Mee journalist

  • Home
  • Mee journalist

Mee journalist This is to inform you that I have started my own YouTube channel. Its called “MEE JOURNALIST”

21/02/2022

# #ఆ పాటలో ఒక మాధుర్యం, ఒక తియ్యదనం, ఒక అనుభూతి, ఒక అనుభవం ఇలా ఎన్నింటినో కలబోసిన గాత్రం గ...

08/11/2021

#మనం ఇంట్లో రోజూ టీవీ చూస్తుంటాం. అక్కడే స్కూలు నుంచి వచ్చిన పిల్లలు, పెద్దలు అందరూ ఉంట...

27/10/2021

#తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ ఉప ఎన్నికలో వెయ్యికోట్ల ఖర్చు జరగనుందని ఒక అనధికారిక అంచన.....

21/10/2021

you need to run your local business online. Create a buzz and a vibrant shopping experience fo...

ప్రస్తుత పరిస్థితుల్లో మానవ సంబంధాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఒకరినొకరు చూడలేని, చూసుకోలేని స్థితులు నెలకొంటున్నాయి. కారణ...
22/06/2021

ప్రస్తుత పరిస్థితుల్లో మానవ సంబంధాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఒకరినొకరు చూడలేని, చూసుకోలేని స్థితులు నెలకొంటున్నాయి. కారణాలేమిటి? ప్రస్తుతం మనిషి..ఎందుకు బంధాలకు దూరమైపోతున్నాడు? ఎటు వెళ్లిపోతున్నాడు? ఎవరికీ చెప్పుకోలేక, అంతరాత్మకు సమాధానం చెప్పుకోలేక ఎందుకు సతమతమవుతున్నాడు..? అందరినీ ఆలోచింపజేసే ప్రత్యేక కథనం మీ కోసం

, Human Relations becoming a Question. Even together..there are situations where you have to be apartప్రస్తుత పరిస్థితుల్లో మానవ సంబంధా...

https://youtu.be/hsCwMPho644                                                         ప్రస్తుత పరిస్థితుల్లో మానవ సంబంధాల...
22/06/2021

https://youtu.be/hsCwMPho644
ప్రస్తుత పరిస్థితుల్లో మానవ సంబంధాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఒకరినొకరు చూడలేని, చూసుకోలేని స్థితులు నెలకొంటున్నాయి. కారణాలేమిటి? ప్రస్తుతం మనిషి..ఎందుకు బంధాలకు దూరమైపోతున్నాడు? ఎటు వెళ్లిపోతున్నాడు? ఎవరికీ చెప్పుకోలేక, అంతరాత్మకు సమాధానం చెప్పుకోలేక ఎందుకు సతమతమవుతున్నాడు..? అందరినీ ఆలోచింపజేసే ప్రత్యేక కథనం మీ కోసం

, Human Relations becoming a Question. Even together..there are situations where you have to be apartప్రస్తుత పరిస్థితుల్లో మానవ సంబంధా...

https://youtu.be/_dkoe-JJJEEకరోనా రోజుల్లో సుమారు 8 నెలలు స్కూల్స్, కాలేజీలు పనిచేయలేదు.. కానీ మళ్లీ తెరిచిన తర్వాత 2  న...
14/04/2021

https://youtu.be/_dkoe-JJJEE
కరోనా రోజుల్లో సుమారు 8 నెలలు స్కూల్స్, కాలేజీలు పనిచేయలేదు.. కానీ మళ్లీ తెరిచిన తర్వాత 2 నెలలు చదువు చెప్పిన పాపానికి మొత్తం ఫీజు కట్టమని కొన్ని యాజమాన్యాలు హుకుం జారీ చేస్తున్నాయి. హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతాలైన జూబ్లీ హిల్ప్, బంజార హిల్స్ ప్రాంతాల్లోని కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు..ఫీజుతో పాటు హాస్టల్ ఫీజు కూడా కట్టమనడం దారుణాతి దారుణమైన విషయంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ జర్నలిస్ట్ ప్రత్యేక కథనం

Schools and Colleges Demanding Fees in Covid Holidays News in Telugu | Mee Journalist కరోనా రోజుల్లో సుమార...

