RuralMedia

RuralMedia RURAL MEDIA is dedicated to give their audience variety of informative content about Agriculture Tre

అందరూ వ్యవసాయం మీద ఆధార పడితే ...ఆమె పొలం గట్లు మీద , గుట్టల మీద పెరిగే ఒక గడ్డి పరక మీద ఆధార పడింది .ఉదయం కలుస్తామని ఆమ...
10/12/2023

అందరూ వ్యవసాయం మీద ఆధార పడితే ...
ఆమె పొలం గట్లు మీద , గుట్టల మీద పెరిగే ఒక గడ్డి పరక మీద ఆధార పడింది .
ఉదయం కలుస్తామని ఆమెకు చెప్పాం కానీ వనపర్తి లో నలుగురు రైతులను కలిసి మోతీభాయమ్మ ఉంటున్న చిగురుమామిడి తండాను వెతుకుతూ వెళ్లేటప్పటికి రాత్రి 7 దాటింది.
గడ్డిపోచతో కరువును జయించిన ఆమె కథ లో ఒక ఎపిసోడ్‌

అధిక బరువు తగ్గించే లెమన్ గ్రాస్ టీ . ఎక్కడ దొరుకుతుంది, ఎలా చేస్తారో మోతీ భాయ్ చెబుతారు . https://youtu.be/Q_CoyslFw...

మాకు ఎప్పటి నుండో చిన్న సినిమా తీయాలని పెద్ద కోరిక . దానికి కత ఉండదు, మాటలు, పాటలు ఉండవు. నటులు ఉండరు. సినిమా చేస్తున్న ...
04/12/2023

మాకు ఎప్పటి నుండో చిన్న సినిమా తీయాలని పెద్ద కోరిక .
దానికి కత ఉండదు, మాటలు, పాటలు ఉండవు. నటులు ఉండరు. సినిమా చేస్తున్న సంగతి కెమేరా ఎదురుగా ఉన్న వారికి కూడా తెలీకూడదు. అంత పద్దతిగా అత్యంత సహజంగా ఉండాలి.
పల్లెల్లో ,కొండఅంచుల్లో తిరుగుతున్నపుడు అలాంటి సీన్‌ కోసం వెతుకు తుంటాం.
చివరికి మా అన్వేషణ ఫలించింది.
నాకు తెలీకుండానే మా టీమ్‌ మిత్రుడు సంతోష్‌ క్యాప్చర్‌ చేశాడు.
తూరుపు కనుమల్లో సందివలస తండాలో అడుగు పెట్టగానే మా కెమేరా మేన్‌ ఒక పశుల శాలలోకి వెళ్లి జూమ్‌ లెన్స్‌ని పొజిషన్‌లో పెట్టాడు.
మరో వైపు నేను గ్రామస్తులతో మాట్లాడుతున్నాను.
ఒక గంట తరువాత అక్కడి నుండి బయట పడ్డాం.
సింగిల్‌ షాట్‌లో ఒన్‌ మినిట్‌ ఫిల్మ్‌ పూర్తయింది.
ఇది సినిమా కాదు ఒక సోషల్‌ స్టేట్‌ మెంట్‌!
Video link
https://youtu.be/eBNk7Ir8jYI

Did you know about these HYGIENE tipsగిరిజన తండా లో ఒక అద్భుతం . సింగల్ షాట్ లో తీసిన వీడియో  https://youtu.be/eBNk7Ir8j...
04/12/2023

Did you know about these HYGIENE tips
గిరిజన తండా లో ఒక అద్భుతం . సింగల్ షాట్ లో తీసిన వీడియో
https://youtu.be/eBNk7Ir8jYI

" పశువులు తాగిన తరువాత మిగిలిన నీళ్లు మాత్రమే మేము తాగుతాం. వచ్చే నెల లో అవి కూడా ఉండవు. అప్పుడు చెలమల పక్కన ఇసుకను తోడి...
26/11/2023

" పశువులు తాగిన తరువాత మిగిలిన నీళ్లు మాత్రమే మేము తాగుతాం. వచ్చే నెల లో అవి కూడా ఉండవు. అప్పుడు చెలమల పక్కన ఇసుకను తోడి ఊరిన నీటిని తెచ్చుకుంటాం..." https://youtu.be/h65D02EJ9Ac

