Warangal Varthalu

Warangal Varthalu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Warangal Varthalu, News & Media Website, Hanamkonda, Warangal.

20/04/2021

13/02/2021

వరంగల్:
హన్మకొండ లోని ఏషియన్ శ్రీదేవి మాల్ పక్కన రోడ్డు పై వీధి వ్యాపారం చేసుకొని జీవించే వారి పిల్లల చదువులు...

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్...వరంగల్ రైల్వే స్టేషన్ ప్రాంతం లో ఆటోలో ప్రయాణికుడు మర్చిపోయిన విలువైన మిషన్ ను తిరిగి అ...
11/02/2021

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్...

వరంగల్ రైల్వే స్టేషన్ ప్రాంతం లో ఆటోలో ప్రయాణికుడు మర్చిపోయిన విలువైన మిషన్ ను తిరిగి అప్పగించి ఆటోడ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నాడు. వరంగల్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ హనుమాన్ నగర్ ప్రాంతానికి చెందిన మండూరి శ్రీకాంత్ కమ్యూనికేషన్ నెట్వర్క్ విభాగంలో పనులు నిర్వహిస్తున్నాడు కాగా ఈ నెల 8న తిరుపతి వెళ్ళేందుకు విలువైన తన కేబుల్ కనెక్టర్ మిషన్ తో రైల్వే స్టేషన్ కు రావడానికి పెగడపల్లి డబ్బాలవద్ద ఆటో ఎక్కాడు స్టేషన్ చేరుకునేసరికే రైలురావడంతో హడావిడిలో ఆటోలోనే తన మిషను వదిలి రైలు ఎక్కాడు తిరుపతి చేరుకున్నాక మిషన్ లేదనే విషయం గమనించి వెంటనే మిత్రులకు సమాచారం అందించాడు. అయితే కొత్తూరు ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ దాసరి సాయి తన ఆటోలో మిషన్ ఉండడాన్ని చూసి తాను రైల్వే స్టేషన్ కు తీసుకువచ్చిన శ్రీకాంత్ దేనని గమనించి రైల్వే స్టేషన్లో జి ఆర్ పి పోలీసులకు మిషను అప్పగించాడు తిరుపతి నుండి తిరిగి వచ్చిన శ్రీకాంత్ మిషన్ కోసం వెతుకుతూ మల్లీ ఆటో డ్రైవర్ సాయిని గుర్తించి మిషన్ కోసం వాకబు చేయగా అదే రోజు వరంగల్ రైల్వే స్టేషన్ లో పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు .గురువారం రైల్వే పోలీసులు తిరిగి ఆటో డ్రైవర్ సాయిని పిలిపించి శ్రీకాంత్ కు మిషన్ అప్పగించారు. సందర్భంగా జి ఆర్ పి ఎస్సై.సి హెచ్. పరశురాం తోపాటు జి ఆర్ పి సిబ్బంది ఆటో డ్రైవర్ సాయిని అభినందించారు...

జనగామ జిల్లా: స్టేషన్ ఘనపూర్ లో నకిలీ వే బిల్లులతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 25 లారీలను స్వాధీనం చేసుకుని, ఓనర్ లను, డ్...
11/02/2021

జనగామ జిల్లా:

స్టేషన్ ఘనపూర్ లో నకిలీ వే బిల్లులతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 25 లారీలను స్వాధీనం చేసుకుని, ఓనర్ లను, డ్రైవర్ల ను అరెస్ట్ చేసిన పోలీసులు...

11/02/2021

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల...

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ చేసింది. తెలంగాణలో ఖమ్మం - వరంగల్‌-నల్గొండ, మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి -హైదరాబాద్‌ పట్టభద్రుల స్థానాలకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కానుండగా.. మార్చి 14న పోలింగ్‌ జరుగనుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 24న నామినేషన్లను పరిశీలించన్నారు. 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఇచ్చారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది.

రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కెసిఆర్ పనిచేస్తున్నాడు ఎమ్మెల్యే ఆరూరి రమేష్...     https://youtu.be/tDRuAgLr4oU
11/02/2021

రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కెసిఆర్ పనిచేస్తున్నాడు ఎమ్మెల్యే ఆరూరి రమేష్...
https://youtu.be/tDRuAgLr4oU

జనగామ జిల్లా:లింఘల ఘణపురం మండలం  కేంద్రంలో భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల...
11/02/2021

జనగామ జిల్లా:

లింఘల ఘణపురం మండలం కేంద్రంలో భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎంపీ పసునూరి దయాకర్ జడ్పీ ఛైర్మన్ పాగల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య. జడ్పీటీసీ.ఎంపీటీసీ పట్టభద్రులు పాల్గొన్నారు...

వరంగల్ రురల్ జిల్లా:భారీగా అంబర్, గుట్కా బ్యాగులను పట్టుకున్న వర్థన్నపేట పోలీసులుఈ రోజు వర్థన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిల...
11/02/2021

వరంగల్ రురల్ జిల్లా:
భారీగా అంబర్, గుట్కా బ్యాగులను పట్టుకున్న వర్థన్నపేట పోలీసులు

ఈ రోజు వర్థన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పర్ పల్లి క్రాస్ రోడ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బుచ్చిరాజు, హోంగార్ద్ రమేష్ ప్రెటోలింగ్ విధులు నిర్వహిస్తూన్న సమయంలో అనుమానస్పదంగా వస్తున్న ఆటోను తనీఖీ చేయగా ప్రభుత్వ నిషేధిత గుట్కా మరియు అంబర్ బ్యాగులను అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్ పర్వతగిరి మండలం, వడ్లకొండ ప్రాంతానికి ఇబ్రహింను అదుపులోకి 1లక్ష 50వేల రూపాయల విలువగల పోగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకోని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.
గుట్కాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని వర్థన్నపేట ఎ.సి.పి రమేష్ కుమార్,సర్కిల్ ఇన్స్ స్పేక్టర్ విశ్వేశ్వర్, వర్థన్న పేట ఎస్.ఐ వంశీకృష్ణ అభినందించారు...

11/02/2021
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడిన అంగన్వాడీ టీచర్ లకు, ఆయాలకు ప్రశంస పాత్రలు...https://youtu.be/6KT...
11/02/2021

కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడిన అంగన్వాడీ టీచర్ లకు, ఆయాలకు ప్రశంస పాత్రలు...
https://youtu.be/6KTjKi9R7jE

Address

Hanamkonda
Warangal
506001

Website

Alerts

Be the first to know and let us send you an email when Warangal Varthalu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Warangal Varthalu:

Videos

Share


Other News & Media Websites in Warangal

Show All

You may also like