JayaHo Jagan

JayaHo Jagan JAYAHO JAGAN is a Fan made page, Which explores Information of CM YS Jagan's Good Governance

DTP VS DBT
04/05/2024

DTP VS DBT

దేశంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చిందే Bharatiya Janata Party (BJP) . అదే బీజేపీతో ఇప్పుడు Telugu Desam Party (TDP) ,...
30/04/2024

దేశంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చిందే Bharatiya Janata Party (BJP) . అదే బీజేపీతో ఇప్పుడు Telugu Desam Party (TDP) , JanaSena Party పొత్తు పెట్టుకున్నది. ఈ చట్టాన్ని మేము ఏపీలో అమలు చేయడం లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పాం.




ఒక పక్క పచ్చనావ మునిగిపోతున్నా.. బాబులోరు ఇంకా భ్రమలోనే ఉన్నారు!వచ్చే ఎన్నికల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయేలా ఉన్నా, తప్ప...
22/04/2024

ఒక పక్క పచ్చనావ మునిగిపోతున్నా.. బాబులోరు ఇంకా భ్రమలోనే ఉన్నారు!
వచ్చే ఎన్నికల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయేలా ఉన్నా,
తప్పుడు సర్వేలతో జనాలను నమ్మించేందుకు వక్రమార్గంలో ఈ చంద్రవంక విన్యాసాలు!!

వెనకటికి ఎవడో, పులిని చూసి వాతలు పెట్టుకున్నాడంట!ఎలకతోకంత లేని పప్పుకూడా సింహంతో చెలగాటమేనా?పప్పూ.. నీ బుడ్డోడు దేవాంశ్ ...
20/04/2024

వెనకటికి ఎవడో, పులిని చూసి వాతలు పెట్టుకున్నాడంట!
ఎలకతోకంత లేని పప్పుకూడా సింహంతో చెలగాటమేనా?
పప్పూ.. నీ బుడ్డోడు దేవాంశ్ కూడా నిన్ను చూసి భయపడతాడా చెప్పు!
బాబూ.. ముద్ధపప్పు.. సింహంలాంటి జగనన్నతో జోక్ లేయమాక బోనులోకెళ్ళిపోతావ్!!

స్వార్థ రాజకీయ తంత్రంలో ఇద్దరూ ఇద్దరే, కానీ ఇద్దరినీ భేరీజు వేసుకుంటే బాబే ఎక్కవంట!నాడు నియంతృత్వ పోకడలో హిట్లర్ చరిత్ర ...
20/04/2024

స్వార్థ రాజకీయ తంత్రంలో ఇద్దరూ ఇద్దరే, కానీ ఇద్దరినీ భేరీజు వేసుకుంటే బాబే ఎక్కవంట!
నాడు నియంతృత్వ పోకడలో హిట్లర్ చరిత్ర హీనుడయితే,
నేడు తెలుగు రాష్ట్రాల్లో అవినీతిలో బాబుగారితో చరిత్ర
**er

Hi**er Comment: "Does anyone wish to be born as Chandrababu? Say Chandrababu! "

మంగళగిరిలో మందల బాబు సంగతేంటో తెలుగు తమ్ముళ్ళకూ ఇప్పటికీ అర్థంకాని పరిస్థితి !మైకులు దిగ్గొట్టి ఎంత అరచినా.. పప్పులోరు ప...
20/04/2024

మంగళగిరిలో మందల బాబు సంగతేంటో తెలుగు తమ్ముళ్ళకూ ఇప్పటికీ అర్థంకాని పరిస్థితి !
మైకులు దిగ్గొట్టి ఎంత అరచినా.. పప్పులోరు ప్రచారానికి జనాలు రాని దయనీయ స్థితి!
చూడు తిరకాసు లోకేశా.. జనాలను ఎంత బలవంతం చేసినా? మరోసారి ఓటమి తప్పేలా లేదులే మరి!

బాబుగారు, అధికారంలో ఉంటే అన్నీ అవినీతి, మోసం, అక్రమాలే!ప్రతిపక్షంలో ఉన్నాగానీ, పార్టీ విరాళాల రూపంలో పేదల నుంచి కోట్ల రూ...
18/04/2024

బాబుగారు, అధికారంలో ఉంటే అన్నీ అవినీతి, మోసం, అక్రమాలే!
ప్రతిపక్షంలో ఉన్నాగానీ, పార్టీ విరాళాల రూపంలో పేదల నుంచి కోట్ల రూపాయలు దోచుకోవడాలే!
బాబూ.. ఇక రాదా నీకు బుద్ధి, లేకుంటే జనాలు చెప్పులతోనే చేస్తారు తగిన శాస్తి !!

ోసం

పేదవాళ్ళకు అండవు నీవు!మా అందరి గుండెల్లో దేవుడువి నీవు!!
18/04/2024

పేదవాళ్ళకు అండవు నీవు!
మా అందరి గుండెల్లో దేవుడువి నీవు!!

