VOICE of YOUNG STARS

  • Home
  • VOICE of YOUNG STARS

VOICE of YOUNG STARS Voice of young stars: useful for all competitive exams

24/09/2020

సహాయం చేస్తాను అని ఒక్క చెయ్యి వస్తే దానికి తోడుగా ఎన్ని చేతులు కలుస్తాయి చూడండి
సాయి పెద్ద హోటల్ లో కుటుంబంతో వచ్చి బోంచేస్తున్నాడు అక్కడకు మరొక వ్యక్తి తన తొమ్మిదేళ్ల కూతురితో హోటల్ కు వచ్చాడు
తండ్రి దుస్తులు కాస్త మురికిగా ఉన్నా అమ్మాయి బట్టలు కొత్తవిగా ఉన్నాయి
ఆ అమ్మాయి చుట్టూ ప్రతి ఒక్కటి అంటే తారలను పోలినట్టు ఉన్న మినుకు మినుకు మనే లైట్లు చూస్తుంది
చల్లగా వస్తున్న ఏసీ గాలిని ఆస్వాదిస్తున్నది
బేరర్ రెండు గాజుగ్లాస్సు లో నీళ్లను తెచ్చాడు అది అందంగా ఉన్నాయని చూస్తున్నది
ఏమీ కావలి అని అడిగాడు బేరర్
ఒక మసాలాదోసా పాపకు అన్నాడు
మీకు సర్ అని అడిగితే ఏమీ వద్దని చెప్పాడు
మసాలాదోసా సాంబార్ చట్నీ రాగానే ఆ అమ్మాయి కళ్ళలో ఆనందం
ఇంతలో అతనికి ఫోన్ వచ్చింది
అవతలి గొంతు మనకు వినబడకపోయిన
ఇతని సమాధానంతో అర్థం అవుతుంది ప్రశ్న ఏమై ఉంటుందా అని
ఇద్దరం ఎలా తినగలం
పాప స్కూల్ మొదట వస్తే ఇలా ట్రీట్ ఇస్తానని మాట ఇచ్చాను
అన్నట్టుగానే పాప స్కూల్ ఫస్ట్ వచ్చింది ఇవ్వాళా తన పుట్టినరోజు అందుకే ఇచ్చినమాట నెరవేర్చుకుంటున్న అన్నాడు
ఆ మాట వినగానే సాయికి చల్లని నీళ్ళు కూడా వేడిగా అనిపించింది
అప్పుడు అనిపించింది పిల్లలపై ప్రేమను చూపడానికి పేద ధనిక విత్యాసం లేదు
తమ పిల్లలను మహారాజుల్లా చూసుకుంటారని
వెంటనే మేనేజర్ దగ్గరకు వెళ్ళాడు మా బిల్ తో పాటు అక్కడ కూర్చున్న వారి బిల్లు కూడా నేనే ఇచ్చేస్తాను
అతడికి ఇంకో మసాలాదోసా ఇవ్వండి అని డబ్బులు ఇవ్వబోయాడు
నేను ఇస్తున్నానని అతనికి చెప్పకండి
అతడి ఆత్మగౌరవం దెబ్బతింటుందేమో
పాప స్కూల్ మొదట వచ్చినందుకు ఆ అమ్మాయి పుట్టినరోజు కారణంగా వారు అతిథి ఈరోజు అని చెప్పండి అన్నాడు
మేనేజర్ అన్నారు సర్ ఈ డబ్బులు మాకొద్దు మేమె వాళ్ళకు ఇస్తాము
ఈ డబ్బును మీరు ఇలాంటి ఇంకే సేవకైనా వినియోగించండి అన్నాడు
సాయి బయటకు వెళ్ళి గమనించగా
బేరర్ మరొక మసాలా దోస ఆ వ్యక్తి టేబుల్ పైన పెట్టగ అతను అయ్యో నేను ఒక్కటే ఆర్డర్ ఇచ్చాను అన్నాడు అందుకు బేరర్ సర్ మీ పాప బాగా చదివినందుకు ఈరోజు పుట్టినరోజు కానుకగా మీకు మా బహుమతి అన్నాడు ఆ మనిషి కళ్ళలో ఆనందం
సర్ ఇది పార్సెల్ చేయండి నేను మా ఆవిడా కలిసి బోంచేస్తాము అన్నప్పుడు ఆ బేరర్ సర్ ఇది మీరు తినండి నేను మరొకటి పార్సెల్ చేసి పాపకు స్వీట్స్ ఇస్తాను మీ పాప స్నేహితులకు పంచండి అన్నాడు
ఆనందంతో ఆ వ్యక్తి కృతజ్ఞతలు చెప్పి పాపతో చూసావా చిట్టి తల్లి నువ్వు కష్టపడి చదివినందుకు ఎన్ని బహుమతులో అని పాపాయిని ప్రోత్సహించాడు
ఒక్క చెయ్యి సాయం చేయడానికి చాచితే మేనేజర్ తో పాటు బేరర్ కూడా వారికి చేతనైన సాయం చేసారు
మంచికి మనతో పాటు తోడుగా మరి కొంతమంది వస్తుంటే ఆనందంగా ఉంది అన్నాడు సాయి

Good news for all sgt(telugu)selected candidates In 2018 dsc
22/09/2020

Good news for all sgt(telugu)
selected candidates In 2018 dsc

https://youtu.be/whfUM-YI88cPlz subscribe our channelVoice of young stars
05/09/2020

https://youtu.be/whfUM-YI88c
Plz subscribe our channel
Voice of young stars

voice of young stars... useful for all competitive exams This page is related to women clothing and jewellery..If anyone interested pls follow our page https...

05/09/2020
Plz subscribe our channel voice of young starshttps://youtu.be/80OthN47YGY
05/09/2020

Plz subscribe our channel voice of young stars

https://youtu.be/80OthN47YGY

175 పరుగులు చేసిన సందర్భం ఏంటి

Address


Telephone

+918185041289

Website

Alerts

Be the first to know and let us send you an email when VOICE of YOUNG STARS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share