The Indian Power News TV

  • Home
  • The Indian Power News TV

The Indian Power News TV Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The Indian Power News TV, Media/News Company, .

https://youtu.be/N8C8qZyGZNA   'sCuisine Powered By
16/01/2021

https://youtu.be/N8C8qZyGZNA
'sCuisine Powered By

'sKitchen Mughlai Mutton Biriyani Kanuma Special Chandana's Cuisine The Indian Powe...

   #2021The Andhra Pradesh Journalist AssociationThe Indian Power News TV
01/01/2021

#2021
The Andhra Pradesh Journalist Association
The Indian Power News TV

https://youtu.be/tMI1QmjIVFE
17/11/2020

https://youtu.be/tMI1QmjIVFE

Anganwadi Scams are most probably Going on at every where, when we look into some centres at ground leve...

🚩మూడవ రోజు🚩🕉️🌹దసరా నవరాత్రి సందర్భంగా కనకదుర్గమ్మ వారు గాయత్రీదేవి అలంకారం లో🙏🌹
19/10/2020

🚩మూడవ రోజు🚩🕉️🌹దసరా నవరాత్రి సందర్భంగా కనకదుర్గమ్మ వారు గాయత్రీదేవి అలంకారం లో🙏🌹

19/10/2020
దసరా శరన్నవరాత్రుల మహోత్సవాల సందర్బంగా ఈరోజు రెండవరోజు అమ్మవారి విశేషదివ్య అలంకారం *శ్రీ బాలాత్రిపుర సుందరిదేవి అలంకారం*...
18/10/2020

దసరా శరన్నవరాత్రుల మహోత్సవాల సందర్బంగా ఈరోజు రెండవరోజు అమ్మవారి విశేషదివ్య అలంకారం *శ్రీ బాలాత్రిపుర సుందరిదేవి అలంకారం*.

ఒక ధోవతీ కట్టుకుని బనియన్ వేసుకుని కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని రొట్టెలు చేసుకుంటున్నది ఎవరు . ఎవరో సామాన్యుడు అయుంటారు ...
15/10/2020

ఒక ధోవతీ కట్టుకుని బనియన్ వేసుకుని కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని రొట్టెలు చేసుకుంటున్నది ఎవరు . ఎవరో సామాన్యుడు అయుంటారు అనుకుంటున్నారా . అయన దేశాన్ని అభివృద్ధిపథములో నడిపించిన వాజపాయి గారి పాలనా కాలములో బొగ్గు శాఖా మంత్రిగా పని చేసారు. బొగ్గు శాఖ ఆఫీసులో పని చేసే ఆఫీసర్లే కోట్లకు పడగలెత్తే ఆఫీసు గూర్చి అందరికీ తెలుసు కదా? కాంగ్రెస్ ప్రధానమంత్రికి సైతం మసి పూసిన ఆఫీస్ అది. అంతేనంటారా బొగ్గు శాఖా ఫైళ్లను సైతం మాయం చేసిన ఘనులున్న ఆఫీస్ లో మచ్చలేని మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనది. నాలుగు సార్లు ఎం పీ గా ఎన్నిక అయిన ఆయన తప్పకుండా పార్లమెంటుకు తప్పక హాజరయ్యే వారిలో ఆయన ముందు ఉంటారు. క్రిమినల్ కేసులున్నాయా లేవు, ఆయన ఆదాయ ఆస్తుల వివరాలు మై నేత అనే సైట్ లో చూడండి.. ఒక ఏం పీ అయుండీ కేంద్ర మంత్రిగా పని చేసి కూడా ఎంత కూడపెట్టుకుంటున్నారో.. వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నాడని తెలిస్తే అవినీతిపరులను వెనకేసుకువస్తున్న వారందరూ సిగ్గుతో చస్తారు.. ఆయన భారతీయ జనతా పార్టీ వాజపాయి గారి హయాములో బొగ్గు శాఖా మంత్రి, ఆయన అత్యంత శాతం పార్లమెంటుకు హాజరయిన వారు దాదాపు 98 శాతం , ఈ ఐదేళ్లలో ఆయన 136 డిబేట్స్ చేసారు పార్లెమెంటులో ప్రజలకోసం.

