Shaik Mobeen

Shaik Mobeen https://www.facebook.com/MobeenYsrcp/
Die Hard Fan Of YSR & YSJ

23/12/2024
08/11/2024

It’s all About Time ..🤘

24/09/2024

ఇక్కడే అర్ధం అవుతుంది😂😂

20/09/2024

పోనిలే అబ్బా..
ఇంకొకరు వస్తారు...🔥🔥

నిజాలు దేవుడే బయట పెడతాడు ❤️🙏100 రోజుల ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది...ఒక్క హామీ నెరవేర్చలేదు..ఇంకో పక్క వైజాగ్ స్టీల...
20/09/2024

నిజాలు దేవుడే బయట పెడతాడు ❤️🙏

100 రోజుల ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది...

ఒక్క హామీ నెరవేర్చలేదు..
ఇంకో పక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం..

ప్రజల్లో ప్రభుత్వం మీద అసహ్యం మొదలు అయింది..

ఇవన్నీ డైవర్ట్ చేయాలంటే ఇలాంటి వార్తలు కావాలి....

చేజారిపోతుందన్న ప్రాణాన్ని కాపాడిన మానవదైవం..!!పేదరికానికి అందని ద్రాక్షగా మారిన విద్యను పేదింటి వెలుగుగా మార్చిన విద్యా...
02/09/2024

చేజారిపోతుందన్న ప్రాణాన్ని కాపాడిన మానవదైవం..!!

పేదరికానికి అందని ద్రాక్షగా మారిన విద్యను పేదింటి వెలుగుగా మార్చిన విద్యాదైవం..!!

కూడూ,గూడు లేని పేదింట,చోటు చూపి ఆశ్రయమిచ్చిన మహారక్షకుడు లేని దినాన్ని స్మరించుకుంటూ..

జోహార్ రాజన్న..!! 🙏🤍



స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన వీరుల త్యాగఫలాన్ని గుర్తు చేసుకుంటూ దేశ భక్తిని చాటుదాం. అందరికీ 78వ స్వాతంత్య్ర దినోత్స...
15/08/2024

స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన వీరుల త్యాగఫలాన్ని గుర్తు చేసుకుంటూ దేశ భక్తిని చాటుదాం. అందరికీ 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..

02/08/2024

ఇద్దరివి స్వచ్ఛమైన చిరునవ్వు లు... ❤

ఏపీలో ఆటవిక రాజ్యాన్ని అంతమొందించేలా ఢిల్లీలో ధర్నాకి పిలుపునిచ్చిన వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు.
23/07/2024

ఏపీలో ఆటవిక రాజ్యాన్ని అంతమొందించేలా ఢిల్లీలో ధర్నాకి పిలుపునిచ్చిన వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు.

23/07/2024

15వేల కోట్లు అప్పు అంట కదా 😭😭😭

144 సెక్షన్ పెట్టారు....ఆగలేదు,✊✊కాన్వాయ్ పీకేశారు....ఆగలేదు,🔥🔥🔥తోడుగా వస్తున్న బలగాన్ని ఆపేసారు....అయినా ఆగలేదు, ఎలా ఆగ...
19/07/2024

144 సెక్షన్ పెట్టారు....ఆగలేదు,✊✊

కాన్వాయ్ పీకేశారు....ఆగలేదు,🔥🔥🔥

తోడుగా వస్తున్న బలగాన్ని ఆపేసారు....అయినా ఆగలేదు,

ఎలా ఆగుతాడు అబ్బా....అతని బలమే జనం

జనంలోకి పోనివ్వకుండా ఎవడు ఆపగలడు ??




17/07/2024

ఓకే ఒక్కడు... అతడే మా ధైర్యం...❤🔥

నీ వెంటే మా ప్రయాణం... ❤❤

YS Jagan Mohan Reddy అన్న👑

వైయస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేసి మంటల్లో కాలుస్తుంటే ప్రతి అభిమాని గుండె రగిలిపోయింది ..కానీ నిన్న ఆ సమావేశం లో మాట్లాడుత...
09/07/2024

వైయస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేసి మంటల్లో కాలుస్తుంటే ప్రతి అభిమాని గుండె రగిలిపోయింది ..

కానీ నిన్న ఆ సమావేశం లో మాట్లాడుతున్న ఒక్కరైనా ఇది తప్పు అని ఖండించారా..

రాజకీయాల కోసం మాత్రమే వైస్సార్..

మాలాంటి వాళ్లే నిస్వార్థం గా ఆయన్ని ప్రేమించారు...

మాకు విశ్వాసం ఉంది ఆయన వల్ల మా కుటుంబం లబ్ది పొందింది....

ఎంతమంది ఈ రాష్ట్రానికి వచ్చి పిచ్చి వాగుడు వాగినా YSR ఆశయాలను మోసింది జగనన్న ఒక్కడే❤️🙏
08/07/2024

ఎంతమంది ఈ రాష్ట్రానికి వచ్చి పిచ్చి వాగుడు వాగినా YSR ఆశయాలను మోసింది జగనన్న ఒక్కడే❤️🙏

08/07/2024

అందుకే ప్రజా నాయకుడు అయ్యాడు❤️🙏



08/07/2024

పేదల దేవుడు....
మనసున్న మారాజు...
ఆరోగ్యశ్రీ ప్రదాత.....
సంక్షేమ రథసారథి...
రైతుల ఆరాధ్య దైవం....
ఏదుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి...
మా పెద్దయనికి 75 వ జయంతి సందర్భంగా ఆయననీ స్మరిస్తూ...
నిన్ను జీవిత కాలం గుండెల్లో పెట్టుకునే నీ అభిమాని..
🙏🙏🙏 My Hero❤️


తెలుగు నేలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెల్లో చెదరని జ్ఞాపకంగా నిలిచిపోయిన డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 75...
07/07/2024

తెలుగు నేలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెల్లో చెదరని జ్ఞాపకంగా నిలిచిపోయిన డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా నివాళులు...



Address

Ragoon Saheb Street
Vijayawada
520012

Website

Alerts

Be the first to know and let us send you an email when Shaik Mobeen posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shaik Mobeen:

Videos

Share