TV News

TV News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TV News, News & Media Website, .

TV News LIVE the 24/7 Telugu news channel now on YouTube.We deliver breaking news, live reports and
current affairs.TV News is a 24/7 Live Telugu News Channel Dedicated To Report News Across Hyderabad, Telangana.

09/05/2023

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పై అతిగా ప్రభావం చూపనున్న కర్నాటక ఖతర్నాక్ ఫలితాలు

09/05/2023

కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు భాజాపా కు భంగపాటు జెడిఎస్ కి జరంత ఖుషి ఈ ఎన్నికలు

09/05/2023

కఠిన ఫలితాలు
కర్నాటక ఖాయం

04/04/2023

అభినవ అంబేద్కర్ అద్దంకి దయాకర్

రాజకీయాలను పక్కన పెడితే రాజ్యాంగ పైన అవగాహన ఉన్న అతి కొద్ది మందిలో అద్దంకి దయాకర్ ఒకరు. అణగారిన వర్గాల హక్కులు ఆశయాల కోసం ఆరాట పడుతున్న అద్దంకి దయాకర్ కి జన్మదిన శుభాకాంక్షలు. ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమాల్లో హుందాతనాన్ని ప్రదర్శించిన అద్దంకి అనంతరం రాజకీయ పార్టీ నాయకుడిగా మారారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో జెఎసి కార్యక్రమాల్లో అద్దంకి దయాకర్ నిర్మాణాత్మక పాత్ర పోషించారు. రాష్ట్ర సాధన అనంతరం కాంగ్రెస్ పార్టిలో చేరిన దయాకర్ తుంగతుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమం అనంతరం తెరాసలో
చేరి ఉంటే దయాకర్ రాజకీయ భవిష్యత్తు మరో రకంగా ఉండేది. సమీకరణాలు కారణాలు ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతగా కొనసాగుతున్న దయాకర్ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పద్మ వ్యూహంలో అభిమాన్యుడిలా పోరాడుతుంటాడు. మాలమహానాడు జాతీయ అధ్యక్షులుగా ఉన్న అద్దంకి దయాకర్ అన్ని వర్గాల సంఘాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకదశలో మందకృష్ణ ఒక్క మాదిగ జాతికే నాయకులు కాదని దళిత మంద మొత్తానికి నాయకులు అని స్పష్టం చేయగలిగిన మహానాడు నాయకులు ఎవరు అయిన ఉన్నారంటే అది అద్దంకి దయాకర్ ఒక్కరే. అంతే కాదు అగ్రవర్ణాల పేదలకు సైతం రిజర్వేషన్లు కల్పించాలని గట్టిగా డిమాండ్ చేస్తుంటారు అద్దంకి దయాకర్. వివిధ సందర్భాలలో మీడియా చర్చల్లో విస్తృతంగా పాల్గొనే అద్దంకి తాను చెప్పదలచుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతుంటారు. అంతే కాకుండా ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ అంశాలపై అవగాహనతో చర్చల్లో పాల్గొని ఎదుటి వారిని సైతం మెప్పించడం దయాకర్ టాలెంట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పని తీరుపై అద్దంకి దయాకర్ చేసే ఆరోపణలు విమర్శలు ఆలోచనాత్మకంగా ఉంటాయి ఒక్కోసారి వివాదాస్పదం కూడ అవుతుంటాయి తెలంగాణ ప్రాంతంలో చెప్పుకోదగిన ఐదారు మంది విశ్లేషకుల్లో అద్దంకి ఒకరు
అద్దంకి దయాకర్ కి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ
తెలంగాణ వెంకన్న జర్నలిస్టు 9347207877

17/01/2023

భారత రాజ్యాంగం భారత దేశాభిమానం తెలంగాణ ఆత్మగౌరవం ఉద్యమ కారుల సంక్షేమం
తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సమితి నినాదాలు

