Channel_G

Channel_G https://www.youtube.com/channel/UCEqR66la0NISnPNaPTZbMbg

Please visit the channel watch Channel-G v

27/12/2020

news big Boss: కొత్త సినిమా ప్రకటించిన బిగ్‌బాస్ కంటెస్టెంట్… ఈ సినిమా వేరేగా ఉంటుందంటూ స్టేట్‌మెంట్…

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 సెకండ్ రన్నర్ సోహైల్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. సోహైల్‌ మిత్రుడు శ్రీనివాస్‌ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నాడు. ‘జార్జ్‌ రెడ్డి’, ‘ప్రెషర్‌ కుక్కర్‌’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా హీరో సోహైల్ మాట్లాడుతూ… బిగ్‌బాస్‌కు ముందు చాలా సినిమాల్లో నటించానని, అవేమీ గుర్తింపునివ్వలేదని అన్నారు. బిగ్‌ బాస్‌ తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడని చాలామంది అనుకుంటారని తెలిపారు. కానీ, నిజంగానే ఈ సినిమా వేరేగా ఉంటుందని అన్నారు. అన్ని వర్గాల మనసునూ గెలుచుకుంటాననే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. సినిమా నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ… ఇండియాలో ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇంతవరకు సినిమా రాలేదని అన్నారు. సినిమా దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేను సోహైల్‌తో ఎన్నో కథలు పంచుకున్నానని, ఈ సినిమా ద్వారా మా కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు.

  newsఅందుకు నేను అర్హుడిని కాదు.. తర్వలోనే అక్కడికి వెళ్తాను.. రియల్ హీరో సోనూసూద్ కామెంట్స్..లాక్‏డౌన్ సమయంలో కష్టాల్ల...
24/12/2020

newsఅందుకు నేను అర్హుడిని కాదు.. తర్వలోనే అక్కడికి వెళ్తాను.. రియల్ హీరో సోనూసూద్ కామెంట్స్..

లాక్‏డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్నవారికి సహయం చేసిన రియల్ హీరో సోనూసూద్‎కు ఎక్కడికక్కడ అభిమానులు ఆలయాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తమకు సాయం చేసిన దేవుడిలా సోనూసూద్‏ను ఆరాదిస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఓ అభిమాని సోనూసూద్‏కి విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తండా పరిధిలోని చెలిమితండాకు చెందిన రాజేష్ రాథోడ్ రియల్ హీరో సోనూసూద్ విగ్రాహాన్ని ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా రోజు సోనూసూద్ విగ్రహానికి పూజలు చేస్తానని తెలిపాడు.

తెలంగాణలో తన విగ్రాహాన్ని నిర్మించిన విషయం సోనూసూద్‏కు తెలిసింది. ఈ విషయంపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. “నాకు ఇలా విగ్రహం ఏర్పాటు చేయడం గౌరవంగా ఉంది. కానీ దీనికి నేను అర్హుడను కాను. విగ్రహం ఏర్పాటు చేసిన చోటుకు వెళ్ళాలని ఉంది. త్వరలోనే అక్కడకు వెళ్తాను” అని రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు సోనూసూద్.

  news దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం ఖాయమైనట్లేనా?.. అభిమానులకు పంపిన సందేశం సారంశమదేనా..?దళపతి విజయ్.. మాస్ హీరో.. తమిళన...
24/12/2020

news దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం ఖాయమైనట్లేనా?.. అభిమానులకు పంపిన సందేశం సారంశమదేనా..?
దళపతి విజయ్.. మాస్ హీరో.. తమిళనాట ఆయనంటే పడి చచ్చేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.

  పుట్టిన రోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి...
21/12/2020

పుట్టిన రోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్ధ, ప్రసాదాలను అందించిన తిరుమల తిరుపతి దేవస్ధానం అర్చకులు, పాల్గొన్న టీడీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.

  newsఎన్నికలకు నాలుగైదు నెలల ముందు రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసిన రజినీకాంత్ అనుకున్నది సాధించగలుగుతారా? మరో ఎన్టీఆర్ అవ...
20/12/2020

newsఎన్నికలకు నాలుగైదు నెలల ముందు రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసిన రజినీకాంత్ అనుకున్నది సాధించగలుగుతారా? మరో ఎన్టీఆర్ అవుతారా? లేదా బీజేపీ రాజకీయాల్లో పావుగా మారుతారా? కమలహాసన్, ఆలోచనలకు, రజినీకాంత్ ఆలోచనలకు తేడా ఏమిటి? ఈ అంశాలపై ఈ వారం వీక్లీ షో విత్ జీఎస్

  ఉజ్జయిని మహాకాళుడి కింద మరో పురాతన ఆలయ అవశేషాలు:ఉజ్జయిని మహాకాళుడి కింద ప్రాచీనకాలంనాటి మరో ఆలయం ఉన్నట్టు తవ్వకాల్లో బ...
20/12/2020

