Yehovah Nissi

  • Home
  • Yehovah Nissi

Yehovah Nissi www.facebook.com/jehovahnissi.org
@[469633696389095:0]

ఈ ఫోటోలో ఉన్న ఫాస్ట్ గారి పేరు కిరణ్ నక్కపల్లి మండలం లో దేవుని పరిచర్య చేస్తున్నారు మీరు 10వ తేదీ సాయంత్రం నక్కపల్లి నుం...
17/05/2023

ఈ ఫోటోలో ఉన్న ఫాస్ట్ గారి పేరు కిరణ్ నక్కపల్లి మండలం లో దేవుని పరిచర్య చేస్తున్నారు మీరు 10వ తేదీ సాయంత్రం నక్కపల్లి నుండి విశాఖపట్నం వైపు తన భార్యాబిడ్డలతో కలసి బైకు పై ప్రయాణం చేయుచుండగా యాక్సిడెంట్ గురైనారు దానిలో ఫాస్టర్ గారికి కాలు విరిగిపోయినది పాస్టర్ అమ్మగారు భారతి గారికి కుడికాలు రెండు చేతులు విరిగినవి కుమార్తెకు ఎడమ కాలు విరిగినది కుమారుడు ప్రభువు పిలుపు అందుకున్నాడు కావున దయతో వీరి కొరకు ప్రార్థించండి ఆర్థిక సహాయము కూడా వారికి అందించండి అపోలో హాస్పటల్లో ఒక్కొక్కరికి ఆపరేషన్ కొరకు 30 లక్షల దగ్గర అడిగి ఉన్నారు అందుచేత పాస్టర్ గారిని వారి ఫ్యామిలీని ఎలాగో ప్రయత్నించి కేజీహెచ్కి తరలించడం జరిగినది ప్రస్తుతం కేజీ లో ఉన్నారు దైవజనులైన వారు పెద్దలైన వారు వారి కొరకు ప్రార్థిస్తూ ఆర్థిక సహాయాన్ని కూడా ఇందులో వ్రాయబడిన ఫోన్ పే నెంబర్ అది కిరణ్ గారిది కావున దానికి సహాయం చేయగలరని ప్రేమతో బ్రతిమాలుచున్నాము దేవుడు మిమ్ములను మీ కుటుంబములను మీ పరిచర్యలను దీవించును గాక Cell No.9390374783

Happy Christmas Nissi Ministries
25/12/2022

Happy Christmas Nissi Ministries

02/05/2022

నీ దయాలో నీ కృపలో పాటను చాలా అద్భుతంగా పాడుతా తీయగా ప్రోగ్రాం లో పాడిన సోఫియా గ్లోరీ.

Happy Easter
17/04/2022

Happy Easter

05/03/2022

క్రైస్తవులు బొట్టు ఉద్యమం గురించి వివరణ పాస్టర్ రాజ్ శేఖర్ గారు. దయచేసి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి

వీరెవరో చెప్పుకోండి, చూద్దాం!Can you figure out who he/these are!?◆ ఏమౌతోంది వీళ్లకు?క్రీస్తులో క్రైస్తవ్యంలో 'గుర్తింపు...
15/01/2022

వీరెవరో చెప్పుకోండి, చూద్దాం!
Can you figure out who he/these are!?

◆ ఏమౌతోంది వీళ్లకు?
క్రీస్తులో క్రైస్తవ్యంలో 'గుర్తింపు' తక్కువై ఈ బ్యాచ్ అంతా 'హైందవ్యం'పై అడుగులేసారా?

◆ వీళ్లకు 'మెజారిటీ కాంప్లెక్స్' వైరస్ సోకిందా?

◆ వీళ్ళు ఇటు క్రైస్తవలోకానికి, అటు హైందవుల సభ్యసమాజానికి ఇస్తున్న సందేశమేంటి, అసలు?

◆ క్రైస్తవులైన తర్వాత నాటి యూద సాంప్రదాయాల్నే ప్రభువును అపొస్తలులును నిరసించినపుడు నేటి భిన్న హైందవ ఆచార సాంప్రదాయాలను క్రీస్తుప్రభువు ఆమోదిస్తాడా?

◆ క్రీస్తుతో ముడిపడిలేని ఏ మూఢాచారాన్నైనా మనం చేయొచ్చా? అట్టివారితో చేతులు కలపొచ్చా?

◆ క్రీస్తు ఏకైకుడు, లోకంలో ఉన్నవారందరికంటే ప్రత్యేకుడు కాడా?

◆ ఇట్లాoటి 'సంకర జాతి బోధకులనా' మనం ఇంతకాలం నెత్తినబెట్టికొని ఎగిరెగిరి వీళ్ళ ప్రసంగాలు విన్నాం?

◆ అవునా? ఈయన తన పెంపుడు కుక్కకు, ఇదీ మా కుటుంబ సభ్యురాలే అంటూ, ప్రభురాత్రి భోజన సంస్కారంలోని 'రొట్టె, ద్రాక్షారసం' ఇచ్చి తినిపించి త్రాగించారట. నిజమేనా?

◆ చెప్పేవాడికి లేకపోతే, వినేవాడికి ఉండొద్దా? వీళ్ళు ఒక రేంజ్లో 'హైబ్రిడ్' అయిపోయారు. వీళ్ళు ఇలాగే క్రొత్త క్రొత్త అన్యాచార ప్రయోగాలు చేసుకొంటూపోతుంటారు.

◆ మనమైనా కాస్త వివేచనతో ప్రభువుకు, మన క్రైస్తవ విశ్వాస సాక్ష్యాలకు కట్టుబడి ఉందాం!

దైవాశీస్సులు!

18/12/2021

నరకం యొక్క అనంతమైన నమూనా. దేవుడు అద్భుతం

న్యూజిలాండ్ కెమెరాలో చిక్కిన అగ్నిపర్వత విస్ఫోటనం ఇది. ఇది భూమిని సందర్శించే నరకం యొక్క అనంతమైన నమూనా. దేవుడు అద్భుతం

Address


Alerts

Be the first to know and let us send you an email when Yehovah Nissi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share