Upadhi TV

Upadhi TV Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Upadhi TV, Media, .
(1)

"UPADHI TV" telugu channel is a YouTube / Facebook channel for information on How to get self-employment with machines, How to start a business, how to start a cottage industry, how to make products, how to get business loans, how to get skill training..

In this picklemart there are more than 200 types of homemade, famous in Andhra.. non-veg pickles, veg pickles, pastries,...
21/08/2022

In this picklemart there are more than 200 types of homemade, famous in Andhra.. non-veg pickles, veg pickles, pastries, karam podulu etc. in this store. Especially this Pickle Mart store has Bhimavaram non-veg pickles which are very famous in Andhra.

We offer PICKLE MART franchisees in all states, all district centers, towns, and all other areas of India. Those who are interested can use this franchise opportunity and earn a good income. Even those who have no business experience can run this business alone, no workers or other staff are required.

- Very Low Investment
- High returns
- Wide Varieties
Call Us for Franchise booking
Phone/whatsapp: +91 99660 97099, 89194 59969.
website: https://www.picklemarts.com/

కేవలం ఓ 10 వేల రూపాయల పెట్టుబడితోనే, multi brand RO water purifiers సర్విస్ పాయింట్ ను స్టార్ట్ చేయవచ్చు. మీ ఇంటి వద్ద న...
11/10/2021

కేవలం ఓ 10 వేల రూపాయల పెట్టుబడితోనే, multi brand RO water purifiers సర్విస్ పాయింట్ ను స్టార్ట్ చేయవచ్చు. మీ ఇంటి వద్ద నుండి కూడా ప్రారంభించుకోవచ్చు.

కొత్తగా ఈ వాటర్purification రంగం లోకి అడుగు పెట్టాలకునేవారికీ spares ను సప్లయ్ చేస్తూ, సర్విస్ చేయడానికి కావలసిన ట్రైనింగ్ ను, ఫోన్ కాల్స్ ద్వారా మరియు ఆన్లైన్ ద్వారా CP Water Care కంపెనీ సపోర్ట్ చేస్తుంది.

RO Water purifiers service కోసం కావలసిన స్పేర్ parts ను market ధర పై 70% to 80% తగ్గింపు ధరల్లో wholesale గా మీకు కంపెనీ సప్లయ్ చేస్తుంది.

అలాగే Electrical, ప్లంబింగ్ work టెక్నీషియన్స్ , household items repair చేసేవారు, ఇతర టెక్నీషియన్స్ కూడా కంపెనీ వద్ద spares ను purchase చేసి, మీ customers యొక్క purifiers సర్విస్ అందిస్తూ అదనపు ఆదాయం సంపాదించుకోవచ్చు.

మీరు Branded మరియు unbranded, అన్నీ రకాల వాటర్ purifiers కు సర్విస్ అందిస్తూ, సర్విస్ charge రూపంలో మరియు spares పైన మిగులుతో మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు.

Contact for More Details:
+91 7997939407, 9676494040.

10/10/2021

రూ.10,000/- పెట్టుబడి చాలు, సొంత బిజినెస్ స్టార్ట్ చెయ్యొచ్చు!

Latest business opportunity in telugu. CP water care dealership opportunity in telugu.

Contact to CP Water Care:
-------------------------------------------
Phone: 7997939407, 9676494040.

  in collaboration with Larsen & Toubro Limited (L & T) for Skilling the youth from the state of  . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
04/10/2021

in collaboration with Larsen & Toubro Limited (L & T) for Skilling the youth from the state of .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమీపంలో L&T CSTI (నిర్మాణ నైపుణ్యాల శిక్షణ సంస్థ) యొక్క స్థానాలు

