20/09/2025
🕉️శరన్నవరాత్రి ఉత్సవాలు 2025 విజయవాడ:ఇంద్రకీలాద్రి🕉️
ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి మొదలు కానున్న దేవి నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి.
ప్రతిసారి 10 అలంకారాలు అయితే ఈసారి 11 అలంకారాలలో లోక మాత సరికొత్తగా దర్శనమివ్వనున్నారు.
దేవి శరన్నవరాత్రులలో కనకదుర్గా అమ్మవారి విశేష అలంకారాలు వివరాలు తెలియజేయడం జరిగింది
భక్తుల కోరిక మేరకు ముందుగానే
అమ్మవారి అలంకారాలు, వస్త్రాలు, నైవేద్యాలు.
దేవి శరన్నవరాత్రులలో అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాములు, అమ్మవారి అలంకారములు
🕉️11 రోజులు 11 అలంకారాలు.🕉️
▪️1. మొదటిరోజు
*బాలా త్రిపుర సుందరీ దేవి*
( తీపిబూoది, శెనగలు లేదా పెసరపప్పు పాయసం )
ఆరెంజ్ కలర్ శారీ
▪️2. రెండవరోజు
*గాయత్రీ దేవి*
( రవ్వకేసరి, పులిహోర )
బ్లూ కలర్ శారీ
▪️3. మూడవ రోజు
*అన్నపూర్ణా దేవి*
( దద్ధోజనం లేదా కట్టెపొంగలి )
పసుపు కలర్ శారీ
▪️4. నాల్గవ రోజు
*కాత్యాయని దేవి*
( బెల్లం అన్నం, అన్నం ముద్దపప్పు )
ఫుల్ రెడ్ కలర్ శారీ
▪️5. ఐదవ రోజు
*మహాలక్ష్మీ దేవి*
(పూర్ణాలు, క్షీరాన్నం, బెల్లం లేదా పంచదారతో చేసినది )
పింక్ కలర్ శారీ
▪️6. ఆరవ రోజు
*లలితా త్రిపుర సుందరీ దేవి*
( పులిహోర, పెసర బూరెలు )
గ్రీన్ కలర్ శారీ
▪️7.ఏడవ రోజు
*మహాచండీ దేవి*
( లడ్డు ప్రసాదం )
రెడ్ కలర్ శారీ
▪️8. ఎనిమిదవ రోజు
*సరస్వతీ దేవి*
( పరవణ్ణం, అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరి )
వైట్ కలర్ శారీ
▪️9. తొమ్మిదవ రోజు
*దుర్గాదేవి*
( గారెలు, నిమ్మరసం కలిపిన అల్లంముక్కలు )
రెడ్ కలర్ శారీ
▪️10. పదవరోజు
*మహిషాసురమర్ధిని దేవి*
( చక్రపొంగలి, పులిహోర, గారెలు, వడపప్పు, నిమ్మరసం, పానకం )
రెడ్ కలర్ శారీ
▪️11. పదకొండవ రోజు
*రాజరాజేశ్వరి దేవి*
( పులిహోర, గారెలు )
గ్రీన్ కలర్ శారీ)
దేవి శరన్నవరాత్రులు
జై దుర్గా భవాని... జై కనకదుర్గా.
99OnlineMedia
శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం - ఇంద్రకీలాద్రి