DNEWS

DNEWS this page is created to share interesting and informative news in Telugu language. Share, follow and

19/08/2020

అష్ట‌ఫ‌ల ఆంజ‌నేయ స్వామి గుడి వ‌ద్ద ర‌క్త‌పు ధార‌లు

అజ్ఞాత వ్య‌క్తి ఫోన్ చేశాడుపోలీసు బ‌ల‌గాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి..ఆ త‌రువాత‌..
19/08/2020

అజ్ఞాత వ్య‌క్తి ఫోన్ చేశాడు
పోలీసు బ‌ల‌గాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి..
ఆ త‌రువాత‌..

అనంత‌పురం జిల్లాలో క‌ల‌క‌లం

వ‌రుడి కాళ్లు విర‌గ్గొట్టారు.. ఆ కాళ్ల‌నే క‌డిగి కన్యాదానం చేశారు..అనంత‌పురంలో వింత పెళ్లి.. పీఠ‌ల మీద కాదు.. మంచం మీద ప...
19/08/2020

వ‌రుడి కాళ్లు విర‌గ్గొట్టారు..
ఆ కాళ్ల‌నే క‌డిగి కన్యాదానం చేశారు..
అనంత‌పురంలో వింత పెళ్లి..
పీఠ‌ల మీద కాదు.. మంచం మీద పెళ్లి

అనంత‌పురంలో వింత పెళ్లి.. పీఠ‌ల మీద కాదు.. మంచం మీద..

ఆ ఆల‌యం వ‌ద్ద ర‌క్త‌పు ధార‌లుఎర్ర‌టి ముగ్గుపై మ‌హిళ దుస్తులు..
19/08/2020

ఆ ఆల‌యం వ‌ద్ద ర‌క్త‌పు ధార‌లు
ఎర్ర‌టి ముగ్గుపై మ‌హిళ దుస్తులు..

అష్ట‌ఫ‌ల ఆంజ‌నేయ స్వామి గుడి వ‌ద్ద ర‌క్త‌పు ధార‌లు

27/07/2020

విశాఖ జైలులో ఓం ప్ర‌కాష్ మృతి

27/07/2020

క‌న్నా కొంప ముంచిన లేఖ‌

24/07/2020

ప‌ద‌వికి వ‌న్నె తెచ్చిన మీడియా మ్యాన్‌

21/07/2020

కుటుంబ స‌భ్యుల న‌డుమ క‌న్ను మూయ‌నివ్వండి..!

21/07/2020

నాలుగో సీజ‌న్ రెడీ..

21/07/2020

క‌ర్నూలు జిల్లాలో అమాన‌వీయ ఘ‌ట‌న‌లు. ప్యాపిలి ఎస్ఐ ఏం చేశారు..?

21/07/2020

సీబీఐ నిగ్గు తేలుస్తుందా..!

ఇది సీమ బిడ్డ‌ల త్యాగం క‌థ‌..చ‌దివి తీరాల్సిందే..
19/07/2020

ఇది సీమ బిడ్డ‌ల త్యాగం క‌థ‌..
చ‌దివి తీరాల్సిందే..

రాయ‌ల‌సీమ త్యాగ‌ధ‌నులు

తిరుమ‌ల‌లో కొవిడ్ భ‌యం పెద్ద జియ్య‌ర్ స్వామి స‌హా 158 మందికి వైర‌స్
18/07/2020

తిరుమ‌ల‌లో కొవిడ్ భ‌యం
పెద్ద జియ్య‌ర్ స్వామి స‌హా 158 మందికి వైర‌స్

తిరుమ‌ల‌లో 158 మందికి కొవిడ్‌

ప్ర‌భుత్వ మ‌ద్యం ధ‌ర పెరిగిందిత‌క్కువ ధ‌ర‌కు నాటు సారా అమ్ముతున్నాడుస్వ‌యం ఉపాధి పొందుంటే.. పోలీసులు ఇలా చేస్తారా..?
18/07/2020

ప్ర‌భుత్వ మ‌ద్యం ధ‌ర పెరిగింది
త‌క్కువ ధ‌ర‌కు నాటు సారా అమ్ముతున్నాడు
స్వ‌యం ఉపాధి పొందుంటే.. పోలీసులు ఇలా చేస్తారా..?

