Goud Vinay Page

Goud Vinay Page cricketer

18/01/2025
05/05/2023
ఫోటో రైట్ అప్: నియామక పత్రాన్ని అందజేస్తున్న దేశానికి కృష్ణదేశ, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనగణన చేపట్టే వరకు ఉద్యమిస్తాం-బ...
21/04/2023

ఫోటో రైట్ అప్: నియామక పత్రాన్ని అందజేస్తున్న దేశానికి కృష్ణ

దేశ, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనగణన చేపట్టే వరకు ఉద్యమిస్తాం

-బిసి రాష్ట్ర నాయకులు దేశగాని కృష్ణ


మహబూబాబాద్: ఏప్రిల్ 21దేశ, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనగణన జరిగే వరకు తెలంగాణబీసీ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆ సంఘం రాష్ట్ర నాయకులు దేశగానికృష్ణ గౌడ్‌ స్పష్టం చేశారు. శుక్రవారం టీ ఆర్ ఏ కార్యాలయంలోటి బి సి యస్ యస్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్త వినయ్ బాబు అధ్యక్షతనఏర్పాటుచేసిన సమావేశంలో

దేశ, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనగణన జరిగే వరకు తెలంగాణ
బీసీ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆ సంఘం రాష్ట్రనాయకులు దేశగానికృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రఅధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్‌ ఆదేశాల ప్రకారం
మహబూబాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడు పులి శోభన్ గౌడ్ కి నియామక పత్రంని అందజేశారు. ఈ సందర్భంగా శోభన్ గౌడ్ మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో బాధ్యతలను అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షులకు రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు బీసీల సంక్షేమానికి వారి సమస్యలపై పోరాడుతానని వారన్నారు ఈ కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ అనంత ప్రసాద్ చిన్నగూడూరు మండల ప్రెసిడెంట్ పసనాది విజయ్ తదితరులు పాల్గొన్నారు.

26/03/2022

మై లైఫ్ ఈస్ లాంగ్ జర్నీ

https://kutumb.app/telangana-bc-sankshema-sangam?ref=P8GEO
26/03/2022

https://kutumb.app/telangana-bc-sankshema-sangam?ref=P8GEO

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం బలహీన వర్గాల అభ్యున్నతే ద్యేయం

27/02/2022

REPORTER'S SPECIAL: ఉక్కు పిడికిళ్లు || Protest against Bayyaram steel plant privatization - TV9Watch LIVE: https://goo.gl/w3aQdeతాజా వార్తల కోసం : https://t...

మా చిన్న కుమార్తె తో నేను
18/02/2022

మా చిన్న కుమార్తె తో నేను

హాయ్
04/02/2022

హాయ్

Address

Malacca City

Alerts

Be the first to know and let us send you an email when Goud Vinay Page posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category