Praja Nadi

Praja Nadi Peoples Page

సైన్యమా సమారనికి సిద్దమా
09/05/2024

సైన్యమా సమారనికి సిద్దమా




09/05/2024

ఈ 59 నెలల్లో జరిగిన అభివృద్ధి ప్రతి చోటా కళ్ల ఎదుటే కనిపిస్తుంది.




09/05/2024

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అసలు వాస్తవాలు!







09/05/2024
08/05/2024

చంద్రబాబు కార్పొరేట్ మాఫియా

చంద్రబాబు ముందు నుంచి తన పెత్తందారుల కార్పొరేట్ కాలేజీలు నడవడం కోసం ప్రభుత్వ విద్యను పూర్తిగా పక్కన

పెట్టాడు...

తాను చేయలేనిది జగన్ చేస్తుంటే, పేదలకు మంచి డిజిటల్ చదువులు, పెద్ద చదువులను విద్యా దీవెనతో ఉచితంగా అందిస్తుంటే ఓర్వలేని చంద్రబాబు ఆ పథకాన్ని ఈసీకి పిర్యాదు ఇచ్చి ఆపేశాడు...

Deevena Siddham

08/05/2024

*ఏపీ ఓటర్లకు ఓ ఆటో డ్రైవర్ వినతి*

మన ఒక్క ఓటుతో జగనన్న వాహనామిత్రతో మరో 50,000 వేలు

మన డ్రీమ్స్‌ని తన స్కీమ్స్‌తో నెరవేర్చడమే జగన్ అజెండా
మీ ఒక్క ఓటు మీ కలలను మాత్రమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ కలలను నెరవేరుస్తుంది.

అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా రావులపాలెంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ మేమంతా సిద్ధం యాత్ర‌లో జ‌న సునామీ
18/04/2024

అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా రావులపాలెంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ మేమంతా సిద్ధం యాత్ర‌లో జ‌న సునామీ

10/04/2024

రామిరెడ్డి పాలెం. కు చెందిన వెంకాయమ్మ కాళ్లకు ఉన్న చెప్పులు తెగిపోయిన.. లెక్కచేయకుండా జగనన్నను చూసేందుకు పరిగెత్తింది... ఆమె కష్టాన్ని గమనించిన.. జగనన్న.. కాన్వాయ్ ఆపి మరీ వెంకాయమ్మ ను పలకరించారు... అమ్మ ఒడి, రైతు భరోసా అలాంటి పథకాలు తమకు వస్తున్నాయని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.....




Day 5-సామాజిక సాధికార యాత్ర!02 Nov, 2023Day 5-సామాజిక సాధికార యాత్ర!నేడు మాడుగుల, అవనిగడ్డ, చిత్తూరు నియోజకవర్గాల్లో సామ...
02/11/2023

Day 5-సామాజిక సాధికార యాత్ర!

02 Nov, 2023

Day 5-సామాజిక సాధికార యాత్ర!

నేడు మాడుగుల, అవనిగడ్డ, చిత్తూరు నియోజకవర్గాల్లో సామాజిక సాధికార బస్సు యత్ర

నాలుగేళ్ళ సీఎం పాలనలో జరిగిన సామాజిక విప్లవాన్ని వివరించనున్న వైయస్ఆర్సిపీ నేతలు.

వస్తున్నాయి.. వస్తున్నాయి...  #జగన్నాథరథచక్రాలు  #సామాజికసాధికారబస్సుయాత్ర.
25/10/2023

వస్తున్నాయి.. వస్తున్నాయి... #జగన్నాథరథచక్రాలు #సామాజికసాధికారబస్సుయాత్ర.

25/10/2023

వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు మైనార్టీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు. నలుగురు ఎమ్మెల్యేలకు, నలుగురు ఎమ్మెల్సీలకు స్థానం కల్పించారు. Yatra





10/09/2023

Woah…🔥🔥🔥

09/08/2023

19/07/2023

నా పాదయాత్ర సమయంలో ఫుట్పాత్ల మీద, తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే చిరువ్యాపారుల కష్టాలను చూశాను. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల వద్ద ఉదయం రూ.900 తీసుకుని సాయంత్రానికి రూ. వెయ్యి తిరిగి చెల్లించాల్సిన దుస్థితిలో అప్పట్లో వారు వ్యాపారం చేసేవారు. అలాంటి వారికి సాయం చేయాలనే ఆలోచన నుంచి పుట్టించే జగనన్న తోడు పథకం,

16/05/2023

ఆ కటౌట్ చూస్తే చాలు పూనకాలే ఇంక 🔥

Address

Vijayawada
520008

Website

Alerts

Be the first to know and let us send you an email when Praja Nadi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share