TPCC Social media

TPCC Social media Telangana Congress Social media ✍️

19/04/2024

పురాతన కాలంలో శైవులు వైష్ణవులు అని హిందువుల మద్యే లోల్లి, ఇప్పుడు RSS నాగ్ పూర్ బత్తాయి బ్యాచ్ శ్రీరాముడికి ఇతర దేవుళ్ళకి లొల్లి పెడుతున్నారు.. దేశంలో మళ్ళీ బీజేపీ వస్తే మీ బీజేపీ ఆర్యా బ్రాహ్మణలు క్షుద్రులు అంటూ ప్రశాంతంగా కలిసి ఉన్న భారతీయులను ఉత్తర భారతం దక్షిణ భారతం అని విడగొట్టే ప్రమాదం పొంచి ఉంది. మీకు ఓట్లు కావాలి అంటే అడుక్కోండి కానీ ఇలా దేవుళ్లను అడ్డు పెట్టుకొని అమాయక మైన ప్రజల జీవితాలతో బంగారు లాంటి యువత భవిష్యత్తులతో ఆడుకోకండి రా మతం మత్తు బ్యాచ్

కోట్ల హిందువులం దత్తాత్రేయునిగా, రాఘవేంద్ర స్వామి గ,గురు స్థానం లో గురువు గ ఆత్మ శుద్ధి తో స్వీకరించి, విశ్వాసం, నమ్మకం తో భగవంతుని గ పూజిస్తున్నాం.

నేటి కాలానికి , హిందూ మతం లో చెప్పినట్లు ఓ మార్గదర్శి, గురువు దొరకడం కష్టతరం.

సాయి బాబా ని గురువుగా సొంత నిర్ణయం తో, మనస్ఫూర్తిగా గ భావించి నమ్మకం ఉంచి, బాబా మీదే భారం అంటూ తమ రోజు వారి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

ఏ సాయి బాబా భక్తుడు నిన్ను ఇబ్బంది పెట్టలేదే, నిన్ను మొక్కమని చెప్పలేదే, అదేం ఇంకో మతం ఆచారం కాదే,

సాయి బాబా గుళ్ళలో నిత్య పూజలు, కైంకర్యాలు ఎన్ని హిందు ఆచారం ప్రకారమే చేస్తారే.

అసలు నీకేం ఇబ్బంది?

ఓ జైశ్రీరామ్ మిత్రమా,
మీరు రాముణ్ణి తప్ప ఏ దేవుణ్ణి పూజించకండి, ఇంట్లో పెట్టుకోకండి, సీతమ్మ తల్లి ని కూడా మొక్కకండి

మాకేం అభ్యన్తరం లేదు.

ఇదేం విధానం?

కోట్ల మంది నమ్మకం తో గురువు గ స్వికరించ బడ్డ సాయి బాబా మాతృమూర్తి ని దూషిస్తరా.

ఇదేం దిక్కుమాలిన జైశ్రీరామ్ ధర్మం

జరగబోయే loksabha నియోజక వర్గాల పునర్విభజన తో, నార్త్ జనాభా ఎక్కువైనందున వాళ్ళకి ఎక్కువ లోక్సభ స్థానాలు వస్తున్నాయ్. 1976...
28/02/2024

జరగబోయే loksabha నియోజక వర్గాల పునర్విభజన తో, నార్త్ జనాభా ఎక్కువైనందున వాళ్ళకి ఎక్కువ లోక్సభ స్థానాలు వస్తున్నాయ్.

1976 లో జరిగిన పునర్విభజన అప్పటి జనాభా నిష్పత్తి ప్రకారం జరగగా, తరువాత 25 సంవత్సరాల లాక్ పీరియడ్ చేశారు. అప్పటి ప్రణాళికా సంఘం, ప్రభుత్వాలు అప్పటినుండి జనాభా పెరుగుదల తగ్గింపు మీద దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కోరగా దక్షిణాది రాష్ట్రాలు అటువైపుగా కృషి చేశాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం జనాభాను విపరీతంగా పెంచుకుంటూ నే పోతున్నాయి.

ఇప్పటికే సౌత్ నుండి కాంగ్రెస్, బీజేపీ రెండిటికీ ప్రాతినిధ్యం లేకపోవడం తో, ఎంపీ ల సంఖ్యాబలం అటూఇటుగా ఉత్తరాది తో సమానంగా ఉన్నా సరే మెజారిటీ నిధుల కేటాయింపు ఉత్తరాదికే వెళ్తుంది.

ఇక ఎంపీ లు సంఖ్య కూడా సరైన నిష్పత్తి లో లేకపోతే ఈమాత్రం ఉన్న అధికారం లో వాటా కూడా ఉండదు. లోకసభ లో పట్టించుకునే దిక్కు కూడా వుండదు.

