ITDP Venkatagiri

ITDP Venkatagiri ప్రజలే దేవుళ్ళు ప్రజాస్వామ్యమే దేవాలయం..!

ఏపీకి పట్టిన శనిని సాగనంపేద్ధాం..
12/12/2023

ఏపీకి పట్టిన శనిని సాగనంపేద్ధాం..



12/12/2023

మేము సైతం ప్రజా గొంతుకై యువగళానికి అడుగులో అడుగై..



12/12/2023
11/12/2023

రాబోయే మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలల్లో 20 లక్షల ఉద్యగాలు ఇస్తాం..!!

రాపూరు మండలం పెనుబర్తి పంచాయతీలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఇంటింటిక...
11/12/2023

రాపూరు మండలం పెనుబర్తి పంచాయతీలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారు...



జనం కోసమే ఈ మహాయజ్ఞం..
11/12/2023

జనం కోసమే ఈ మహాయజ్ఞం..



యువగళం పాదయాత్ర 🔥🔥
11/12/2023

యువగళం పాదయాత్ర 🔥🔥



11/12/2023

యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి మోక్షజ్ఞ..



ప్రాజెక్టులపై జగన్ రెడ్డి వేటు
11/12/2023

ప్రాజెక్టులపై జగన్ రెడ్డి వేటు


11/12/2023

జగన్ అరాచకానికి రాష్ట్రం నుంచి పారిపోతున్న పరిశ్రమలు..

ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని వ్యక్తి సీఎం జగన్ రెడ్డి..
10/12/2023

ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని వ్యక్తి సీఎం జగన్ రెడ్డి..

10/12/2023

జగన్ రెడ్డి మాటల్లో చెప్పటం కాదు.. చేతల్లో చూపించాలి..

10/12/2023

ఆక్వా పరిశ్రమను సర్వనాశనం చేసిన పిచ్చి జగన్..

10/12/2023

దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన పిచ్చి జగన్



3000 కి.మీ పూర్తి చేసుకున్న యువగళం పాదయాత్ర..🔥🔥
10/12/2023

3000 కి.మీ పూర్తి చేసుకున్న యువగళం పాదయాత్ర..🔥🔥



10/12/2023

పుట్టుకతోనే 75% అంధురాలయిన సరోజమ్మ కు ముగ్గురు తమ్ముళ్లు వారిలో రెండో తమ్ముడు కి కరోనా కంటే ముందు లోకో పైలట్ గా జాబ్ రావడం జరిగింది. కరోనా రావడం తో ఆ జాబ్ పెండింగ్ లో పెట్టారు. సచివాలయం వ్యవస్థ రావడంతో పరీక్ష రాసిన తమ్ముడికి సచివాలయం ఇంజనీర్ గా జాబ్ వచ్చింది. అప్పుడు కూడా సరోజమ్మ కు పెన్షన్ ఇచ్చారు.. తర్వాత తన తమ్ముడికి లోకో పైలట్ గా జాబ్ రావడంతో అతను సచివాలయం జాబ్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా సరోజమ్మ గారికి ఎనిమిది నెలలుగా పెన్షన్ ఇచ్చారు.. అక్కడున్న వాలంటీర్ సరోజమ్మ గారి కుటుంబం మీద అనేక తప్పుడు కేసులు పెట్టి వారిని భయపెట్టారు. దీంతో సరోజమ్మ గారి తమ్ముడు వాలంటీర్ తో గొడవ పెట్టుకోవడం తో సరోజమ్మ గారి పెన్షన్ తొలగించడం జరిగింది.. అదే విషయం గురించి సరోజమ్మ నెల నెలా పెన్షన్ ఇవ్వడానికి వచ్చిన వాలంటీర్ ను నిలదీసి అడగడం మొదలు పెట్టింది అంధురాలు అయిన నా పెన్షన్ ఎందుకు తీసేసారు అని.. అదే విషయం మీద అందరితో బాధపడుతూ చెప్పుకుంటూ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది..