        ఇక్కడ అస్సాం అడవి  వెదురు తో 580 రకాల ఫర్నిచర్ .  ఎలా చేస్తున్నారో , ఫ్యాక్టరీ చూద్దాం రండి. Video link
23/11/2023


ఇక్కడ అస్సాం అడవి వెదురు తో 580 రకాల ఫర్నిచర్ .
ఎలా చేస్తున్నారో , ఫ్యాక్టరీ చూద్దాం రండి. Video link

ఇక్కడ అస్సాం అడవి వెదురు తో 580 రకాల ఫర్నిచర్ . ఎలా చేస్తున్నారో , ఫ్యాక్టరీ చూద్దాం రండి. Video link https://youtu...

12/11/2023

జర్నలిజానికి మానవీయ కోణాన్ని జోడించి , నిన్నటి వరకు లోకానికి తెలియని కథనాలు వెలికి తీసి, వెతికి పట్టి అందించడమే కాకుండా, ఆయా జీవితాల్లోని విలువలను గుప్పిటలో ఒడిసి పట్టుకొని, దేదీప్యం చేస్తోంది రూరల్‌ మీడియా. వీరి అరుదైన కృషికి YSR Achievement Award అందించింది ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం. A V ... https://youtu.be/a7r2Fpb59nU

వెదురు తో అందమైన పొదరిల్లు . సమ్మర్ లో చల్లగా ఉంటుంది .ఎక్కడైనా చౌకగా కట్టుకోవచ్చు . వెదురు ఇల్లు నిర్మించు కోవాలనే  ఆసక...
12/11/2023

వెదురు తో అందమైన పొదరిల్లు . సమ్మర్ లో చల్లగా ఉంటుంది .
ఎక్కడైనా చౌకగా కట్టుకోవచ్చు . వెదురు ఇల్లు నిర్మించు కోవాలనే ఆసక్తి మీకుంటే V liv in Bamboo- Ph - 9703-226266 సంప్రదించండి. https://youtu.be/wCc76t46gLY
Video link https://youtu.be/wCc76t46gLY

వెదురు తో అదిరే ఇల్లు . సమ్మర్ లో చల్లగా ఉంటుంది .ఎక్కడైనా చౌకగా కట్టుకోవచ్చు .   Video link
12/11/2023

వెదురు తో అదిరే ఇల్లు . సమ్మర్ లో చల్లగా ఉంటుంది .
ఎక్కడైనా చౌకగా కట్టుకోవచ్చు . Video link

వెదురు తో అదిరే ఇల్లు . సమ్మర్ లో చల్లగా ఉంటుంది .ఎక్కడైనా చౌకగా కట్టుకోవచ్చు . Video linkhttps://youtu.be/wCc76t46g...

మీ సేంద్రియ పంటకు  ఎపుడు అంటే అప్పుడు జీవామృతం కావాలా?మీ గ్రామానికి వచ్చి జీవామృతం  యూనిట్  పెడతారు
09/11/2023

మీ సేంద్రియ పంటకు ఎపుడు అంటే అప్పుడు జీవామృతం కావాలా?
మీ గ్రామానికి వచ్చి జీవామృతం యూనిట్ పెడతారు

మీ సేంద్రియ పంటకు ఎపుడు అంటే అప్పుడు జీవామృతం కావాలా?మీ గ్రామానికి వచ్చి జీవామృతం యూనిట్ పెడత.....

జర్నలిజానికి మానవీయ కోణాన్ని జోడించి , నిన్నటి వరకు లోకానికి తెలియని కథనాలు వెలికి తీసి, వెతికి పట్టి అందించడమే కాకుండా,...
05/11/2023

జర్నలిజానికి మానవీయ కోణాన్ని జోడించి , నిన్నటి వరకు లోకానికి తెలియని కథనాలు వెలికి తీసి, వెతికి పట్టి అందించడమే కాకుండా, ఆయా జీవితాల్లోని విలువలను గుప్పిటలో ఒడిసి పట్టుకొని, దేదీప్యం చేస్తోంది రూరల్‌ మీడియా. వీరి అరుదైన కృషికి YSR Achievement Award అందించింది ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం. A V ...