https://youtu.be/vaIHA0kj2g8 సిద్ధాంతాలను తన వారసత్వ సంపదగా పిల్లలకిచ్చిన మహానుభావుడు గాంధీజి..అందుకే వాళ్లెవరు ఇండియాలో...
12/04/2021

https://youtu.be/vaIHA0kj2g8
సిద్ధాంతాలను తన వారసత్వ సంపదగా పిల్లలకిచ్చిన మహానుభావుడు గాంధీజి..అందుకే వాళ్లెవరు ఇండియాలో సెటిల్ కాలేదు..అంతా సౌత్ ఆఫ్రికా వలస వెళ్లిపోయారు. మరి నెహ్రూ కుటుంబం వారిని పిలవలేదో, లేదంటే పిలిస్తే వారు వెళ్లలేదో, లేదంటే మళ్లీ రాజకీయ వారసత్వం వారికి ఎక్కడ దక్కుతుందని అనుకున్నారో తెలీదు..అప్పుడు మనం లేం..కానీ దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహానుభావుడు గాంధీజీ తన పిల్లలకి చిల్లిగవ్వ ఆస్తి ఇవ్వలేదు. ఒకసారి మీరూ చూడండి.. థ్యాంక్యూ

to get Leadership Qualities in Offices, Business Places, and Society విజయోస్తు.....

https://youtu.be/aBQhKM1Fci0
10/03/2021

https://youtu.be/aBQhKM1Fci0

#2021 మార్పులేమిటంటే..ఒకటి: పురుషాధిక్య సమాజం అనే భావజాలం అంతరించిపోయింది..రెండు.. సమానత్వం అనే మాట....

మహిళలు ఆత్మరక్షణ కోసం,,విపత్కర పరిస్థితుల్లో తమని తాము కాపాడుకునేందుకు ..వుమన్ సేఫ్టీ ప్రాజెక్టు కి  రూపకల్పన చేశారు. ప్...
08/03/2021

మహిళలు ఆత్మరక్షణ కోసం,,విపత్కర పరిస్థితుల్లో తమని తాము కాపాడుకునేందుకు ..వుమన్ సేఫ్టీ ప్రాజెక్టు కి రూపకల్పన చేశారు. ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీలో సర్వీస్ ఇంజనీర్ బి.శేషగిరి రావు ఆధ్వర్యంలో విద్యార్థినులు బయట ప్రపంచానికి మహిళా దినోత్సవం సందర్భంగా తెలిపారు. ఇది చాలా తేలికగా ఉంటుంది..తీసుకువెళ్లేందుకు అనువుగా ఉంటుంది. ఎవరైనా టచ్ చేస్తే వాళ్లకి సడన్ షాక్ కొట్టి.. కళ్లు బైర్లు కమ్ముతాయి..ఆ సమయంలో వీళ్లు తప్పించుకునే అవకాశం ఉంది. ఆ ప్రాజెక్టు విశేషాలు మీకోసం..

#మహిళలు ఆత్మరక్షణ కోసం,,విపత్కర పరిస్థితుల్లో తమని తాము కాపాడుకునేందుకు ..వుమన్ సేఫ్టీ ....

https://youtu.be/sy-iTaYPQ0k    ‘ఉప్పెన’ సినిమా యువ సంచలనం.  హీరో మగతనంపై ఒక చర్చ జరుగుతోంది. ఆ క్లయిమాక్స్ సీన్ ఎంతవరకు...
25/02/2021

https://youtu.be/sy-iTaYPQ0k ‘ఉప్పెన’ సినిమా యువ సంచలనం. హీరో మగతనంపై ఒక చర్చ జరుగుతోంది. ఆ క్లయిమాక్స్ సీన్ ఎంతవరకు కరెక్టు? హీరో ఇమేజ్ పై ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది? పదహారేళ్ల హీరోయిన్ తర్వాత ఏం చేయాలి? దర్శకుడు బుచ్చిబాబు తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది? ఆ క్లయిమాక్స్ సన్నివేశం కాకపోతే మరొకటి ఏం చేస్తే బాగుండేది? సినిమా ఎలా ఉందో మంచీ చెడుల విశ్లేషణ.. సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న సినిమాపై శ్రీనివాస్ మిర్తిపాటి సరికొత్త పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పిన సంగతులు మీకోసం..

