WE News Today

  • Home
  • WE News Today

WE News Today news

15/08/2021

DON'T DO THIS PUBLIC PLACES..

13/08/2021

అమలాపురం జనసేన కార్యకర్తలతో నాదెండ్ల మనోహర్ భేటి

31/07/2021

Minister Avanthi Srinivas had darshan at Kanakadurga Ammavari Temple in Vijayawada | WE News Today

31/07/2021

YSRCP MLA Merugu Nagarjuna & MP Suresh fires on Chandrababu over attacking dalits using Devineni Uma | WE News Today

31/07/2021

Real Hero Sonu Sood birthday Special Celebration With Public | Sonu Sood Birthday | WE News Today

మొదట ఏపీలో... ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తా: సోనూ సూద్▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️కర్నూల...
22/05/2021

మొదట ఏపీలో... ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తా: సోనూ సూద్
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
కర్నూలు జీజీహెచ్ లో తొలి ప్లాంటుకు ఏర్పాటు
అనుమతులు ఇచ్చిన అధికారులు
ఆక్సిజన్ ప్లాంట్ లు ఎంతో ఉపయోగకరమన్న సూద్
జూన్, జులైలో ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్ లు

ప్రముఖ నటుడు సోనూ సూద్ ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. కర్నూలులో తొలి ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటుకు ఆయన నిర్ణయించుకున్నారు. కర్నూలు జీజీహెచ్ లో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్టు సోనూ సూద్ ప్రకటించారు. అందుకు అవసరమైన అనుమతులను అధికారులు మంజూరు చేశారు.

కొవిడ్ తో ధైర్యంగా పోరాడేందుకు ఆక్సిజన్ ప్లాంట్ లు సహాయపడతాయని భావిస్తున్నానని సోనూ సూద్ ఈ సందర్భంగా తెలిపారు. తొలుత ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్ ల నిర్మాణం పూర్తయ్యాక, ఇతర రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్ ల నిర్మాణం చేపడతానని వివరించారు. జూన్, జులై నెలల్లో ఇతర రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్ ల నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు.

15/04/2021

తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పై షర్మిల ను అరెస్ట్ చేసిన పోలీసులు....

13/04/2021

నారా లోకేష్ గాడు నన్ను దొంగలా చూస్తున్నాడు ... వైరల్ వీడియో ...

జనసేన కు షాక్ ..జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ పవన్ కళ్యాణ్ కి లేఖ రాసిన మాదాసు గంగాదరం.సినిమా ప్రపంచం వేరు.. రాజకీయం ప్...
12/04/2021

జనసేన కు షాక్ ..

జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ పవన్ కళ్యాణ్ కి లేఖ రాసిన మాదాసు గంగాదరం.

సినిమా ప్రపంచం వేరు.. రాజకీయం ప్రపంచం వేరు. రెండింటికీ తేడా తెలియని మీతో (పవన్ కల్యాణ్) నేను పని చేయలేను - రాజీనామా లేఖలో జనసేన పార్టీ సీనియర్‌ నేత మాదాసు గంగాధరం......

కోవిడ్‌ -19 పై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్‌ ...
08/04/2021

కోవిడ్‌ -19 పై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ .

ఈ కాన్ఫరెన్స్ లో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత , సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్ , డీజీపీ గౌతం సవాంగ్ , వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్ , హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్ , వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

08/04/2021

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మా గెలుపుకు నవరత్నాల సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష : ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

Address

CO

Telephone

+19703004499

Website

Alerts

Be the first to know and let us send you an email when WE News Today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to WE News Today:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share