జర్నలిజానికి మానవీయ కోణాన్ని జోడించి , నిన్నటి వరకు లోకానికి తెలియని కథనాలు వెలికి తీసి, వెతి....

ఈ మహిళలు నిమ్మగడ్డి పండించడమే కాకుండా ఆ గడ్డి నుండి  తైలం , సబ్బులు, టీ పొడులు తయారు చేస్తున్నారు .వాటి కోసం  ఒక ఫ్యాక్ట...
29/10/2023

ఈ మహిళలు నిమ్మగడ్డి పండించడమే కాకుండా ఆ గడ్డి నుండి తైలం , సబ్బులు, టీ పొడులు తయారు చేస్తున్నారు .వాటి కోసం ఒక ఫ్యాక్టరీ కూడా నడుపుతున్నారు .

ఈ మహిళలు నిమ్మగడ్డి పండించడమే కాకుండా ఆ గడ్డి నుండి తైలం , సబ్బులు, టీ పొడులు తయారు చేస్తున్నారు .వాటి...

ఈ  వీడర్ తో కూలీల అవసరం లేకుండా,  అతి తక్కువ ఖర్చుతో, కలుపు తీయవచ్చు.
12/10/2023

ఈ వీడర్ తో కూలీల అవసరం లేకుండా, అతి తక్కువ ఖర్చుతో, కలుపు తీయవచ్చు.

ఈ వీడర్ తో కూలీల అవసరం లేకుండా, అతి తక్కువ ఖర్చుతో, కలుపు తీయవచ్చు.https://youtu.be/MmG_u1gC__Q............................

‘‘ బిడ్డలను సాకినట్టు మొక్కలు పెంచుతున్నాం. మా పిల్లలతో పాటు ఎదిగి వారికి బువ్వ పెడతాయి కదయ్యా ! ’’ మామిడి సపోటా చెట్లకు...
09/10/2023

‘‘ బిడ్డలను సాకినట్టు మొక్కలు పెంచుతున్నాం. మా పిల్లలతో పాటు ఎదిగి వారికి బువ్వ పెడతాయి కదయ్యా ! ’’ మామిడి సపోటా చెట్లకు పాత చీరలను కంచెలా చుట్టుతూ అన్నాడు , కొయ్యూరు సమీపంలోని లొద్దిపాకల గ్రామస్తుడు సోమరాజు.
Video link

ఎక్కడైనా పండ్ల తోటలకు ఎరువులు వాడతారు కానీ , చీరలు, నైటీలు వాడటం చూసారా ? https://youtu.be/itW0iX6ah5...

కొండ  వాలులో ఊట నీరు తో,.  పంటలు ఎలా పండిస్తారో చూడండి  .  https://youtu.be/u-ic3psNn6I
08/10/2023

కొండ వాలులో ఊట నీరు తో,. పంటలు ఎలా పండిస్తారో చూడండి .
https://youtu.be/u-ic3psNn6I

‘అరకు కాఫీ’కి వందేళ్లు.. ఆదివాసీ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ స్థాయికి  చేరిన ఈ కాఫీ ని ఎలా తయారు చేస్తారు ?
01/10/2023

‘అరకు కాఫీ’కి వందేళ్లు.. ఆదివాసీ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరిన ఈ కాఫీ ని ఎలా తయారు చేస్తారు ?

..........................................................................