1. కాంచీపురం (చెన్నై దగ్గర), తమిళనాడు
[ 1. Formwork Carpentry (ఫార్మ్‌వర్క్ వడ్రంగి) 2. Bar Bending & Steel Fixing (బార్ బెండింగ్ & స్టీల్ ఫిక్సింగ్) 3. Masonry (తాపీపని) 4. Construction Electrician (నిర్మాణ ఎలక్ట్రీషియన్) 5. Welding (వెల్డింగ్) 6. Plumbing (ప్లంబింగ్) 7. Scaffolding (పరంజా) ]
2. అట్టిబెల్లె (బెంగళూరు సమీపంలో), కర్ణాటక ( 1. Formwork Carpentry (ఫార్మ్‌వర్క్ వడ్రంగి)2. Masonry(తాపీపని) 3. Welding(వెల్డింగ్ ) )
3. జడ్చర్ల (హైదరాబాద్ దగ్గర), తెలంగాణ (1. Formwork Carpentry (ఫార్మ్‌వర్క్ వడ్రంగి)2. Bar Bending & Steel Fixing(బార్ బెండింగ్ & స్టీల్ ఫిక్సింగ్ ) 3. Masonry(తాపీపని) 4. Construction Electrician(నిర్మాణ ఎలక్ట్రీషియన్ ) 5. Welding(వెల్డింగ్) )

Registration Link
https://forms.gle/tSxmcmrzEaqPUiBL8 (or) www.apssdc.in
శిక్షణ వ్యవధి: Welding (వెల్డింగ్) = 60 రోజులు & Scaffolding (పరంజా) = 45 రోజులు మినహా అన్ని కోర్సులకు 90 రోజుల వ్యవధి ఉంటుంది

Qualification for enrollment in Training (శిక్షణలో నమోదుకు అర్హత)
1. Age limit - 18 years completion to below 35 years (వయోపరిమితి-18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు)
2. Physical Fitness - Min. height 155 cm & Min. weight 45 kg (ఫిజికల్ ఫిట్‌నెస్ - కనిష్ట. ఎత్తు 155 cm & Min. బరువు 45 కిలోలు)
3. Education - 5th class and above for all trades except Electrician, Welding & Plumbing where respective ITI qualification is required. Diploma holders & Graduates not eligible to apply. (విద్య - 5 వ తరగతి మరియు అంతకంటే ఎక్కువ ఐటిఐ అర్హత అవసరమైన ఎలక్ట్రీషియన్, వెల్డింగ్ & ప్లంబింగ్ మినహా అన్ని ట్రేడ్‌ల కోసం.డిప్లొమా హోల్డర్స్ & గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.)

Benefits to Trainees during the training(శిక్షణ సమయంలో ట్రైనీలకు ప్రయోజనాలు)
1. No Training Fee( శిక్షణ ఫీజు లేదు)
2. Free Boarding & Lodging (ఉచిత బోర్డింగ్ & లాడ్జింగ్)
3. No Stipend (స్టైపెండ్ లేదు)
4. Free Uniform set & PPE (ఉచిత యూనిఫాం సెట్ & PPE )
5. Free Basic Digital Literacy course (with Microsoft Certificate) (ఉచిత బేసిక్ డిజిటల్ లిటరసీ కోర్సు (మైక్రోసాఫ్ట్ సర్టిఫికెట్‌తో)
6. One-time Travel incentive of upto INR. 500 per candidate (on actual) upon successful admission / completion of course (INR వరకు వన్-టైమ్ ట్రావెల్ ఇన్సెంటివ్. విజయవంతంగా ప్రవేశం / కోర్సు పూర్తయిన తర్వాత ప్రతి అభ్యర్థికి (వాస్తవంగా)
7. No fees for terminal assessment & certification (టెర్మినల్ అసెస్‌మెంట్ & సర్టిఫికేషన్ కోసం ఫీజు లేదు)

ఈ కుండీ.. పర్యావరణ హితమండీ!చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థిని పేరు ఎ.శ్రీజ... పక్కనున్న కుండీలు.. పర్యావరణహితంగా ఆమె రూప...
24/09/2021

ఈ కుండీ.. పర్యావరణ హితమండీ!

చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థిని పేరు ఎ.శ్రీజ... పక్కనున్న కుండీలు.. పర్యావరణహితంగా ఆమె రూపుదిద్దినవే.. వేరుశనగ పొట్టు, ఇతర సహజసిద్ధ పదార్థాలను ఇందుకామె వినియోగిస్తోంది. నర్సరీల్లో మొక్కలను పెంచేందుకు నల్లటి పాలిథీన్‌ కవర్లను వాడుతుంటారు. అవి ఏళ్ల తరబడి మట్టిలోనే ఉండిపోతాయి. పర్యావరణానికి హాని చేస్తాయి. దానికి పూర్తి భిన్నమైనవి శ్రీజ తయారుచేస్తున్న కుండీలు. వాటిలో మట్టిని నింపి మొక్కలుంచి పాతితే సరి. కుండీలు సులువుగా మట్టిలో కలిసిపోతాయి. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంట ప్రభుత్వ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది.

పర్యావరణహిత కుండీల తయారీ పరంగా ఆమె ఆలోచనకు ప్రధానోపాధ్యాయుడు అగస్టీన్‌, ఇతర ఉపాధ్యాయులు సహకరించారు. శ్రీజ సృజన గతేడాది సెప్టెంబరులో సీఎస్‌ఐఆర్‌ ఇన్నోవేషన్‌ అవార్డుకు ఎంపికై, జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. అదే ఏడాది టీఎస్‌ఐసీ రూరల్‌ ఇన్నోవేషన్‌ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. శ్రీజ యోచనకు మెచ్చిన టీ-వర్క్స్‌ ఆ కుండీల తయారీకి ఊతమిస్తూ ‘బయోప్రెస్‌ 4 టీ’ యంత్రాన్ని అందజేసింది. తన ప్రతిభ నేపథ్యంగా ఇటీవల హైదరాబాద్‌ టీహబ్‌లో ఎంపీ శశిథరూర్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రశంసలందుకుంది.
- ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌
- న్యూస్‌టుడే, కేటీదొడ్డి


#స్వయంఉపాధి

Business Idea: తక్కువ పెట్టుబడితో గౌరవమైన ఉపాధి..అత్యధిక ఆదాయం కావాలా? అయితే, ఇది మీకోసమే!చాలామందికి తమ కాళ్లపై తాము నిల...
20/09/2021

Business Idea: తక్కువ పెట్టుబడితో గౌరవమైన ఉపాధి..అత్యధిక ఆదాయం కావాలా? అయితే, ఇది మీకోసమే!

చాలామందికి తమ కాళ్లపై తాము నిలబడాలని ఉంటుంది. కానీ, అందుకు సరైన వేదిక దొరకదు. దొరికినా.. దానికి పెట్టాల్సిన పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. తక్కువ పెట్టుబడితో ఏ వ్యాపారం ప్రారంభించలేం. పెద్ద పెట్టుబడులకు డబ్బు ఉండదు. ఇక లోన్లు తీసుకోవాలన్నా దానికి భారీ ప్రాసెస్. ఇన్ని అడ్డంకుల నేపథ్యంలో చాలా మంది ఎంతో కొంత జీతానికి.. ఎదో ఒక పనికి కుదిరిపోయి జీవితాన్ని గడిపేస్తారు. అయితే, చిన్న పెట్టుబడితో గౌరవంగా జీవించగలిగే వ్యాపారాలు చాలా ఉంటాయి. ప్రస్తుతం సేవా రంగంలో పలు అవకాశాలున్నాయి. చాలా మందికి ఆన్లైన్ లో వ్యవహారాలు నిర్వహించుకోవడం చేతకాదు. ఓటరు కార్డు నుంచి డ్రైవర్ లైసెన్స్ దాకా.. యుటిలిటీ చెల్లింపుల నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేయడం వరకూ చాలా విషయాలు చదువుకున్న వారికీ తెలియదు. అందుకే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని ప్రారంభించడం ద్వారా మీ సొంత కాళ్లపై మీరు నిలబడొచ్చు. అసలు ఈ సీఎస్సీ అంటే ఏమిటి.. అది ఎలా ప్రారంభించవచ్చు వంటి వివరాలు మీకోసం..