చంద్రబాబు మార్క్ అంటే, పచ్చ పాములా అవినీతి కాట్లు ,లంచాల గాట్లు!!బాబూ.. నీ రాజకీయమంతా విషం పూసిన కుట్రలే కదా.. నమ్మినోళ్...
18/04/2024

చంద్రబాబు మార్క్ అంటే, పచ్చ పాములా అవినీతి కాట్లు ,లంచాల గాట్లు!!
బాబూ.. నీ రాజకీయమంతా విషం పూసిన కుట్రలే కదా.. నమ్మినోళ్ళనే కాటేసే నైజమే కదా!!


నాడు, దళితుడిగా ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని నోరు జారాడు!నేడు,  జగన్ చుట్టూతిరుగుతోంది కిరాయి కూలీలంటూ నోరు పారేసుకున్నా...
18/04/2024

నాడు, దళితుడిగా ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని నోరు జారాడు!
నేడు, జగన్ చుట్టూతిరుగుతోంది కిరాయి కూలీలంటూ నోరు పారేసుకున్నాడు!
పేదలు, దళిత, బలహీన వర్గాలంటే బాబులోరికెప్పూడూ చులకనే!


ఏది దెయ్యం పూనిందో.. ఏ భూతం వాలిందోగానీ.. తమ్ముడు పవన్ కి ఈ మధ్య మరీ పూనకం ఎక్కువయ్యింది!హల్లో పవనాయ్!వొంటికి పట్టిన హిస...
15/04/2024

ఏది దెయ్యం పూనిందో.. ఏ భూతం వాలిందోగానీ..
తమ్ముడు పవన్ కి ఈ మధ్య మరీ పూనకం ఎక్కువయ్యింది!
హల్లో పవనాయ్!వొంటికి పట్టిన హిస్టీరియా ముదిరిందేమో.. డాక్టర్లకు చూపించుకోమరి!!


గన్నవరం కాదు, జగనన్న ప్రభంజనం!
15/04/2024

గన్నవరం కాదు,
జగనన్న ప్రభంజనం!

జగనన్నా.. మమ్మల్ని ఆదుకునే కన్నయ్యా!!
13/04/2024

జగనన్నా.. మమ్మల్ని ఆదుకునే కన్నయ్యా!!

:: పేద ప్రజలే.. నా స్టార్ కాంపెయినర్స్ ::
08/04/2024

:: పేద ప్రజలే.. నా స్టార్ కాంపెయినర్స్ ::


:: జగనన్నకోసం చిన్నారి సైతం :: 10వ రోజు  ‘మేమంతా సిద్ధం ’ యాత్రలో ఓ దృశ్యం
07/04/2024

:: జగనన్నకోసం చిన్నారి సైతం ::
10వ రోజు ‘మేమంతా సిద్ధం ’ యాత్రలో ఓ దృశ్యం

04/04/2024

‘మేమంతా సిద్ధం’ యాత్రలో మే(నే)టి చిత్రం!

:: ఏపిలో మళ్ళీ జగనే సీఎం ::
04/04/2024

:: ఏపిలో మళ్ళీ జగనే సీఎం ::

బాబు అంటేనే.. ఓ మోసం, బాబు అంటేనే ఓ  వెన్నుపోటు! నాడు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిస్తే,నేడు.. ఏ పాపం ఎరుగ...
03/04/2024

బాబు అంటేనే.. ఓ మోసం, బాబు అంటేనే ఓ వెన్నుపోటు!
నాడు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిస్తే,
నేడు.. ఏ పాపం ఎరుగని, దిక్కులేని అవ్వ,తాతల్ని, వికలాంగుల్ని వెన్నుపోటు పొడుస్తున్నాడు!
ఓయ్ బాబూ..నీకు వీరందరి కన్నీటి శాపం తగలకపోదు!!

ఓయూ రాజకీయ కురువృద్ధా.. నీకు వృద్ధాప్య పింఛన్లపై ఇంతటి పగెందుకు?
03/04/2024

ఓయూ రాజకీయ కురువృద్ధా.. నీకు వృద్ధాప్య పింఛన్లపై ఇంతటి పగెందుకు?

సరిగ్గా సమయం చూసుకుని పేదోడి కళ్ళల్లో కారం కొట్టడం బాబుకి కొట్టిన పిండి!అవ్వతాతలకు జీవనాధారమైన పెన్షన్ విషయంలోనూ అడ్డుపడ...
02/04/2024

సరిగ్గా సమయం చూసుకుని పేదోడి కళ్ళల్లో కారం కొట్టడం బాబుకి కొట్టిన పిండి!
అవ్వతాతలకు జీవనాధారమైన పెన్షన్ విషయంలోనూ అడ్డుపడుతున్నావు కదయ్యా!!
ఛీఛీ.. ఏందయ్యా.. నీ రాజకీయం.. సిగ్గు సిగ్గు !!




