Gangula srinivas reddy

Gangula srinivas reddy 1997-2013) పి.ఏ.సి.స్ డైరెక్టర్ (2013-2018)పి.ఏ.సి.స్ వైస్ చైర్మన్.. కడిపికొండ,కజిపేట్(మండల), వరంగల్

_భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అహింసా.. సత్యాగ్రహం అనే ఆయుధాలతో జాతిని ముందుకు నడిపించిన_*జాతిపిత మహాత్మాగాంధీ గారి వర్ధంత...
30/01/2025

_భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అహింసా.. సత్యాగ్రహం అనే ఆయుధాలతో జాతిని ముందుకు నడిపించిన_

*జాతిపిత మహాత్మాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా.. వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము.*

#గంగుల





భోగి భోగభాగ్యాలతో.. సంక్రాంతి సిరిసంపదలతో.. కనుమ కనువిందుగా.. జరుపుకోవాలని కోరుకుంటూ..మీకు మీ కుటుంబ సభ్యులందరికీసంక్రాం...
14/01/2025

భోగి భోగభాగ్యాలతో.. సంక్రాంతి సిరిసంపదలతో.. కనుమ కనువిందుగా.. జరుపుకోవాలని కోరుకుంటూ..

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ

సంక్రాంతి శుభాకాంక్షలు🤝

#గంగుల





*సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు*• కులగణన సర్వే నివేదిక ఆధారంగా రేషన్ కార్డులు జారీ• కొత్తగా 10 లక్షల కార్డులు ఇవ్...
21/12/2024

*సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు*

• కులగణన సర్వే నివేదిక ఆధారంగా రేషన్ కార్డులు జారీ

• కొత్తగా 10 లక్షల కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం అంచనా

• చిప్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులు

• సంక్రాంతి నుంచే రేషన్ ద్వారా సన్నబియ్యం

- ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాలు శాఖ మంత్రివర్యులు

#గంగుల





తెలంగాణ ఖ్యాతికి నిదర్శనంగా తెలంగాణ తల్లి విగ్రహం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్ల...
09/12/2024

తెలంగాణ ఖ్యాతికి నిదర్శనంగా తెలంగాణ తల్లి విగ్రహం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు..

#గంగుల

60 ఏళ్ల తెలంగాణ కల సాకరం చేసిన ల తెలంగాణ రాష్ట్ర ప్రదాత, *శ్రీమతి. సోనియా గాంధీ గారికి*జన్మదిన శుభాకాంక్షలు... #గంగుల   ...
09/12/2024

60 ఏళ్ల తెలంగాణ కల సాకరం చేసిన ల తెలంగాణ రాష్ట్ర ప్రదాత, *శ్రీమతి. సోనియా గాంధీ గారికి*
జన్మదిన శుభాకాంక్షలు...

#గంగుల





*సన్నాల రైతుల సంబురం బోనస్ చెల్లింపు తో ఆనందం*👉 రైతుల ఖాతాల్లో క్వింటాకు రూ.500 చొప్పున బోనస్👉 ప్రభుత్వానికి విక్రయించిన...
28/11/2024

*సన్నాల రైతుల సంబురం బోనస్ చెల్లింపు తో ఆనందం*

👉 రైతుల ఖాతాల్లో క్వింటాకు రూ.500 చొప్పున బోనస్

👉 ప్రభుత్వానికి విక్రయించిన రైతుల ఖాతాల్లో బోనస్ నగదు జమ

👉 బోనస్ డబ్బులు అందుతుండటంతో రైతన్న హర్షం

👉 బోనస్ ప్రకటనతో భారీగా సాగైన సన్న ధాన్యం

#గంగుల






*నేడు బాలల దినోత్సవం*_నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు.. వారి బంగారు భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దాం.. బాలల శ్...
14/11/2024

*నేడు బాలల దినోత్సవం*

_నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు.. వారి బంగారు భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దాం.. బాలల శ్రేయస్సే లక్ష్యంగా మన రాష్ట్రాన్ని భారతదేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం.._

*చిన్నారులందరికీ*
*బాలల దినోత్సవ శుభాకాంక్షలు*






ప్రజా ప్రభుత్వంలో విద్యార్థులకు మంచి రోజులు..• ఈనెల 14న రెండో విడత సమీకృత గురుకులాలు మంజూరు• ప్రతీ నియోజకవర్గంలో 20 నుంచ...
10/11/2024

ప్రజా ప్రభుత్వంలో విద్యార్థులకు మంచి రోజులు..

• ఈనెల 14న రెండో విడత సమీకృత గురుకులాలు మంజూరు

• ప్రతీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాలలో సమీకృత గురుకులాల నిర్మాణం

• విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం

• వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ

• నైపుణ్య శిక్షణకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ

• దేశ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి



_తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు_ *శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి* హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...         ...
08/11/2024

_తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు_
*శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి*
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...






అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటున్నాం. ఈ పర్వదినాన ఆ దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ...
12/10/2024

అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటున్నాం. ఈ పర్వదినాన ఆ దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ.. దసరా పండుగ శుభాకాంక్షలు.






#గంగుల

మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగను ఆడబిడ్డలంతా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ...తెలంగాణ ఆడబిడ్డ...
10/10/2024

మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగను ఆడబిడ్డలంతా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ...
తెలంగాణ ఆడబిడ్డలందరికీ
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

#గంగుల

ఒక లక్ష 90 వేలు దసరా బోనస్...సింగరేణి కార్మికులకు బిగ్ న్యూస్..!తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోసింగరేణి కార్మికులది క్...
23/09/2024

ఒక లక్ష 90 వేలు దసరా బోనస్...

సింగరేణి కార్మికులకు బిగ్ న్యూస్..!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో

సింగరేణి కార్మికులది క్రియాశీలక పాత్ర

• కాంట్రాక్టు కార్మికులకు మొదటిసారి దసరా బోనస్ 5 వేలు

• లాభాల వాటా పంచడం ద్వారా కార్మికుల కుటుంబాల్లో ఆనందం: సీఎం శ్రీ రేవంత్ రెడ్డి

#గంగుల





అక్షరం అమ్మలాంటిది మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దేది ఒక్క చదువు మాత్రమే. ప్రపంచాన్ని మార్చగల శక్తి ఒక్క చదువుకు మాత్రమ...
08/09/2024

అక్షరం అమ్మలాంటిది మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దేది ఒక్క చదువు మాత్రమే. ప్రపంచాన్ని మార్చగల శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది
అందరూ చదవాలి... అందరూ ఎదగాలి..

*ప్రజలందరికీ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ శుభాకాంక్షలు.*



#గంగుల




నేడు ఉపాధ్యాయ దినోత్సవం_సమాజానికి ఉత్తమ పౌరులను అందించే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అహర్నిశలు శ్రమిస్తున్న గురువులందరికీ.....
05/09/2024

నేడు ఉపాధ్యాయ దినోత్సవం

_సమాజానికి ఉత్తమ పౌరులను అందించే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అహర్నిశలు శ్రమిస్తున్న గురువులందరికీ.. మాజీ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ జయంతి సందర్భంగా_

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

#గంగుల




సంక్షేమ పాలనతో స్వర్ణయుగాన్ని తెచ్చిన నాయకుడు... నిరుపేదల తలరాతల్ని మార్చి, భవితకు బాటలు వేసిన దార్శనికుడు.. తెలుగు ప్రజ...
02/09/2024

సంక్షేమ పాలనతో స్వర్ణయుగాన్ని తెచ్చిన నాయకుడు... నిరుపేదల తలరాతల్ని మార్చి, భవితకు బాటలు వేసిన దార్శనికుడు.. తెలుగు ప్రజల అంతులేని ప్రేమాభిమానాలతో శాశ్వత కీర్తి సాధించిన...
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి
సందర్భంగా ఘన నివాళులు....💐💐

#గంగుల

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీపరమానందం - కృష్ణం వందే జగద్గురుమ్ ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.        ...
26/08/2024

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీపరమానందం - కృష్ణం వందే జగద్గురుమ్ ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

#గంగుల

_అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ.. ఆ చల్లని తల్లి దీవెనలు ప్రజలందరికీ లభించాలని ఆకాంక్షిస్తు_ ...
25/08/2024

_అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ.. ఆ చల్లని తల్లి దీవెనలు ప్రజలందరికీ లభించాలని ఆకాంక్షిస్తు_

శ్రీ శ్రీ పోచమ్మ తల్లి
బోనాల పండుగ
శుభాకాంక్షలు

#గంగుల






సమరయోధుల పోరాట బలం... అమర వీరుల త్యాగఫలం... బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం... మన స్వాతంత్య్ర దినోత్సవం... సామాజ్యవాద...
15/08/2024

సమరయోధుల పోరాట బలం... అమర వీరుల త్యాగఫలం... బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం... మన స్వాతంత్య్ర దినోత్సవం... సామాజ్యవాదుల సంకెళ్ళు తెంచుకుని భారతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైనరోజు.రాష్ట్ర ప్రజలందరికి. 78 వ
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.





Address

Warangal

Alerts

Be the first to know and let us send you an email when Gangula srinivas reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share