‘ఉప్పెన’ సినిమా యువ సంచలనం. హీరో మగతనంపై ఒక చర్చ జరుగుతోంది. ఆ క్లయిమాక్స్ సీన్ ఎంతవరకు కరెక్టు? హీరో ఇమేజ్ పై ఎం....

https://youtu.be/x29ElZkhBUw                                                        మెగాస్టార్ చిరంజీవి, స్టయిలిష్ స్టార...
22/02/2021

https://youtu.be/x29ElZkhBUw మెగాస్టార్ చిరంజీవి, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, మారుతున్న కాలానికి తగినట్టుగా ఆధునిక ఇన్సూరెన్స్ పాలసీలు, ప్రజలకు బెనిఫిట్స్ వచ్చే ఎస్ బీఐ ఇన్సూరెన్స్.. వీటన్నింటి చుట్టూ ఈ వ్యక్తిత్వ వికాసం పాఠం ఉంటుంది. నిజానికి ఏ పని అయినా మొదలు పెట్టినప్పుడు ముందు మనమీద మనకు ‘నమ్మకం’ ఉండాలి. ఆ తర్వాత పని మొదలు పెట్టాలి. ముందే నమ్మకం లేకపోతే..ఆ అదెవడు చేస్తాడు? అది నీవల్ల అవుతుందా? అది వర్కవుట్ అవదు..ఎవడూ సక్సెస్ కాలేదు..ఇలాంటివన్నీ వస్తుంటాయి.. అందుకే ఇప్పుడు మీకు ..మీ మీద మీకు నమ్మకం కలిగించే ఒక గొప్ప విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం..ఒకసారి చూడండి..

మెగాస్టార్ చిరంజీవి, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, మారుతున్న కాలానికి తగినట్టుగా ఆధునిక ఇన్సూరెన్స్ పాలసీల.....

https://youtu.be/XEPnpaEKifQ                                                          తెలంగాణ రాష్ట్రం అష్ట దిగ్బంధనంలో ...
18/02/2021

https://youtu.be/XEPnpaEKifQ
తెలంగాణ రాష్ట్రం అష్ట దిగ్బంధనంలో చిక్కుకుంది. 8 ప్రధాన శక్తుల మధ్య అల్లుకొని..నువ్వెంత అంటే నువ్వెంత? అనే స్థితికి చేరుకున్నాయి. సాగర్ ఉపఎన్నిక, ఎమ్మెెల్సీ ఎన్నికలు, జిట్టా ఒంటరి పోరాటం, రేవంత్ రెడ్డి, బీజేపీ దూకుడు, జీహెచ్ ఎంసీలో అధికార పార్టీకి పదవులు.. ఎంతకాలం ఉంటాయో తెలీదు..ఇలా 8 వైపుల నుంచి ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో మీ జర్నలిస్ట్ ప్రత్యేక కథనం

ెలంగాణ రాష్ట్రం అష్ట దిగ్బంధనంలో చిక్కుకుంది. 8 ప్రధాన శక్తుల మధ్య అల్లుకొని..నువ్వెంత అంటే నువ్వెంత? అనే ....

https://youtu.be/MUWIRhs7hug                                                                     నెక్స్ట్ ఐటమ్..        ...
15/02/2021

https://youtu.be/MUWIRhs7hug నెక్స్ట్ ఐటమ్.. అందమైన అనుభవం చిత్రం నుంచి కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు పాటకు జూనియర్ కమల్ హాసన్ గా పాలవలస సత్యనారాయణ (సత్య)
మీ ముందుకు రానున్నారు. సిత్రాలు సూడరో తెలుగు ఎంటర్ టైన్మెంట్ ఛానల్ నుంచి ప్రసారం.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన తెలియని వారంటూ లేరు..ఒక పెళ్లిలో సంగీత్ జరిగినా, రాజకీయ నాయకుల ప్రోగ్రాంలు జరిగినా, పుట్టిన రోజులు, పండుగలు, ఇలా ఒకటి కాదు.. ప్రతిచోటా ఆయన ఉండాల్సిందే..ఆయన పాట ఉండాల్సిందే.. నిజమైన కళాకారుడు పాలవలస సత్యనారాయణ విశేషాలు, ఆయన ఆటాపాటతో కలిసి మీకోసం..చూడండి.. షేర్ చేయండి..జూనియర్ కమల్ హాసన్ ని ప్రోత్సహించండి..

