Bhanu Gopal Channapragada

  • Home
  • Bhanu Gopal Channapragada

Bhanu Gopal Channapragada This page provides you all latest Breaking News, Political , Business,Crime, Sports,Movies and Curre

25/12/2023

TikTok for B2B Marketing In the fast-paced world of digital marketing, staying ahead of the curve is crucial for B2B success. One avenue that has gained imm ...

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అవ్వకముందే పార్టీలన్నీ మనీ పాలిటిక్స్ కు తెరలేపాయా? హుజురాబాద్‌ను మించి మునుగోడులో ఖర...
18/08/2022

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అవ్వకముందే పార్టీలన్నీ మనీ పాలిటిక్స్ కు తెరలేపాయా? హుజురాబాద్‌ను మించి మునుగోడులో ఖర్చు పెట్టబోతున్నాయా? స్థానిక ప్రజా ప్రతినిధులకు తాయిలాల పర్వం అప్పుడే మొదలైందా ? అందుకే నియోజకవర్గంలో వలసలు పెరుగుతున్నాయా ? ఆ క్రమంలో నియోజక వర్గ ప్రజలకు ముందే దసరా పండుగ వచ్చేసిందా? అసలు మునుగోడులో ఆఫ్ స్క్రీన్‌గా ఏం జరుగుతుంది ? మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు అనివార్యం కావడంతో అన్ని పార్టీలు ప్రెస్టేజ్‌గా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా టీఆరెఎస్, కాంగ్రెస్, బిజెపి ఇప్పటినుంచే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి....

రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసింది. మంత్రి జగదీశ్ రెడ్డి ఇతర పార్టీల ప్...

మునుగోడులో బీజేపీ మకాం వేయనుందా? ఈనెల 22 నుంచి అక్కడే ఉండి బైపోల్ ముగిసే వరకు ప్రచారం చేయనుందా? కేంద్ర మంత్రులు, జాతీయ న...
17/08/2022

మునుగోడులో బీజేపీ మకాం వేయనుందా? ఈనెల 22 నుంచి అక్కడే ఉండి బైపోల్ ముగిసే వరకు ప్రచారం చేయనుందా? కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు మునుగోడు కు రానున్నారా? బీజేపీ ఉప ఎన్నికల కోసం ప్రత్యేక కమిటీలు వేసే ఆలోచనలో ఉందా? అసలు బైపోల్స్‌కు బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి? మునగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి బైపోల్ అనివార్యంగా మారింది. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. మునుగోడులోనే మకాం వేయాలని డిసైడ్ అయింది....

మునుగోడులో బీజేపీ మకాం వేయనుందా? ఈనెల 22 నుంచి అక్కడే ఉండి బైపోల్ ముగిసే వరకు ప్రచారం చేయనుందా? కేంద్ర మంత్రులు, జ...

చంద్రబాబు విషయంలో ప్రధాని మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా ? ఏపీ కంటే ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో....
17/08/2022

చంద్రబాబు విషయంలో ప్రధాని మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా ? ఏపీ కంటే ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో... టీడీపీ అధినేతకు దగ్గరవుతున్నారా? తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ... అందులో భాగంగానే పాత మిత్రుడికి ప్రయారిటీ ఇస్తోందా ? తమ రాజకీయ అవసరాల కోసమే మోడీ, అమిత్ షాలు వ్యూహాత్మకంగా తిరిగి చంద్రబాబుకు స్నేహహస్తం అందించే ఆలోచన చేస్తున్నారా ? ధర్మపోరాటం అంటూ కేంద్రాన్ని టార్గెట్ చేసిన చంద్రబాబును ప్రధాని మోడీ తిరిగి దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబును పక్కనబెట్టేసి ఇక ఆయనకు పూర్తిగా దారులు మూసేశారని అంతా భావిస్తున్న తరుణంలో హఠాత్తుగా మోడీకి ఆయనపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందనే చర్చ కూడా జరుగుతోంది....

చంద్రబాబు విషయంలో ప్రధాని మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా ? ఏపీ కంటే ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జ....

యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా మారింది. రంగస్థలం, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో నటిగా నిరూపించుకు...
17/08/2022

యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా మారింది. రంగస్థలం, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో నటిగా నిరూపించుకున్నారు అనసూయ. రంగమార్తాండ, పుష్ప 2, అరి సినిమాలు విడుదలకు రెడీగా ఉండగా.. సింబ, మైఖేల్ సినిమాలు షూటింగ్ దశలో ఉంది. ఇక తమిళ్‌లో డైరెక్టర్ ప్రభుదేవ డైరెక్షన్ రెండు సినిమాలకు సైన్ చేసింది అనసూయ. వీటితో పాటు మరో అరడజకు పైగా సినిమాలు అనసూయ లిస్ట్‌లో ఉన్నాయి. అటు సినిమాలు.. ఇటు టీవీ షోస్‌తో బిజీగా మారిన అనసూయ.. ఫ్యామిలీ లైఫ్‌ని మిస్ కాకుండా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది....

యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా మారింది. రంగస్థలం, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో నటిగా ని....

ప్రధానాంశాలు: మోదీపై మండిపడ్డ రాహుల్ గాంధీ బిల్కిస్‌బానో అనే మహిళపై గ్యాంగ్ రేప్ దోషులను జీవిత ఖైద విధించిన కోర్టు 11 మం...
17/08/2022

ప్రధానాంశాలు: మోదీపై మండిపడ్డ రాహుల్ గాంధీ బిల్కిస్‌బానో అనే మహిళపై గ్యాంగ్ రేప్ దోషులను జీవిత ఖైద విధించిన కోర్టు 11 మంది దోషుల విడుదల చేసిన ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే మాటలకు, చేతలకు సంబంధం ఉండడం లేదని, ఆ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బిల్కిస్ బానో రేప్ కేసులో దోషుల విడుదలను తప్పుబడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం మోదీ మాటలకు, చేతలకు మధ్య వ్యత్యాసాన్ని చూస్తోందని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు....

ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే మాటలకు, చేతలకు సంబంధం ఉండడం లేదని, ఆ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ ఎం.....

ప్రధానాంశాలు: ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన కామెంట్స్ మన రాజధాని హైదరాబాద్ లో కరెంట్ పోదు.. దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల కరె...
17/08/2022

ప్రధానాంశాలు: ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన కామెంట్స్ మన రాజధాని హైదరాబాద్ లో కరెంట్ పోదు.. దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల కరెంట్ రాదన్న సీఎం CM KCR: మన రాజధాని హైదరాబాద్ లో కరెంట్ పోదు.. దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల కరెంట్ రాదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. కేసీఆర్ కన్న దొడ్డుగున్నోల్లు.. కేసీఆర్ కన్న పొడుగున్నోల్లు చాలా మంది ముఖ్యమంత్రులు ఉండిరి.. వాళ్లు ఎందుకు 24 గంటల కరెంట్ ఇయ్యలేదు..? అని ప్రశ్నించారు. అకింత భావంతో పని చేస్తే ఏదైనా సాధ్యమే అని.....

CM KCR: మన రాజధాని హైదరాబాద్ లో కరెంట్ పోదు.. దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల కరెంట్ రాదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక కామ....

ప్రధానాంశాలు: పిల్లల రైల్వే టిక్కెట్ బుకింగ్‌లో మార్పులంటూ వార్తలు రిపోర్టులన్ని అవాస్తవమని క్లారిటీ ఇచ్చిన భారతీయ రైల్వ...
17/08/2022

ప్రధానాంశాలు: పిల్లల రైల్వే టిక్కెట్ బుకింగ్‌లో మార్పులంటూ వార్తలు రిపోర్టులన్ని అవాస్తవమని క్లారిటీ ఇచ్చిన భారతీయ రైల్వే ఐదేళ్లలోపు పిల్లలకు రైల్వే ప్రయాణం ఉచితం ప్రత్యేక బెర్తు లేదా సీటు కావాలనుకుంటే మాత్రం ఛార్జీ చెల్లించాలి భారతీయ రైల్వే పిల్లలతో ప్రయాణం చేస్తున్నారా..? మీ పిల్లలకి ఏడాది నుంచి ఐదేళ్ల లోపు వయసుందా..? అయితే మీరు మీ చిన్నారులకు రైల్వే టిక్కెట్ కొనాల్సిందేనని... ఏడాది నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకి కూడా భారతీయ రైల్వే ఛార్జీ విధిస్తుందనే వార్త ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

భారతీయ రైల్వే పిల్లలతో ప్రయాణం చేస్తున్నారా..? మీ పిల్లలకి ఏడాది నుంచి ఐదేళ్ల లోపు వయసుందా..? అయితే మీరు మీ చిన్నా...

