Mana vijayawada Bezawada News Btv

  • Home
  • Mana vijayawada Bezawada News Btv

Mana vijayawada Bezawada News Btv Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mana vijayawada Bezawada News Btv, .

05/11/2024

అమరావతి చూద్దాం రండి

05/11/2024

కృష్ణమ్మ కళకళ జలకళ లైవ్

04/11/2024

వాలేంటీర్లు ఉన్నట్టా ? లేనట్టా?

9న వాలేంటీర్ల ఆవేదన సదస్సు

29/10/2024

కరెంటు ఛార్జీలపై సీపీఐ ఆగ్రహం

22/10/2024

బెజవాడలో భారీ వర్షం

13/10/2024

జై హనుమాన్

అమ్మవారి కొండ కు రక్షణగా...

విజయవాడలో సాక్షాత్కారం

07/10/2024

అమరావతి స్థూపం కు పూర్వవైభవం

03/10/2024

1వ రోజు బాలాత్రిపుర సుందరిదేవి అలంకారంలో బెజవాడ కనకదుర్గ అమ్మవారు

*Devi Navarathrulu...**DAY 1 Alankaram..**SRI BALA TRIPURA SUNDARI దేవి 🙏*శరన్నవరాత్రి ఉత్సవములలో తొలి రోజు దుర్గమ్మబాలత...
03/10/2024

*Devi Navarathrulu...*

*DAY 1 Alankaram..*

*SRI BALA TRIPURA SUNDARI దేవి 🙏*

శరన్నవరాత్రి ఉత్సవములలో తొలి రోజు దుర్గమ్మ
బాలత్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ వారు దర్శనమిస్తుంది. త్రిపురిని భార్య
త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన
గౌరీదేవి అని అర్ధము. మనస్సు, బుద్ధి, చిత్తము,
అహంకారము త్రిపుర సుందరీదేవి అధీనములో ఉంటాయి.
అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన అమ్మను
ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య
సంతోషము కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ
చక్రములోని త్రిపురాత్రయములో మోదటి దేవత. కనుక
ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహము కోసము
బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా
త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది.

సమస్త దేవి మంత్రాలలో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పది అంటారు. విద్యోపాసకులకు మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువుండే శ్రీ చక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని.. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి అని ప్రతీతి.

Bala means small child. On this day small kids between 2-10 years will be given new cloths and also some gifts. Payasam is offered today as prasadam.
Balatripura is the first goddess in the Tripura traya and she is the main goddess of all in the sriyantra. Without having got the mantra of bala one is not eligible to perform the sri yantra pooja.
In the first amnaya of srichakra bala resides, so without worshiping bala one cannot perform pooja to sridevi. Kanaka durga is decorated as Bala as SRI ADI SHANKARA, has established srichakra here and so to beget the anugraha of bala she is decorated as bala and one has to definitely see her beauty in this alankaram.
Worshiping her is the vital part in the shakti pooja. Even listening to her name is considered to be beneficial to the sadhaka.

02/10/2024

మహాత్మా నీ జాడ ఎక్కడ?

02/10/2024

వర్షానికి చెరువుగా మారిన స్టేడియం

02/10/2024

బెజవాడలో ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షం

దేవుడికి కోపం వచ్చింది

30/09/2024

వరద బాధితుల ఆర్తనాదాలు వినేవారు ఏరి? కోటేశ్వరరావు

28/09/2024

వరద ప్రాంతంలో పని చేసిన మున్సిపల్ కార్మికులకు సీపీఐ సత్కారం

27/09/2024

మధురానగర్ ఆర్ యు బి అందాలు చూడండి

26/09/2024

ఈ ఆటో డ్రైవర్ సామాన్యుడు కాదు

Address


Alerts

Be the first to know and let us send you an email when Mana vijayawada Bezawada News Btv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mana vijayawada Bezawada News Btv:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share