15/05/2024
14/05/2024
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరికీ మరియు కర్నూలు నియోజక వర్గ ప్రజలందరికీ తమ ఓటును వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు*🙏
*బహుజన్ సమాజ్ పార్టీ గుర్తు ఏనుగు🐘 గుర్తుపై ఓటేసిన మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ఓసి లందరికీ క్రైస్తవ హిందూ ముస్లిం సిక్కు బౌద్ధం అన్ని మతాల వారికి హృదయపూర్వక ధన్యవాదాల*
మమ్మల్ని ఆదరించిన మాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి మీ రుణం తీర్చుకునే అవకాశం మాకు కల్పించండి మేము గెలిచిన గెలవకపోయినా మీ ఇంట్లో వారీగా మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నాము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రమాదంలో ఉండడానికి కారణం మన ఓటును మనం అమ్ముకోవడమే
మన ఓటు మనం అమ్ముకున్న ద్వారా మీరు ఆ రాజకీయ నాయకుడికి అమ్ముడుపోయినట్టే
వాడు మిమ్మల్ని హీనాతి హీనంగా చూస్తాడు
అంతేకాదు వాడు మీకు ఇంటిదగ్గర ఓటుకు డబ్బులు ఇచ్చినప్పుడు నుండి మనం పోలింగ్ బూత్ వరకు
పార్టీల ఏజెంట్గా పోలింగ్ బూత్ ముందు ఉండి వాడు మనకోసం ఎదురు చూస్తాడు
వెంబడిస్తాడు మీరు వాడికి ఓటు వేయకపోతే వాడు తిరిగి వాడు మీకు ఇచ్చిన ఓట్ల డబ్బును తిరిగి డబ్బులు ఇప్పించుకుంటాడు
ఎందుకంటే ధనము వల్ల అనేకమైన రకములో గొడవలు జరుగును మర్డర్లు , అత్యాచారాలు, అల్లర్లు కొట్లాటలో ,హింసాత్మకమైన , ఘటనలు జరుగును
కాబట్టి మనం ఎప్పుడైతే మన ఓటు మనం అమ్ముకోకుండా ఓటేస్తాము అప్పుడే మనకు ఆత్మగౌరవం జీవించగలం ప్రతి గ్రామం , మండలం, నియోజకవర్గ ,అద్భుతంగా ఏ గొడవలు లేకుండా శిష్యశ్యామలంగా ఉంటుంది
*బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పటికీ అల్లర్లు చేయదు ఎందుకంటే మేము ఓటు కి డబ్బులు పంచము ఎందుకంటే మా మహాత్మ జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కాన్షిరామ్ మాయావతి గార్ల భావజాలంతో నడుస్తున్న పార్టీ BSP*
*కాబట్టి ఒక నోటు BSP పార్టీకి ఇవ్వాలి*
*ఒక ఓటు BSP పార్టీకి వెయ్యాలి అని అర్థం.*
*ఎందుకంటే రాజ్యాంగమే మేనిఫెస్టో గా ప్రకటించిన ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే*
ఇట్లు
రాజ్ కుమార్ అంబేడ్కర్ జి
BSP -AP KURNOOL DISTRIC
+919490500035,+919959122212
Hs No 125/1/ GGL/M/KNL/D/AP - PIN CODE / 518463
జై భీమ్ జై భారత్ జై BSP