నెక్స్ట్ ఐటమ్..అందమైన అనుభవం చిత్రం నుంచి కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు పాటకు జూనియర్ కమల్ హాసన్ గా పాలవలస సత్యనారాయ...

https://youtu.be/MUWIRhs7hug                                                    నెక్స్ట్ ఐటమ్..                         ...
15/02/2021

https://youtu.be/MUWIRhs7hug
నెక్స్ట్ ఐటమ్.. అందమైన అనుభవం చిత్రం నుంచి కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు పాటకు జూనియర్ కమల్ హాసన్ గా పాలవలస సత్యనారాయణ (సత్య) మీ ముందుకు రానున్నారు. సిత్రాలు సూడరో తెలుగు ఎంటర్ టైన్మెంట్ ఛానల్ నుంచి ప్రసారం.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన తెలియని వారంటూ లేరు..ఒక పెళ్లిలో సంగీత్ జరిగినా, రాజకీయ నాయకుల ప్రోగ్రాంలు జరిగినా, పుట్టిన రోజులు, పండుగలు, ఇలా ఒకటి కాదు.. ప్రతిచోటా ఆయన ఉండాల్సిందే..ఆయన పాట ఉండాల్సిందే.. నిజమైన కళాకారుడు పాలవలస సత్యనారాయణ విశేషాలు, ఆయన ఆటాపాటతో కలిసి మీకోసం..చూడండి.. షేర్ చేయండి..జూనియర్ కమల్ హాసన్ ని ప్రోత్సహించండి..

నెక్స్ట్ ఐటమ్..అందమైన అనుభవం చిత్రం నుంచి కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు పాటకు జూనియర్ కమల్ హాసన్ గా పాలవలస సత్యనారాయ...

సోషల్ మీడియా అత్యుత్సాహం హద్దులు మీరుతోంది..కాకినాడలో జరిగిన మర్డర్ విషయంలో కూడా పోలీసుల చేతికి అందిన సీసీ పుటేజి..పబ్లి...
13/02/2021

సోషల్ మీడియా అత్యుత్సాహం హద్దులు మీరుతోంది..కాకినాడలో జరిగిన మర్డర్ విషయంలో కూడా పోలీసుల చేతికి అందిన సీసీ పుటేజి..పబ్లిక్ లోకి వెళ్లిపోవడంతో వాళ్లు అత్యుత్సాహంగా అందరికీ షేర్లు కొట్టడం ప్రారంభించారు. విషయం తెలిసిన నిందితులు అజ్నాతంలోకి వెళ్లిపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే వీళ్లు షేర్లు కొట్టడం ఆపి ఉంటే.. నిందితులు వేరే విధంగా ఆలోచించేవాళ్లని, వెంటనే వారు దొరికే అవకాశాలు ఉండేవని కొందరు పోలీసులు వ్యాఖ్యానించడం, సోషల్ మీడియాపై అసంతృప్తి వ్యక్తం చేయడం చేస్తున్నారు. సులువుగా పరిష్కారం కావల్సిన కేసు జఠిలమైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే క్రైం వార్తల విషయంలో సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టేవాళ్లు ఎన్నిజాగ్రత్తలు తీసుకోవాలో.. జర్నలిజంలో అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ మీకోసం తెలియజేసే ప్రత్యేక కథనం..చివరి వరకు చూడండి..

ోషల్ మీడియా అత్యుత్సాహం హద్దులు మీరుతోంది..కాకినాడలో జరిగిన మర్డర్ విషయంలో కూడా పోలీసుల చేతికి అందిన సీ.....

https://youtu.be/583GqknRGHI   మహాత్మాగాంధీ- భగత్ సింగ్ మధ్య ఏం జరిగింది? భగత్ సింగ్ ఉరిశిక్ష ను గాంధీజీ ఎందుకు ఆపలేకపోయ...
10/02/2021

https://youtu.be/583GqknRGHI మహాత్మాగాంధీ- భగత్ సింగ్ మధ్య ఏం జరిగింది? భగత్ సింగ్ ఉరిశిక్ష ను గాంధీజీ ఎందుకు ఆపలేకపోయారు? విజయోస్తు ఛాప్టర్ 5 ..ప్రత్యేకత.. సోక్రటీస్ సిద్ధాంతం ఒకటైతే గాంధీజీ ఏర్పరుచుకున్న సిద్ధాంతం ఏమిటి? మనిషి జీవితంలో విజయం సాధించాలంటే.. మ్యాథ్ మెటిక్స్ లో ఉండే ఆల్ జీబ్రా ఫార్ములా ని ఎలా అన్వయిస్తామో..మనిషి జీవితంలో కూడా సిద్ధాంతాన్ని ఎలా అన్వయించుకోవాలో చెప్పే అద్భుతమైన వ్యక్తిత్వ వికాస పాఠం మీకోసం..

