Journalism

Journalism In My Way.

12/05/2022

కులాలు,మతాలను రెచ్చగొట్టే స్టేటస్ లు, మెసేజ్ లు పెట్టకండిరా జఫ్ఫా జాంగ్రీస్ కొడకాలర్రా..ఇలా చేయటం అంటే నిన్ను కన్న తల్లితండ్రులను అవమానంచినట్లే.. నీ కులాన్నో, మతాన్నో గౌరవించినట్లే అవతలి వారి కుల మతాలను గౌరవించు..

04/05/2022

Hi, Guys Lets start 👊👊

04/05/2022
04/05/2022
09/02/2022

మళ్ళీ మొదలు పెట్టారు మతపరమైన రాద్ధాంతాలు. ఇవి ఎవ్వరి స్వార్ధప్రయోజనాలకోసమో తెలుసుకోండి. ఇందులో ఎవ్వరో చెపితేనో, వింటేనో కానీ విద్వేషాలకు పాల్పడకండి. ఒకరిమతాన్ని, ఆచారాన్ని అందరు గౌరవించాలి. భిన్నమతాల కలయిక ఈ భారతదేశం. దేశానికి కట్టుబడి ఉండండి మతానికి కాదు నా ప్రియమైన సోదరులులారా.ఒక మనిషికి సహాయ పడకపోయినా పర్వాలేదు కానీ హాని చేయకండి.
మనమంతా ఇక్కడే పుట్టాం, ఇక్కడే బ్రతుకుతాం స్వేచ్ఛగా.
ప్రపంచంలో ఏ దేశంలో లేని స్వేచ్ఛ ఈ మన భారతదేశంలో మాత్రమే ఉంది. ఇది ముందు గమంచించండి.
మేము గొప్ప అంటే మేము గొప్ప అనే విష సంస్కృతిని వదిలి నిజ జీవితంలో బ్రతకండి. ప్రస్తుతం ఈ సమకాలిన ప్రపంచంలో అందరు సమానమే. ☝️☝️

Address

NC

Telephone

+19849086896

Website

Alerts

Be the first to know and let us send you an email when Journalism posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Journalism:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share