BN Kandriga YSRCP-Party official

  • Home
  • BN Kandriga YSRCP-Party official

BN Kandriga YSRCP-Party official political party updates

A Hero is someone who can bring in the reel life miracles into real life ❤️My Hero   Anna ❤️👏YSRCP Social Media YSR Cong...
28/06/2023

A Hero is someone who can bring in the reel life miracles into real life ❤️

My Hero Anna ❤️👏

YSRCP Social Media
YSR Congress Party - YSRCP
BN Kandriga YSRCP-Party official

27/06/2022

దుష్టచతుష్టయం దుష్ర్పచారాలను నమ్మకండి..

మన కుటుంబం కి
మన ప్రభుత్వం మంచి చేసిందా లేదా ఆలోచన చేయండి.. #జగనన్న..

(మీ ఆశీస్సులు ఉన్నంతకాలం నా వెంట్రుక కూడా పీకలేరు..)
YS Jagan Mohan Reddy

03/05/2022

జగన్ ఏం చేశాడయ్యా..????? అనే వారికి సమాధానం
1) వైస్సార్ పెన్షన్ పెంపు
2) జగనన్న అమ్మ ఒడి
3) వైస్సార్ రైతు భరోసా
4) జగనన్న వసతి దీవెన
5) జగనన్న గోరుముద్ద
6) వైస్సార్ లా నేస్తం
7) పోలీసులుకు వీక్లీ ఆఫ్
8ఆర్టీసీ ని గవర్నమెంట్లో విలీనం
9) అగ్రిగోల్డ్ బాధితులుకు అండగా మొదటి విడత డబ్బులు జమ.
10) రివర్స్ టెండరింగ్.(ఇరిగేషన్ ప్రాజక్టులలో 1500 కోట్లు పైగా ఆదా.)
11) అక్రమకట్టడాలు కూల్చివేత.
12) వైస్సార్ ఆరోగ్య శ్రీ 1000 రూపాయలు దాటితే.
13) వైస్సార్ వాహన మిత్ర
14) వైస్సార్ నేతన్న హస్తం
15) మత్స్యకార భరోసా.
16) వైస్సార్ ఆరోగ్య ఆసరా
17) 25 లక్షల పేదలకు ఉగాది నాటికి ఇళ్ళ స్థలాలు
18) గ్రామ సచివాలయం
19) వాలంటీర్ వ్యవస్థ
20) వైస్సార్ జీవన భీమా
21) కౌలు రైతులకు కూడా రైతు భరోసా
22) 3 లక్షల గ్రామ వాలంటీర్,సచివాలయ ఉద్యోగాలు
23) 1 లక్ష 27 వేల శాశ్వత ఉద్యోగాలు
24) 5 డిప్యూటీ సీఎం లు.
25) BC, SC, ST, MINORITY లకు 60% మంత్రి పదవులు(సామాజిక న్యాయం)
26) పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు.
27) ఆశా వర్కర్లుకు 3000 నుండి 10000 కు జీతాలు పెంపు.
28) పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు 18500 పెంపు.
29) హోంగార్డులకు 21 వేల వరకు జీతాలు పెంపు.
30) డ్వాక్రా ఆనిమేటర్లు,రిసోర్స్ పర్సన్స్ జీతాలు పెంపు.
31) డయాలిసిస్ పేషెంట్లకు పెన్షన్ 3500 నుండి 10000 లకు పెంపు.
32) అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు 11500 కు పెంపు.
33) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి.
34) ఉద్దానం కిడ్నీ సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం 600 కోట్లతో ఉద్దానంలో మంచినీటి పధకం.
35) కొత్త ఇసుక పాలసీ.
36) ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం
37)BC, SC, ST, MINORTYలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు లు.
38) మహిళల కు 50 శాతం నామినేటెడ్ పదవులు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు.
39) BC, SC, ST, MINORITY లకు 50 శాతం కాంట్రాక్టులు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం తెచ్చారు.
40) దశల వారీగా మధ్యపాన నిషేదం
41) వైస్సార్ కంటి వెలుగు
42) PPA ల పై సమీక్షించి తక్కువ ధరకు విద్యుత్ కొంటున్నారు.
43) మహిళలు కు అండగా దిశాచట్టం,దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభం.
44) 108 కు పూర్వ వైభవం 1080 కొత్త అంబులెన్స్ లు కొనుగులుకు కేబినెట్ ఆమోదం కొనుగోలు .
45) దిశా ఆండ్రాయిడ్ యాప్
46)డీ సెంట్రలైజేషన్ యాక్ట్ .
47) స్కూల్ పిల్లల కోసం జగనన్న విద్యాకానుక
48) ఆసుపత్రిలలో నాడు-నేడు కార్యక్రమం
49) ప్రభుత్వపాఠశాలలో నాడు-నేడు కార్యక్రమం
50) శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ గా రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన బియ్యం పంపిణీ.
51) రైతుల గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణనిధిని ఏర్పాటుచేశారు.
52) రైతుభరోసా కేంద్రాలు ప్రారంభం.
53) గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం.
54) వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్.
55) గోదావరి నీటిని రాయలసీమకు పంపించటానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం.
