NR's Public Point

  • Home
  • NR's Public Point

NR's Public Point People's Voice

hi
07/01/2023

hi

Pavan Get link Facebook Twitter Pinterest Email Other Apps January 07, 2023   Pavan1 Location: 3V3V+V5 Yellamal, Maharashtra, India Get link Facebook Twitter Pinterest Email Other Apps Comments Team BrammaJanuary 7, 2023 at 8:37 AMhiReplyDeleteRepliesReplyAdd commentLoad more... Post a Comment

22/09/2022

Hi Friends, We are into Following " Services
Our Specialization






,




...etc..,

22/09/2022

Hi friends Good Morning All

We providing those services, Like










etc......

Please do support US...

21/09/2022
24/05/2022

"దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్ అప్పులపైనే చర్చ.

ప్రజలు నమ్మి 151 సీట్లు కట్టబెడితే రాష్ట్రంలో సుపరిపాలన అనేది మచ్చుకైనా కనబడుతుందా?"

- JanaSena Party అధినేత శ్రీ Pawan Kalyan గారు.




23/05/2022

Next 30 years CM kadha mari, eeee mathram cheyyakapote ela







వెంట్రుక కూడా పీకలేరా?? నిజమే➤పెన్షన్లపై ప్రమాస్వీకారం రోజే మాట తప్పినా - వెంట్రుక కూడా పీకలేరు➤SCSపై మాటతప్పి మడమతిప్పి...
10/04/2022

వెంట్రుక కూడా పీకలేరా?? నిజమే

➤పెన్షన్లపై ప్రమాస్వీకారం రోజే మాట తప్పినా - వెంట్రుక కూడా పీకలేరు

➤SCSపై మాటతప్పి మడమతిప్పితే - వెంట్రుక కూడా పీకలేరు

➤అమరావతిపై నిర్లజ్జగా మాట మార్చినా - నిజమే వెంట్రుక కూడా పీకలేరు

➤పోలవరంపై వెనక్కి తగ్గుతున్నా - వెంట్రుక కూడా పీకలేరు

➤విభజన హక్కులు సాధించకున్నా - వెంట్రుక కూడా పీకలేరు

➤రోడ్లు సరిగా లేకపోయినా ప్రాణాలు పోతున్నా - వెంట్రుక కూడా పీకలేరు

➤అధికార దుర్వినియోగం అడ్డగోలుగా జరుగుతున్నా - వెంట్రుక కూడా పీకలేరు

➤రాజన్న రాజ్యంలో రౌడీ మూకలు విశ్రుంఖలంగా రెచ్చిపోతున్నా - వెంట్రుక కూడా పీకలేరు

➤3 రాజధానులంటూ మోసం చేస్తుంటే - వెంట్రుక కూడా పీకలేరు

➤వారంలో CPS రద్దు చేస్తామని చెప్పి - పరిజ్ఞానం లేక హామీ ఇచ్చామని చెప్పినా - వెంట్రుక కూడా పీకలేరు

➤మద్యపాన నిషేదం విధిస్తామని చెప్పి - మద్యమే ఆదాయ మార్గంగా వ్యవహరిస్తున్నా - వెంట్రుక కూడా పీకలేరు

➤జాబ్ క్యాలెండరని చెప్పివంచించినా - వెంట్రుక కూడా పీకలేరు

➤జీతాల పెంపు దేవుడెరుగు ఉన్నవి వేయకున్నా -వెంట్రుకకూడా పీకలేరు

➤దేవాలయాలు,విగ్రాహాలు ధ్వంసం అవుతున్నా- వెంట్రుక కూడా పీకలేరు

ప్రజలిచ్చిన పదవిలో ఉంటూ ఆప్రజల్నే చులకనచేసి మాట్లాడితే ప్రజలేమ్ పీకగలరో తెలిసోస్తుంది

30/09/2021
28/02/2021

రేయ్ #పేటియం బ్యాచ్ అప్పుడే ఐపోయింది అనుకోకండిరా... అసలు ఆటా ఇప్పుడే మొదలైందిరా.... ఇప్పుడే మొదలైంది....

#జైజనసేన
#జైపవన్కళ్యాణ్
#జైహింద్

28/02/2021
16/02/2021

ఒరేయ్ #మార్పు #మొదలయింది అంటే వినలేదు కాదరా #జఫ్ఫాస్ బ్యాచ్ ఎమ్ పికుతూన్నార్రా మీరు మీ నాయకులు....

151 సిట్లు మాకు ప్రజలు ఇచ్చారు అన్నారు కాదరా... మరి 151 సిట్లు ఇచ్చినా ప్రజలకు మీ నాయకుడు చేసింది ఏమిటిరా....

151 సిట్లు వచ్చాయ్ 50% ప్రజలు మావైపు ఉన్నారు అని విర్రావిగారు కాదరా 20 నేతల్లోనే మీ 50%లో 10% పాయే...

151 సిట్లు వచ్చాయ్ అని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ పట్టీంచుకోకుంటే, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలే అదహ్ పాతాళానికి తోక్కేస్తారురా...

వచ్చినా 50% ఓట్లలో
అధికారంలో ఉన్న 20 నేలల్లో 10% ఓట్లర్లు పాయే
మరో 40 నేలల్లో 20% ఓటర్లు పోతారాయే... ఇంకా మీగిలేది 20% హా హా హా హా...

#జైజనసేన
#జైపవన్కళ్యాణ్


#జగానాలు
#మున్సిపల్ఎలక్షన్
#జననేతపవన్కళ్యాణ్
#జైహింద్

15/02/2021

ఒరయ్య #సజ్జల ఇంకా నిండలేదా నీ #బోజ్జ....

ఇప్పటికే మీ పుత్రూలు చేసే దౌర్జన్యాలు సామాన్య ప్రజలు తట్టుకోలేక పోతున్నారు... నీ లాంటి #హత్సాకళావాసిని ప్రభుత్వ ప్రధాన సాలహాదారునిగా ఉంచుకుని ప్రజలకు ఏం ఉద్దరిదాంమని ఈ #జగానాలు గాడు..

ఉన్నా ఐదు ఏళ్ళు చెందినట్లు ఇంకో 30ఏళ్ళు కావాలారా రేయ్ నిన్నే రా రేయ్ సజ్జల బోజ్జల... తాడు తమ్మే లేకుండా మీ వైసిపి bacth నుకలు చెల్లే రోజులు చాలా తొందరగానే వస్తున్నాయి...

ముందుగా నీ బ్రోకర్ పనికి తగిన ప్రతిఫలం దక్కిందని చాలా ఆనందంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది..

#జైజనసెన

#జైహింద్

15/02/2021

మిత్రమా ప్రలోభాలకు లోనై ఏకాగ్రతను కోల్పోయినట్లైతే మన లక్ష్యాన్ని ఎన్నటికీ సాధించలేము... కావున ప్రలోభాలకు లొంగకుండా పోరాటం చేద్దాం విజయం తప్పక మనదె..

మీ విజయ్ నాయుడు
#జైజనసెన


#జైహింద్

12/02/2021

Address


Telephone

+919676081836

Website

Alerts

Be the first to know and let us send you an email when NR's Public Point posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NR's Public Point:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share