Mythri తెలుగు న్యూస్

  • Home
  • Mythri తెలుగు న్యూస్

Mythri తెలుగు న్యూస్ గల్ఫ్ to ఇండియా
ప్రతీక్షణం ప్రవాస భారతం

సూర్యగ్రహణం సందర్భంగా హెచ్చరిక ⚠️ 🌗గమనించగలరుఎవ్వరు పత్యక్షంగా గ్రహణాన్ని చూడటానికి ప్రయత్నించోద్దని Govt.Bh విజ్ఞప్తి చ...
25/10/2022

సూర్యగ్రహణం సందర్భంగా హెచ్చరిక ⚠️ 🌗

గమనించగలరు

ఎవ్వరు పత్యక్షంగా గ్రహణాన్ని చూడటానికి ప్రయత్నించోద్దని Govt.Bh విజ్ఞప్తి చేస్తుంది, కళ్ళకు చాలా హానికరం జరుగవచ్చని వాళ్ళ అభిప్రాయం. సన్ గ్లాస్సెస్, ఫిల్మ్ మరియు ఇతర ఏ అద్దాలతో కూడా చూడొద్దు. గ్రహణాన్ని చూడటానికి తయారు చేసిన eye protection solar filter అద్దాలతో మాత్రమే చూడొచ్చు.

కువైట్లో ఉన్నవారికి మాత్రమే...
26/10/2021

కువైట్లో ఉన్నవారికి మాత్రమే...

కువైట్ లో మెరిసిన తెలుగు ఆణిముత్యం సాయి హర్షిత అడివి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కు చెందిన శ్రీ బాల శ...
02/10/2021

కువైట్ లో మెరిసిన తెలుగు ఆణిముత్యం సాయి హర్షిత అడివి

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కు చెందిన శ్రీ బాల శివ శ్రీకాంత్ అడివి & శ్రీమతి మోహిని విమలా కిరణ్ ల పెద్ద కుమార్తె అయిన హర్షిత కువైట్ లో FAIPS (DPS) యొక్క XI తరగతి విద్యార్థని భారతీయ రాయబార కార్యాలయం ఆగస్టు 13వ తేదిన నిర్వహించిన వాక్చాతుర్యం పోటీలలో మూడోవ బహుమతి సాధించింది ఈరోజు మమాత్మాగాంధీ జయంతి సంధర్భంగా ఎంబస్సీ ఆడిటోరియం లో జరిగిన వేడుకలలో భారత రాయబారి శ్రీ సిబి.జార్జ్ గారు బహుమతి ప్రధానం చేశారు.

సాయి హర్షిత ఫిబ్రవరి 2020 లో కువైట్‌లో రఫాల్ నాదల్ అకాడమీ నిర్వహించిన బాలికల U-16 టెన్నిస్ పోటీలో హర్షిత గెలుపొందింది. అలాగే ఈమె ఏప్రిల్ 2019 లో భారతీయ శాస్త్రీయ నృత్యం భరతనాట్యంలో ఆరంగ్రేటం చేసింది మరియు మరో భారతీయ శాస్త్రీయ నృత్యం కథక్‌లో కోర్సులు చేసింది మరియు ప్రస్తుతం "కూచిపూడి" నేర్చుకుంటుంది. ఆమె పాఠ్యేతర కార్యకలాపాలతో పాటు, పాఠశాల నుండి వరుసగా ఐదు సంవత్సరాల పాటు "స్కాలర్ బ్యాడ్జ్" మరియు రెండు "గ్రీన్ టైస్" గెలుచుకోవడం ద్వారా విద్యాలో ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శిస్తోంది. ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో ఈమెకు 97.4% మార్కులు వచ్చాయి.
ఈ సంధర్భంగా కువైట్ లోని తెలుగు ప్రముఖులు,
స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు హర్షితకు అభినందనలు తెలిపారు.

పాఠశాల విజయవంతమైన మార్గంలో ఉంది మరియు ఆమె వివిధ ప్రయత్నాలను ప్రశంసించింది.

Plz Share..బొల్లె ప్రభావతమ్మ అనే తెలుగు మహిళకు చెందిన  సివిల్ ఐడి దొరికింది. బతాక ప్రస్తుతం ఫర్వానియాలో  గత - 1 నందు గల ...
18/09/2021

Plz Share..
బొల్లె ప్రభావతమ్మ అనే తెలుగు మహిళకు చెందిన సివిల్ ఐడి దొరికింది. బతాక ప్రస్తుతం ఫర్వానియాలో గత - 1 నందు గల #చంగయ్య_బకాల నందు ఉంది. సంబంధించిన వారు చంగయ్య బకాల కు వెళ్లి సంప్రదించగలరు..👇
చంగయ్య బకాల
ఫర్వానియా గత - 1
ఫుట్ బాల్ స్టేడియం వెనుక వీధి

కువైట్ సిటీ: సెప్టెంబర్ 2, ఏడాదిన్నర తర్వాతభారతదేశం నుండి కువైట్ చేరిన డైరెక్ట్ విమానం  167 మంది ప్రయాణికులతో  కొచ్చి ను...
02/09/2021

కువైట్ సిటీ: సెప్టెంబర్ 2, ఏడాదిన్నర తర్వాత
భారతదేశం నుండి కువైట్ చేరిన డైరెక్ట్ విమానం

167 మంది ప్రయాణికులతో కొచ్చి నుండి కువైట్ చేరుకున్న జజీరా ఎయిర్‌వేస్

చార్టర్ ఫ్లైట్ కువైట్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో దిగింది. కోవిడ్ పరిస్థితులతో విధించిన ఆంక్షలను అనుసరించి ఈ సంవత్సరం మార్చి 8 తర్వాత ఇది భారతదేశానికి చెందినది కావడం ఇదే మొదటిసారి కువైట్‌లో మొదటి ప్రత్యక్ష ప్రయాణీకుల ల్యాండింగ్ అయింది.

Address


Telephone

+96555604363

Website

Alerts

Be the first to know and let us send you an email when Mythri తెలుగు న్యూస్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share