56) ప్రాజక్టుల కాంట్రాక్టులను పారదర్శకతకు జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు.
57) కడప లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం
58) ఉద్దానం లో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆమోదం.పనులు ప్రారంభం
59) వైస్సార్ నవశకం
60) వైస్సార్ నవోదయం (పరిశ్రమలకు అండ)
61) ముఖ్యమంత్రి అధ్యక్షతన (రైతు కమిషన్)
62) SC,ST లకు 200 యూనిట్స్ ఉచితవిద్యుత్.
63) ఆరోగ్యశ్రీ లో వ్యాధుల సంఖ్య పెంపు.
64) చెన్నై,బెంగళూరు,హైదరాబాద్ లోను ఆరోగ్యశ్రీ సేవలు.
65) పెన్షన్ డోర్ డెలివరీ.
66) వైస్సార్ కాపు నేస్తం.
67) పల్నాడు,పాడేరు లో మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం.
68) అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు.
69) దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయింపు.
70) గ్రామ వాలంటీర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ.
71) బీసీ లకు 50 శాతం రాజ్యసభ సీట్లు.
72) ఆక్వా రైతులకు 1.50 పైసలకే విద్యుత్ పంపిణీ.
73) వైస్సార్ పెళ్లి కానుక.
74) అర్చకుల వంశపారంపర్య జీవో జారీ చేయడం పై బ్రాహ్మణ సంఘాల హర్షం.
75) లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళలుకు ఏకంగా 50 శాతం సీట్లు.
76) రాయలసీమకు హైకోర్టు.
77) పేదవాడి చదువుల కు భారం కాకుండా ఫీజు నియంత్రణ కమిటీ.
78) ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు నిషేధం.
79) పాస్టర్స్ కు గౌరవ వేతనం 5000 రూపాయలు.
80) జలయజ్ఞం లో భాగంగా పోలవరం మరియు వెలిగొండ పై ప్రత్యేక శ్రద్ధ(పోలవరం పనుల్లో వేగవంతం 2021 జూన్ కల్లా పోలవరం పూర్తి చేస్తామని హామీ).
81) అవినీతి నిర్ములనకు టోల్ ఫ్రీ నెంబర్ 14400 కాల్ సెంటర్ ను ప్రారంభించారు.
82) గ్రామ,వార్డ్ సచివాలయం ద్వారా బియ్యం కార్డుల,పెన్షన్ కార్డులు,ఆరోగ్యశ్రీ కార్డులు,ఇళ్లపట్టాలు,కుల,ఆదాయ ధ్రువీకరణ పాత్రలతో సహా 541 సేవలు నిర్దిష్ట కాలవ్యాధితో అందుబాటు.
83) SC,STలకు సపరేట్ SC,ST కమిషన్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్ ప్రవేశ పెట్టారు
84) పర్మనెంట్ BC కమిషన్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్ ప్రవేశ పెట్టారు.
85) మధ్యాహ్న భోజన కార్మికులు గౌరవ వేతనం 3000 కు పెంపు
86) ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు.
87) మత్య్సకారులకు డీజిల్ పై సబ్సిడీ రూ.9 లకు పెంపు.మత్య్సకారుల కోసం 9 జిల్లాల్లో 81 ప్రత్యేక బంకులు
88) హజ్ జెరూసలేం యాత్రికులకు ఇచ్చే ఆర్ధిక సాయం పెంపు.
89) ఇన్సైడర్ ట్రేడింగ్ పై సిట్ విచారణ.
90) కళ్యాణ మిత్ర ఉద్యోగులకు వేతనం పెంపు.పగలు పెళ్లికి 500 రూపాయిలకు పెంపు.రాత్రి పెళ్లికి 1000 రూపాయిలకు పెంపు.
91) ఆరోగ్య మిత్ర జీతాలు పెంపు
92) VOA జీతాలు 10000 కు పెంపు
93) మెప్మా జీతాలు 10000 కు పెంపు
94) సంఘమిత్ర వేతనాలు 10000 కు పెంపు.
95) చిన్న పరిశ్రమలు కు 1000కోట్లు ప్రోత్సాహం.
96) మత్సకారులు వేట సమయంలో చనిపోతే 10 లక్షలు భీమా.
97) భీమా మిత్రులకు గౌరవ వేతనం 3000కు పెంపు.
98) బ్రాహ్మణ కార్పొరేషన్ కు 1000 కోట్లు కేటాయింపు.
99) రాష్ట్ర అభవృద్ధికి 4 ప్రాంతీయ బోర్డ్లు ఏర్పాటు.
100) పోలీస్ సిబ్బందికి 40 లక్షల భీమా సౌకర్యం.
101) జిల్లాకి 3 జాయింట్ కలెక్టర్లు నియామకం.
102) వైఎస్సార్ విద్యా దీవెన కింద 5800 కోట్లు విడుదల.
103) టైలర్స్ కు 10000
104) రజకులకు 10000
105) నాయి బ్రాహ్మణులకు 10000
106)గ్రామ విలేజ్ క్లినిక్
107)రైతు భరోసా ద్వారా చిన్న సన్నకారు రైతులకు 5 సంవత్సరాల కు 67,500 ఇవ్వడం
108)జగన్ అన్న తోడు దుకాణ దారులకు బండ్ల మీద చిన్న వ్యాపారులకు 10,000 రూపాయలు వడ్డీలేని రుణాలు ఇవ్వడం
109)గర్భిణీ స్త్రీలకు గతం లో ఎప్పుడు లేని విధంగా పౌష్టికాహారం అందించడం
110)పెన్షన్ వయస్సు 65 నుండి 60 కి తగ్గించడం
111)డ్వాక్రా మహిళలకు నేరుగా డబ్బులు ఇవ్వడం
112)చేనేతలకు 24 వేలు ఇవ్వడం సంవత్సరానికి
113)రాష్ట్రము లో 18 మెడికల్ కాలేజీల ఏర్పాటు కు స్థలాలు పరీశీలన
114)కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలన

చాలా ... ఇంకా చెప్పాలా ????
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నవి ఇది దమ్మున్న ముఖ్యమంత్రి పాలన జగన్ అన్న పాలన తండ్రిని మించిన పాలన .... 👌

జయహో జగన్ అన్న జోహర్ వై యస్సార్

03/05/2022
రాష్ట్రంలో రోడ్లకి మహర్ధశ..🔥🔥నాడు - నేడుచెప్పాడ౦టే - చేస్తాడ౦తేPublicity weak - Work Speaks ApRoadsTransformation
27/04/2022

రాష్ట్రంలో రోడ్లకి మహర్ధశ..🔥🔥
నాడు - నేడు
చెప్పాడ౦టే - చేస్తాడ౦తే
Publicity weak - Work Speaks

ApRoadsTransformation

At the Age of 23, She Stand Against 40 Years Industry Chandrababu...Today she became a MPP & MPTC for Kuppam with majori...
19/09/2021

At the Age of 23, She Stand Against 40 Years Industry Chandrababu...Today she became a MPP & MPTC for Kuppam with majority of 1000+ Votes. Congratulations HM Ashwini Hasini Ysrcp Kuppam Garu 💐🎉🤩

It's time for Chandrababu to leave Kuppam and choose another constituency for 2024

13/09/2021

మాకో గుడి కావాలి BJP
మాకో శవం కావాలి TDP
మాకో గుంత కావాలి JSP

జనం బాధలు తీర్చాలి YCP

ప్లాష్ ప్లాష్.......వైస్సార్సీపీ శోషల్మీడియాలో తోపులుగా చేప్పుకున్న దాదాపు 60మంది వరకు పప్పుగాడి అపాయింట్మెంట్ అడిగి వైట...
09/09/2021

ప్లాష్ ప్లాష్.......

వైస్సార్సీపీ శోషల్మీడియాలో తోపులుగా చేప్పుకున్న దాదాపు 60మంది వరకు పప్పుగాడి అపాయింట్మెంట్ అడిగి వైట్ చేస్తున్నారు అనేది విశ్వసనీయ సమాచారం.

ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం......

నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఈ బ్రష్టు పట్టిన వ్యవస్థని మార్చి చూపుతాను అన్నది నిజం.....
ఆ అవకాశం ఇవ్వడానికి ముందే,
2.55 లక్షల కోట్లు అప్పు,
80k కోట్లు బకాయిలు ఉన్నది నిజం......
100 కోట్లతో ప్రభుత్వం స్టార్ట్ అయింది అన్నది నిజం..
సమత్సరనికి 20k కోట్లు వడ్డీ కట్టాలి అన్నది నిజం....
ఈ 27 నెలల్లో 17నెలలు కరోనా ఉంది అన్నది నిజం..
డబ్బుకోసం ఎంత కష్టపడుతున్నాడో
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అంతకి రెండింతలు కష్టపడుతున్నాడు అన్నది అంతనిజం...

ఏ బాధలు పడుతున్నాడో
ఎవడి కాళ్ళు పట్టుకుంటున్నాడో
పట్టుకున్నాడో తెలియదు గానీ,
లక్ష 24వేలకోట్లు సంక్షేమం పేరుమీద ప్రజలకి ఇచ్చాడు అన్నది నిజం...నిజం..నిజం....

ఇతన్ని ఆ కుర్చీ ఎక్కించడానికి ఎవరేవరి స్టయిలో వారివారి ఊళ్ళల్లో పొలాలు,స్థలాలు,ఇళ్ళు అమ్ముకుని ఖర్చుపెట్టారు అన్నది కూడా మూడు సార్లు నిజమే......

వారికి అందరికి న్యాయం జరగాలి అన్నది ఇంకో ఆరుసార్లు నిజం....నిజం..నిజం....గతంలో నమ్ముకుని మోసపోయిన వాళ్ళు లేరు అన్నదికూడా నిజం.......

కానీ,
ప్రస్తుత పరిస్థితి అలా అయితే లేదు.
పైన ఏదో ఒక బలమైన"శక్తి" అతన్ని అదుకుంటే తప్ప
ఈ పార్టీ అన్ని స్థాయిలలో వారికి న్యాయం చెయ్యడం సత్యంగా కుదరదు...!!

భగవంతుడు తప్ప ఈ"జగన్ మోహన్ రెడ్డి" అనే వ్యక్తిని కాపాడేవాడు భూమిమీద అయీతే లేడు.....

చూద్దాం......అతనిలో నిజాయితీ ఉంది అంటే దేవుడు తప్పక సహాయం చేస్తాడు.....
లేదు అనుకుంటే సింగిల్ టైం సీఎంగా నిలుస్తాడు.

అతని కోరిక,
నేను చనిపోయినా మీ ఇళ్లల్లో ఉండాలి అనేది.
సో......,
అతనికి అతని మీద ఒక నమ్మకం ఉంది.
అతనితో పాటు అతని మీద నాకుకూడా అంతే విశ్వాసం ఉంది.

ఉరికంబమే ఎక్కాల్సి ఉంటే భగత్ సింగ్ తో
సుఖ్ దేవ్ లా అతనితో పాటే నేను కూడా ఎక్కడానికి సిద్ధం గానీ,డబ్బుకోసం
అతన్ని వదిలిరావడం అనేది మాత్రం అసాధ్యం........
అది న్యాయం అయినా,అన్యాయం అయినా
మార్ఫులు ఎమ్ ఉండవు.❤️

💐సత్యమేవ జయతే💐
Copied post శ్యాముల్ అన్న...

నాడు - నేడు ..❤️
20/07/2021

నాడు - నేడు ..❤️

19/07/2021

రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు స్వయంగా సందర్శించారు. ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించిన సీఎం జగన్ గారు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించి పురోగతిని తెలుసుకున్నారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా నియమితులైన  #బీరేంద్ర అన్న గారికి హార్దిక అభినందనలు తెలిపిన  #ఆరణి_విద్యానా...
17/07/2021

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా నియమితులైన #బీరేంద్ర అన్న గారికి హార్దిక అభినందనలు తెలిపిన #ఆరణి_విద్యానాథ్_రెడ్డి గారు మరియు హరినాథ్ రెడ్డి గారు 🎉💐💐💥🙌
kandriga YSRCP youth💥🔥🎉🎉

  🔥🔥💥🙌👌
06/07/2021

🔥🔥💥🙌👌

😂
24/05/2021

😂

కోవిడ్ వల్ల తల్లి తండ్రులు కోల్పోయిన పిల్లలకు 10 లక్షలు ఫిక్సెడ్ డిపాజిట్ చెయ్యాలని  ముఖ్యమంత్రి  జగనన్న నిర్ణయం.మనసున్న...
17/05/2021

కోవిడ్ వల్ల తల్లి తండ్రులు కోల్పోయిన పిల్లలకు 10 లక్షలు ఫిక్సెడ్ డిపాజిట్ చెయ్యాలని ముఖ్యమంత్రి జగనన్న నిర్ణయం.