ప్రధానాంశాలు: లండన్‌లో భారీ అగ్నిప్రమాదం అనేక రైల్వే సర్వీసులకు అంతరాయం మంటలను అదుపు చేస్తున్న 70 మంది సిబ్బంది లండన్‌లో...
17/08/2022

ప్రధానాంశాలు: లండన్‌లో భారీ అగ్నిప్రమాదం అనేక రైల్వే సర్వీసులకు అంతరాయం మంటలను అదుపు చేస్తున్న 70 మంది సిబ్బంది లండన్‌లో (London Bridge on Fire) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సౌత్‌వార్క్‌లోని యూనియన్ స్ట్రీట్‌లో ఉన్న లండన్ బ్రిడ్జ్‌పై మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో పలు రైల్వే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే ఆ ప్రాంతంలోని అనేక భవనాలను ఖాళీ చేయించారు. పొగ కారణంగా అక్కడ ఉండే నివాసితులు తమ ఇళ్ల కిటికీలను, తలుపులను మూసివేయాలని సూచించారు....

లండన్‌లో (London Bridge on Fire) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సౌత్‌వార్క్‌లోని యూనియన్ స్ట్రీట్‌లో ఉన్న లండన్ బ్రిడ్జ్‌ప.....

ద్రవ్యోల్భణం తగ్గుముఖం పట్టే సంకేతాలు రావడం ట్రేడర్లలో ఉత్సాహాన్ని నింపుతోంది (AFP) స్టాక్ మార్కెట్లలో మదుపరుల ఆశలు పుంజ...
17/08/2022

ద్రవ్యోల్భణం తగ్గుముఖం పట్టే సంకేతాలు రావడం ట్రేడర్లలో ఉత్సాహాన్ని నింపుతోంది (AFP) స్టాక్ మార్కెట్లలో మదుపరుల ఆశలు పుంజుకుంటున్నాయి. ఆర్థిక మాంద్యంపై ఆందోళనలను తగ్గిస్తూ ద్రవ్యోల్భణ గణాంకాలు వెలువడడంతో షేర్ల ధరలు పుంజుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 63.93 పాయింట్లు పెరిగి 59,906 పాయింట్ల వద్ద, నిఫ్టీ 19.90 పాయింట్లు పెరిగి 17,845 పాయింట్ల వద్ద ట్రేడైంది. ఉదయం 10.10 సమయంలో సెన్సెక్స్ 260.81 పాయింట్లు లాభపడి 60,103 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే నీఫ్టీ 78.25 పాయింట్లు లాభపడి17,901 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది....

ద్రవ్యోల్భణం తగ్గుముఖం పట్టే సంకేతాలు రావడం ట్రేడర్లలో ఉత్సాహాన్ని నింపుతోంది (AFP)

కార్తికేయ 2 సక్సెస్ మీట్ హైదరాబాద్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు తనపై తప్పుడు ప్రచారం...
17/08/2022

కార్తికేయ 2 సక్సెస్ మీట్ హైదరాబాద్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిర్మాతలమధ్య ఆరోగకరమైన వాతావరణం ఉందని స్పష్టం చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ-2. ఈ సినిమా ఆగస్టు 13న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ బడా నిర్మాతలైన అల్లు అరవింద్, దిల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.....

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ-2. ఈ సినిమా ఆగస్టు 13న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది...

రూ. 20 వేల బడ్జెట్ ధరలో Blu Bold N2 స్మార్ట్‌ఫోన్‌ విడుదలయింది.ఈ ఫోన్లో అన్నీ ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. పూర్తి వివరాల కో...
17/08/2022

రూ. 20 వేల బడ్జెట్ ధరలో Blu Bold N2 స్మార్ట్‌ఫోన్‌ విడుదలయింది.ఈ ఫోన్లో అన్నీ ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి..అమెరికాకు చెందిన మొబైల్ తయారీదారు BLU నుంచి Blu Bold N2 అనే స్మార్ట్‌ఫోన్‌ విడుదలయింది. సరసమైన ధరలోనే లభించే స్మార్ట్‌ఫోన్‌లో అనేక ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. AMOLED డిస్‌ప్లే, భారీ ర్యామ్ కెపాసిటీ, మెరుగైన ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో పాటు వెనకవైపు నాలుగు కెమెరా సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ కూడా ఉంది. డిస్‌ప్లేకు రక్షణగా స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ లేయర్ ఇచ్చారు....

