AB9 న్యూస్ /Raise Your Voice

  • Home
  • AB9 న్యూస్ /Raise Your Voice

AB9 న్యూస్ /Raise Your Voice welcome

02/05/2023
ప్రజల ఆస్తులను కాపాడడమే ప్రభుత్వ ఎజెండాగా పనిచేయాల్సిన ప్రభుత్వాలు... ప్రత్యామ్నయ మార్గాలు చూడకుండా... ప్రైవేటీకరణ పేరుత...
02/04/2023

ప్రజల ఆస్తులను కాపాడడమే ప్రభుత్వ ఎజెండాగా పనిచేయాల్సిన ప్రభుత్వాలు... ప్రత్యామ్నయ మార్గాలు చూడకుండా... ప్రైవేటీకరణ పేరుతో మరింత బలహీనం చేయడం అత్యంత దారుణం... దీనిపై స్పందించిన KTR గారికి ధన్యవాధములు.

02/04/2023

Give me ideas to develop my Page

చిత్త శుధ్ది లేని డ్రైవ్ లు. ... Rule is Rule for All గా పాటిస్తే ప్రజలు ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవుతారు... ప్రజలనుండి పన్...
02/04/2023

చిత్త శుధ్ది లేని డ్రైవ్ లు. ... Rule is Rule for All గా పాటిస్తే ప్రజలు ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవుతారు... ప్రజలనుండి పన్నులు,ఫినల్టీలు సేకరించండంలో ఉన్న నిజాయితీ రోడ్లు సరిచేయడంలో...ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టం మెరుగుపరచడంలో ప్రభుత్వం ,అధికారులకు గానీ లేదు...

12/11/2020

సీఎం జగన్ పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా పాలకొల్లు లో జరిగిన యాత్ర లో మంత్రి తానేటి వనిత గారు పాల్గొన్నారు, అధిక సంఖ్యలో మహిళలు వనిత గారికి ఘన స్వాగతం పలికారు.. డీసీసీబీ చైర్మన్ కవురు శ్రీనివాస్, డీసీఎంస్ చైర్మన్ యడ్ల తాతాజీ, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తదితర నాయకులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు..

10/11/2020
*_Missing girl_* యాసం పూడి వెంకట లక్ష్మీ c/o  చింతాడి శ్రీనివాస్వయస్సు 11 సంవత్సరం లుకులము రజకమల్లవరం గ్రామంనరసాపురం మండ...
21/10/2020

*_Missing girl_*
యాసం పూడి వెంకట లక్ష్మీ
c/o చింతాడి శ్రీనివాస్
వయస్సు 11 సంవత్సరం లు
కులము రజక
మల్లవరం గ్రామం
నరసాపురం మండలం.

యీ బాలిక మల్లవరం గ్రామం లో తన మావయ్య గారి యింటి దగ్గర నుండి ది 18.10.2020 వ తేదీ న బయటకు వెళ్లి యీ రోజు వరకు తిరిగి రాలేదు . తన మావయ్య చింతా డి శ్రీనివాస్ ఫిర్యాదు పైన నరసాపురం రూరల్ ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన యెడల నరసాపురం రూరల్ ఎస్ఐ 9440796618
గారికి తెలియేయగలరు.

* ఆంధ్రప్రదేశ్‌లో రాగల నాలుగైదు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. విశాఖపట్నం, త...
13/10/2020

* ఆంధ్రప్రదేశ్‌లో రాగల నాలుగైదు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో మిగిలిన చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు సూచించారు.

12/10/2020

#అధికారులూ_అప్రమత్తంగా_ఉండండి
— #సబ్_కలెక్టర్_కె_ఎస్_విశ్వనాథన్

* నరసాపురం డివిజన్ పరిధిలోని మండల స్థాయి అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ ఆదేశించారు.
* నరసాపురం డివిజన్ పరిధిలోని అన్ని మండలాల తహసిల్దార్లతో సబ్ కలెక్టర్ విశ్వనాథన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో నరసాపురం-విశాఖపట్నం మధ్య కాకినాడ దగ్గరలో అక్టోబర్ 13వ తేదీ తెల్లవారుజామున తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారన్నారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించారని సబ్ కలెక్టర్ వివరించారు.
దీని ప్రభావం వలన తీరం వెంబడి బలంగా గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలను అవసరం అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు మిగతా శాఖల అధికారుల సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏ శాఖ సిబ్బంది నుండి అయినా ఇబ్బంది ఏర్పడితే వెంటనే తన కార్యాలయానికి ఫిర్యాదు చేయాలన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని సంబంధితులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండటం వల్ల మత్స్యకారులు వేటకు వెళ్లకుండా మత్స్యశాఖ అధికారుల ద్వారా తగు సూచనలను జారీ చేయాలని తహశీల్దార్లకు ఆదేశించారు. డివిజన్ పరిధిలోని అన్ని మండలాల కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు స్పందించాలని అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు.
* సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్. 08814 - 276699.

Let us share the Proper News through this...
12/10/2020

Let us share the Proper News through this...

12/10/2020

Follow my page... & welcoming you all...

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when AB9 న్యూస్ /Raise Your Voice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share