News9tv Telangana.

  • Home
  • News9tv Telangana.

News9tv Telangana. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from News9tv Telangana., .

29/08/2023

రాకెట్ కి కింద ఇంధనం తో మంట వెలిగిస్తేనే ఉవ్వెతున విశ్వం వైపు దూసుకుపోతుంది.
మనిషి కూడా అంతే ముందు వాడు పరుగెత్తుతేనే మనం పరుగెత్తుతాము..పైన వెళ్లే రాకెట్ కి,విజయం వైపుకు పరుగులు తీసే మనిషి కి పోలిక ఉంటుంది..
పరుగు పందెం ఉన్నపుడే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే కొంత వరకే ఉపయోగం ఉంటుంది. జీవితం లో పరుగు అనేది అవసరం అయితే పందెం లో మనదే గెలుపు అవుతుంది.
అది పరుగు పందెం అయిన...
ఎన్నికల పండుగ అయిన...
ఒకదానికి ప్రాక్టీస్ అవసరం,
మరోదానికి సమన్వయం అవసరం...

డా.పెద్దగొల్ల నారాయణ
కవి,రచయిత,పరిశోధకుడు. గాయకుడు,సామాజికవేత్త.
9989927858.

అందరికి నమస్కారము.ఈ రోజు సంగారెడ్డి కలక్టరేట్ కార్యక్రమంలోతెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం & దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జి...
11/06/2023

అందరికి నమస్కారము.
ఈ రోజు సంగారెడ్డి కలక్టరేట్ కార్యక్రమంలో
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం & దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి కవి సమ్మేళనం ను నిర్వయించారు. కవితా గానం చేసి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ వీరారెడ్డి మరియు RDO నగేష్ సర్ ల చేతుల మీదుకు
అవార్డు తీసుకోవడం జరిగింది.
కలెక్టరేట్ కార్యాలయం వారికి ధన్యవాదాలు..

26/11/2022
17/02/2022
31/01/2022

మనదేం పోతుందిలే.. కవిత | డాక్టర్. పెద్దగొల్ల నారాయణ.

29/01/2022

Real-time meetings by Google. Using your browser, share your video, desktop, and presentations with teammates and customers.

24/01/2022

React & Realize By Dr.Peddagolla Narayana.

15/10/2021

అందరికి విజయదశమి
శుభాకాంక్షలు.
డాక్టర్. పెద్దగొల్ల నారాయణ.

30/08/2021

WhatsApp Group Invite

02/06/2021

సూర్యుని చుట్టూ గుండ్రటి వలయం.

24/12/2020

డాక్టరేట్ పొందిన సందర్భంగా రాయికోడ్ స్కూల్ ఫ్రెండ్స్ సన్మానం.

22/12/2020

22/12/2020

01/12/2020

కవిత శీర్షిక" బద్ధకస్తులు మన భాగ్యనగరి వాసులు"

08/10/2020

గ్రామాల్లో స్థిరాస్తుల గణన గజిబిజి.

19/08/2020

Ex ఆర్మీ జవాన్ మల్లారెడ్డి ని సన్మానించిన ZPTC Jsm.

12/06/2020

ఔషధమొక్కల గుర్తింపు-వాటి ఉపయోగలపై నా పరిశోధన.

10/05/2020

కవిత శీర్షిక " వలస రాజులం "// పెద్దగొల్ల నారాయణ.

06/05/2020

మంచిగా పనులు జేసెటి వారికి కంటిలో నలుసయ్యి పాట |సాహిత్యరత్న పెద్దగొల్ల నారాయణ. 11/10/2019.

30/04/2020

శ్రీ వీరనుమాన్ మందిరము // సంగం కె గ్రామం.

09/04/2020

రేషన్ కార్డ్ లేనివారికి కూడ బియ్యం ఇస్తే బాగుండేది? ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చెయ్యాలి.

01/04/2020

ఝారాసంగం మండల్ లో శనగల కొనుగోలు కేంద్రంను ఏర్పాటు.

09/01/2020

సాహిత్యరత్న పెద్దగొల్ల నారాయణ కవితలు.

08/01/2020

సాహిత్యరత్న పెద్దగొల్ల నారాయణ త్యాగాలకు ఎన్ని మలుపులో కవిత.

08/01/2020

సాహిత్యరత్న పెద్దగొల్ల నారాయణ # #కవితలు.

05/01/2020

JPL T10 క్రికెట్ టౌర్నమెంట్ ఝారాసంగం లో 8/01/2020 నాడు ప్రారంభం.

28/12/2019

నా మంచి మాటలు | సాహిత్యరత్న పెద్దగొల్ల నారాయణ.

Address


Alerts

Be the first to know and let us send you an email when News9tv Telangana. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share