ప్రజలకు అనేక ప్రభుత్వ పత్రాలను సృష్టించడానికి, వాటిని ఒకదానితో ఒకటి లింక్ చేయడానికి, అప్‌డేట్ చేయడానికి సీఎస్సీ అవసరం. సీఎస్సీలు దేశంలోని అన్ని రాష్ట్రాలలో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్‌లో పనిచేస్తాయి. మీరు సీఎస్సీ తెరవడం ద్వారా బాగా సంపాదించవచ్చు.

కామన్ సర్వీస్ సెంటర్ అంటే ఏమిటి?

ప్రజలకు అవసరమైన డిజిటల్ సేవలను అన్నిటినీ ఒక దగ్గర అందించే కేంద్రాన్ని కామన్ సర్వీస్ సెంటర్ అంటారు. ఈ సీఎస్సీ అనేది భారత పౌరులకు ప్రభుత్వం అందించే సౌకర్యాలను అందించే సాధనం. ప్రధానంగా వ్యవసాయం, ఆరోగ్యం, వినోదం, విద్య, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, యుటిలిటీ చెల్లింపులతో పాటు, అనేక పథకాలు కూడా ఈ సీఎస్సీలో చేర్చారు.

సీఎస్సీలో ఏ విధమైన సేవలు అందించవచ్చు..

సీఎస్సీ ద్వారా జనన ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, అడ్మిట్ కార్డ్, దరఖాస్తు ఫారం, పెన్షన్ దరఖాస్తు, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్, విద్యుత్ బిల్లు చెల్లింపు, రైలు/విమానయాన టిక్కెట్లు, ప్రభుత్వ పథకాల పని మొదలైన వాటిని ప్రజలకు అందించవచ్చు.

ఆదాయం ఎలా ఉంటుంది?

సీఎస్సీ ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. ప్రతి బ్యాంకింగ్ లావాదేవీపై ప్రభుత్వం సీఎస్సీ ఆపరేటర్లకు రూ .11 ఇస్తుంది. ఇది కాకుండా, రైలు, బస్సు , విమాన టిక్కెట్లను కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. దీని కోసం కూడాసీఎస్సీ ఆపరేటర్లు ఛార్జ్ చేస్తారు. బిల్లుల చెల్లింపు, ప్రభుత్వ పథకంలో నమోదు వంటి అనేక పనులు సీఎస్సీ ద్వారా జరుగుతాయి. దీని నుండి కూడా, సీఎస్సీ ఆపరేటర్ ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది.

ఎవరికి సీఎస్సీ తెరిచే అవకాశం ఉంటుంది?

సీఎస్సీ తెరవడానికి, మీరు తప్పనిసరిగా పాన్ కార్డు కలిగి ఉండాలి. మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 10 వ తరగతి పాస్ అయి ఉండాలి. మీరు కంప్యూటర్‌ని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకుని ఉండాలి. సీఎస్సీ తెరవడానికి మీకు 100-200 చదరపు మీటర్ల ఖాళీ స్థలం ఉండాలి. దీనితో పాటు, మీరు కనీసం 2 కంప్యూటర్లు కలిగి ఉండాలి. పవర్ బ్యాకప్ కూడా అవసరం. దీనితో పాటు, సీఎస్సీ తెరవడానికి మీరు తప్పనిసరిగా ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండాలి. ఇది కాకుండా, స్కానర్, వెబ్ క్యామ్ కూడా అవసరం.

TEC సర్టిఫికేట్ అవసరం

సీఎస్సీ తెరవడానికి, మొదట CSC ID అవసరం అవుతుంది, దీని కోసం ముందుగా టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ (TEC) నుండి సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి. దీని కోసం 1479 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం http://www.cscentrepreneur.in ని సందర్శించండి. ఆ తర్వాత పరీక్ష ఇవ్వాల్సి ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాత మీరు సర్టిఫికేట్ పొందుతారు.

CSC ఎలా తెరవాలి?

