08/11/2022
NHRPF """(జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి)"""ఆర్గనైజేషన్ MOA ప్రకారం( " RTI,") ( "కన్స్యూమర్ రైట్స్,") అనేవి NHRPF ఆర్గనైజేషన్ లో అంతర్భాగము. ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఇప్పటి నుండి " NHRPF - RTI " మరియు NHRPF - CONSUMER RIGHTS PROTECTION CELL" అను రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల లో, అన్ని జిల్లాల్లో ప్రత్యేక కమిటీ లు నియమించడం జరుగుతోంది. ఈ విభాగాలు రెండు ఆయా కార్యకలాపాలు పైనే ప్రత్యేకంగా పని చేయడం జరుగుతుంది. వీటిలో కూడా జాతీయ, రాష్ట్ర , జోనల్, జిల్లా, మండల కమిటీ లు నియమించడం జరుగుతోంది. ఈ కమిటీ లకు ఇప్పటి వరకు సదరు జిల్లా లో ఉన్న జనరల్ NHRPF సభ్యులు ముఖ్య సలహాదారు లు గా వ్యవహరిస్తారు, కానీ పూర్తిగా కొత్త సభ్యుల తో కమిటీ లు పూరించటం జరుగుతుంది. ఈ రెండు విభాగాలు NHRPF లో అంతర్భాగం ఐనప్పటికీ జనరల్ NHRPF తో సంబంధం ఉండదు, ఆ కమిటీ లు వేరు, ఈ కమిటీ లు వేరు. ఈ రెండు విభాగాల్లో కూడా రాష్ట్ర అధ్యక్షులు, జోనల్ జిల్లా అధ్యక్షులు తో కూడిన పూర్తి కమిటీ లు ఏర్పడతాయి, ఐతే ఈ విభాగాలు జనరల్ NHRPF under లో నడుస్తాయి, అలాగే సదరు కమిటీ లను ప్రాధమిక స్థాయిలో fill చేయవలసిన బాద్యత జనరల్ NHRPF సభ్యులు పై ఉన్నది. ఐతే ఆర్గనైజేషన్ మెంబర్షిప్ రుసుము మాత్రం ఈ విభాగాలలో జనరల్ NHRPF సభ్యత్వం కంటే తక్కువ గా ఉంటుంది. కాబట్టి సభ్యులు అందరూ ఈ విషయం గమనించగలరు. అలాగే ఈ కమిటీ ల నియామకాలు విశాఖపట్నం లో జరిగే ట్రైనింగ్ క్యాంప్ 13/112022 నుండి మొదలవుతాయి. --- YOURS చైర్మన్ & సీఈఓ NHRPF, Contact for details or joining 7780524247 & 9177388988