25/03/2022

తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తుందని భావిస్తున్నారు
లేదా కోరుకుంటున్నారు
టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ
బిఎస్పీ కామెంట్ రూపంలో తెలియజేయండి

20/03/2022

దళిత జర్నలిస్టులకు ప్రత్యేక
శిక్షణ తరగతులు మీడియా
అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

15/03/2022

మంత్రి శ్రీ కేటిఆర్ గారికి
ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
గారికి సుస్వాగతం తెలంగాణ వెంకన్న

15/03/2022

ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధి
పనులు ప్రారంభం హాజరు కానున్న
మంత్రి కేటిఆర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

15/03/2022

ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీలు
అగ్రవర్ణాలలోని పేదలు ఐక్యం కావాలి
ఎల్బీనగర్ లో మాన్య శ్రీ కాన్షిరాంకి ఘనంగా నివాళులు

15/03/2022

బహుజన వాదం విజయవంతం
కావాలంటే తెలంగాణ ఉద్యమాన్ని
స్పూర్తిగా తీసుకోవాలి: తెలంగాణ వెంకన్న

07/03/2022

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సంక్షేమం వ్యవసాయం దళిత బంధు పధకానికి భారీగా బడ్జెట్ కేటాయింపులు

01/03/2022

భారత్ కు మార్క్స్ అంబేద్కర్ జయరాజు రాసిన అంబేద్కర్ పదేళ్ల పాటకు పట్టాభిషేకం మార్చి 6న సుందరయ్య విజ్ఞాన కేంద్రం మధ్యాహ్నం 2 గంటలకు. అప్పుడు 'అ' అంటే అడవి 'ఆ' అంటే ఆయుధం ఇప్పుడు
'అ' అంటే అంబేద్కర్ 'ఆ' అంటే ఆశయం అణగారిన హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న అభినవ అంబేద్కర్ ప్రజా వాగ్గేయకారుడు జయరాజు రాసిన అంబేద్కర్ పదేళ్ల పాటకు పట్టాభిషేకం సందర్భంగా.
ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు నడుముల్లో తూటాల దండలు వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు. పేరు కొరకు వచ్చిరి అందునా అయ్య అవ్వా పెట్టిన పేరు చెప్పరు
ఆస్తి కోసం వచ్చిరి అందునా వీపున చద్ది మూట కూడ ఉండదు
చెట్టన్న పుట్టన్న రాయన్న రప్పన్న చీకట్లో వెన్నలై కాసిన చంద్రులు
కన్న కొడుకు ఒక్కడున్న వాన్ని అన్నలల్ల కలువమందును
రేపు కడుపున ఒక్క బిడ్డ పుట్టిన వాళ్ల జెండా పట్టి తిరగమందును
దొరల భూములు ఎన్ని పంచినా ఒక్క సెంటు భూమి వాళ్ళు అడగలే
చెరువు గుంటలెన్ని పోసిన ఒక్క చేను కంకి ముట్టలేదు ఆకలి దప్పులు మరిచి అడవిలో అన్నలై తిరుగుతుండిరి నేర్చుకున్న ప్రతి అక్షరం మార్పు కొరకు ఎద పెట్టిరి చదువుకున్న ప్రతి పాఠం పొరు బాట కొరకు సాన పెట్టిరి
ప్రజలే ప్రాణమని నమ్మిరి గడ్డి పరకోలే ప్రాణమిస్తిరి.
అన్నల త్యాగాల పై అమితమైన అభిమానాన్ని చాటుకున్న జయరాజు అనూహ్యంగా అంబేద్కర్ వాదం ఆచరణ మార్గం అంటున్న జయరాజు ఏకంగా భారత్ కు మార్క్స్ అంబేద్కర్ అవసరం అంటున్నారు. కులానికి శూలం అంబేద్కర్
మతానికి మందురా అంబేద్కర్
మనువుకు మరణం అంబేద్కర్
మానవతా మూర్తి అంబేద్కర్
భారత్ కు మార్క్స్ అంబేద్కర్
భారత్ కు మార్క్స్ తో పాటు అంబేద్కర్ ఆలోచన విధానం ఆచరణ మార్గం ద్వారానే అణగారిన వర్గాలకు హక్కులు దక్కుతాయని దశాబ్దం కిందటే జాగోరే జాగ్ అంబేద్కర్ అంటూ జయరాజు దండోరా వేశాడు. మా బళ్ళో టీచర్ అంబేద్కర్
మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్
మా దారికి టార్చ్ అంబేద్కర్
భారత్ కు మార్క్స్ అంబేద్కర్ అంటున్నారు జయరాజు. మా ఇంటి నీడ అంబేద్కర్
మా కొలువుల జాడ అంబేద్కర్
ప్రేమికుల స్వప్నం అంబేద్కర్
పేదలకు రాజ్యం అంబేద్కర్ అంటూ అంబేద్కర్ ఆశయ సాధనలో జయరాజు అడుగులు వేస్తున్నారు.
మరో పాటలో అడవిలో అన్నలు గురించి జయరాజు...