అమెరికా నుండి గోధుమలు, చైనా నుండి వరి వంగడాలు తెచ్చి, కొంచెం నీళ్లు , కాస్త ఎరువులువేసి... నాలుగు కంకులు ఎక్కువ  పండించ...
29/09/2023

అమెరికా నుండి గోధుమలు, చైనా నుండి వరి వంగడాలు తెచ్చి, కొంచెం నీళ్లు , కాస్త ఎరువులువేసి... నాలుగు కంకులు ఎక్కువ పండించాడు కాబట్టి కోట్లాది భారతీయులు బతికి బట్టకట్టారు.
దేశాన్ని బతికించిన స్వామి నాధన్‌కి మరణం ఏమిటి?
ఆయన్ని కలవలేక పోయాను కానీ , వారి ఫౌండేషన్‌తో కలిసి ఒక అరుదైన ప్రాజెక్ట్‌ని డాక్యుమెంట్‌ చేశాం.
Video link https://youtu.be/MtpvtDR94NU

బొంగులో చికెన్ ఎలా చేస్తారో ruralmedia కు చూపించిన  వనవాసులు  Video link
24/09/2023

బొంగులో చికెన్ ఎలా చేస్తారో ruralmedia కు చూపించిన వనవాసులు Video link

బొంగులో చికెన్ ఎలా చేస్తారో ruralmedia కు వివరించిన వనవాసులు Video linkhttps://youtu.be/uGzD1T1NGNw .................

కొండగాలికి చెట్ల ఆకులు కదులుతుంటే వాటిమీద పడే చిరు చినుకుల సవ్వడి లయబద్దంగా వినిపిస్తోంది. చిక్కని మిరియాల తీగల  మధ్య ను...
15/09/2023

కొండగాలికి చెట్ల ఆకులు కదులుతుంటే వాటిమీద పడే చిరు చినుకుల సవ్వడి లయబద్దంగా వినిపిస్తోంది.
చిక్కని మిరియాల తీగల మధ్య నుండి పేరు తెలీని పిట్టలు మా GoPro వైపు బెదురుగా చూస్తున్నాయి.
కాలిబాటకు ఇరువైపుల మొలిచిన నిమ్మగడ్డి పరిమళం చుట్టు ముడుతుంటే సొవ్వా తండాలో ఈ రెండెకరాల స్వర్గంలోకి అడుగు పెట్టాం.
చెట్ల మీదనే పండి రాలడానికి సిద్ధం గా ఉన్న పసస,సపోటా,ఫైనాపిల్‌ పండ్లు నోరూరిస్తున్నాయి .
అప్పుడే అరిటాకుల మధ్య బయటకు వచ్చిన పువ్వు లోని మకరందాన్ని నల్లరెక్కల పిట్ట ఆస్వాదిస్తూ ... కెమారాను క్లిక్‌ మనిపించే లోపు తుర్రు మంది.
ఇంతకీ అక్కడ ఏమి జరుగుతోంది ?
ఈస్టర్న్‌ ఘాట్స్‌లో రెండు గంటలు ప్రయాణించి ఎందుకు వెళ్లాం ?
Watch this video if you want to connect with us.... https://youtu.be/aIVUtpFb2uk

పనసపండ్ల తో చేపల పెంపకం. అరకు కొండ వాలు లో Eco pond
03/09/2023

పనసపండ్ల తో చేపల పెంపకం.
అరకు కొండ వాలు లో Eco pond

పనసపండ్ల తో చేపల పెంపకం. అరకు కొండ వాలు లో Eco pond https://youtu.be/oyF5Vef96yM .........................

31/08/2023

మీరు, మీ పిల్లల భవిష్యత్ ఆహ్లాదం గా ఉండాలి అంటే ఈ చిన్న పని చేయండి .

ప్రతీ ఒక్కరూ   పుట్టిన రోజును ఇలా జరుపు కుంటే  ప్రపంచమే మారి పోతుంది .
30/08/2023

ప్రతీ ఒక్కరూ పుట్టిన రోజును ఇలా జరుపు కుంటే ప్రపంచమే మారి పోతుంది .

Birthday is a festival for everyone...but only a few people know why they are born.Sashi varun Na...

అడవిలో అద్భుతమైన టెంట్ వేసుకొని ఆహ్లాదం గా రిలాక్స్ అవ్వడం ఎలా ?
30/08/2023

అడవిలో అద్భుతమైన టెంట్ వేసుకొని ఆహ్లాదం గా రిలాక్స్ అవ్వడం ఎలా ?

అడవిలో అద్భుతమైన టెంట్ వేసుకొని ఆహ్లాదం గా రిలాక్స్ అవ్వడం ఎలా ? https://youtu.be/t9tSJBtcjiY ...........................

