Tananki Amalraj Journalist

  • Home
  • Tananki Amalraj Journalist

Tananki Amalraj Journalist Rural back bone news

31/01/2023
30/01/2023
26/01/2023

ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఘన విజయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో జర్నలిస్టులకు వృత్తి పన్ను కట్టమని కమర్షియల్ టాక్స్ విభాగము నుండి నోటీసులు అందినాయి. చాలీచాలని జీవితాలతో జర్నలిస్టులుగా జీవనం గడుపుతున్న వారికి వృత్తి పన్ను కట్టమని నోటీసులు అందడంతో జర్నలిస్టులు ఆందోళనలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పీ ఢిల్లీ బాబు రెడ్డి బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి గారితో ఆయన ఛాంబర్ లో కలిసి జర్నలిస్టులకు వేసిన వృత్తి పన్నును తొలగించమని అభ్యర్థించారు.వెంటనే స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కమర్షియల్ టాక్స్ శాఖ ప్రధాన కార్యదర్శి గిరిజా శంకర్ తో వెంటనే చరవాణి ద్వారా మాట్లాడి జర్నలిస్టులకు వేసిన వృత్తి పన్ను విషయమై వివరాలు తెలుసుకొనినారు. ఈ విషయమై కమర్షియల్ టాక్స్ ప్రత్యేక కార్యదర్శి గిరిజా శంకర్ అమలాపురంలో సంబంధిత కమర్షియల్ టాక్స్ అధికారులు అవగాహన లేక జారీ చేసిన వృత్తి పన్ను నోటీసులను వెంటనే ఉపసంహరించుకొని సంబంధిత అధికారిని తక్షణం బదిలీ చేయమని ఆదేశించినట్లు ప్రధాన కార్యదర్శికి తెలిపారు. ఇది రాష్ట్రంలోని జర్నలిస్టులకు వృత్తి పన్ను విషయంలో ఏపీఎంఎఫ్ చూపిన చొరవను తక్షణం ప్రధాన కార్యదర్శి తీసుకున్న ఆదేశాలను ఏపీఎంఎఫ్ విజయం . ఈ విషయమై వెను వెంటనే చొరవ తీసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏపీఎంఎఫ్ కృషితో జర్నలిస్టులకు వృత్తి పన్ను నిలుపుదల చేశామని ఏపీ ఎమ్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ఢిల్లీ బాబు రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందుకూరి వెంకటరామరాజు, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు వల్లూరు ప్రసాద్, పీతల అప్పాజీ ,భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు

26/01/2023
05/12/2022

| Facebook Live 🔴 04/12/2022 : O-Connect सभी फाउंडर्स के लिए 2 Week's Free After Launch..🔴For more update's 👇💥👇Subscribe to Our YouTube Chann...

03/12/2022

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో నవరత్నాలలో భాగంగా ఇంటి స్థలాలు మంజూరు విషయం పై ఒక కొండ ప్రాంతం పేద ప్రజలకు ఇచ్చారు అయితే ఈ కొండ చదును చేయు నిమిత్తం కాంట్రాక్టర్లు ఆ కొండను మట్టిని బయటకు తోలుటకు సమ్మతమే అని ప్రజలు తెలియజేశారు...

03/12/2022

జంగారెడ్డిగూడెం మండలం పెరంపేట గ్రామం ప్రజల ఆవేదనలు మనం చూస్తున్నాం వారు పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు సరైన మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నాము అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.,

03/12/2022

అద్దె ఇంటిలో ఉంటూ జీవనం సాగిస్తున్నామని
పిల్లలు చదివించుకుంటున్నామని జంగారెడ్డిగూడెం మండలం
పేరం పేట గ్రామం మహిళ తెలిపారు
అమ్మ ఒడి అందుతుందని ,ఇంటి స్థలం కోసం ఎదురు చూస్తున్నామని మహిళ తెలిపారు.

03/12/2022

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామ వాస్తవ్యులు
జగన్మోహన్ రెడ్డి మహనీయుడు దేవుడు అని కొనియాడారు,
టిడిపి నాయకులు మాకు ఇచ్చే ఇళ్ల స్థలాలను అడ్డుకుంటున్నారని తెలిపారు...

03/12/2022

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పెరంపేట గ్రామంలో జగనన్న కాలనీ అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న టిడిపి నాయకులు???

ఇద్దరికీ తేడా అదే                    @@@కోటీశ్వరుడి ఇంటికి అరెస్ట్ చెయ్యడానికి పోలీసులు వెళ్తే అతడికి వెంటనే ఛాతీనొప్పి ...
03/12/2022

ఇద్దరికీ తేడా అదే

@@@

కోటీశ్వరుడి ఇంటికి అరెస్ట్ చెయ్యడానికి పోలీసులు వెళ్తే అతడికి వెంటనే ఛాతీనొప్పి లేదా గుండెనొప్పి వస్తుంది.

పేదవాడిని సంకెళ్లు వేసుకుని ఈడ్చుకుని వెళ్తున్నా అతడు పోలీసులతో మామూలుగానే వెళ్తాడు.

కోటీశ్వరుడి ఛాతీనొప్పిని సీరియస్ గా తీసుకునే న్యాయస్థానం అతడిని వెంటనే కార్పొరేట్ ఆసుపత్రికి లేదా ఏడు నక్షత్రాల ఆసుపత్రికి తరలించాలని, గంట గంటకు ఆరోగ్యం గురించి నివేదికలు అందించాలని పోలీసులను ఆదేశిస్తుంది. బెయిల్ రాగానే ఛాతీనొప్పి తగ్గిపోతుంది. లేదా ఛాతీనొప్పి తగ్గేలోగా బెయిల్ వస్తుంది.

పేదవాడి గుండె కుప్పకూలిపోయినా సరే, అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని, లేదా జైలు డాక్టర్ మాత్రమే చూడాలని న్యాయస్థానం ఆదేశిస్తుంది.

ఎందుకంటే వేలకోట్ల రూపాయలు దోచుకోవాలంటే ఎన్ని గుండెలు కావాలి! అన్ని గుండెలు దరిద్రుడికి ఉండవు కదా!

27/11/2022
03/10/2022
02/10/2022

గాంధీ జయంతి రోజు పంచాయతీ సెక్రటరీల నిర్లక్ష్యం?
ప్రతి చోట జీవహింస?

02/10/2022

గాందీ జయంతి రోజున మాంసం విక్రయాలు పట్టించుకోని అధికారులు

ఏలూరు జిల్లా :-
జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో గాంధీ జయంతి రోజున కూడా యదేచ్చగా కొనసాగుతున్న. వేట మాంసం ,చికెన్ ,ఫిష్ ,విక్రయాలు పట్టించుకోని అధికారులు.

30/09/2022
29/09/2022

ఏలూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గ్యాస్ గోడౌన్ సమీపంలోని జాతీయ రహదారిపై లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బండి నంబర్ ఆధారంగా మృతుడు జంగారెడ్డిగూడెంనకు చెందిన రమేష్ పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు
చేసి దర్యాప్తు చేపట్టారు.

రిపోర్టర్ వంశీ

24/09/2022

Address


Telephone

+9603037433

Website

Alerts

Be the first to know and let us send you an email when Tananki Amalraj Journalist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tananki Amalraj Journalist:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share