Mujibur Rahiman Shaik

  • Home
  • Mujibur Rahiman Shaik

Mujibur Rahiman Shaik Providing of solutions related to issues created by Highhanded persons with moto to serve the needy

నాయకుడు బాధితుల మీద కర్కశంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారి మీద జనం చేస్తున్నప్పుడు ఇలాగే గుంపు జనాలు సదరు బాధితుని పక్కన ని...
10/01/2024

నాయకుడు బాధితుల మీద కర్కశంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారి మీద జనం చేస్తున్నప్పుడు ఇలాగే గుంపు జనాలు సదరు బాధితుని పక్కన నిలబడి ఉండుంటే అది హర్షించదగ్గ విషయము కానీ అవినీతిని భుజాన మోసే నాయకుని కోసం పడే కష్టం చూసి నవ్వాల్సిన రోజులు వస్తున్నాయి.

సకల మానవాళికి మార్గదర్శకత్వం అయిన ఆధ్యాత్మిక వరప్రదాయిని అయిన ఆచరణాత్మక ఖురాన్ ను తాకగానే ఆ ముఖారవిందంలో ప్రశాంతత తనికెళ...
08/01/2024

సకల మానవాళికి మార్గదర్శకత్వం అయిన ఆధ్యాత్మిక వరప్రదాయిని అయిన ఆచరణాత్మక ఖురాన్ ను తాకగానే ఆ ముఖారవిందంలో ప్రశాంతత తనికెళ్ల భరణి లో తొనిగిసలాడుతుంది గమనించారా

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు హకీం అజ్మల్ సాహెబ్ వర్ధంతి సందర్భంగా సంతాపంImran PratapgarhiRahul GandhiRahul GandhiInd...
29/12/2023

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు హకీం అజ్మల్ సాహెబ్ వర్ధంతి సందర్భంగా సంతాపం
Imran Pratapgarhi
Rahul Gandhi
Rahul Gandhi
Indian National Congress, Minority Department
https://en.wikipedia.org/wiki/Hakim_Ajmal_Khan

చాప పైన కూర్చుని మట్టి కుండలో నీళ్లు తాగడం  కూడా మాకే సొంతం ఎందుకంటే మేము దేశంలో అందర్నీ అభిమానిస్తాము వాళ్లు మమ్మల్ని ఆ...
27/12/2023

చాప పైన కూర్చుని మట్టి కుండలో నీళ్లు తాగడం కూడా మాకే సొంతం ఎందుకంటే మేము దేశంలో అందర్నీ అభిమానిస్తాము వాళ్లు మమ్మల్ని ఆదరిస్తారు.
IImran PratapgarhiNNazar FaridiRRahul Gandhi

Today our Chairman of Indian National Congress, Minority Department Shri  Imran Pratapgarhi ji met our respected  Sonia ...
20/12/2023

Today our Chairman of Indian National Congress, Minority Department Shri Imran Pratapgarhi ji met our respected Sonia Madame the chairperson of Congress Parliamentary Party during congress Parliamentary Party meeting in Delhi
Nazar Faridi

Please don't get trap in to this type of fake links
12/12/2023

Please don't get trap in to this type of fake links

21/09/2023

ఆనాడు ఒక ఆరిఫ్ నోరులేని కొంగను దగ్గర తీశాడు, ఈనాడు మరొక ఆరిఫ్ నోరున్న మనుషులకు చదువు నొసగే ప్రయత్నం చేస్తున్నాడు, మరి ఎందుకు మిగతా ముస్లింలు ముందుకు రావట్లేదు విద్యా వైద్యము ఉపాధి రంగాల్లో చేయడానికి. 🧐🧐🧐

నల్లధనం బయటికి తీసుకు వస్తాను అని చెప్పడం ఎంత నిజమో,అలాగే ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తారు అనేది ఎంత నిజమో ఇది కూడ...
21/09/2023

నల్లధనం బయటికి తీసుకు వస్తాను అని చెప్పడం ఎంత నిజమో,
అలాగే ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తారు అనేది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం.