పామిడిలో ఓ యువ‌కుడి వ్యాపారం ప‌ట్టుకున్న పోలీసులు

క‌ర్నూలు పెద్దాసుప‌త్రిలో ఇంతే..!రోగుల వైద్యం.. బాధ్య‌త బంధువుల‌దే..
17/07/2020

క‌ర్నూలు పెద్దాసుప‌త్రిలో ఇంతే..!
రోగుల వైద్యం.. బాధ్య‌త బంధువుల‌దే..

రోగుల వైద్యం.. బాధ్య‌త బంధువుల‌దే..

17/07/2020

వాహ‌నాల అక్ర‌మ‌ రిజిస్ట్రేష‌న్ కేసులో విచార‌ణ‌

17/07/2020

కొవిడ్ వైద్యం కోసం ఎమ్మెల్యే నూత‌న ఆవిష్క‌ర‌ణ‌

అనంత‌పురం జిల్లా గుత్తికోటలో ఎల్ల‌మ్మ జాత‌ర‌చారిత్ర‌క ఆల‌యంలో ఆయుత చండీ హోమం
17/07/2020

అనంత‌పురం జిల్లా గుత్తికోటలో ఎల్ల‌మ్మ జాత‌ర‌
చారిత్ర‌క ఆల‌యంలో ఆయుత చండీ హోమం

చారిత్ర‌క ఆల‌యంలో ఆయుత చండీ హోమం

16/07/2020

కేంద్రం బేష‌ర‌తుగా విడిచిపెట్టాలి కోర్టులు క‌నీసం ష‌ర‌తుల బెయిల్ ఇవ్వాలి

రూ.వెయ్యి దాటితే ఆరోగ్య‌శ్రీ‌మాట నిల‌బెట్టుకున్న జ‌గ‌న‌న్న
16/07/2020

రూ.వెయ్యి దాటితే ఆరోగ్య‌శ్రీ‌
మాట నిల‌బెట్టుకున్న జ‌గ‌న‌న్న

మాట నిల‌బెట్టుకున్న జ‌గ‌న‌న్న‌

రాయ‌ల‌సీమ అభివృద్ధికి రూ.40 వేల కోట్లు..కొత్త జిల్లాల ఏర్పాటుకు క‌మిటీ.. ఇంకా మ‌రిన్ని విశేషాలు..
16/07/2020

రాయ‌ల‌సీమ అభివృద్ధికి రూ.40 వేల కోట్లు..
కొత్త జిల్లాల ఏర్పాటుకు క‌మిటీ.. ఇంకా మ‌రిన్ని విశేషాలు..

ఏపీ కేబినెట్ నిర్ణ‌యాలు ఇవే..!

11/07/2020

స్వీటీ.. ఐ ల‌వ్ యూ

హిజ్రాను ప్రేమించాడు..పెళ్లి కూడా చేసుకున్నాడు..ఆద‌ర్శం అనుకున్నారు.. కానీ..
11/07/2020

హిజ్రాను ప్రేమించాడు..
పెళ్లి కూడా చేసుకున్నాడు..
ఆద‌ర్శం అనుకున్నారు.. కానీ..

స్వీటీ.. ఐ ల‌వ్ యూ

పునాధి త‌వ్వుతుంటేబంగారు నాణేలు బ‌య‌ట ప‌డ్డాయి..త‌క్కువ ధ‌ర‌కే ఇస్తాం.. కావాలా..?
11/07/2020

పునాధి త‌వ్వుతుంటే
బంగారు నాణేలు బ‌య‌ట ప‌డ్డాయి..
త‌క్కువ ధ‌ర‌కే ఇస్తాం.. కావాలా..?

ప్రొద్దుటూరు వాసికి క‌ర్ణాట‌క గ్యాంగ్ బురిడీ

ఆ నీరు తాగితే.. ఓ నాడు రేనాటి పౌరుషం రంకెలేసేదిమ‌రి.. ఆ నీరు తాగితే నేడు..
10/07/2020

ఆ నీరు తాగితే..
ఓ నాడు రేనాటి పౌరుషం రంకెలేసేది
మ‌రి.. ఆ నీరు తాగితే నేడు..