బతుకు మీద ఆశలుంటే తమ్ముడా బందూక్ ఎత్తలేవురా తమ్ముడా
మల్లె పూల బాట కాదు చెల్లెలా త్యాగాల చాల్లా బాట చెల్లెలా
కట్టిన ఇళ్ళు ఉండదు పెట్టిన పొయ్యి ఉండదు
కంటికి నిదురుండదు ఒంటికి సుఖముండదు వారానికి ఒక్క దినం ఒళ్ళు దడప వీలుండదు తమ్ముడా
లంబాడీ రొట్టె దప్ప కోయోళ్ల గంజి దప్ప ముతుకొడ్ల బువ్వ దప్ప గొడ్డు కారం దప్ప కడుపుకు ఇంపైన తిండి తమ్ముడా మన కలలో కూడా దొరకదు తమ్ముడా
ఎత్తెత్తు కొండలలో ఎర్ర పోడు గుట్టల్లో వాగుల్లో వంపుల్లో నెత్తురొలికే దారులలో ఎక్కలేవు దిగలేవు తమ్ముడా కత్తి మీద సాము ఇది తమ్ముడా
సమసమాజ స్థాపనకు సాయుధ పోరే మార్గమని చెప్పిన జయరాజు
సమత మమతలను పంచి
జనుల హితం కోరిన గౌతమా
కులం మతం మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధ మా.
సామ్యవాదపు కలలు కన్న సమ సమాజపు నేత్రమా మనుష్యులందరు ఒక్కటేనని చాటిన ఓ మహాత్మా జ్యోతిభా ఫ్యూలే జోహార్ జోహార్లు అంటూ మహాత్మా జ్యోతిరావు పూలే మార్గం అంటారు. భారత్ లో వర్గ పోరుతో పాటు వర్ణ పోరు పోవాలంటే మార్క్సిజం లెనినిజం మావోయిజం సరిపోదు బుద్ధిజం ఫూలేయిజం అంబేద్కరిజం అవసరం అంటున్న జయరాజు రాసిన అంబేద్కర్ పదేళ్ల పాటకు పట్టాభిషేకం మార్చి 6న సుందరయ్య విజ్ఞాన కేంద్రం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం. మోదుగుపూలు భూపతి వెంకటేశ్వర్లు సభాధ్యక్షతన పత్రిక సంపాదకులు సతీష్ చందర్ ముఖ్య వక్తగా అశోక్ తేజ సుద్దాల ముఖ్య అతిథిగా కమ్యూనిష్టు యోధులు సురవరం సుధాకర్ రెడ్డి విజయభారతీ ఆత్మీయ అతిథులుగా ప్రముఖ అంబేద్కరిస్టులు కవులు రచయితలు ప్రొఫెసర్ కాశీం కదిరె కృష్ణ కోయి కోటేశ్వరరావు వక్తలు గా ప్రజలను చైతన్యం చేస్తున్న ప్రజల శాస్త్రవేత్త జెవివి రమేష్ హాజరు కానున్న ఈ సదస్సు భారత్ కు మార్క్స్ అంబేద్కర్ ఎందుకు అవసరమో ప్రధానంగా చర్చ జరగనుంది
తెలంగాణ వెంకన్న పిండిగ
9347207877

