Daily News - Puttaparthi

  • Home
  • Daily News - Puttaparthi

Daily News - Puttaparthi Puttaparthi updates

10/03/2022

కొడైకెనాల్ ;1995....వేసవి విడిది...కొడైకెనాల్ "సాయి శృతి"..మందిరం..ప్రాంగణంలో...బాబా వారు.

అప్పట్లో..కోడై కెనాల్..మందిరం ముందు...నేను..మా మిత్రులు..బాబా వారి.. ఫోటోలు,.. క్యాసెట్లు, అమ్మేవాళ్ళము.

పుట్టపర్తి 1989..యూనివర్సిటీ సమీపంలో.. కట్టడాలను... పరిశీలిస్తున్న.. బాబా వారు.
09/03/2022

పుట్టపర్తి 1989..యూనివర్సిటీ సమీపంలో.. కట్టడాలను... పరిశీలిస్తున్న.. బాబా వారు.

పుట్టపర్తి : టిడిపి కార్యాలయంలో జరిగిన... మహిళా దినోత్సవంలో... మాట్లాడుతున్న... పల్లె సింధూర.
09/03/2022

పుట్టపర్తి : టిడిపి కార్యాలయంలో జరిగిన... మహిళా దినోత్సవంలో... మాట్లాడుతున్న... పల్లె సింధూర.

బదరినాథ్ 1961; సుందరమైన కొండల మధ్య.. వాగులు,ప్రకృతిలో.. కాలి నడకలో...భక్త బృందం తో..బాబా వారి బద్రీనాథ్ యాత్ర.
09/03/2022

బదరినాథ్ 1961; సుందరమైన కొండల మధ్య.. వాగులు,ప్రకృతిలో.. కాలి నడకలో...భక్త బృందం తో..బాబా వారి బద్రీనాథ్ యాత్ర.

పుట్టపర్తి : సంస్కృతి లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు  ...
08/03/2022

పుట్టపర్తి : సంస్కృతి లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు ఎంబీఏ మరియు ఇంజనీరింగ్ కళాశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజున కళాశాల ప్రాంగణంలో వివిధ పోటీలు జరుపబడినవి అందులో విద్యార్థులు మరియు మహిళ ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
రెండవ రోజు మంగళవారం సంస్కృతి విద్యా సంస్థలలో భాగమైన ఎంబీఏ మరియు ఇంజనీరింగ్ కళాశాల లోని విద్యార్థులతో మార్చి 8న మహిళా దినోత్సవం వేడుకలు డీన్ అకడమిక్ ప్రిన్సిపల్ Dr. బాల కోటేశ్వరి గారిచే వేడుకలు ప్రారంభించారు దీనిలో భాగంగా కళాశాలలో నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించడం జరిగింది. ఇందులో భాగంగా డీ అకడమిక్ డాక్టర్ బాల కోటేశ్వరి గారు ప్రసంగిస్తూ ఆడపిల్లలు గా జన్మించడం ఒక వరం ఎటువంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలి తల్లిదండ్రులకు తోడుగా నిలవాలి అని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిల్లలకు ప్రసంగించారు. మహిళ ఉపాధ్యాయులకు
Mrs ఎస్ జీ ఐ మరియు Ms ఎస్ జీ ఐ పోటీలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులు తమ ఆట పాటలతో ఎంతో ప్రతిభ కనబరిచారు.
కార్యక్రమం లో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలిసి వాక్ ఆన్ రాంప్ లో పాల్గొన్నారు. ప్రముఖ మెడిటేషన్ ట్రైనర్ నళిని కుమార్ గారు '21వ శతాబ్దంలో మహిళల ఆరోగ్యం' పైన సెమినార్ ఎవ్వడం జరిగింది. కె. శిశిర దీప్తి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, హిందూపూర్. దీప్తి గారు మహిళల గురించి ఎంతో గొప్పగా వివరించారు. చివరిగా మహిళ ఉపాధ్యాయులకు మరియు కళాశాలలో హౌస్ కీపింగ్ పని చేసే వారిని కూడా మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించారు.
వీటితో అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క వేడుకలు ఎంతో ఘనంగా ఆహ్లాదంగా ముగిశాయి.

పుట్టపర్తి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం... సందర్భంగా.. జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో... ప్రసంగిస్తున్న... కౌన్సిలర్ సాయి ...
08/03/2022

పుట్టపర్తి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం... సందర్భంగా.. జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో... ప్రసంగిస్తున్న... కౌన్సిలర్ సాయి గీత.