మనసున్నొడి పరిపాలన ఇలాగే ఉంటుంది..
Thank u so much ❤️🙏

14/05/2021

ఇప్పుడు పాడు రా విగ్గు గా.... 😂😂😂🤣🤣🤣

    ప్రధానిపై విమర్శలు ఆపండిపరిణతి తో కూడిన ట్విట్ చేసిన AP సిఎం ************************************నిన్న ప్రధానితో జరి...
07/05/2021



ప్రధానిపై విమర్శలు ఆపండి
పరిణతి తో కూడిన ట్విట్ చేసిన AP సిఎం
************************************
నిన్న ప్రధానితో జరిగిన సంభాషణ గురించి చులకనగా ట్వీట్ చేసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ శిబూ సొరేన్ కి జవాబిస్తూ.. ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ "సోదరా నీ పట్ల నాకు మంచి గౌరవం ఉంది,మన మధ్య ఎన్నైనా విభేదాలు ఉండచ్చు కానీ...ఈ సమయంలో ఇలాంటి దిగజారుడు రాజకీయం చేయడం మన దేశాన్ని బలహీన పరుస్తుంది,కరోనా పై ఈ యుద్ధంలో మనం అందరం చేతులు కలిపి ప్రధానికి అదనపు శక్తిగా నిలబడాలి తప్ప..ఒకళ్లపై ఒకరు వేలెత్తి చూపడం ఆమోదయోగ్యం కాదు" అని ట్వీట్ చేశారు..

ఇదే పరిణతి వైసీపీ లోని కొందరూ....రావాలని కోరుకుంటున్నాం.

" ఇది ఒక మంచి ఆలోచన "టీటీడీ చేసిన ఒక మంచి ప్రయత్నం ఇది .. ఆక్సిజన్ బెడ్ లేక అల్లాడుతున్న  వారికి ఇలా తాత్కాలికంగా జర్మన్...
04/05/2021

" ఇది ఒక మంచి ఆలోచన "
టీటీడీ చేసిన ఒక మంచి ప్రయత్నం ఇది ..

ఆక్సిజన్ బెడ్ లేక అల్లాడుతున్న వారికి ఇలా తాత్కాలికంగా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసి మినీ కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు ..

ఇందులో ఆక్సిజన్ బెడ్లు,ఏసీ,వాటర్,మందులు , ఇంజెక్షన్లు అన్నీ అందిస్తున్నారు .. నిన్నటివరకూ పద్మావతి కోవిడ్ సెంటర్ ఆరు బయట కుర్చీల్లో కూర్చోబెట్టి ఆక్సిజన్ అందించి వారిని బతికించిన డాక్టర్లు ఇపుడు ఇలా జర్మన్ షెడ్లులోకి తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ..

ఇపుడు ఆక్సిజన్ బెడ్ కోసం వచ్చినవారెవ్వరూ .. వెనుతిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు ..పేషంట్లు పెరిగెకొద్దీ షెడ్లను ఇంకా నిర్మిస్తామంటున్నారు ..

ధన్యవాదాలు .. టీటీడీ చైర్మన్
వైవీ సుబ్బారెడ్డిగారికి .. మరియు పాలకమండలి సభ్యులకి.👏👏👏👏👏👏👏👏👏👏👏

ప్రభుత్వ మరియు పెద్దల సహాయంతో ప్రతి జిల్లాల్లో
4 లేక 5 చొప్పున ఇలా నిర్మిస్తే జనం ప్రాణాలను కాపాడిన వారు అవుతారు ....

హృదయపూర్వక శుభాకాంక్షలుభారీ మెజార్టీతో గెలిచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురు మూర్తి గారికి హృదయపూర్వక...
02/05/2021

హృదయపూర్వక శుభాకాంక్షలు

భారీ మెజార్టీతో గెలిచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురు మూర్తి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.💐💐

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when BN Kandriga YSRCP-Party official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share