03/10/2024
Hello andi andarki namaskaram.
Na peru Aashritha Dwibhashyam.
నా BIRTHDAY సందర్భంగా మా AGE GROUP పిల్లలందరం ఇకనుండి ఒక RESOLUTION తీసుకున్నాము.
అదేంటంటే మేము స్కూలుకి వెళ్లి బాగా చదువుకొని అలసిపోయి ఇంటికి వస్తే మమ్మీ, డాడీ, ఏమో మాతో TIME SPEND చేయకుండా మమ్మల్ని పట్టించుకోకుండా, ఏంచక్క మొబైల్ చూసుకుంటూ ఉన్నారు.
మీరు మాకు GIFTS ఇవ్వనక్కర్లేదు. మాతో TIME SPEND చేస్తానని మీరు కూడా RESOLUTION తీసుకోండి చాలు🙏
ఈ PROBLEM నా ఒక్కదానిది కాదు. నాతోటి పిల్లలందరిది.
దయచేసి అక్కలు, అన్నయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, మీరు కూడా గిఫ్ట్స్ ఇవ్వనక్కర్లేదు. మీరు మాతో TIME SPEND చేస్తానని
ఈ RESOLUTION తీసుకోండి చాలు🙏
నా అభ్యర్థన....
Phone vaddu Amma Nannalatho samayyam muddu.
*Kids need Smart Parents .. Not Smart Phones*
https://youtube.com/-c3c?si=hIUXpijU4AExcY9_