రూ. 20 వేల బడ్జెట్ ధరలో Blu Bold N2 స్మార్ట్‌ఫోన్‌ విడుదలయింది.ఈ ఫోన్లో అన్నీ ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. పూర్తి వివరాల కో.....

శరీరంలోని విషపదార్థాలను డిటాక్స్ చేయడం చాలా మంచి విషయం. కచ్చితంగా మీలోపల ఉన్న విషపదార్థాలను బయటకు పంపడం మీ శరీరానికి చాల...
17/08/2022

శరీరంలోని విషపదార్థాలను డిటాక్స్ చేయడం చాలా మంచి విషయం. కచ్చితంగా మీలోపల ఉన్న విషపదార్థాలను బయటకు పంపడం మీ శరీరానికి చాలా మంచిది. మీ శరీరంలోపల చనిపోయిన కణాలను బయటకు పంపకపోతే.. అవి మిమ్మల్ని అనారోగ్యానికి గురయ్యేలా చేస్తాయి. అయితే మీరు సహజంగానే మీ శరీరాన్ని డిటాక్స్ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తినే ఆహారం, పీల్చే గాలి, చర్మం ద్వారా విషపదార్థాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి వాటిని డిటాక్స్ చేయడం చాలా అవసరం. లేదంటే లేనిపోని రోగాలు మనల్ని చుట్టుముడతాయి....

మనం తినే ఆహారం, పీల్చే గాలి, చర్మం ద్వారా విషపదార్థాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి వాటిని డిటాక్స్ చేయడ....

టెక్నాలజీ పెరుగుతోంది. అంతా పేపర్ లేస్. ఏం చేయాలన్నా.. డిజిటల్ గానే. ఈ పద్ధతే విమానాశ్రయాల్లోకి వస్తోంది. కేవలం ఫేషియల్ ...
17/08/2022

టెక్నాలజీ పెరుగుతోంది. అంతా పేపర్ లేస్. ఏం చేయాలన్నా.. డిజిటల్ గానే. ఈ పద్ధతే విమానాశ్రయాల్లోకి వస్తోంది. కేవలం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఆధారంగా ప్యాసింజర్ ప్రాసెసింగ్ చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.రోజురోజుకు సాంకేతికత అప్ డేట్ అవుతూ ఉంటుంది. కొత్త కొత్త మార్పులు మనల్ని కాస్త ఆశ్చర్యపరస్తూ ఉంటాయి. పని సులువు కావాలంటే వాటిని ఫాల్ అయిపోవాల్సిందే. తాజాగా విమానాశ్రయాల్లోనూ ఓ కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నారు. అదే DigiYatra పాలసీ. హైదరాబాద్ లో ఈ నెల 18వ తేదీ నుంచి బీటా వర్షన్ స్టార్ట్ అవుతుంది....

టెక్నాలజీ పెరుగుతోంది. అంతా పేపర్ లేస్. ఏం చేయాలన్నా.. డిజిటల్ గానే. ఈ పద్ధతే విమానాశ్రయాల్లోకి వస్తోంది. కేవలం ఫ....

మణిరత్నం కలల ప్రాజెక్ట్‌ పొన్నియిన్‌ సెల్వన్‌ రిలీజ్‌కు ముందే ఓ రికార్డును సొంతం చేసుకుంది. గతంలో ఏ తమిళ సినిమాకు దక్కని...
17/08/2022

మణిరత్నం కలల ప్రాజెక్ట్‌ పొన్నియిన్‌ సెల్వన్‌ రిలీజ్‌కు ముందే ఓ రికార్డును సొంతం చేసుకుంది. గతంలో ఏ తమిళ సినిమాకు దక్కని ఘనత అది.ఇండియా గర్వించదగిన దర్శకుల్లో ఒకరైన మణిరత్నం ఎంతో ఇష్టపడి చేస్తున్న ప్రాజెక్ట్‌ పొన్నియిన్‌ సెల్వన్‌. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మాగ్నమ్ ఓపస్‌ సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ పాన్‌ ఇండియా మూవీలో విక్రమ్‌, ఐశ్వర్య రాయ్‌, కార్తీ, త్రిషలాంటి పెద్ద పెద్ద స్టార్లు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌ లుక్స్‌, టీజర్‌ మూవీపై అంచనాలు పెంచేశాయి....