దేవుని గ‌డ‌ప‌లో కుందూ న‌ది ప‌ర‌వ‌ళ్లు

వీలైతే.. ఇంకొక్క‌సారి పుట్టు.. త‌నివితీరా చూడాల‌ని ఉంది..!ఆ పంచె క‌ట్టులో.. ఆ త‌ల‌పాగాలో..  అదే చిరున‌వ్వుతో...!
07/07/2020

వీలైతే.. ఇంకొక్క‌సారి పుట్టు.. త‌నివితీరా చూడాల‌ని ఉంది..!
ఆ పంచె క‌ట్టులో.. ఆ త‌ల‌పాగాలో.. అదే చిరున‌వ్వుతో...!

నా హృద‌య‌పు లోలోతుల నుంచి.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతున్నా..!

కొత్త స‌చివాల‌యం క‌ట్టిస్తాండావంట‌..వాన వ‌స్తే కార‌కుండా చూసుకో..అనుమానాలు ఉంటే.. అమ‌రావ‌తికి వ‌చ్చి చూసిపో
07/07/2020

కొత్త స‌చివాల‌యం క‌ట్టిస్తాండావంట‌..
వాన వ‌స్తే కార‌కుండా చూసుకో..
అనుమానాలు ఉంటే.. అమ‌రావ‌తికి వ‌చ్చి చూసిపో

ప్ర‌తిప‌క్ష నాయకుడి చాంబ‌ర్ల‌లోకి వాన నీళ్లు రాకుండా చూసుకో..

06/07/2020

క‌రోనా సోక‌డం నేరం కాదు మాన‌వ‌త్వం చూపండి.. లేదా మౌనంగా ఉండండి

క‌రోనా సోక‌డం నేరం కాదుమాన‌వ‌త్వం చూపండి.. లేదా మౌనంగా ఉండండి
06/07/2020

క‌రోనా సోక‌డం నేరం కాదు
మాన‌వ‌త్వం చూపండి..
లేదా మౌనంగా ఉండండి

క‌రోనా సోక‌డం నేరం కాదు మాన‌వ‌త్వం చూపండి.. లేదా మౌనంగా ఉండండి

ఇంటి క‌న్నా గుడి ప‌దిలం అనేది సామెత‌. దీన్ని కాస్త మార్చుకుని.. బార్ క‌న్నా పోలీస్ స్టేష‌న్ బెట‌ర్ అని ప‌ని మొద‌లు పెట్ట...
06/07/2020

ఇంటి క‌న్నా గుడి ప‌దిలం అనేది సామెత‌.
దీన్ని కాస్త మార్చుకుని..
బార్ క‌న్నా పోలీస్ స్టేష‌న్ బెట‌ర్ అని ప‌ని మొద‌లు పెట్టారు.

హిందూపురం టూటౌన్‌ పీఎస్‌లో ఓ రాత్రి..!

05/07/2020

ఎర్రరేగడి నేలల్లో పూసిన తంగేడు పూతవా

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై స‌రిహ‌ద్దు ఆవ‌ల ఓ వార్త వ‌చ్చింది..చంద్ర‌న్నకు అత్యంత స‌మీపంలో అది అచ్చ‌యింది..టీవీలో విశ్లేష‌ణా వ‌చ్...
05/07/2020

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై స‌రిహ‌ద్దు ఆవ‌ల ఓ వార్త వ‌చ్చింది..
చంద్ర‌న్నకు అత్యంత స‌మీపంలో అది అచ్చ‌యింది..
టీవీలో విశ్లేష‌ణా వ‌చ్చింది.. ఇప్పుడు చంద్ర‌న్న ఏం చేయాలి..?

చంద్ర‌బాబు చ‌ద‌వ‌కూడ‌ద‌ని వార్త‌..

`స‌ర‌దాగా` జీవితాల‌ను నాశ‌నం చేసే టిక్ టాక్ డూప్లికేట్ వ‌స్తోంది..చాలా మంది దాన్ని తెచ్చే ప‌నిలో ఉన్నారు..
04/07/2020

`స‌ర‌దాగా` జీవితాల‌ను నాశ‌నం చేసే
టిక్ టాక్ డూప్లికేట్ వ‌స్తోంది..
చాలా మంది దాన్ని తెచ్చే ప‌నిలో ఉన్నారు..