27/02/2022
25/02/2022

జన గాయకులు జయరాజు పాటకు పదేళ్ల
సదస్సు మార్చి 6 న సుందరయ్య విజ్ఞాన కేంద్రం

25/02/2022

జయరాజు గానం తెలంగాణం
మార్చి 6న సుందరయ్య విజ్ఞాన కేంద్రం

22/02/2022

అల్లం పద్మక్కకు అశ్రు నివాళులు
తెలంగాణ వికాస సమితి

22/02/2022

అల్లం పద్మక్క కు నివాళులు అర్పించిన
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జర్నలిస్టు సంఘం నేతలు

22/02/2022

అల్లం పద్మా మృతి పట్ల తీవ్ర
సంతాపం వ్యక్తం చేసిన మంత్రి కేటిఆర్

22/02/2022

మీడియా అకాడమీ చైర్మన్
అల్లం సార్ సతీమణి పద్మా మృతి
సంతాపం వ్యక్తం చేసిన సిఎం కేసిఆర్

కాంగ్రెస్ జంగ్ సైరన్ జగ్గారెడ్డిదిటీ కప్పులో తుఫానా ? పెను తుఫానా ?
20/02/2022

కాంగ్రెస్ జంగ్ సైరన్ జగ్గారెడ్డిది
టీ కప్పులో తుఫానా ? పెను తుఫానా ?

19/02/2022

తెలంగాణ నినాదం వనం ఝాన్సీ అక్కకు వందనం

16/02/2022

ఓయూ తెలుగు విభాగం అధ్యక్షులుగా విరసం నేత కాశీం నియామకం

16/02/2022

ప్రధానమంత్రి వ్యాఖ్యల ప్రకంపనలు తెలంగాణలో మారుతున్న సమీకరణలు ఒక్కటవుతున్న తెలంగాణ వాదులు ప్రజాస్వామిక వామపక్ష లౌకికవాద శక్తులు

16/02/2022

నాటి తెలంగాణ రైతాంగ పోరాటం మొన్నటి మలిదశ తెలంగాణ ఉద్యమం లౌకిక ప్రజాస్వామిక వామపక్ష వాదుల పాత్ర కీలకం

16/02/2022

సిఎంఓ కార్యాలయం రాహుల్ బొజ్జాకు అవకాశం
తెలంగాణ ఉన్నత మండలి చైర్మన్ గా ప్రొఫెసర్ లింబాద్రి, ఉస్మానియా తెలుగు శాఖ అధ్యక్షులుగా ప్రొఫెసర్ కాశీం నియామకం

16/02/2022

ప్రొఫెసర్ కాశీం ఉస్మానియా తెలుగు
శాఖ అధ్యక్షులుగా నియామకం

15/02/2022

ఎల్బీనగర్ నియోజకవర్గంలో సిఎం కేసిఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మేయర్ విజయలక్ష్మి

11/02/2022

'అ' అంటే అడవి 'ఆ' అంటే ఆయుధం 'అ' అంటే అంబేద్కర్ 'ఆ' అంటే ఆశయం అణగారిన వర్గాల హక్కుల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న జయరాజు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు

28/01/2022

మహేశ్వరం నియోజకవర్గం మహార్ధశ
మంత్రులు కేటిఆర్ సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా 371 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభం

Address

NY

Opening Hours

Saturday 09:00 - 17:00
Sunday 09:00 - 18:00

Telephone

+19347207877

Website

Alerts

Be the first to know and let us send you an email when TV News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Opening Hours
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share