Text: pension

:: 4వ రోజు మేమంతా సిద్ధం యాత్రలో అరుదైన దృశ్యాలు ::
30/03/2024

:: 4వ రోజు మేమంతా సిద్ధం యాత్రలో అరుదైన దృశ్యాలు ::

బాబులోరు ఎక్కడికెళ్ళినా, అన్నీ కళ్లబొల్లి కబర్లు, జనాలు లేని ఖాళీ కుర్చీలే!సొంత కేడరు కూడా ’బైబై బాబూ!’ అంటున్న పరిస్థిత...
28/03/2024

బాబులోరు ఎక్కడికెళ్ళినా, అన్నీ కళ్లబొల్లి కబర్లు, జనాలు లేని ఖాళీ కుర్చీలే!
సొంత కేడరు కూడా ’బైబై బాబూ!’ అంటున్న పరిస్థితిల్లో రోజురోజుకీ మునుగుతోంది పార్టీ నావ!!


జగనన్న అంటే అంతులేని అభిమానం
28/03/2024

జగనన్న అంటే అంతులేని అభిమానం

23/02/2024

బిల్డప్ బాబాయ్ ని.. మించిపోయారుగా |

మాతృభాషను మడతపెట్టి తెగులు పట్టించడంలో మొనగాడు!శంఖారవం పలకాలన్నా నోరు తిరగని భాషా కోవిదుడు. వీరీరి ముద్దపప్పు వాడిపేరేమి...
21/02/2024

మాతృభాషను మడతపెట్టి తెగులు పట్టించడంలో మొనగాడు!
శంఖారవం పలకాలన్నా నోరు తిరగని భాషా కోవిదుడు. వీరీరి ముద్దపప్పు వాడిపేరేమి?!
day

ఏ పార్ట్ ఎక్కడ ఉందో తెలియలేని స్థితిలో సైకిల్. ముక్కలు లెక్కపెట్టలేనంతగా పగిలిన గాజు గ్లాసుఫ్యాన్ గాలికి.. సొట్టలు పోయిన...
19/02/2024

ఏ పార్ట్ ఎక్కడ ఉందో తెలియలేని స్థితిలో సైకిల్. ముక్కలు లెక్కపెట్టలేనంతగా పగిలిన గాజు గ్లాసు
ఫ్యాన్ గాలికి.. సొట్టలు పోయిన సైకిల్, బీటలు వారిన గాజు గ్లాసు ఎటు కొట్టుకుపోతాయో ఏంటో పాపం!!


పేట్రేగుతున్న పప్పు లోకేష్ ఎర్రబుక్కు వీర ప్రెతాపాలు!ఆ మతిలేని బుక్కులో ఇక  బాబులోరి పేరు చేర్చడమే తరువాయి!!
16/02/2024

పేట్రేగుతున్న పప్పు లోకేష్ ఎర్రబుక్కు వీర ప్రెతాపాలు!
ఆ మతిలేని బుక్కులో ఇక బాబులోరి పేరు చేర్చడమే తరువాయి!!

లోకేష్ పప్పులోరు ఎవర్నీ వదలడంట. ‘రెడ్ బుక్’ మంత్రదండంతో అందరి తాటతీస్తాడంట!అలా అయితే, అవినీతి తాతయ్యగారైన బాబులోరి పేరే ...
15/02/2024

లోకేష్ పప్పులోరు ఎవర్నీ వదలడంట. ‘రెడ్ బుక్’ మంత్రదండంతో అందరి తాటతీస్తాడంట!
అలా అయితే, అవినీతి తాతయ్యగారైన బాబులోరి పేరే ఆ బుక్ లో ముందు వరసలో ఉండాలంట!!

పార్టీకి గాలి లేదు.. ఊపులేదు. కనీసం నాలుగు కుర్చీల్లో జనాలూ లేరు!పోత్తులతోనేమో పితలాటకం.. కనీసం తల్లకిందులు తపస్సు చేసిన...
12/02/2024

పార్టీకి గాలి లేదు.. ఊపులేదు. కనీసం నాలుగు కుర్చీల్లో జనాలూ లేరు!
పోత్తులతోనేమో పితలాటకం.. కనీసం తల్లకిందులు తపస్సు చేసినా...
జనాలు మెచ్చి.. కరుణించే స్థితి లేదాయే.. పాపం బాబులోరు!!

అసత్యపు సర్వే ప్రచారాలతో.. బాబులోరు జిత్తులమారి తంత్రాలు!నిన్ను నమ్మం బాబూ అంటూ జనాలు ఎన్నిసార్లన్నా.. బాబుకి బుద్ధే రాద...
09/02/2024

అసత్యపు సర్వే ప్రచారాలతో.. బాబులోరు జిత్తులమారి తంత్రాలు!
నిన్ను నమ్మం బాబూ అంటూ జనాలు ఎన్నిసార్లన్నా.. బాబుకి బుద్ధే రాదు!!


Address


Telephone

+917003160973

Website

Alerts

Be the first to know and let us send you an email when JayaHo Jagan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JayaHo Jagan:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share