ఉజ్జయిని మహాకాళుడి కింద మరో పురాతన ఆలయ అవశేషాలు:
ఉజ్జయిని మహాకాళుడి కింద ప్రాచీనకాలంనాటి మరో ఆలయం ఉన్నట్టు తవ్వకాల్లో బయటపడినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.
మధ్యప్రదేశ్‌లోని ఈ ఆలయ ప్రాంగణంలో సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా కొద్దిరోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రధాన ఆలయానికి 500 మీటర్ల లోపల ఉన్న కట్టడాలను తొలగిస్తున్నారు.
అవంతి మాత మందిరం వెనుక భాగంలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో శుక్రవారం ప్రాచీన ఆలయానికి సంబంధించిన పునాదులు, ఓ గోడ బయటపడ్డాయి.
అధికారులు వెంటనే పురావస్తు శాఖకు సమాచారం ఇచ్చారు. పురావస్తు అధికారులు శనివారం ఆ అవశేషాలను పరిశీలించి వెయ్యేండ్ల క్రితం పారమార సామ్రాజ్యం కాలంలో నిర్మించిన ఆలయంగా గుర్తించారని పత్రిక చెప్పింది.
గోడ అవశేషాలపై భారత ప్రాచీన శిల్పకారుల ప్రతిభ ఇప్పటికీ సజీవంగా కనిపిస్తున్నదని పురావస్తు అధికారులు తెలిపారు.
గోడపై సుందరమైన నగిషీలు కనిపిస్తున్నాయి. విరిగిన స్తంభాలు కూడా బయటపడ్డాయి. భారత్‌పై ముస్లిం రాజుల దండయాత్రల కాలంలో పారమార రాజ్యంపై ఆల్తమిష్‌ దాడిచేశాడు.
ఆ దురాక్రమణలో మహాకాళేశ్వర్‌ ఆలయం ధ్వంసమైందని నాటి పారమార రాజు ఉదయాదిత్యుడి ఆస్థాన పండితులు తమ రచనల్లో గ్రంథస్తం చేశారు.
ఇప్పుడు బయల్పడిన ఆలయం అవశేషాలు ఆ రచనలను రుజువు చేస్తున్నాయని పురావస్తు శాఖ అధికారి శుభం తెలిపారని నమస్తే తెలంగాణ వివరించంది.

  news సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో బిహార్ కోర్టుకు సల్మాన్, కరణ్.. ముజఫర్​పుర్ కోర్టులో పిటిషన్ దాఖలు..బాలీవుడ్ యువ నట...
20/12/2020

news సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో బిహార్ కోర్టుకు సల్మాన్, కరణ్.. ముజఫర్​పుర్ కోర్టులో పిటిషన్ దాఖలు..
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్​ సింగ్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కుంభకోణంలో రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది.

  G news జియో స్పీడ్… 4జీ డౌన్‌లోడ్‌ వేగంలో టాప్‌… టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా …జియో మరోసారి 4జీ డౌన్‌లోడ్‌ స...
19/12/2020

G news జియో స్పీడ్… 4జీ డౌన్‌లోడ్‌ వేగంలో టాప్‌… టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా …

జియో మరోసారి 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. నవంబర్‌ నెలకు సంబంధించిన గణాంకాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా వెల్లడించింది. దాని ప్రకారం.. జియో 20.8 ఎంబీపీఎస్ డేటా డౌన్‌లోడ్ రేటుతో మొదటి స్థానంలో నిలిచింది. వొడాఫోన్‌ డౌన్‌లోడ్‌ వేగం కంటే జియో రెట్టింపు వేగాన్ని నమోదు చేసింది.

ఇక అప్‌లోడ్‌ విషయంలో వొడాఫోన్‌ 6.5 ఎంబీపీఎస్‌ వేగంతో అగ్రస్థానంలో నిలిచింది. డిసెంబరు 10న ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. నవంబర్‌లో వొడాఫోన్ 9.8 ఎంబీపీఎస్‌ సగటు డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఐడియా 8.8, భారతీ ఎయిర్‌టెల్ 8 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేశాయి. అప్‌లోడ్‌ విభాగంలో వొడాఫోన్‌ తర్వాత.. ఐడియా 5.8‌,ఎయిర్‌టెల్ 4, జియో 3.7 ఎంబీపీఎస్‌ వేగంతో వరుస స్థానాల్లో నిలిచాయి. వొడాఫోన్, ఐడియా సెల్యులర్‌లు విలీనమై వొడాఫోన్ ఐడియాగా పనిచేస్తున్నప్పటికీ.. ట్రాయ్ మాత్రం వారి నెట్‌వర్క్ పనితీరును విడి విడిగానే లెక్కిస్తోంది.