> కొత్త నమోదు కోసం www.csc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
> ఇక్కడ మీరు దిగువన ఉన్న CSC VLE రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి.
> దీని తరువాత, తదుపరి పేజీలో, మీరు దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లి కొత్త రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి.
> ఇక్కడ మీరు TES సర్టిఫికేట్ నంబర్, మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ని నమోదు చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి.
> దీని తరువాత, తదుపరి పేజీలో, మీ పేరు, ఆధార్ కార్డ్ నంబర్ సంఖ్య, ప్రామాణీకరణ రకం అలాగే క్యాప్చా కోడ్ అక్కడ నింపాల్సి ఉంటుంది.
> ఇక్కడ మీరు కియోస్క్, వ్యక్తిగత, నివాస, బ్యాంకింగ్, పత్రాలు, మౌలిక సదుపాయాల సమాచారాన్ని కూడా అందించాలి.
> మీ పాన్ కార్డు కాపీని స్కాన్ చేసిన తర్వాత, మీరు దానిని అక్కడ ఉంచాలి. మీరు మీ ఫోటోను కూడా అక్కడ అప్‌లోడ్ చేయాలి.
> ఆ తర్వాత మీరు మీ దరఖాస్తును ధృవీకరించిన తర్వాత సమర్పించవచ్చు.
> ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడికి మీ రిజిస్ట్రేషన్ నిర్ధారించబడిన మెయిల్ వస్తుంది.
దీని తర్వాత మీరు మీ ఉమ్మడి సేవా కేంద్రాన్ని తెరవవచ్చు.


#స్వయంఉపాధి

Recycling Business Ideas: వ్యర్ధాలకు అర్ధం కల్పించి వస్తువులుగా మారిస్తే.. మంచి ఆదాయం పొందవచ్చు.. మీకోసమే ఈ వివరాలు..సృష...
20/09/2021

Recycling Business Ideas: వ్యర్ధాలకు అర్ధం కల్పించి వస్తువులుగా మారిస్తే.. మంచి ఆదాయం పొందవచ్చు.. మీకోసమే ఈ వివరాలు..

సృష్టిలో పనికి రాని వస్తువు అంటూ ఏమీ లేదు.. వ్యర్ధాలకు అర్ధం కల్పిస్తే.. అవి కూడా ఉపయోగకరంగా మారతాయని.. ఆదాయాన్ని ఇస్తాయని కొంతమంది అంటున్నారు. అవును రోజు రాజుకీ భూమి మీద వ్యర్ధాలు పెరిపోతున్నాయి. వీటి నిర్వహణ సమస్యతో కూడుకుందని చాలామంది ఆందోళల వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యర్ధాలతో వాతావరణం, జల కాలుష్యం ఏర్పడుతుంది. ఇక వ్యర్ధాల్లో ఉన్న ప్లాస్టిక్ వంటివి భూమిలో కలవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి వాడకం తగ్గించమంటూ.. కోరుతున్నారు. అయితే కొన్ని స్టార్టప్ కంపెనీలు వ్యర్ధాలను ఉపయోగించి ఎకో ఫ్రెండ్లీ వస్తువులను తయారు చేస్తున్నారు. వాటిని రీ సైకిల్ చేసి ఆదాయాన్ని ఇచ్చే బిజినెస్ గా మార్చుకుంటున్నారు. కొన్ని రకాల ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ గురించి తెలుసుకుందాం..!

ఎకో ఫ్రెండ్లీ క్రోకరీ:
ఎకో ఫ్రెండ్లీ విస్తరాకులను, ఇతర వస్తువులు హైదరాబాద్‌కు చెందిన మాధవి, వేణుగోపాల్‌ లు తయారు చేస్తున్నారు. ఈ జంట ప్రకృతి మీద ఇష్టంతో కార్పొరేట్‌ కెరీర్‌ను వదిలి.. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రారంభించారు. రోజు రోజుకీ ప్రజల్లో పెరుగుతున్న అవగాహనతో తమ ఉత్పత్తులకు కూడా డిమాండ్‌ పెరుగుతుందని వేణుగోపాల్‌ చెప్పారు.

