05/04/2023
సంక్షేమ క్యాలెండర్ 2023–2024
Team YSRCP Sarvepalli Social Media
సీఎం జగన్ గారి ప్రభుత్వం 45 నెలల్లో వివిధ సంక్షేమ పథకాల ద్వారా (డీబీటీ, నాన్ డీబీటీ) రూ.2,96,148.09 కోట్ల మేర పేదలకు లబ్ధి చేకూర్చింది.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల ద్వారా ఏడాది పొడవునా ప్రయోజనం చేకూర్చనుందో వెల్లడిస్తూ సంక్షేమ క్యాలెండర్‌ను ముందే ప్రకటించి మరీ అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే
2023–24 ఏ నెలలో ఏ పథకం..?
ఏప్రిల్ 2023: జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఈబీసీ నేస్తం
మే 2023 : వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ (మొదటి విడత), వైఎస్సార్ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన (మొదటి విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు–
షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్ మత్స్యకార భరోసా
జూన్ 2023: జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి
జూలై 2023: జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (రెండో త్రైమాసికం)
ఆగస్టు 2023: జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహనమిత్ర
సెప్టెంబర్ 2023: వైఎస్సార్ చేయూత
అక్టోబర్ 2023: వైఎస్సార్ రైతుభరోసా– పీఎం కిసాన్ (రెండో విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత)
నవంబర్ 2023: వైఎస్సార్ సున్నావడ్డీ– పంట రుణాలు, వైఎస్సార్ కళ్యాణమస్తు– షాదీతోఫా (మూడో త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడో విడత)
డిసెంబర్ 2023: జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండో విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి
జనవరి 2024: వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ (మూడో విడత), వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు (రెండో విడత), వైఎస్సార్ లా నేస్తం (రెండో విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ.3,000)
ఫిబ్రవరి 2024: జగనన్న విద్యా దీవెన (నాలుగో విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు – షాదీ తోఫా (నాలుగో త్రైమాసికం), వైఎస్సార్ ఈబీసీ నేస్తం
మార్చి 2024: జగనన్న వసతి దీవెన (రెండో విడత), ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు