P News - Janasena

  • Home
  • P News - Janasena

P News - Janasena P NEWS

15/09/2023

చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్ కళ్యాణ్

09/09/2023

ప్రతిపక్షాల గొంతు నొక్కడమే వైసీపీ లక్ష్యం | జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల

09/09/2023

చంద్రబాబు సంపూర్ణ మద్దతు పవన్ కళ్యాణ్

02/09/2023

One Nation - One Election కి జనసేన సంపూర్ణ మద్దతు



02/09/2023

Happy Birthaday Power Star Pawan Kalyan


25/08/2023

Pawan Kalyan Birthday CDP Glimpse

23/08/2023

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటే మంచిదా సినిమాల్లో ఉంటే మంచిదా.



23/08/2023

టీటీడీ చైర్మన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

22/08/2023
21/08/2023
19/08/2023
18/08/2023

Pawan Kalyan Press Meet || Visakhapatnam || JanaSena Party

18/08/2023

జగన్ లాంటి దుర్మార్గుడు మాకు వద్దు || JanaVaani || JanaSena Party || Pawan Kalyan

30/08/2022

నమస్తే, క్రియా శీలక సభ్యులు ఇపుడు జనసేన పార్టీ అస్త్ర ఆప్ ను ఈ క్రింద పొందుపరచిన లింక్స్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోగలరు.
ఆండ్రాయిడ్: https://play.google.com/store/apps/details?id=org.janasenaparty.troop
iOS: https://apps.apple.com/in/app/janasena-asthra/id1606892395
అభినందనలతో జనసేన పార్టీ ఐటీ విభాగం.

30/08/2022

Due to UPI technical reasons at banker you might have faced challenges in completing your donation since yesterday.

It is now updated from 7288040505@icici to 7288040505 and you can continue sending your donations via Phonepe, Google pay & Paytm

30/08/2022

పార్టీకి అండగా మన వంతు బాధ్యతగా విరాళాలు అందించే కార్యక్రమమే "నా సేన కోసం... నా వంతు" - ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం..

ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం అయిన నెంబరు 7288040505 యొక్క గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ ఆప్ ద్వారా చాలా సులభంగా రూ. 10 నుండి పార్టీకి విరాళంగా అందించవచ్చు.

30/08/2022

“నా సేన కోసం - నా వంతు” కమిటీ ఏర్పాటు

30/08/2022

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్ సామాజిక మాధ్యమంలో మార్పును కోరే శ్రేయోభిలాషుల సంఖ్య 5 మిలియన్స్ (50 లక్షలు)కు చేరుకున్నందుకు పేరుపేరునా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.

30/08/2022

కాలుష్యకారక పరిశ్రమలను...
పర్యావరణానికి హాని చేసే చర్యలను గుర్తించండి - JanaSena Chief Shri

30/08/2022

Identify polluting industries and
actions harmful to environment! - JanaSena Chief Shri

30/08/2022

"నా సేన కోసం... నా వంతు" - ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం..

ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం అయిన నెంబరు 7288040505 యొక్క గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ ఆప్ లేదా 7288040505@upi ద్వారా చాలా సులభంగా పార్టీకి విరాళంగా అందించవచ్చు.

30/08/2022

తెలుగు భాషను వారసత్వ సంపదగా అందిద్దాం

#తెలుగుభాషాదినోత్సవం

30/08/2022

కాలుష్యాలు, పర్యావరణంపై హఠాత్తుగా మేలుకొన్న రాష్ట్ర ప్రభుత్వం!!

30/08/2022

అప్పుల్లోనే కాక రాజద్రోహం కేసుల్లోనూ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్!

02/10/2021
05/09/2021
17/07/2021

AAPKA TV ఛానల్ నందు పని చేయుటకు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్లు నియోజిక వర్గాలు మండలాల వారీగా రిపోర్టర్లు కావలెయును అలాగే న్యూస్ రీడర్లు, యాంకర్లు కావలెయును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు : 9182455103

గుంటూరు జిల్లా, పెద్ద కూరపాడు నియోజకవర్గం, క్రోసుర్ మండలంలో జనసేన పార్టీ కార్యక్రమాలులో చురుగ్గా పాల్గొంటూ పార్టీ అభివృద...
29/04/2021

గుంటూరు జిల్లా, పెద్ద కూరపాడు నియోజకవర్గం, క్రోసుర్ మండలంలో జనసేన పార్టీ కార్యక్రమాలులో చురుగ్గా పాల్గొంటూ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన శ్రీ ఆవుల సురేష్ గారు మరణించారు. జనసేన పార్టీ తరపున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.

శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కోవిడ్ పాజిటివ్ఆయన క్షేమం... కొనసాగుతున్న చికిత్స
17/04/2021

శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కోవిడ్ పాజిటివ్
ఆయన క్షేమం... కొనసాగుతున్న చికిత్స

గుంటూరు జిల్లా, అత్తోట గ్రామ ఉప సర్పంచ్ గా పంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది, ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన జనసేన నాయకులు శ్...
15/04/2021

గుంటూరు జిల్లా, అత్తోట గ్రామ ఉప సర్పంచ్ గా పంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది, ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన జనసేన నాయకులు శ్రీ ముంగర రామారావు గారి మరణం బాధాకరం. జనసేన తరపున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం

బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలను జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళగిరిలో బుధవారం నిర్వహించారు. పార్టీ నేత...
15/04/2021

బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలను జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళగిరిలో బుధవారం నిర్వహించారు. పార్టీ నేతలు అంబేద్కర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆ మహనీయుని ఆశయాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్, పార్టీ నేతలు శ్రీ గాదె వెంకటేశ్వర రావు, డా. పెదపూడి విజయ్ కుమార్, శ్రీమతి పాకనాటి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని గానుగపెంట పంచాయితిలోని 150 కుటుంబాలు   రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వివేకబాబు గారి న...
15/04/2021

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని
గానుగపెంట పంచాయితిలోని 150 కుటుంబాలు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వివేకబాబు గారి నేతృత్వంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది.

BJP candidate Mrs. Ratna Prabha should be elected for the overall development of Tirupati region - JanaSena Chief Shri  ...
15/04/2021

BJP candidate Mrs. Ratna Prabha should be elected for the overall development of Tirupati region - JanaSena Chief Shri

తెలంగాణ గడ్డపై రాజకీయాల్లో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా వరంగల్ మహానగరంలో మొదటి దశగా 22 డివిజన్ కమిటీలను ప్రకటిస...
15/04/2021

తెలంగాణ గడ్డపై రాజకీయాల్లో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా వరంగల్ మహానగరంలో మొదటి దశగా 22 డివిజన్ కమిటీలను ప్రకటిస్తున్నాము. ఈ కమిటీ సభ్యులు వారి డివిజన్ సమస్యలపై పోరాడటమే కాకుండా, జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బలంగా కృషి చేయనున్నాయి.

Janasena PSPK
10/04/2021

Janasena
PSPK

Shri Powerstar Power Kalyan Garu Candid Pics
08/04/2021

Shri Powerstar Power Kalyan Garu Candid Pics

  pictures
08/04/2021

pictures

Address


Telephone

+919182455103

Website

Alerts

Be the first to know and let us send you an email when P News - Janasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share