  G news సోనియా సమావేశం: నేడు కాంగ్రెస్‌లో ఏం జరుగబోతోంది ? ఏఐసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఎలాంటి స్ట్రేటజీ.?కాంగ్రెస్‌లో అధ్...
19/12/2020

G news సోనియా సమావేశం: నేడు కాంగ్రెస్‌లో ఏం జరుగబోతోంది ? ఏఐసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఎలాంటి స్ట్రేటజీ.?

కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవి కోసం గత కొద్ది రోజులుగా పార్టీలో అంతర్గతంగా, బహిర్గతంగా జరుగుతున్న వివాదాలు చివరకు పార్టీకే చేటు తెచ్చే విధంగా మారాయి. దీంతో పార్టీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జీ23 బృందంలో ఉన్న వ్యతిరేక స్వరాన్ని అనుకూలంగా మార్చేందుకు 15 మందితో సమావేశం ఏర్పాటు చేశారు అధినేత్రి సోనియా. పార్టీ కొత్త అధ్యక్షుడు, కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సభ్యత్వ పదవులకు అంతర్గత ఎన్నికలు నిర్వహించాలన్నది జీ 23 బృందం డిమాండ్. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు అసమ్మతి నేతలు. అయితే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో ఉన్న సోనియాగాంధీ ఇకపై కొనసాగేందుకు సుముఖత చూపించడం లేనట్లుగా కనిపిస్తోంది. ఆ కుర్చిపై కూర్చునేందుకు రాహూల్‌ గాంధీ సైతం ఆసక్తి కనబర్చడం లేదు.

ఇక మిగిలింది ప్రియాంక గాంధీ ఒక్కరే. కాంగ్రెస్‌ నాయకుల నుంచి సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికి జీ23 బృందంలో ఎంత మంది అందుకు అనుకూలమనే విషయం తేలాల్సి ఉంది. ఒకవేళ కాంగ్రెస్ అధ్యక్ష పీఠం గాంధీ ఫ్యామిలీకి కాకుండా వేరే వారికు అప్పగించాలంటే అసమ్మతి నేతలు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అన్నది సందిగ్ధంగా మారింది. దీనిపై పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకే పార్టీ అధినాయకురాలు నేడు హస్తినలో భేటీ ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తోంది.

Channel G news   సినిమా చిత్రీకరణ కంటే గ్రాఫిక్స్‌కే ఎక్కువ ఖర్చు చేస్తోన్న జక్కన్న.. మరో విజువల్ వండర్‌గా ఆర్.ఆర్.ఆర్ఆర...
19/12/2020

Channel G news సినిమా చిత్రీకరణ కంటే గ్రాఫిక్స్‌కే ఎక్కువ ఖర్చు చేస్తోన్న జక్కన్న.. మరో విజువల్ వండర్‌గా ఆర్.ఆర్.ఆర్
ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Breaking news   BOSS 2020     .
19/12/2020

Breaking news BOSS 2020 .

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నీలం సాహ్ని ఈనెల అఖరికి తన పదవికి విరమణ చేయను...
18/12/2020

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నీలం సాహ్ని ఈనెల అఖరికి తన పదవికి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్‌ సాహ్నిని శుక్రవారం ముఖ్యమం‍త్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. -G Channel G
YouTube channel link

https://www.youtube.com/channel/UCEqR66la0NISnPNaPTZbMbg

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డోకిపర్రు గ్రామంలో వేంచేసిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న...
12/12/2020

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డోకిపర్రు గ్రామంలో వేంచేసిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కేంద్రంపై రైతుల పోరాటం ఎందుకు....?నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది....?Way farmer are protesting in Telugu farm bill 2020 e...
12/12/2020

కేంద్రంపై రైతుల పోరాటం ఎందుకు....?
నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది....?
Way farmer are protesting in Telugu farm bill 2020 explained in telugu | By channel G Telugu
https://youtu.be/BZkxlhc2nI8
Please watch and share

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఢిల్లీలో జరిగిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్ భ...
11/12/2020

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఢిల్లీలో జరిగిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్ భవన్ నుండి వర్చ్యువల్ గా పాల్గొన్న ఆంద్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్.

విజయ్ మాల్యా ఆస్తులు జప్తు!పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు ఎగవేసి విదేశాలకుపరారైన విజయ్ మాల్యా మీద ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్ట...
05/12/2020

విజయ్ మాల్యా ఆస్తులు జప్తు!
పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు ఎగవేసి విదేశాలకు
పరారైన విజయ్ మాల్యా మీద ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. ఫ్రాన్స్ లో ఆయనకున్న
1.6 మిలియన్ యూరోల విలువైన ఆస్తులను
శుక్రవారం స్వాధీనం చేసుకుంది. ఈడీ విజ్ఞప్తి మేరకు
ఫ్రాన్స్ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం
ప్రకారం ఫ్రాన్స్ లోని రూ.14 కోట్ల విలువ గల మాల్యా ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.

