సైనికులు వీర మహిళలు జనసేన పార్టీ అందరూ కలిసి జగన్ రెడ్డి రోడ్డు మీదకి తీసుకొస్తాం
ఒక డాక్టర్ సుధాకర్ ...
ఒక వెంగయ్య నాయుడు ...
ఒక ఓం ప్రతాప్ ...
ఈరోజు అమర్నాధ్ గౌడ్ 😓...
మొత్తం అందరూ బులుగు పార్టీ ఆకృత్యాలకి బలైనవాళ్ళే 🙏
నువ్వు సీఎం అయితే మా బాధలు అన్ని తీరతాయి అయ్యా 🥺🥺🥺🙏🙏🙏
ఎంత కోపం బాధ ఉంటే కానీ ఇలా రియాక్ట్ అవ్వరు...
భారీ జనసందోహం నడుమ కత్తిపూడి వారాహి విజయ యాత్ర సభా ప్రాంగణం చేరుకుంటున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు.
#VarahiVijayaYatra #varahi #JanaSenaParty
అన్నవరంలో జనసంద్రంగా మారిన అన్నవరం కనీసం లైవ్ టెలికాస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు ఇసుకేస్తే రాలనంత జనం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి మీ జానకి సుమంత్ కారంపూడి
సెక్షన్ 30 పెట్టిన,144 పెట్టిన వైసీపీ కొత్త
సెక్షన్లు పెట్టిన వారాహి జన ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు🔥🔥💥💥~ Srinivas Bolisetti గారు
ఎవడి బాబు ముట అని మి పబ్లిసిటీ కోసం 24 కోట్లు హా సిగు ఉంద కొంచం అయిన....... ఎవడు చదువుతారు అని...
ఇపుడు చేపండీ క...... జ,,, ర....... జ 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
ఇంకోసారి ఆంధ్రాకి ఏ కంపెనీ తీసుకొచ్చరు అని నన్ను ఎవరని అడిగితే. నా!!!!
#బంగారు #తెలంగాణా #విన్నాం #కానీ ,
#బంగారు #ఆంధ్ర #అని #బాటిల్ #లో #పెట్టి #అమ్ముతారు #అని #ఎప్పుడు #వినలేదు #మేము
😂😂😂
#JSPwithNivarAffectedFarmers
మహాసేన రాజేష్ నువ్వు పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నావ్ నేను స్ట్రెయిట్ గా చెబుతున్నా నీ పేరు చెప్పి మరి మాట్లాడుతున్న ఒక దళితుడు గా చెప్తున్నా దళితవాడల్లో జనసేన విజయకేతన జెండా ఎగురవేసి తీరుతాను.. ఎవడు ఆపుతాడో నేను చూస్తా నిజాయితీకి కొమ్ముకాస్తున్న నిస్వార్థ దళితుడిని నేను జనసేన లో ఉన్నది కూడా నిస్వార్ధంగా జనసేన పార్టీ కోసం పని చేసే దళితులే గుర్తుపెట్టుకో రాజేష్ అనవసరంగా జనసేన లో ఉన్న దళితులను రెచ్చగొట్టొద్దు నీకు అర్థం అయిందని అనుకుంటున్నాను జై జనసేన జై భీమ్