హలో, వీరి చేతుల్లో సెకనుకు 3 సెల్ ఫోన్లు  తయారవుతాయి ! గ్రామీణ ఉద్యోగాల కల్పనలో ఇదొక అద్భుతం !ఇరవై వేల ఉద్యోగాలు. 90 శాత...
30/08/2023

హలో, వీరి చేతుల్లో సెకనుకు 3 సెల్ ఫోన్లు తయారవుతాయి ! గ్రామీణ ఉద్యోగాల కల్పనలో ఇదొక అద్భుతం !
ఇరవై వేల ఉద్యోగాలు. 90 శాతం యువతులే ! మీరు కూడా వీరి తో కలిసి పని చేస్తారా?

mediaహలో, వీరి చేతుల్లో సెకనుకు 3 సెల్ ఫోన్లు తయారవుతాయి ! గ్రామీణ ఉద్యోగాల కల...

15/08/2023

Easiest way to grow plants

Meet India's New Robot Farmersకలుపు తీసి , ఎరువులు చల్లడం తో సహా చాలా పనులు చక్కపెడుతుంది ఈ సూపర్ రోబో . కూలీల ఖర్చు తగ్...
13/08/2023

Meet India's New Robot Farmers
కలుపు తీసి , ఎరువులు చల్లడం తో సహా చాలా పనులు చక్కపెడుతుంది ఈ సూపర్ రోబో . కూలీల ఖర్చు తగ్గించి , ఆదాయం పెంచుతుంది . ఎలా పని చేస్తుందో చూద్దాం రండి

Meet India's New Robot Farmersకలుపు తీసి , ఎరువులు చల్లడం తో సహా చాలా పనులు చక్కపెడుతుంది ఈ సూపర్ రోబో . కూలీల ...

పంట పండాలంటే దున్నాలి, నాటాలి , ఎరువులు వేయాలి!ఈ చాకిరీ రైతులకు ఎప్పుడూ ఉండేదే! ఇదంతా చూస్తున్న నేలమ్మ  ఆలోచించింది. ఇన్...
13/08/2023

పంట పండాలంటే దున్నాలి, నాటాలి , ఎరువులు వేయాలి!
ఈ చాకిరీ రైతులకు ఎప్పుడూ ఉండేదే! ఇదంతా చూస్తున్న
నేలమ్మ ఆలోచించింది. ఇన్ని కష్టాలు పడుతున్న వాళ్లకు ఏదైనా వరం ప్రసాదించాలనుకుంది. అలా తొలకరి సీజన్‌లో సాగుచేయకుండానే పెరిగే విలువైన పోషకాలున్న పంటలను ఇచ్చింది. వాటిని జహీరాబాద్ రైతమ్మలు గుర్తించి మాకు పరిచయం చేశారు .అవేంటో మీరే చూడండి ...
Video link https://youtu.be/qm2okm7Oxv4

10/08/2023


ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది ?
జగన్‌ ప్రభుత్వం పై జనం ఏమంటున్నారు?
అసలు వైసీపీ మేని ఫెస్టో అమలవుతుందా ?

ఈ  చెట్టు బెరడు నూరి నదిలో వేస్తె, చేపలు పైకి వస్తాయి .చెక్క ముక్కలు ఇంట్లో ఉంటే బాక్టీరియా నశిస్తుంది .
08/08/2023

ఈ చెట్టు బెరడు నూరి నదిలో వేస్తె, చేపలు పైకి వస్తాయి .
చెక్క ముక్కలు ఇంట్లో ఉంటే బాక్టీరియా నశిస్తుంది .

ఈ చెట్టు బెరడు నూరి నదిలో వేస్తె, చేపలు పైకి వస్తాయి .చెక్క ముక్కలు ఇంట్లో ఉంటే బాక్టీరియా .....

నల్ల మల లో  అరుదైన చెట్టు. మోకాలి  నొప్పులకు ఎలా పని చేస్తుంది అంటే
02/08/2023

నల్ల మల లో అరుదైన చెట్టు. మోకాలి నొప్పులకు ఎలా పని చేస్తుంది అంటే

నల్ల మల లో అరుదైన చెట్టు. మోకాలి నొప్పులకు ఎలా పని చే...