జనాభా తగ్గించాలని దేశ నాయకత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ను Southern states follow అయినందుకు టాక్స్ distribution లో శిక్ష వేస్తున్నారు. మనం ఇచ్చే ప్రతి రూపాయి లో 40 పైసలు మాత్రమే వెనక్కు వస్తుంటే, UP, Bihar లాంటి రాష్ట్రాలకు 2.20 పైసలు వెళ్తుంది. ఇప్పటికే రాష్ట్ర టాక్సులు GST పేరుతో, ప్రణాళికా సంఘాన్ని NiTI Ayog పేరుతో హక్కులన్ని లాగేసుకుని ఫెడరల్ స్ఫూర్తిని అణగదొక్కుతూ రాష్ట్రాల అధికారాలు చాలావరకూ లాగేసుకున్నారు.

ఇక ఈ పునర్విభజన పేరుతో అధికార వాటా లో కూడా కోత వేస్తున్నారు. అత్యంత విషాదకరం.

టాక్స్ ను, ఎంపీ సీట్లను 1976 నాటి జనాభా నిష్పత్తి తోనే పంచాలి అని దక్షిణాది ఉద్యమం చేయక పోతే మనం గాడిద చాకిరీ చేసి దేశాన్ని ఉద్ధరించడం మాత్రమే అవుతుంది.

ఇంకో 3 ఏళ్లలో జరగబోయే loksabha నియోజక వర్గాల పునర్విభజన తో, నార్త్ జనాభా ఎక్కువైనందున వాళ్ళకి ఎక్కువ లోక్సభ స్థానాలు వస్...
28/02/2024

ఇంకో 3 ఏళ్లలో జరగబోయే loksabha నియోజక వర్గాల పునర్విభజన తో, నార్త్ జనాభా ఎక్కువైనందున వాళ్ళకి ఎక్కువ లోక్సభ స్థానాలు వస్తున్నాయ్.

1976 లో జరిగిన పునర్విభజన అప్పటి జనాభా నిష్పత్తి ప్రకారం జరగగా, తరువాత 25 సంవత్సరాల లాక్ పీరియడ్ చేశారు. అప్పటి ప్రణాళికా సంఘం, ప్రభుత్వాలు అప్పటినుండి జనాభా పెరుగుదల తగ్గింపు మీద దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కోరగా దక్షిణాది రాష్ట్రాలు అటువైపుగా కృషి చేశాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం జనాభాను విపరీతంగా పెంచుకుంటూ నే పోతున్నాయి.

ఇప్పటికే సౌత్ నుండి కాంగ్రెస్, బీజేపీ రెండిటికీ ప్రాతినిధ్యం లేకపోవడం తో, ఎంపీ ల సంఖ్యాబలం అటూఇటుగా ఉత్తరాది తో సమానంగా ఉన్నా సరే మెజారిటీ నిధుల కేటాయింపు ఉత్తరాదికే వెళ్తుంది.

ఇక ఎంపీ లు సంఖ్య కూడా సరైన నిష్పత్తి లో లేకపోతే ఈమాత్రం ఉన్న అధికారం లో వాటా కూడా ఉండదు. లోకసభ లో పట్టించుకునే దిక్కు కూడా వుండదు.

జనాభా తగ్గించాలని దేశ నాయకత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ను Southern states follow అయినందుకు టాక్స్ distribution లో శిక్ష వేస్తున్నారు. మనం ఇచ్చే ప్రతి రూపాయి లో 40 పైసలు మాత్రమే వెనక్కు వస్తుంటే, UP, Bihar లాంటి రాష్ట్రాలకు 2.20 పైసలు వెళ్తుంది. ఇప్పటికే రాష్ట్ర టాక్సులు GST పేరుతో, ప్రణాళికా సంఘాన్ని NiTI Ayog పేరుతో హక్కులన్ని లాగేసుకుని ఫెడరల్ స్ఫూర్తిని అణగదొక్కుతూ రాష్ట్రాల అధికారాలు చాలావరకూ లాగేసుకున్నారు.

ఇక ఈ పునర్విభజన పేరుతో అధికార వాటా లో కూడా కోత వేస్తున్నారు. అత్యంత విషాదకరం.

టాక్స్ ను, ఎంపీ సీట్లను 1976 నాటి జనాభా నిష్పత్తి తోనే పంచాలి అని దక్షిణాది ఉద్యమం చేయక పోతే మనం గాడిద చాకిరీ చేసి దేశాన్ని ఉద్ధరించడం మాత్రమే అవుతుంది.

Address

Warangal
506002

Website

Alerts

Be the first to know and let us send you an email when TPCC Social media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share