మణిరత్నం కలల ప్రాజెక్ట్‌ పొన్నియిన్‌ సెల్వన్‌ రిలీజ్‌కు ముందే ఓ రికార్డును సొంతం చేసుకుంది. గతంలో ఏ తమిళ సినిమ...

ఇప్పుడంతా ఫోల్డబుల్ స్మార్ట్​ఫోన్​ హావా నడుస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ప్రస్తుత...
17/08/2022

ఇప్పుడంతా ఫోల్డబుల్ స్మార్ట్​ఫోన్​ హావా నడుస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ప్రస్తుతం అగ్రగామిగా ఉన్న దక్షిణ కొరియాకు వ్యతిరేకంగా చైనీస్ టెక్ దిగ్గజం బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో Samsung, Xiaomi తమ కొత్త తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేశాయి. మరి వీటిలో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్​లో ఏది కొత్తగా విడుదలైనా.. మరో సంస్థ వాటికి పోటీగా నిలుస్తాయి. అలాగే ఇప్పుడు ఫోల్డబుల్​ స్మార్ట్​ఫోన్స్​లలో కూడా Samsung, Xiaomi మధ్య గట్టి పోటి నడుస్తుంది. Samsung Galaxy Z Fold4తో కొత్త ఫోల్డబుల్​ స్మార్ట్​ఫోన్ విడుదల చేయగా.....

మార్కెట్​లో ఏది కొత్తగా విడుదలైనా.. మరో సంస్థ వాటికి పోటీగా నిలుస్తాయి. అలాగే ఇప్పుడు ఫోల్డబుల్​ స్మార్ట్​ఫోన్...

జుట్టు రాలే సమస్య ఇబ్బందిపెడుతుందా? అయితే కొబ్బరినూనెలో కొన్ని రకాల నూనెలు కలిపి తలకు అప్లై చేసుకోవటం ద్వారా జుట్టు రాలట...
17/08/2022

జుట్టు రాలే సమస్య ఇబ్బందిపెడుతుందా? అయితే కొబ్బరినూనెలో కొన్ని రకాల నూనెలు కలిపి తలకు అప్లై చేసుకోవటం ద్వారా జుట్టు రాలటం సమస్య తగ్గి, కొత్తగా వెంట్రుకలు పెరుగుతాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండిఈరోజుల్లో చాలా మంది యువత ఎదుర్కొంటున్న అతిక్లిష్టమైన సమస్య జుట్టు రాలటం. దువ్వుకున్నా, నూనె రాసుకున్నా, తలంటూ స్నానం చేసిన ప్రతీసారి పెద్ద మొత్తంలో వెంట్రుకలు ఊడిపోవటం చూస్తే మనసు కలవరపడుతుంది. ఫలితంగా చిన్నవయసులోనే బట్టతల ఇబ్బందిపెడుతుంది. పెళ్లి కాని వారికి ఈ సమస్య మరింత ఆందోళన కలిగిస్తుంది....

జుట్టు రాలే సమస్య ఇబ్బందిపెడుతుందా? అయితే కొబ్బరినూనెలో కొన్ని రకాల నూనెలు కలిపి తలకు అప్లై చేసుకోవటం ద్వారా జ...

