్ష రూపాయలు సంపాదించండి. లక్షాధికారిగా మారండి. పూర్తి వివరాలకు ఇప్పుడే కాల్ చేసి మాట్లాడండి. Call : 85004 83004.

❤️

Rallies, Dharnas against Srikakulam palasa Airport ..   😎✌️
28/11/2024

Rallies, Dharnas against Srikakulam palasa Airport ..

😎✌️

LINK : https://youtu.be/Hk46b6V7o80అందరికీ హాయ్ అండి, మన శ్రీకాకుళం అబ్బాయి చేస్తున్న ఈ వీడియో మొత్తాన్ని చూసి మీ అభిప్ర...
27/11/2024

LINK : https://youtu.be/Hk46b6V7o80

అందరికీ హాయ్ అండి, మన శ్రీకాకుళం అబ్బాయి చేస్తున్న ఈ వీడియో మొత్తాన్ని చూసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపం లో తెలియజేసి, వీడియోని లైక్ చెయ్యగలరు. ప్రోత్సహించగలరు. థ్యాంక్యూ కుర్రోళ్లు.. మీ సాయి అన్న 🙏

♥️

🍫 అరటి కాయ బజ్జీ చేయడం చూసి ఉంటారు. మిరపకాయ బజ్జ్జీ తిని ఉంటారు. కానీ చాక్లెట్ బజ్జీ ఎప్పుడైనా తిన్నారా? ఎలా ఉంటుందో వీడ...
27/11/2024

🍫 అరటి కాయ బజ్జీ చేయడం చూసి ఉంటారు. మిరపకాయ బజ్జ్జీ తిని ఉంటారు. కానీ చాక్లెట్ బజ్జీ ఎప్పుడైనా తిన్నారా? ఎలా ఉంటుందో వీడియో చూడండి మీరే..

Link : https://youtu.be/eDQk-yHQBec?si=u3lR7IF52EMDrZaJ

Watch and SUBSCRIBE BSN media ❤️

🙏🏻 శ్రీకాకుళం అతి పెద్ద బుడుమూరు సంత :అందరికీ నమస్కారం. శ్రీకాకుళం కేంద్రం గా మన భాష, మన సిక్కోలు యాస ని ప్రపంచానికి చూప...
27/11/2024

🙏🏻 శ్రీకాకుళం అతి పెద్ద బుడుమూరు సంత :

అందరికీ నమస్కారం. శ్రీకాకుళం కేంద్రం గా మన భాష, మన సిక్కోలు యాస ని ప్రపంచానికి చూపించడానికి సాయి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. మీ వంతు బాథ్యత గా మీకు వీలు కుదిరినపుడు సాయి వీడియోలను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని YouTube లో కామెంట్ చెయ్యగలరు. ఛానల్ ని SUBSCRIBE చేయడం మరిచిపోవద్దు. థ్యాంక్యూ.

Link : https://youtu.be/xvTCVyUw-Ds?si=M2-jrWPs9kmGqyD7

Urs ❤️

🔔 మన శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, మురపాక గ్రామానికి చెందిన అబ్బాయి చేస్తున్న ఈ వీడియో లను మీరు...
27/11/2024

🔔 మన శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, మురపాక గ్రామానికి చెందిన అబ్బాయి చేస్తున్న ఈ వీడియో లను మీరు చూసి ప్రోత్సహించగలరు.

🐔 థాయ్ లాండ్ మరియు మన దేశం లోని కేరళ రాష్ట్రం లో ఎక్కువగా వండే బకెట్ చికెన్ ఎలా చేస్తారో ఈ వీడియోలో వివరిస్తూ చేయడం జరిగినది.

మీకు వీలు కుదిరినపుడు పూర్తి వీడియో చూసి ఛానల్ ని SUBSCRIBE చెయ్యగలరు. Thanku 🔥

LINK : https://youtu.be/UmO3NXQEKCY

శ్రీకాకుళం కోటి దీపోత్సవం 🚩
27/11/2024

శ్రీకాకుళం కోటి దీపోత్సవం 🚩

శ్రీకాకుళం జిల్లా నుండి ఐపీఎల్ కు ఎంపిక అయిన త్రిపురాణ విజయ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తి...
27/11/2024

శ్రీకాకుళం జిల్లా నుండి ఐపీఎల్ కు ఎంపిక అయిన త్రిపురాణ విజయ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఈ కొత్త అధ్యాయంలో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను-శ్రీకాకుళం గర్వపడేలా కష్టపడండి.