10/12/2023

ఉల్లిగడ్డకి, బంగాళదుంపకి తేడా తెలియని ముఖ్యమంత్రికి ప్రజల సమస్యలు ఇంకేం తెలుస్తాయి? జగన్ ఎక్కడ చదువుకున్నాడో ఎవరికైనా తెలుసా? పేపర్లు కొట్టేసాడు అని మాత్రం అందరికీ తెలుసు.








10/12/2023

చంద్రన్న హయంలో మత్స్యకారాంధ్రప్రదేశ్ - జగన్ రెడ్డి హయంలో ఫినిష్ ఆంధ్రప్రదేశ్

వచ్చేది ప్రజల ప్రభుత్వం.. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం..!!
09/12/2023

వచ్చేది ప్రజల ప్రభుత్వం.. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం..!!



తెలుగువారి జెండా.. ఎగరాలి గుండెల నిండా..
09/12/2023

తెలుగువారి జెండా.. ఎగరాలి గుండెల నిండా..



విర్రవీగితే రేపు 3 నెలలో తరువాత ఏం జరిగిద్దో మొన్న తెలంగాణలో చూసారు..
09/12/2023

విర్రవీగితే రేపు 3 నెలలో తరువాత ఏం జరిగిద్దో మొన్న తెలంగాణలో చూసారు..

09/12/2023
జగన్ నిర్లక్ష్యానికి రోడ్డును పడ్డ అన్నదాత జీవితాలు..
09/12/2023

జగన్ నిర్లక్ష్యానికి రోడ్డును పడ్డ అన్నదాత జీవితాలు..






08/12/2023

ఉల్లిగడ్డని potato అంటారా..? ఆ మైండ్ లో ఏమి పెట్టావ్ రా బాబు..!!

08/12/2023

ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్న చంద్రబాబు గారు....



08/12/2023

రాపూరు మండలం తెగచర్ల గ్రామపంచాయతీలో పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రచారం చేస్తున్న మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారు..

08/12/2023

యువగళం🔥🔥

‘ఆడబిడ్డ నిధి‘ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18,000 అందిస్తుంది తెలుగుదేశం.....
08/12/2023

‘ఆడబిడ్డ నిధి‘ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18,000 అందిస్తుంది తెలుగుదేశం..

07/12/2023

జగన్ వద్దు.. చంద్రబాబే ముద్దు అంటున్న ఆంధ్ర ప్రజలు.

వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటానికి *రామన్న పల్లెనిద్ర* అనే కార్యక్రమంతో మన ప్రియతమ నాయకులు మాజీ...
07/12/2023

వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటానికి *రామన్న పల్లెనిద్ర* అనే కార్యక్రమంతో మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారు రేపు ఉదయం 10 గంటలకు రాపూరు మండలం తెగచర్ల పంచాయతీ నుండి లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జిలు, రాపూరు మండల నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అనుబంధం విభాగాలలో వివిధ హోదాలో ఉన్న నాయకులు, జనసేన నాయకులు, కుల సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.

ఇట్లు
తెలుగుదేశం పార్టీ కార్యాలయం
వెంకటగిరి



తుఫాన్ తో కోస్తా జిల్లాలు అతలాకుతలం అవుతుంటే కనీసం సమీక్ష కూడా చేయని సైకో జగన్..!!
07/12/2023

తుఫాన్ తో కోస్తా జిల్లాలు అతలాకుతలం అవుతుంటే కనీసం సమీక్ష కూడా చేయని సైకో జగన్..!!







ఇదో దరిద్రపు పాదం..!!
07/12/2023

ఇదో దరిద్రపు పాదం..!!







07/12/2023

ప్రశాంతమైన పల్లెటూర్లో ఈ అరాచకాలు ఏంటి..?? బాపట్ల, భర్తిపూడి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ తల భాగం వేరు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..






Address

Teachers Colony
Venkatagiri

Alerts

Be the first to know and let us send you an email when ITDP Venkatagiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Venkatagiri media companies

Show All