మహాత్మాగాంధీ- భగత్ సింగ్ మధ్య ఏం జరిగింది? భగత్ సింగ్ ఉరిశిక్ష ను గాంధీజీ ఎందుకు ఆపలేకపోయారు? విజయోస్తు ఛాప్టర్ ...

https://youtu.be/OaJjs29r3q8                                                         కాకినాడ నగర ప్రజలకు మరొక కొత్త గిఫ్...
08/02/2021

https://youtu.be/OaJjs29r3q8
కాకినాడ నగర ప్రజలకు మరొక కొత్త గిఫ్ట్ వచ్చింది.. హాశ్చర్యపోకండి..ఎందుకంటే ఇక్కడ ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ లు అలవాటు చేసిన యువ కమిషనర్ దినకర్.. మళ్లీ కొత్తగా మరొక గిఫ్ట్ ఇచ్చారు.. ఈసారి ఎవరైనా తప్పు చేస్తే. కనీసం పదివేల రూపాయల జరిమానా, అవసరమైతే కఠిన చర్యలకు వెనుకాడవద్దని అక్కడ అధికారులకు సూచనలు ఇవ్వడం విశేషం.. ఇంతకీ ఆ రిటర్న్ గిఫ్ట్ కు మించిన మరో కొత్త గిఫ్ట్ ఏమిటి? మీ జర్నలిస్ట్ నెటిజన్లకు మాత్రమే ప్రత్యేకం..

ాకినాడ నగర ప్రజలకు మరొక కొత్త గిఫ్ట్ వచ్చింది.. హాశ్చర్యపోకండి..ఎందుకంటే ఇక్కడ ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ లు .....

వ్యక్తిత్వ వికాసానికి నూతన అర్థం చెప్పిన పుస్తకం..విజయోస్తు.. ఆ పుస్తక విశేషాలను, ఆ వ్యక్తిత్వ పాఠాలను మీకు వివరిస్తున్న...
04/02/2021

వ్యక్తిత్వ వికాసానికి నూతన అర్థం చెప్పిన పుస్తకం..విజయోస్తు.. ఆ పుస్తక విశేషాలను, ఆ వ్యక్తిత్వ పాఠాలను మీకు వివరిస్తున్నారు రచయిత శ్రీనివాస్ మిర్తిపాటి..ఈసారి ఛాప్టర్ లో.. మ్యాథ్స్ సబ్జక్టులో లెక్క చేయాలంటే ఫార్ములా ఉండాలి.. అలాగే మనిషి జీవితానికి పరమార్థం ఉండాలంటే సిద్ధాంతం ఉండాలి.. అదేమిటి? ఎలా? ప్రతి మనిషి విజయం సాధించాలంటే ఒక సిద్ధాంతం ఉండాలి అని వివరించారు. యువ భారత్ నెటిజన్లకు ప్రత్యేకం

వ్యక్తిత్వ వికాసానికి నూతన అర్థం చెప్పిన పుస్తకం..విజయోస్తు.. ఆ పుస్తక విశేషాలను, ఆ వ్యక్తిత్వ పాఠాలను మీకు వివర...

https://youtu.be/OaJjs29r3q8   కాకినాడ నగర ప్రజలకు మరొక కొత్త గిఫ్ట్ వచ్చింది.. హాశ్చర్యపోకండి..ఎందుకంటే ఇక్కడ ప్రజలకు ర...
30/01/2021

https://youtu.be/OaJjs29r3q8 కాకినాడ నగర ప్రజలకు మరొక కొత్త గిఫ్ట్ వచ్చింది.. హాశ్చర్యపోకండి..ఎందుకంటే ఇక్కడ ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ లు అలవాటు చేసిన యువ కమిషనర్ దినకర్.. మళ్లీ కొత్తగా మరొక గిఫ్ట్ ఇచ్చారు.. అదేమిటంటే హఠాత్తుగా శుక్రవారం రాత్రి 7 గంటలకు ఒక ప్రధాన సెంటర్ కి వచ్చి అక్కడ షాపులన్నింటినీ చకా చకా చెక్ చేశారు..ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కనీసం పదివేల రూపాయల జరిమానా, అవసరమైతే షాపు కూడా సీజ్ చేయించాలని అక్కడ అధికారులకు సూచనలు ఇవ్వడం విశేషం..ఆ వీడియో మీ జర్నలిస్ట్ నెటిజన్లకు మాత్రమే ప్రత్యేకం..