పుట్టపర్తి : :అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా... మున్సిపల్ కౌన్సిల్ హాల్  లో... జరిగిన కార్యక్రమంలో... మహిళా ప్రజా...
08/03/2022

పుట్టపర్తి : :అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా... మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో... జరిగిన కార్యక్రమంలో... మహిళా ప్రజా ప్రతినిధులు, మెప్మా సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు.

విదేశీ మహిళ భక్తులతో... భగవాన్ బాబా వారు 1985
08/03/2022

విదేశీ మహిళ భక్తులతో... భగవాన్ బాబా వారు 1985

పుట్టపర్తి : ప్రముఖ దినపత్రిక ' సాక్షి '.. పత్రిక లో పని చేయుటకు రిపోర్టర్లు కావలెను.మీకు తెలుగుభాషపై పట్టు, డిగ్రీ ఉత్త...
08/03/2022

పుట్టపర్తి : ప్రముఖ దినపత్రిక ' సాక్షి '.. పత్రిక లో పని చేయుటకు రిపోర్టర్లు కావలెను.

మీకు తెలుగుభాషపై పట్టు, డిగ్రీ ఉత్తీర్ణత, సామాజిక, రాజకీయ, స్థానిక అంశాలపై అవగాహన ఉందా...?
వైవిధ్య అంశాలను వార్తలుగా మలిచే సామర్థ్యం ఉందా...?
అయితే సాక్షి మీకు ఆ అవకాశం కల్పిస్తుంది. విలేకరులుగా చేరేందుకు ఇదే మీకు సదావకాశం.
విలేకరుల నియామకం కోసం నిర్వహించే పరీక్షకు హాజరు కండి.
ఆయా కేంద్రాల్లో స్థానికులకు మాత్రమే అవకాశం.

పనిచేయాల్సిన కేంద్రాలు
–––––––––––
పనిచేయాల్సిన కేంద్రం నియోజకవర్గం
1. హిందూపురం రూరల్‌ హిందూపురం
2. హిందూపురం అర్బన్‌ హిందూపురం
3. చిలమత్తూరు హిందూపురం
4. పెనుకొండ రూరల్‌ పెనుకొండ
5. కొత్తచెరువు పుట్టపర్తి
6. బుక్కపట్నం పుట్టపర్తి
7. పుట్టపర్తి రూరల్‌ పుట్టపర్తి
8. ప్రశాంతి నిలయం పుట్టపర్తి
9. పుట్టపర్తి కలెక్టరేట్‌ పుట్టపర్తి
10. కళ్యాణదుర్గం రూరల్‌ కళ్యాణదుర్గం
11.:ధర్మవరం ధర్మవరం
12.:యల్లనూరు శింగనమల

పరీక్ష తేదీ
12.03.2022
సమయం ఉదయం 10 గంటలకు

పరీక్ష సెంటర్‌
ఆర్ట్స్ కాలేజీ మెయిన్‌ బిల్డింగ్‌
అనంతపురం

07/03/2022

పుట్టపర్తి : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.. లో... స్థానం పొందిన శ్రీ సత్యసాయి విద్యాసంస్థల పూర్వ విద్యార్థి మల్లికార్జున....* ప్రశాంతి నిలయం క్యాంపస్ నుండి ఎకనామిక్స్‌లో బి.ఎ., ఎం.ఎ, పిహెచ్‌డి పూర్తి చేసిన శ్రీ సత్య సాయి విద్యా సంస్థల పూర్వ విద్యార్థి డా" మల్లికార్జున గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి మనకెంతో గర్వంగా నిలిచారు. సంక్లిష్టమైన అష్టా వక్రాసనం (ఎనిమిది కోణాల భంగిమ) 4 నిమిషాల 1 సెకను పాటు .. ఆసనం వేసి నందుకు అతనికి గుర్తింపు లభించింది. భగవాన్ పాదాల వద్ద తన విజయాన్ని అందించడానికి ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన సందర్భంగా, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ RJ రత్నాకర్ ఆయనను సత్కరించారు.

పుట్టపర్తి : ఆ రోజుల్లో 1947....చిత్రావతి ఇసుకతిన్నెలపై... బాబా వారి అనుగ్రహ సంభాషణం, మహిమలు, అతి దగ్గరగా వీక్షించిన  నా...
11/12/2021

పుట్టపర్తి : ఆ రోజుల్లో 1947....చిత్రావతి ఇసుకతిన్నెలపై... బాబా వారి అనుగ్రహ సంభాషణం, మహిమలు, అతి దగ్గరగా వీక్షించిన నాటి భక్తులు ధన్యజీవులు.

Address

Puttaparthi
CO

Telephone

+19704569811

Website

Alerts

Be the first to know and let us send you an email when Daily News - Puttaparthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share