The sea is swallowing those villages. What did the women do then? https://youtu.be/MtpvtDR94NU
26/07/2023

The sea is swallowing those villages. What did the women do then? https://youtu.be/MtpvtDR94NU

Sanctuary మీరు ఉంటున్న ఊరును క్రమంగా సముద్రం కబళించేస్తుంటే... మీకెలా...

బయట చినుకులు పడుతుంటే ...‘‘ మబ్బే ముసురేసింది లే ... ’’ అని పాడుకుంటూ ఇంట్లో వెచ్చగా ఉంటాం.మరి ఈ మనిషి ఏంటీ ఇలా అడవుల్లో...
21/07/2023

బయట చినుకులు పడుతుంటే ...
‘‘ మబ్బే ముసురేసింది లే ... ’’ అని పాడుకుంటూ ఇంట్లో వెచ్చగా ఉంటాం.
మరి ఈ మనిషి ఏంటీ ఇలా అడవుల్లో విత్తన బంతులు చల్లుతున్నాడు.
అక్కడితో ఆగాడా... మొలకెత్తిన విత్తనాలను చూసి మురిసిపోతున్నాడు!
Video link
https://youtu.be/Q6LxVioOPjg

20/07/2023


గుండె కింద తడి ఉన్న వారు మాత్రమే ఈ వీడియో చూడండి. ఆటో నడుపుతూ ఒక మారు మూల పల్లెకు వెళ్లిన మహిళ అక్కడ ఏమి చేసింది ?

What could be a constructive and strategic solution for these problems? How can we change this scenario of depriving com...
19/07/2023

What could be a constructive and strategic solution for these problems? How can we change this scenario of depriving communities’ rights on accessing safe drinking water?

DrinkingWater Mahalaxmi says, "We never thought that safe drinking water will be available in our village. In the past, ...

16/07/2023

కొమెర జాజి అడవి మధ్య ఉన్న చెక్ డ్యామ్ దగ్గరున్నాడు.
దూరంగా కొండల మీద కురిసిన వాన కిందికి జారి ఈ చెక్ డ్యామ్ దగ్గర ఆగుతుంది. దాని వల్ల జంతువులకు నీరు దొరుకుతుంది, చెట్లకు తేమ చేరుతుంది. అక్కడ కూడా కొందరు ప్లాస్టిక్ బాటిల్స్ పారేసి నేలను కలుషితం చేయడం జాజి గుర్తించాడు. మండే ఎండల్లో ఒక రోజంతా ఈ చెక్ డ్యామ్ ని శుభ్రం చేశాడు. పర్యావరణం గురించి చాలా మంది ఉపన్యాసాలు చెబుతుంటారు. ఈ యువకుడు తన వంతు బాధ్యతగా అడవిని కడుగుతున్నాడు. https://youtu.be/O8uYeooT8j0

అగర్ ఉడ్ సాగులో రహస్యాలుఈ చెట్లు పెంచితే ఎకరాకు 50 లక్షలు ఆదాయమా ? దీని తైలం బంగారం కంటే ఎక్కువ ధరా?   వీటిలో నిజం ఎంత ...
12/07/2023

అగర్ ఉడ్ సాగులో రహస్యాలు
ఈ చెట్లు పెంచితే ఎకరాకు 50 లక్షలు ఆదాయమా ? దీని తైలం బంగారం కంటే ఎక్కువ ధరా? వీటిలో నిజం ఎంత ?
ఇవి తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతాయా ? రెండు వందల ఎకరాలు సాగు చేస్తున్న రైతు భవాలు చూడండి

mediaఅగర్ ఉడ్ సాగులో రహస్యాలుఈ చెట్లు పెంచితే ఎకరాకు 50 లక్షలు ఆదాయమా ? దీని తైలం బంగారం కంటే ఎక్కువ...

Address


Telephone

+919440595858

Website

Alerts

Be the first to know and let us send you an email when RuralMedia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RuralMedia:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share