ఫర్నిచర్‌ తయారీ:

ప్రతి ఇంట్లో ఫర్నీచరను తప్పకుండా ఉపయోగిస్తారు. కనుక వ్యర్ధాలను రీ సైక్లింగ్ చేసి.. వాటిద్వారా ఫర్నిచర్ వస్తువులు తయారు చేయడం లాభసాటి అని పూణెకు చెందిన ప్రదీప్‌ జాదవ్‌ అంటున్నారు. ప్రదీప్ టైర్లను, బ్యారెల్స్‌ను ఉపయోగించి కుర్చీలు, టేబుల్, అల్మారా వంటి ఫర్నీచర్లను తయారు చేస్తున్నారు. వీటిని గిగాంటిక్స్‌ ఫర్నిచర్‌ గా పేరు పెట్టారు. ఇప్పటికే భారీ మొత్తంగా ఆర్డర్స్ పొందిన ప్రదీప్.. పెట్టు బడి తక్కువ.. ఆదాయం ఎక్కువ అంటున్నారు. అయితే ఈ వ్యర్ధాలతో ఫర్నిచర్ తయారీ కొంచెం శ్రమతో కూడుకుందని చెబుతున్నారు.

ప్లాస్టిక్స్ కవర్స్ తో ఉత్పత్తులు:

మన ఇళ్లలో క్యారీ బ్యాగ్స్‌ తో వస్తువులను తయారు చేసి.. వాటిని సోషల్ మీడియా వేదికగా అమ్మకం మొదలు పెట్టారు ముంబైకు చెందిన రీటా. క్యారీ బ్యాగ్స్ తో మ్యాట్స్, బ్యాగులు వంటివి తయారు చేసి అమ్ముతున్నారు. ఇవన్నీ రీటా వీడియో చూసి, క్రోచెట్‌ తయారు చేయడం నేర్చుకున్నారు.

ఇంటీరియల్ డెకరేషన్ వస్తువులు:

డెనిమ్ తో అప్‌సైక్లింగ్‌ చేసే పనిని ప్రారంభించారు ఢిల్లీకి చెందిన సిద్ధాంత్‌ కుమార్‌. ఇలా వ్యర్థాలనుంచి వస్తువులను తయారు చేయడం ఐఐటీ బాంబేకు చెందిన డెనిమ్‌ డెకర్‌ వ్యక్తి నుంచి నేర్చుకున్నానని తెలిపారు. డెనిమ్‌తో లాంతర్లు, పెన్‌ హోల్డర్లు తయారు చేస్తున్నామని చెప్పాడు. అంతేకాదు 33 ఏళ్ల మీనాక్షి శర్మ పాత దుస్తులను ఉపయోగించి తివాచీలు, రగ్గులు, బ్యాగులను తయారు చేస్తున్నారు.

హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు:

వారణాసికి చెందిన శిఖా షా హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఉపయోగిస్తూ..పాత ప్లాస్టిక్‌ కంటైనర్లతో ప్లాంటర్లు తయారుచేస్తున్నారు.

ప్లాస్టిక్ కవర్లు, వాడి పాడేసే జీన్స్, టైర్లు, ప్లాస్టిక్‌ సీసాలు, పాత్రలు, బట్టలు, సిలెన్ బాటిల్స్, ఇలా ప్రతి ఒక్కటి ఉపయోగపడేదే… వీటన్నింటిని ఉపయోగించి చిన్న గృహాలంకరణ వస్తువులు తయారు చేయవచ్చు. తక్కువ పెట్టుబడితో లాభసాటి వ్యాపారం చేయవచ్చు అని అనేక మంది నిరూపిస్తున్నారు.