ాకినాడ నగర ప్రజలకు మరొక కొత్త గిఫ్ట్ వచ్చింది.. హాశ్చర్యపోకండి..ఎందుకంటే ఇక్కడ ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ లు .....

https://youtu.be/HKcmSBQAUnU                                             ఈరోజున ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తున్నవి.. ...
14/01/2021

https://youtu.be/HKcmSBQAUnU ఈరోజున ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తున్నవి.. పార్టీలు కాదు.. తెలుగు పత్రికలు అని అందరికీ తెలిసిన విషయమే..ఒక రాజకీయ పార్టీ అధికారం కోసం..ఎంతగా తాపత్రయ పడుతున్నారో..ఇన్నాళ్లూ పత్రికా విలువలు, నిబద్ధత, సత్యశోధన, మేము నిప్పు అని ఎన్నెన్నో చెప్పినవన్నీ ఇప్పుడెక్కడ ఉన్నాయో అని వెతుక్కోవాల్సి వస్తోంది..ప్రజలు అధికారం ఇచ్చారు ఐదేళ్లు చూడాలి కదా..అప్పుడు మళ్లీ ప్రజలే ఆలోచిస్తారు..ఈ మధ్యలో వీళ్ల తబలా వాయింపులేమిటి? అనేది సామాన్య ప్రజానీకానికి అర్థం కావడం లేదు. అందుకే అసలు పత్రికలు-అందులో రాజకీయ వార్తలు ఎలా రాస్తారు? పత్రికా స్వభావం ఎలా ఉంటుంది? అసలు పత్రికల భవిష్యత్తు ఇంకా ఎంతకాలం ఉంటుంది? వీటన్నింటి సమాహారంతో సామాన్య ప్రజానీకానికి వివరించాలని చేసిన ప్రయత్నమే..ఈ.. మీ జర్నలిస్ట్ ప్రత్యేక కథనం

ోజున ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తున్నవి.. పార్టీలు కాదు.. తెలుగు పత్రికలు అని అందరికీ తెలిసిన విషయమే......

https://youtu.be/4HY3C31lWX0కాకినాడ ప్రభుత్వ ఐటీఐ విషయంలో ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది. యువర్ జర్నలిస్ట్ కథనాలు ప్ర...
11/01/2021

https://youtu.be/4HY3C31lWX0
కాకినాడ ప్రభుత్వ ఐటీఐ విషయంలో ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది. యువర్ జర్నలిస్ట్ కథనాలు ప్రభుత్వాధికారులను, నేతలను కదిలించాయి..ఆలోచింపచేశాయి. ఎట్టకేలకు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో రంగరాయ మెడికల్ కాలేజీకి కేవలం 6.2 ఎకరాలు మాత్రమే ఇవ్వనున్నట్టు తెలియజేసినట్టు సమాచారం. ఐటీఐలో ఉన్న శాశ్వత భవనాల జోలికి వెళ్లమని వెల్లడించినట్టు తెలిసింది. మళ్లీ అందుకు సంబంధించి సవరణ జీవోను కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో యువర్ జర్నలిస్ట్ చూపిన ప్రత్యేక చొరవను, కథనాలను నెటిజన్లు అభినందిస్తున్నారు..అందరికీ యువర్ జర్నలిస్ట్ ధన్యవాదాలు చెబుతోంది. ఈ ఆదరణ ఇలాగే తమపై చూపించాలని కోరుకుంటోంది..థ్యాంక్యూ

కాకినాడ ప్రభుత్వ ఐటీఐ విషయంలో ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది. యువర్ జర్నలిస్ట్ కథనాలు ప్రభుత్వాధికారులను, ....

03/12/2020

కాకినాడ ఐటీఐ జీవోిని తరచి చూస్తే.. మనసుంటే ఒక మార్గమైతే ఉంది..ఆ జీవో విశేషాలను తెలుపుతూ యువర్ జర్నలిస్ట్ ప్రత్యే...

