Rangu Balasubramanyachari

  • Home
  • Rangu Balasubramanyachari

Rangu Balasubramanyachari Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rangu Balasubramanyachari, Publisher, .

15/01/2024
ఏలూరు జిల్లా టి.నర్సాపురం గ్రామంలో శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి వారి పంచాహ్నిక దీక్ష ప్రతిష్టా మహోత్సవములో ...
29/04/2023

ఏలూరు జిల్లా టి.నర్సాపురం గ్రామంలో శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి వారి పంచాహ్నిక దీక్ష ప్రతిష్టా మహోత్సవములో భాగంగా మొదటి రోజు

28/04/2023

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🌸 *శ్రీ రుద్రం - చమకం* 🌸

*ఓం నమో భగవతే॑ రుద్రా॒య ॥*

🌸 *పంచమ అనువాక* 🌸

*అశ్మా॑ చ మే॒ మృత్తి॑కా చ మే గి॒రయ॑శ్చ మే॒ పర్వ॑తాశ్చ మే॒ సిక॑తాశ్చ మే॒ వన॒స్పత॑యశ్చ మే॒ హిర॑ణ్యం చ॒ మేఽయ॑శ్చ మే॒ సీసం॑ చ॒ మే త్రపు॑శ్చ మే శ్యా॒మం చ॑ మే లో॒హం చ॑ మేఽగ్నిశ్చ॑ మ ఆప॑శ్చ మే వీ॒రుధ॑శ్చ మ॒ ఓష॑ధయశ్చ మే కృష్టప॒చ్యం చ॑ మేఽకృష్టపచ్యం చ॑ మే గ్రా॒మ్యాశ్చ॑ మే ప॒శవ॑ ఆర॒ణ్యాశ్చ॑ య॒జ్ఞేన॑ కల్పంతాం-విఀ॒త్తం చ॑ మే॒ విత్తి॑శ్చ మే భూ॒తం చ॑ మే॒ భూతి॑శ్చ మే॒ వసు॑ చ మే వస॒తిశ్చ॑ మే॒ కర్మ॑ చ మే॒ శక్తి॑శ్చ॒ మేఽర్థ॑శ్చ మ॒ ఏమ॑శ్చ మ ఇతి॑శ్చ మే॒ గతి॑శ్చ మే ॥ 5 ॥*

*తాత్పర్యము :*

ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - భుక్తి, మంచి వాక్కు, పాలు, మీగడ, నెయ్యి, తేనె, బంధువులతో భోజనము, పానము, వ్యవసాయము, వర్షములు, విజయ భూమి, వృక్షములు, మొక్కల సేద్యము, స్వర్ణము, రత్నములు, సంపదతో వచ్చే కీర్తి, ఆరోగ్యము, విలువైన పంట, మంచి పంట తెచ్చే ఇతర శుభములు, దినదినాభి వృద్ధి, పూర్ణత్వము, ఉత్కృష్టము కన్నా ఉన్నతమైనది, మరణము లేని స్థితి, బియ్యము, సజ్జలు, గోధుమలు, రాగులు, మినుములు, పెసలు మొదలగు ధాన్యములు, నూనె గింజలు, పప్పు దినుసులు - అన్ని నా వద్ద సమృద్ధిగా ఉండు గాక.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

ఏడు వసంతాలు పూర్తి చేసుకొని 8 సంవత్సరంలోని వసంతంలోకి అడుగుపెడుతున్న మా దంపతులను ఆశీర్వదించగలరు
20/04/2023

ఏడు వసంతాలు పూర్తి చేసుకొని 8 సంవత్సరంలోని వసంతంలోకి అడుగుపెడుతున్న మా దంపతులను ఆశీర్వదించగలరు

04/04/2023

: మనం చెట్టు కొట్టాలంటే పైకి ఎక్కి నరకాలి అప్పుడే కొమ్మలు గాని చెట్టుగాని క్రింద పడుతుంది.అయితే చైనా వారు ఒక అడుగు ముందుకి వేసి ఉన్న చోట నుండి కదలకుండా చెట్టు నరకడం,కొమ్మలు నరకడం చేస్తున్నాడు చూడండి..... Cutting trees with laser...!!*👌👍 AP highlights

Address


Telephone

+918978142710

Website

Alerts

Be the first to know and let us send you an email when Rangu Balasubramanyachari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rangu Balasubramanyachari:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share