ఏ విధంగా అయితే పక్కింటి వాడు నచ్చకపోయినా మనం ఫంక్షన్ కి పిలుస్తామో అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే ప్రాధాన్యం ప్రజ...
10/09/2023

ఏ విధంగా అయితే పక్కింటి వాడు నచ్చకపోయినా మనం ఫంక్షన్ కి పిలుస్తామో అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే ప్రాధాన్యం ప్రజాస్వామ్యంలో.
ఒకటి ఆలోచించాలి ఈ జీ 20 సదస్సులో పేర్కొన్న అంశాలు భవిష్యత్తులో కూడా అమలులోకి రావాలంటే ప్రతిపక్ష నాయకుడు అవసరం కూడా చాలా ప్రాధాన్యం ఈ అంశాలు భవిష్యత్తులో కూడా పటిష్టం అవ్వాలంటే ప్రతిపక్ష నాయకుడు అవసరం ఉంది ఎందుకంటే ఈ విషయాలు పాటించడం వల్ల భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలు అలాగే కొనసాగుతాయి ఒకవేళ విస్మరిస్తే కొనసాగడం పోయి ఉద్దేశం పెరిగే దాఖలాలు కూడా లేకపోలేదు.
మనం మొన్నటికి మొన్న చూసినం స్టాలిన్ కొన్ని బ్యాగులు జయలలిత ఓ పథకంలో తయారు చేపించి పెట్టింది ఆ బ్యాగులు పారేయకుండా స్టాలిన్ సమర్థవంతంగా వాడి రాష్ట్ర ప్రధాన గండి పడకుండా కాపాడినాడు అదేవిధంగా ఏదేని విషయంగానే ప్రభుత్వ పరంగా చర్చి జరుగుతున్నప్పుడు రాజకీయ ప్రతిపక్ష అఖిలపక్ష నాయకులు చాలా అవసరం.

అందరూ కలిస్తేనే దేశ ప్రగతి సాధ్యం.ఒక్కడి వల్ల సాధ్యం కాదు అది మనం నేడు చూస్తా ఉన్నాంఏ విధంగా అయితే తాజ్ మహల్ కూలీలు కట్ట...
02/09/2023

అందరూ కలిస్తేనే దేశ ప్రగతి సాధ్యం.
ఒక్కడి వల్ల సాధ్యం కాదు అది మనం నేడు చూస్తా ఉన్నాం
ఏ విధంగా అయితే తాజ్ మహల్ కూలీలు కట్టారో
ఒక ఇంటి నిర్మాణానికి ఒక తాపీ దారుడు, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ తదితరులు అవసరము అదేవిధంగా నేడు భారతదేశానికి I N D I A అవసరం.

వీళ్లే మణిపూర్ లో ఉన్న చర్చ్ కాల్చేశారు అదే చర్చ్ ఫ్రాన్స్ లో జరిగింది అని చెప్పి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి మరొక మతానికి...
20/07/2023

వీళ్లే మణిపూర్ లో ఉన్న చర్చ్ కాల్చేశారు అదే చర్చ్ ఫ్రాన్స్ లో జరిగింది అని చెప్పి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి మరొక మతానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్న దానికి మచ్చుకత్తు ఈ పోస్ట్.

A video is doing the rounds on social media which shows a wooden structure, seemingly a church, on fire. The video is shot by someone on a moving bicycle. As...

20/07/2023

సంఘటన జరిగిన తర్వాతే త్వరితగతిన చట్టాలు అమలు చేయకపోతే ఒక ప్రదేశంలో జరిగిన సంఘటన మరొక ప్రదేశంలో మరికొందరు ఆకతాయిలు పునరావృత్తం చేయడం.
చట్టాలు అమలు చేసే ప్రజా నాయకులు ప్రభుత్వాలే ప్రజల దృష్టిని మరణించడం జరిగింది వేరే వ్యక్తి కాళ్లు కడిగి.
దాని పర్యవసానమే నిన్న జరిగిన ఒంగోలులో దళితులపైన మూత్రము పోయడం.
అక్కడయితే బహుశా చదువు రాని ముఖ్యమంత్రి పరిపాలన చేస్తా ఉండవచ్చు కానీ మన రాష్ట్రంలో మేధావులకు కొదవ లేదన్న విషయము దేశ ప్రజలందరికీ తెలిసిందే.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము త్వరితగతిన ఆ యువకులను పట్టుకొని కఠినంగా శిక్షించినట్లయితే మరికొన్ని సంఘటనలకు కళ్లెం వేయవచ్చు.

20/07/2023

సీఎంఎస్ సంస్థ ఉద్యోగుల చేతివాటం » ఏటీఎంలో జమ చేయాల్సిన రూ.1.12 కోట్ల నగదు స్వాహా » మంగళగిరిలో బయటపడిన ఘరానా మోసం