Everyone has talent. What's rare is the courage to follow it join us in Channel G to full fill your dream
05/12/2020

Everyone has talent. What's rare is the courage to follow it join us in Channel G to full fill your dream

ప్రముఖ నటుడు సోనూసూద్​ను ​'పంజాబ్​ ఐకాన్'​గా నియమించింది భారత ఎన్నికల సంఘం. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.ప్రముఖ ...
17/11/2020

ప్రముఖ నటుడు సోనూసూద్​ను ​'పంజాబ్​ ఐకాన్'​గా నియమించింది భారత ఎన్నికల సంఘం. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రముఖ నటుడు సోనూసూద్​ను 'పంజాబ్​ ఐకాన్​'గా నియమిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది ఎలక్షన్​ కమిషన్. పంజాబ్​ ఎన్నికల అధికారి ఎస్​. కరుణ రాజు ప్రతిపాదన మేరకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

పంజాబ్​ మోగా జిల్లాకు చెందిన సోనూసూద్​ లాక్ డౌన్​ సమయంలో వలసకూలీలను ప్రత్యేక బస్సుల్లో ఇళ్లకు చేర్చి, వారి పాలిట ఆపద్బాంధవుడిగా మారారు. మానవత్వాన్ని చాటుకొని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు

16/11/2020

Journey of journalism please watch tha (full video) :👇👇 link https://youtu.be/61_LxnhwFN0
Everyone please visit the Channel_G in YouTube like and share subscribe matram marchipokandi 😊😊 thanks for supporting: 🙏🏻🙏🏻

13/11/2020
11/11/2020

Pawan Kalyan Launches Gamanam Movie Trailer on the sets of Movie

11/11/2020

Nabha Natesh Gives Challenge To Nidhhi Agerwal & Anu Emmanuel | Nabha Accept Green India Challenge

*ఆంధ్రప్రదేశ్ (ప్రతిపాదిత) 32 కొత్త జిల్లాలు: వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు**1.పలాస*ఇచ్చాపురం, పలాస, టెక్క...
10/11/2020

*ఆంధ్రప్రదేశ్ (ప్రతిపాదిత) 32 కొత్త జిల్లాలు: వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు*

*1.పలాస*
ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం

*2.శ్రీకాకుళం*
శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం

*3.పార్వతీపురం*
పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ

*4.విజయనగరం*
విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి

*5.విశాఖపట్నం*
భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి

*6.అరకు*
అరకు, పాడేరు, జి.మాడుగుల

*7.అనకాపల్లి*
అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని

*8.కాకినాడ*
ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రపురం

*9.రాజమండ్రి*
అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు

*10.అమలాపురం*
రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, మండపేట, కొత్తపేట

*11.నరసాపురం*
తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం

*12.ఏలూరు*
గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు

*13.మచిలీపట్నం*
కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు

*14.విజయవాడ*
తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం

*15.అమరావతి*
పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ

*16.గుంటూరు*
తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు

*17.బాపట్ల*
రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు

*18.నరసరావుపేట*
చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ

*19.మార్కాపురం*
ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి

*20.ఒంగోలు*
అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు

*21.నెల్లూరు*
కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి

*22.గూడూరు*
సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట

*23.తిరుపతి*
శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి

*24.చిత్తూరు*
పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం

*25.మదనపల్లి*
పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి

*26.హిందూపురం*
కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, హిందూపురం

*27.అనంతపురం*
రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి

*28.ఆదోని*
పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం

*29.కర్నూలు*
నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు

*30.నంద్యాల*
శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానప

అమరావతిప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించిన ప్రభుత్వంవీర జవాన్‌ ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్న సీఎం శ...
10/11/2020

అమరావతి

ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం

వీర జవాన్‌ ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌

ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

జమ్మూ కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదుల కాల్పులలో వీర మరణం పొందిన హవాల్దార్‌ సీహెచ్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. దేశం కోసం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఆయన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొన్నారు. వీర జవాన్‌ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, అందువల్ల ఆ కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉండేలా సీఎం సహాయ నిధి నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భార్య రజితకు ఒక లేఖ రాసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఆ సహాయం స్వీకరించాలని కోరారు.
మరోవైపు డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు సోమవారం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం లేఖను అందజేశారు.
చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గత 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన మాచిల్‌ సెక్టార్, నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు కాల్పులకు తెగపడడంతో వీర మరణం పొందారు.

Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when Channel_G posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Channel_G:

Videos

Share

Category


Other TV Channels in Visakhapatnam

Show All