Y.G.C Bible Verse

  • Home
  • Y.G.C Bible Verse

Y.G.C Bible Verse And Aaron held his peace. [Leviticus 10]
(1)

Then Moses said unto Aaron, This is it that the LORD spake, saying, I will be sanctified in them that come nigh me, and before all the people I will be glorified.

దైవవాక్యమును శ్రద్దగా విని వాక్యానుసారముగా నడచుకొనువారు ధన్యులు !
16/05/2024

దైవవాక్యమును శ్రద్దగా విని వాక్యానుసారముగా నడచుకొనువారు ధన్యులు !

దైవవాక్యమును వినుటద్వారా దేవునిస్వరము నిన్ను సంధించును చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినును గాక !
08/05/2024

దైవవాక్యమును వినుటద్వారా దేవునిస్వరము నిన్ను సంధించును చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినును గాక !

దైవవాక్యమును శ్రద్దగావినుటద్వారా దేవునికి దగ్గరగా ఉండి సహవాసము చెయ్యొచ్చు దీవెనలను పొందుకొనవచ్చు.
01/05/2024

దైవవాక్యమును శ్రద్దగావినుటద్వారా దేవునికి దగ్గరగా ఉండి సహవాసము చెయ్యొచ్చు దీవెనలను పొందుకొనవచ్చు.

29/04/2024
27/04/2024
దేవునివాక్యమును శ్రద్దగా వినుటద్వారా దేవుని స్వరమును వినగలరు.
24/04/2024

దేవునివాక్యమును శ్రద్దగా వినుటద్వారా దేవుని స్వరమును వినగలరు.

My sweetest grandson Samuel Spurgeon Babu Chuttugalla Jr. Playing Drum in the Church…..
21/04/2024

My sweetest grandson Samuel Spurgeon Babu Chuttugalla Jr. Playing Drum in the Church…..

వాక్యమును విని దేవుని దీవెనలు పొందండి
18/04/2024

వాక్యమును విని దేవుని దీవెనలు పొందండి

దేవుని వాక్యమును శ్రద్దగా విని ఆచరించుటద్వారా దేవునికిష్టులుగా మారుదురు.
04/04/2024

దేవుని వాక్యమును శ్రద్దగా విని ఆచరించుటద్వారా దేవునికిష్టులుగా మారుదురు.

దైవవాక్యమును శ్రద్దగా భక్తిగా వినుటవలన నీకు ప్రయోజనం కలుగుతుంది. దురదచెవులు కలిగి కల్పనాకథలు, వార్తలు దేవుని వాక్యము కాద...
28/03/2024

దైవవాక్యమును శ్రద్దగా భక్తిగా వినుటవలన నీకు ప్రయోజనం కలుగుతుంది. దురదచెవులు కలిగి కల్పనాకథలు, వార్తలు దేవుని వాక్యము కాదు అని గ్రహించుకో!

27/03/2024

నాయకుడి బాటలో అన్నీ ఆటంకములే ఉంటాయి వాటిని సమర్ధవంతంగా ధీటుగా దాటిపోగలవాడే నిజమైన నాయకుడు అబద్ధికుడెప్పుడూ సరైన నాయకుడు కాలేడు.
-చుట్టుగళ్ళ

దైవవాక్యమును వినుటకు ఉత్సాహపడుతున్నావా ? నీ బ్రతుకంతటిలో దేవునిమాట వినుట దీవెనకరము.
07/03/2024

దైవవాక్యమును వినుటకు ఉత్సాహపడుతున్నావా ? నీ బ్రతుకంతటిలో దేవునిమాట వినుట దీవెనకరము.

06/03/2024

"ఆనందించుడి ! మరల చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి "
దేవుడు నీ జీవితములో మరొకరోజు అనుగ్రహించినందుకు ఆనందించు,
ప్రభువును స్తుతించుటలో ఆనందించు
ప్రార్ధించుటలో ఆనందించు
పాటలు పాడుటలో ఆనందించు
ఉపవాసముండుటలో ఆనందించు
సాక్ష్యమిచ్చుటలో ఆనందించు
సువార్త ప్రకటించుటలో ఆనందించు
మందిరమునకు వెళ్ళుటకు ఆనందించు
ఆరాధనలో పాల్గొనుటకు ఆనందించు
దైవప్రేమను కనుపరచుటలో ఆనందించు
దేవునికొరకు శ్రమ పడవలసినందుకు ఆనందించు
పరిచర్యలో పాల్గొనుటకు ఆనందించు
ఇతరులను గౌరవించుటకు ఆనందించు
పెద్దలను సన్మానించుటకు ఆనందించు
లోటులో కూడా ఆనందించు
దేవుడు నిన్ను ఆశీర్వదించుచున్నాడని నమ్మి ఆనందించు.
-పాస్టర్ స్పర్జన్ బాబు చుట్టుగళ్ళ

దైవవాక్యము మిమ్ములను దర్శించినప్పుడు వాక్యమును జాగ్రత్తగా వినుము, దేవుని పిల్లలు దైవస్వరము వినుటకు ఆసక్తి కలిగియుంటారు ద...
28/02/2024

దైవవాక్యము మిమ్ములను దర్శించినప్పుడు వాక్యమును జాగ్రత్తగా వినుము, దేవుని పిల్లలు దైవస్వరము వినుటకు ఆసక్తి కలిగియుంటారు దేవుడు మీ మాటలు వినుటకై ఆనందించుచున్నాడు.

దేవుని వాక్యమును శ్రద్దగా వినుటనుబట్టి దైవస్వరమును వినగలవు ఆయనతో సహవాసాన్ని అనుభవించగలవు.
22/02/2024

దేవుని వాక్యమును శ్రద్దగా వినుటనుబట్టి దైవస్వరమును వినగలవు ఆయనతో సహవాసాన్ని అనుభవించగలవు.

Address


Telephone

+919440549116

Website

Alerts

Be the first to know and let us send you an email when Y.G.C Bible Verse posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Y.G.C Bible Verse:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share