మేర కులస్తుల(దర్జీ) ను అపహాస్యం చేస్తూ కెటిఆర్ గారు చేసిన ఉపన్యాసం ఇదే. దీనిపై సదరు కుల సంఘం నాయకులు కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సిర్పూర్ మిల్లు పున ప్రారంభం
సంక్షేమం..అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందన్నారు మంత్రి కేటీఆర్.. ఆగస్టు-2) కుమ్రం భీం ఆసిఫాబాద్ లో సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్దరణ కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ వస్తే మీ బతుకంతా చీకటి అవుతుందని ఎగతాలి చేశారని, ఇప్పుడు నాలుగు సంవత్సరాల్లోనే తిరుగులేని తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు.కార్మికుల కోసం కృషి చేసే నాయకుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పించన్లను పెంచామన్నారు. పేదవాడి ముఖంలో చిరునవ్వును కోరుకుంటారన్నారు. ఎవ్వరూ ప్రవేశపెట్టలేని పథకాలను ప్రవేశపెట్టినందుకు మెచ్చుకోవాల్సిందిపోయి..కేసీఆర్ ను గద్దె దించేయాలని కాంగ్రెస్ అనడం ఓర్వలేనితనం అన్నారు. నా తెలంగాణ కోటిరతనాల వీణాను..నా తెలంగాణ కోటీ ఎకరాల మాగానిగా తీర్చుదిద్దుతామన్నారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అన్నారు. ప్రజలకు మేము జవాబీదారులము తప్పా..ప్రతిపక్షాలకు కాదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణను సాధించుకుందామని తెలిపారు మంత్రి కేటీఆర్. ప్రతిపక్షాల తిట్లే తమకు దీవెనలు అని తెలిపిన కేటీఆర్..వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లతో ప్రతి పక్షాలకు సమాధానం చెబుతారన్నారు.
మవోయిస్టుల వారోత్సవాలు .. పేలిన మందుపాతరలు...
మహరాష్ట్ర గడ్చిరొలి జిల్లా చామోర్సి తాలుక రేగడి పోలిస్ స్టేషన్ సమీపంలో మావోయిస్టులు పలుచోట్ల బ్యానేర్లు కట్టి ,మందుపాతరలు పేల్చారు. మవోయిస్టుల వారోత్సవాలు కొనసాగుతుండడంతో మావోయిస్టులు బ్యానేర్లు కట్టాగా వాటిని తొలగించడానికి పోలుసులు ఆ ప్రాంతానికి వేళ్ళగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర ముందుగానే పేలడంతో పోలిసులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. పోలిసులు మావోల బ్యానేర్లను తొలగించారు. అడవులను జల్లేడ పడుతున్నారు.
నీలుగాయిని వేటాడినా ముగ్గురు వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నఅటవీశాఖ అధికారులు
మంచిర్యాల:లక్షెట్టిపేట అటవీ రేంజ్ పరిధిలోని కొత్త కొమ్ముగూడా శివారులో నీలుగాయిని వేటాడినా ముగ్గురు వేటగాళ్లను అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు,మరో ఇద్దరు వేటగాళ్ళు పరారీ,కొనసాగుతున్న విచారణ.. అదుపులో బత్తిని మల్లేష్, గడ్డం భీంయ్య, సెడం జాడి. పరారీలో బుద్దే సత్తయ్య, సెడం ధర్మయ్య, గడ్డం భీమయ్య. మొత్తం 6గురు వ్యక్తులు
పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీలో రెవెన్యూ అధికారుల చేతివాటం..
వరంగల్ జిల్లా... పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీలో రెవెన్యూ అధికారుల చేతివాటం.. తన పట్టాదార్ పాసుబుక్ ఇవ్వకుండా వేదిస్తున్న ఎల్కతుర్తి తహసీల్దార్ మల్లేశం ను తన కార్యాలయంలోనే కాలర్ పట్టుకొని నిలదీసిన రాజయ్య అనే రైతు ... ఆగ్రహంతో రైతును చితకబాది పోలీసులకు అప్పగించిన రెవెన్యూ సిబ్బంది...
Needi Naadi Oke Katha
Needi Naadi Oke Katha Movie Rayalaseema Success Tour _ Sree Vishnu _ Satna Titus _ Nara Rohit
Kid Super Dubsmash
Kid Super Dubsmash
మల్కాజ్ గిరి ఓ యువకుడి సూసైడ్
పెద్దలు ఒప్పుకోకపోవటంతో ఉరి వేసుకుని అత్మహత్య
ప్రియురాలితో స్కైప్ లో మాట్లాడుతూ సూసైడ్ చేసుకున్న ప్రియుడు
శంకరాభరణం పాటా....?
శంకరాభరణం పాటే కానీ....
లిరిక్ మారింది....
గమకాలు మారలేదు సుమీ......