Heartiest congratulations to Tripurana Vijay from our very own Srikakulam on being selected by Delhi Capitals for the IPL! Your journey of hard work, dedication, and relentless passion is an inspiration to many. Wishing you great success in this new chapter—make Srikakulam proud!

🚩 నలిగిపోతున్న మధ్య తరగతి ప్రజలు : వివాహ ఆడంబరాలు l ఆడంబరాలకి ఎవడు పొమ్మన్నాడు అని ఒక పెద్దాయన అంటున్నారు
23/10/2024

🚩 నలిగిపోతున్న మధ్య తరగతి ప్రజలు : వివాహ ఆడంబరాలు l ఆడంబరాలకి ఎవడు పొమ్మన్నాడు అని ఒక పెద్దాయన అంటున్నారు

మళ్ళీ చెప్పలేదు అంటారు., సంక్రాంతి ట్రైన్ టికెట్స్ ఓపెన్ అయ్యాయి ... ఈసారి పండుగ 13 వ తేదీ సోమవారం నుండి మొదలవుతుంది. దా...
13/09/2024

మళ్ళీ చెప్పలేదు అంటారు., సంక్రాంతి ట్రైన్ టికెట్స్ ఓపెన్ అయ్యాయి ... ఈసారి పండుగ 13 వ తేదీ సోమవారం నుండి మొదలవుతుంది. దానికంటే ముందు రెండు రోజులు అంటే రెండో స్థిరవారం, ఆదివారం కూడా కలిసోచ్చాయి. ఇప్పటికే ముందు రోజులకు ఓపెన్ చేయడం అయిపోవడం కూడా జరిగిపోయింది. ఈ సారి అప్డేట్ ఆన్ టైమ్ కి ఇవ్వలేకపోయాం సారీ 🥲... జనవరి 12 వ తేదీ(ఆదివారం)కి రేపు అంటే 13.09.2024 తేదీ ఉదయం 8 గంటలకు బుకింగ్ ఓపెన్ చేస్తున్నారు IRCTC లో కాబట్టి వెంటనే బుక్ చేసేసుకోండి మళ్ళీ పుసుక్కున అయిపోతాయి., పెద్ద పండక్కి వచ్చేయాలి కదా మరి 🤗



శ్రీ శ్రీ శ్రీ విజయగణపతి ఆలయంలో స్వామి వారికి క్షీరాభిషేకం 🙏🙏🙏
03/09/2024

శ్రీ శ్రీ శ్రీ విజయగణపతి ఆలయంలో స్వామి వారికి క్షీరాభిషేకం 🙏🙏🙏

ప్రాణం ఖరీదు.. రూ 2లక్షలు.! రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో దారుణంకు.ని శస్త్ర చికిత్స కోసం చేరిన మహిళ మృతికడుపులో కాయతొలగిస్తు...
25/07/2024

ప్రాణం ఖరీదు.. రూ 2లక్షలు.!

రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో దారుణం

కు.ని శస్త్ర చికిత్స కోసం చేరిన మహిళ మృతి

కడుపులో కాయతొలగిస్తుండగా మృతి చెందినట్లు చెప్పిన వైద్య సిబ్బంది

వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మహిళ మృతి చెందినట్లుగా బందువుల ఆందోళన

బుదవారం రాత్రి రిమ్స్ లో హైడ్రామా

ఉద్రిక్తత నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు

నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సెటిల్ మెంట్

వెలకట్టిన పెద్దమనుషులు, రిమ్స్ వైద్యులు

నష్టపరిహారం అందజేస్తామన్న హామీతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలింపు

రిమ్స్ లో ఇంత హడావుడి నడిచినా అంతా గప్ చుప్

నిర్లక్ష్యం బయటపడకుండా ఉండేందుకు వైద్యులు, అధికారులు జాగ్రత్తలు

రిమ్స్ లోని అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

24/07/2024

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when I Love Srikakulam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share