క్రికెట్‌ ప్రపంచంలో పెరిగిపోతున్న లీగ్స్‌పై లెజెండరీ ప్లేయర్‌ కపిల్‌ దేవ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేశాడు. క్రికెట్‌ కూ...
17/08/2022

క్రికెట్‌ ప్రపంచంలో పెరిగిపోతున్న లీగ్స్‌పై లెజెండరీ ప్లేయర్‌ కపిల్‌ దేవ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేశాడు. క్రికెట్‌ కూడా మెల్లగా ఫుట్‌బాల్‌లాగా మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశాడు.న్యూఢిల్లీ: క్రికెట్‌లో అయితే తరచూ రెండు దేశాలు ఒకరి దగ్గరకి మరొకరు వెళ్లడం, ఆడటం చూస్తుంటాం. కానీ ఫుట్‌బాల్‌లో అలా కాదు. ఏడాది మొత్తం ఏదో ఒక లీగ్‌ జరుగుతూనే ఉంటుంది. ప్లేయర్స్‌ అంతా ఆ లీగ్స్‌తోనే గడుపుతారు. రెండు దేశాల మధ్య మ్యాచ్‌లు కేవలం నాలుగేళ్లకోసారి జరిగే వరల్డ్‌కప్‌లోనే చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్రికెట్‌ కూడా మెల్లగా అలాగే మారిపోతోందని అంటున్నాడు మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌....

క్రికెట్‌ ప్రపంచంలో పెరిగిపోతున్న లీగ్స్‌పై లెజెండరీ ప్లేయర్‌ కపిల్‌ దేవ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేశాడు. ...

ఇవాళ తెలంగాణ లాసెట్ - 2022 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ లాసెట్ - 2022 ఫలితాలు విడ...
17/08/2022

ఇవాళ తెలంగాణ లాసెట్ - 2022 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ లాసెట్ - 2022 ఫలితాలు విడుదల కానున్నాయి. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2022 రిజల్ట్స్ ను బుధవారం సాయంత్రం 4 గంటలకు అధికారులు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది జరిగిన లాసెట్‌ పరీక్షలకు మొత్తం 35,538 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జులై 21, 22 తేదీల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు మొత్తం 28,921 మంది హాజరయ్యారు....

ఇవాళ లాసెట్ - 2022 ఫలితాలు విడుదల కానున్నాయి. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్...

పిల్లల్ని కనాలనే ఆలోచన ఉన్నవారు ముందుగా వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఆడ, మగ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతానోత్పత్తి...
17/08/2022

పిల్లల్ని కనాలనే ఆలోచన ఉన్నవారు ముందుగా వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఆడ, మగ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతానోత్పత్తిలో సమస్యలు తలెత్తవు. సంతానోత్పత్తి సామర్థ్యం పెరగాలంటే ఇలాంటి ఆహారాలు (Fertility Boosting Foods) తీసుకోండి.ఈరోజుల్లో ఆలస్యంగా వివాహాలు చేసుకోవటం, ఒత్తిడితో కూడిన జీవనశైలి తదితర అంశాలు సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. చాలా జంటలకు వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా సంతాన యోగం మాత్రం కలగటం లేదు. దీంతో ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తూ అధిక మొత్తంలో డబ్బును, తమ విలువైనా సమయాన్ని వెచ్చిస్తున్నారు. అయినా ఫలితం శూన్యంగానే ఉంటుంది....

పిల్లల్ని కనాలనే ఆలోచన ఉన్నవారు ముందుగా వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఆడ, మగ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంత.....

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా పుంజుకుంటోంది. ద్రవ్యోల్భణ భయాలు తగ్గుతుండడం, చమురు ధరలు క్రమంగా తగ్గుతుండడంతో రూప...
17/08/2022

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా పుంజుకుంటోంది. ద్రవ్యోల్భణ భయాలు తగ్గుతుండడం, చమురు ధరలు క్రమంగా తగ్గుతుండడంతో రూపాయి పుంజుకుంటోంది. ముంబై ఆగస్టు 17: అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 44 పైసలు పెరిగి 79.30కి చేరుకుంది. ప్రధానంగా విదేశీ నిధుల ప్రవాహం రూపాయి బలోపేతానికి దోహదపడింది. అంతేకాకుండా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతుండడంతో దేశీయ ఈక్విటీలలో సానుకూలత ప్రారంభమవడం పెట్టుబడిదారుల సెంటిమెంట్లను పెంచిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ వద్ద డాలర్‌తో రూపాయి 79.32 వద్ద ప్రారంభమైంది....

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా పుంజుకుంటోంది. ద్రవ్యోల్భణ భయాలు తగ్గుతుండడం, చమురు ధరలు క్రమంగా తగ్గుత....

Address


Alerts

Be the first to know and let us send you an email when Bhanu Gopal Channapragada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhanu Gopal Channapragada:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share