మంగళగిరి సిటీ జూలై 19: దేశవ్యాప్తంగా ఏటీఎం కేంద్రాల్లో నగదు జమచేసే ప్రముఖ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ సంస్థ గుంటూరు జిల్లాలో కూడా బ్యాంకింగ్ రంగంలో సేవలందిస్తోంది. ఈ సంస్థ సిబ్బంది ప్రతిరోజూ వివిధ బ్యాంకుల నుంచి నగదు సేకరించి ఆయా బ్యాంకుల ఏటీఎం మిషన్లలో జమ చేస్తుంటారు. ఇదే అద నుగా సీఎంఎస్ సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు నగదు జమ చేసే క్రమంలో చేతివాటం ప్రదర్శించారు. మంగళగిరిలోని నాలుగు బ్యాంకులకు చెందిన 13 ఏటీఎం కేంద్రాలల్లో జమ చేయాల్సిన నగదును నాలుగు నెలల నుంచి పలు దఫాలుగా పక్కదారి పట్టించారు. ఇటీవల జరిగిన ఆడిట్ నివేదికలో ఈ విషయం వెలుగుచూసింది. ఎస్ బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ తదితర బ్యాంకులకు చెందిన మొత్తం రూ.112 కోట్లను ఉద్యోగులు స్వాహా చేసినట్టు సంస్థ గుర్తించారు. సీఎంఎస్లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై అనుమానం వ్యక్తం చేస్తూ సిఎంఎస్ గుంటూరు బ్రాంచి మేనేజరు అనిల్ కుమార్ మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని విచారిస్తున్నామని, మరో ఉద్యోగి పరారీలో ఉన్నాడని ఎస్ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు.
As copied due to restrictions by meta

My account was restricted by meta Please join here
20/07/2023

My account was restricted by meta
Please join here

మా ప్రియమైన ఆత్మీయులకు మరియు సన్నిహితులకు ఈద్ ఉల్ అధా శుభాకాంక్షలు
28/06/2023

మా ప్రియమైన ఆత్మీయులకు మరియు సన్నిహితులకు ఈద్ ఉల్ అధా శుభాకాంక్షలు

గత ప్రభుత్వంలో ఈ ప్రతిపాదన జరిగిన విషయం ముమ్మాటికీ నిజం కానీరాణి పరిశ్రమల కోసం ఉత్తుత్తి మీటింగ్లు పెట్టే ఈ ప్రభుత్వం ఎం...
27/06/2023

గత ప్రభుత్వంలో ఈ ప్రతిపాదన జరిగిన విషయం ముమ్మాటికీ నిజం కానీ
రాణి పరిశ్రమల కోసం ఉత్తుత్తి మీటింగ్లు పెట్టే ఈ ప్రభుత్వం ఎందుకు సముఖత చూపట్లేదు, గడిచిన కాలంలో పారిశ్రామిక వంట పట్టించుకోలేదు.
ఇల్లా వెల్ల స్కీం స్కీమ్ అని చెప్పేసి వెలగబెట్టింది కూడా ఏమీ లేదు ఇవన్నీ విరిసి ప్రజలకు విద్యుత్ చార్జీల రూపంలో కష్టాలు వచ్చాయి.

01/06/2023

మోడీ అంతర్జాతీయంగా భారతదేశానికి అవమానం తప్ప మరేమీ తీసుకురాలేదు:

1- అదానీపై హిండెన్‌బర్గ్ నివేదిక
2- గుజరాత్ 2002 మరియు ఇప్పుడు రెండు BBC డాక్యుమెంటరీలు
3- బ్రిజ్ భూషణ్‌పై చర్య తీసుకోవాలని ఒలింపిక్ కమిటీ కోరింది
4- వరల్డ్ రెజ్లర్స్ ఫెడరేషన్ ఇదే విషయాన్ని గమనించింది
5- ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు వివిధ భారతీయ రాష్ట్రాల నుండి భారతీయ విద్యార్థులను నిషేధించాయి

మరియు ఈ వ్యక్తిని భక్తులు విశ్వగురు అని పిలుస్తారు, కానీ అదే సమయంలో పైన పేర్కొన్నవన్నీ అతనిపై కుట్రగా సూచిస్తారు.

మరియు ఆ రెండు వాదనలలోని స్వాభావిక వైరుధ్యాన్ని చూడలేనంత తెలివితక్కువవారు లేదా గుడ్డివారు లేదా కపట భక్తులు.

21/04/2023
Whole people of India questioning the same where as they are keeping Mom.
17/03/2023

Whole people of India questioning the same where as they are keeping Mom.

గాండ్రించి ఉమ్మిపోదురుగాక
13/03/2023

గాండ్రించి ఉమ్మిపోదురుగాక

11/03/2023

Dear Friends my FB friends limit is crossed hence requesting new friends please follow this page.

20/02/2023

ఇక అదానీ నిర్బర్ భారత్ ప్యాకేజీ ప్రకటించే సమయం ఆసన్నమైంది..

Address


Telephone

+919848811861

Website

Alerts

Be the first to know and let us send you an email when Mujibur Rahiman Shaik posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mujibur Rahiman Shaik:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share