అమరావతి కల నెరవేరితే..అప్పుడు రాజధాని ఎలా ఉండబోతుంది..భూముల ధరలు ఎలా ఉంటాయి? అప్పుడు ఎన్నికలు వస్తే..ఖర్చు ఎలా ఉంటుంది? ...
20/11/2020

అమరావతి కల నెరవేరితే..అప్పుడు రాజధాని ఎలా ఉండబోతుంది..భూముల ధరలు ఎలా ఉంటాయి? అప్పుడు ఎన్నికలు వస్తే..ఖర్చు ఎలా ఉంటుంది? ఎవరు చక్రం తిప్పుతారు? మరి సామాన్యుడి, మధ్యతరగతి ప్రజల మాటేమిటి? నాటి రాచరికపు వ్యవస్థకి మళ్లీ బీజాలు పడుతున్నాయా? యువర్ జర్నలిస్ట్ ప్రత్యేక కథనం

అమరావతి కల నెరవేరితే..అప్పుడు రాజధాని ఎలా ఉండబోతుంది..భూముల ధరలు ఎలా ఉంటాయి? అప్పుడు ఎన్నికలు వస్తే..ఖర్చు ఎలా ఉం....

అమరావతి రాజధాని కోసం ఎందుకింత రచ్చ..ఐదేళ్లు ఆగి..తాడోపేడో తేల్చుకొని..మళ్లీ అధికారంలోకి వచ్చి విశాఖ వెళ్లిన రాజధానిని తి...
12/11/2020

అమరావతి రాజధాని కోసం ఎందుకింత రచ్చ..ఐదేళ్లు ఆగి..తాడోపేడో తేల్చుకొని..మళ్లీ అధికారంలోకి వచ్చి విశాఖ వెళ్లిన రాజధానిని తిరిగి తెచ్చుకోవచ్చు కదా..మరి ఇన్ సైడ్ ట్రేడింగ్ పేరుతో..53 వేల ఎకరాలు కావాలని ఎలా ప్రణాళికలు రచించారు. ప్రభుత్వ భూములు అన్ని ఉండగా పంటలు పండే భూములు దగ్గరకి వచ్చి ఎలా తీసుకున్నారు..అసలు అన్నేసి ఎకరాలు ఎందుకు? ఎవరికోసం కేటాయించారు? మీ జర్నలిస్ట్ ప్రత్యేక కథనం

అమరావతి రాజధాని కోసం ఎందుకింత రచ్చ..ఐదేళ్లు ఆగి..తాడోపేడో తేల్చుకొని..మళ్లీ అధికారంలోకి వచ్చి విశాఖ వెళ్ల.....

https://youtu.be/ilcFPblB2S4  పోలవరం ప్రాజెక్టు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఎందుకు కొర్రీ...
08/11/2020

https://youtu.be/ilcFPblB2S4 పోలవరం ప్రాజెక్టు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఎందుకు కొర్రీలు పెడుతోంది? గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేశారు? ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ దానినెలా పూర్తి చేయనున్నారు? ఇలా ఎన్నో సంక్షిష్ట కర ప్రశ్నలకి, ప్రజలందరూ అయోమయంలో పడి.. అసలు పోలవరం పూర్తవుతుందా? లేదా? అనే అపోహల నేపథ్యంలో మీ జర్నలిస్ట్ ప్రత్యేక కథనం

పోలవరం ప్రాజెక్టు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఎందుకు కొర్రీలు పెడుతోంది? గ...

బిగ్ బాస్ 4 హౌస్ లో.. కొత్త టాస్క్ పల్లెకుపోదాం..చలో చలో కాన్సెప్ట్ కొట్టుకోవడం, తిట్టుకోవడమే అన్న పరమావధిగా సాగిపోయింది...
06/11/2020

బిగ్ బాస్ 4 హౌస్ లో.. కొత్త టాస్క్ పల్లెకుపోదాం..చలో చలో కాన్సెప్ట్ కొట్టుకోవడం, తిట్టుకోవడమే అన్న పరమావధిగా సాగిపోయింది. ఒకవేళ టాస్క్ ఎక్కడైనా చప్పగా సాగకుండా హారికా కు బిగ్ బాస్.. మూడు ఇష్యూస్ చేయమనడం, దానికి హత్యలు అని పేరు పెట్టడం..అంతా బిగ్ బాస్ హౌస్ అంతా చిన్నసైజ్ చేపలబజారులా మారిపోయిందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ పల్లెకు పోదాం చలో చలో ఎక్కడ వరకు వెళ్లిందంటే తన్నుకు చద్దాం చలో చలో అన్నట్టు సాగిపోయిన నేపథ్యంలో మీ జర్నలిస్ట్ ప్రత్యేక కథనం

ిగ్ బాస్ 4 హౌస్ లో.. కొత్త టాస్క్ పల్లెకుపోదాం..చలో చలో కాన్సెప్ట్ కొట్టుకోవడం, తిట్టుకోవడమే అన్న పరమావధిగా...

బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లు చాలామంది  కావాలని గెంటేద్దామని చూసినా..అమ్మా రాజశేఖర్ సేవ్ అయ్యాడు.అది నోయల్ దయ వల్ల అయ్య...
05/11/2020

బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లు చాలామంది కావాలని గెంటేద్దామని చూసినా..అమ్మా రాజశేఖర్ సేవ్ అయ్యాడు.అది నోయల్ దయ వల్ల అయ్యాడు. కానీ రెండోసారి కూడా అమ్మా ఎలిమినేషన్ లోకి వచ్చేశాడు. కారణం ఏమిటో..నోయల్ బయటకు వచ్చి సోషల్ మీడియాలో చెబుతున్న అంశాలు, బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ కరెక్టు కాదంటూ నోయల్ చెప్పే మాటలిప్పుడు వైరల్ గా మారిన నేపథ్యంలో మీ జర్నలిస్టు ప్రత్యేక కథనం

బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లు చాలామంది కావాలని గెంటేద్దామని చూసినా..అమ్మా రాజశేఖర్ సేవ్ అయ్యాడు.అది నోయ....

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నట్టుండి ఆఖరిరోజు రసవత్తరంగా మారాయి. ట్రంప్ బ్యాలెట్ ఓట్లపై న్యాయ పోరాటం చేస్తాననడం చూస్తుంట...
04/11/2020

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నట్టుండి ఆఖరిరోజు రసవత్తరంగా మారాయి. ట్రంప్ బ్యాలెట్ ఓట్లపై న్యాయ పోరాటం చేస్తాననడం చూస్తుంటే ఆయనకు ప్రతికూలంగానే ఓటింగు జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మొత్తం 50 రాష్ట్రాల అమెరికాలో 6 రాష్ట్రాల ఓటర్లే కీలకంగా మారనున్నారు. అక్కడ స్వింగ్ ఎలా ఉంటే...అలా అధ్యక్ష హీరోల తలరాతలు మారిపోతాయనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్న నేపథ్యంలో కీలకంగా మారిన ఆ ఆరురాష్ట్రాలేమిటి? మీ జర్నలిస్ట్ ప్రత్యేక కథనం మీకోసం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నట్టుండి ఆఖరిరోజు రసవత్తరంగా మారాయి. ట్రంప్ బ్యాలెట్ ఓట్లపై న్యాయ పోరాటం చే.....

భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు ఇలా స్కూల్ డేస్ లో పిల్లలతో ప్రార్థన చేయిస్తుంటారు.కానీ పెద్దయ్యాక అమెరిక...
25/10/2020

భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు ఇలా స్కూల్ డేస్ లో పిల్లలతో ప్రార్థన చేయిస్తుంటారు.కానీ పెద్దయ్యాక అమెరికా లేదా ఇతర దేశాలకు వెళ్లినవాళ్లు, లేదా వారి బంధువులు తిరిగి భారతదేశాన్ని విమర్శిస్తూ ఉంటారు. మన దేశం ఎప్పటికి బాగుపడుతుందో అంటారు..ఇలా అనవద్దని అబ్దుల్ కలాం చెబుతున్నారు. ఒక తత్వమైనా అంతే..అందరూ బాగుంది..బాగుంది అంటే నిజమే అనుకొని..దానిని తమకు తెలియకుండానే ఫాలో అయిపోతుంటారు. అందుకు ఉదాహరణ రాంగోపాల్ వర్మ.. అయాన్ రాండ్ భావజాలాన్ని వంట పట్టించుకుని రాముఇజాన్ని డవలప్ చేస్తున్న విధానంపై కూడా చర్చించడం జరిగింది. ఇన్ సైడ్ మ్యాన్ సిరీస్ లో ముగింపు ..మీకోసం..దయచేసి చిివరి వరకు చూడండి.

************************************************************************************** *******************************************************...

Address

Gandhinagar

533004

Telephone

+18686559557

Website

Alerts

Be the first to know and let us send you an email when Mee journalist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mee journalist:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share

https://youtu.be/xudSbDqp6GQ

This is the first time in the history of Indian Railways that trains have stopped