ఏం ప‌ర‌వాలేదు.. `కాపీ`లు వ‌స్తున్నాయి

ఎంత సేపూ యోగాలేనా..?అందుకే ఈ కేసులు.. క‌ష్టాలు..అప్పుడ‌ప్పుడు య‌జ్ఞ‌ యాగాలూ చేయ్‌..లేదా శ‌త్రు సంహార భ‌యాన‌క‌ క్షుద్ర‌ ప...
03/07/2020

ఎంత సేపూ యోగాలేనా..?
అందుకే ఈ కేసులు.. క‌ష్టాలు..
అప్పుడ‌ప్పుడు య‌జ్ఞ‌ యాగాలూ చేయ్‌..
లేదా శ‌త్రు సంహార భ‌యాన‌క‌ క్షుద్ర‌ పూజ‌లు ఏవైనా ట్రై చెయ్‌..

ఏమిటీ వ‌రుస కేసులు.. అరెస్టులు

ప్ర‌జా స‌మ‌స్య‌లా..? పెద్దోళ్ల స‌మ‌స్య‌లా..?    కామ్రేడ్ల ఎజెండా మారిపోయిందా..?
02/07/2020

ప్ర‌జా స‌మ‌స్య‌లా..? పెద్దోళ్ల స‌మ‌స్య‌లా..?
కామ్రేడ్ల ఎజెండా మారిపోయిందా..?

ప్ర‌జా స‌మ‌స్య‌లా..? పెద్దోళ్ల స‌మ‌స్య‌లా..?

మిగిలినోళ్లంతా ఒగ‌ప‌క్క‌కి చేరుకుంటే.. నువ్వు ఒక్క‌నివే ఇంగో ప‌క్క‌కి పోతివి. ఎంత సేపూ మ‌నం వాళ్ల‌కి బ‌ల‌మేగానీ.. మ‌న‌కు...
01/07/2020

మిగిలినోళ్లంతా ఒగ‌ప‌క్క‌కి చేరుకుంటే..
నువ్వు ఒక్క‌నివే ఇంగో ప‌క్క‌కి పోతివి.
ఎంత సేపూ మ‌నం వాళ్ల‌కి బ‌ల‌మేగానీ..
మ‌న‌కు వాళ్లు బ‌లం కాదేమో అనిపిస్తాంది పెద్ద‌య్యా..!

అచ్చెన్న‌కు ఫుల్ స‌పోర్టు.. మ‌న గురించి ఎవురూ పట్టిచ్చుకోడం లేదు..!

01/07/2020

అనుకుంటాంగానీ.. ఆసుప‌త్రికంటే జైలే బెట‌ర్‌

పేరుకు చ‌ట్ట‌బ‌ద్ధంగానే అయినా.. `ఏదో మ‌న‌సులో పెట్టుకోని` జైలుకు త‌ర‌లించారు.స‌రేలే..! అయ్యేదేదో అయ్యింది. ఇక్క‌డ‌న్నా హ...
01/07/2020

పేరుకు చ‌ట్ట‌బ‌ద్ధంగానే అయినా..
`ఏదో మ‌న‌సులో పెట్టుకోని` జైలుకు త‌ర‌లించారు.
స‌రేలే..! అయ్యేదేదో అయ్యింది. ఇక్క‌డ‌న్నా హాయిగా నిద్ర‌బోతా..

అనుకుంటాంగానీ.. ఆసుప‌త్రికంటే జైలే బెట‌ర్‌

అక్క‌డికి కాస్త దూరంలో నిశ్శ‌బ్దంగా నేల చీలుతోంది.క‌ప్పుకున్న మ‌ట్టి దుప్పటిని  దులుపుకుని.. త‌ను పైకి లేచింది..! చ‌నిపో...
01/07/2020

అక్క‌డికి కాస్త దూరంలో
నిశ్శ‌బ్దంగా నేల చీలుతోంది.
క‌ప్పుకున్న మ‌ట్టి దుప్పటిని దులుపుకుని..
త‌ను పైకి లేచింది..! చ‌నిపోయి వారం అవుతున్నా..
ఇంకా ప్ర‌స‌వించ‌లేదు త‌ను..!

లావ‌ణ్య మ‌ర‌ణ వాంగ్మూలం

Address


Alerts

Be the first to know and let us send you an email when DNEWS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DNEWS:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share