14/10/2020

Shamshabad AIRPORT - HYDERABAD

13/10/2020
కృష్ణా నది వరద ప్రవాహము 16తేదీ లోపల పెరిగే అవకాశం ఉన్నది కావున కరకట్టపై ఉన్న నివాసాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వ...
13/10/2020

కృష్ణా నది వరద ప్రవాహము 16తేదీ లోపల పెరిగే అవకాశం ఉన్నది కావున కరకట్టపై ఉన్న నివాసాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇంటి వాచ్‌మెన్ కు నోటీసులు అందించిన అధికారులు*

*ఐఎండి వాతావరణ సూచనలు ప్రకారం రాగల నాలుగైదు గంటలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది**లోతట్టు ప్రాంతాల...
13/10/2020

*ఐఎండి వాతావరణ సూచనలు ప్రకారం రాగల నాలుగైదు గంటలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది*

*లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం.*

*ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు.*

*ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుంది*.

*కలెక్టర్, కృష్ణా జిల్లా*

12/10/2020

హరినామ సంకీర్తన చేస్తున్న ఈమె ఎవరో తెలుసా...అలంకరణ చూసి హిందూ స్త్రీ అనుకుంటాము కానీ కాదు..ఆమె ముస్లిం స్త్రీ ప్రఖ్యాత గాయకుడు మహమ్మద్ రఫీ మనుమరాలు... అసలు హిందూ స్త్రీలు సిగ్గుపడేలా ఉంది వేషధారణ...బొట్టు గాజులు ఫ్యాషన్ పేరుతో మానేసిన హిందు వనిత లు ఒకసారి ఈమెను చూసి నేర్చుకోండి...

12/10/2020

ఈ వీడియో లో రియల్ హీరో ఉన్నాడు చూడండి... నచ్చితే కామెంట్ చేసి షేర్ చేయండి
The Indian Power News TV

12/10/2020

The Indian Power News TV

10/10/2020
https://youtu.be/BrxCJV0x80Mముస్తాబాద్ శివాలయం విశిష్టతలు - త్రేతాయుగం నాటి శివాలయంది ఇండియన్ పవర్ న్యూస్ టీవీ
10/10/2020

https://youtu.be/BrxCJV0x80M
ముస్తాబాద్ శివాలయం విశిష్టతలు - త్రేతాయుగం నాటి శివాలయం
ది ఇండియన్ పవర్ న్యూస్ టీవీ

ముస్తాబాద్ శివాల‌యం విశిష్ట‌త‌లు -ది ఇండియ‌న్ ప‌వ‌ర్ న్యూస్ టివి Subscribe Channel :https://www.youtube.com/chann...

https://youtu.be/0dllfOl5GZYపురాతన సాంప్రదాయపు ఆరోగ్య సూత్రం - ది ఇండియన్ పవర్ న్యూస్ టీవీ
10/10/2020

https://youtu.be/0dllfOl5GZY
పురాతన సాంప్రదాయపు ఆరోగ్య సూత్రం - ది ఇండియన్ పవర్ న్యూస్ టీవీ

Indian culture is meant for its healthy life and more number of services for many health issues is explained by o...

https://www.youtube.com/channel/UCYlvkPELpXfcE66h-l3iLewSubscribe Our YouTube Channel For Intresting Updates
10/10/2020

https://www.youtube.com/channel/UCYlvkPELpXfcE66h-l3iLew

Subscribe Our YouTube Channel For Intresting Updates

The Indian Power News is a public power in Our Society. Our goal is to have valuable journalism. We want to be a great deal of great ideas. We proudly say th...

The Indian Power News TV is a public power in our society.Our goal is to have valuable Journalism. We want to be a great...
10/10/2020

The Indian Power News TV is a public power in our society.Our goal is to have valuable Journalism. We want to be a great deal of great ideas. We proudly say that our channel is constantly working hard For People. Our Channel wants to be in the hands of the people, and constantly opposes injustice and the truth is our own. We do our best to prevent Corruption.
Our Main Motive is to keep
A Deadline For Corruption 🖋️

10/10/2020

Address


Alerts

Be the first to know and let us send you an email when The Indian Power News TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share