#స్వయంఉపాధి

** పాత డ్ర‌మ్ములు, టైర్ల‌ను రీసైకిల్ చేయ‌డం యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని రూ. కోటి సంపాదించాడు. **ఈరోజుల్లో డ‌బ్బులు సంపాద...
15/09/2021

** పాత డ్ర‌మ్ములు, టైర్ల‌ను రీసైకిల్ చేయ‌డం యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని రూ. కోటి సంపాదించాడు. **

ఈరోజుల్లో డ‌బ్బులు సంపాదించాలంటే.. చ‌దువు ఒక్క‌టే ఉంటే స‌రిపోదు. ఏదైనా ఒక స్కిల్ ఉండాలి. స్కిల్ అనేది చాలా ముఖ్యం. స్కిల్ లేక‌పోతే ఏం చేయ‌లేం. చ‌దువు లేక‌పోయినా.. ఏదైనా స్కిల్ ఉన్నా డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చు. అందుకే.. నేటి యూత్ ఎక్కువ‌గా చ‌దువు క‌న్నా.. స్కిల్ మీద ఎక్కువ దృష్టి పెడుతోంది.

ప్ర‌మోద్ సుసారె అనే ఓ మెకానిక‌ల్ ఇంజినీర్ కూడా కొత్త‌గా ఆలోచించి.. త‌న స్కిల్‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. మ‌హారాష్ట్రలోని అహ్మ‌ద్‌న‌గ‌ర్‌కు చెందిన ప్ర‌మోద్.. ప‌నికిరాని డ్ర‌మ్ములు, టైర్ల‌తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇప్ప‌టికే కోటి రూపాయ‌లు సంపాదించారు. ప్ర‌తి నెలా ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు.

ప్ర‌మోద్‌.. 2015 లో మెకానిక‌ల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ త‌ర్వాత పూణెలోని ఓ కంపెనీలో మెయిన్‌టెనెన్స్ ఇంజనీర్‌గా జాయిన్ అయ్యాడు. అప్పుడు ఆత‌డి జీతం నెల‌కు 12 వేలు. నెల‌కు ఇంటికి 5 వేలు పంపించాక‌.. మిగిలిన డ‌బ్బుల‌తో అడ్జెస్ట్ అయ్యేవాడు. కానీ.. రూపాయి కూడా పొదుపు చేయ‌లేక‌పోయాడు. అయితే.. ప్ర‌మోద్ జీవితం 2017లో మారిపోయింది. 2017లో బిజినెస్ ట్రిప్ కోసం చైనాకు వెళ్లిన‌ప్పుడు.. అక్క‌డ కొంద‌రు వ్య‌క్తులు పాడైపోయిన డ్ర‌మ్స్‌, టైర్లు, ఇత‌ర మెటిరియ‌ల్‌తో స‌రికొత్త ఫ‌ర్నీచ‌ర్‌ను త‌యారు చేయ‌డం చూశాడు.

ఈ బిజినెస్ ఏదో బాగుంది అని అనుకున్నాడు. దీన్నే ఇండియాలో కూడా చేయొచ్చు క‌దా. ఎలాగూ ప‌నికిరాని డ్ర‌మ్ములు, టైర్లు చాలా దొరుకుతాయి. వాటిని రీసైకిల్ చేసి ఫ‌ర్నీచ‌ర్ త‌యారు చేస్తే.. ఎలా ఉంటుంది.. అనే ఆలోచ‌న ప్ర‌మోద్‌కు అక్క‌డే వ‌చ్చింది.

ఇండియాకు తిరిగి రాగానే.. ఇటువంటి రీసైక్లింగ్ చేసేవాల్లు ఉన్నారా.. అని ఎంక్వ‌యిరీ చేశాడు. కానీ.. చాలా త‌క్కువ మంది ఈ ఇండ‌స్ట్రీలో ఉన్నార‌ని తెలుసుకొని.. వెంట‌నే ఆ రంగంలోకి దిగాడు. వెంట‌నే పీ2ఎస్ ఇంట‌ర్నేష‌న‌ల్ అనే కంపెనీ స్థాపించాడు. పాత డ్ర‌మ్ములు, టైర్ల‌తో చేసిన ఫ‌ర్నీచ‌ర్‌ను అమ్మ‌డం ప్రారంభించి ఇప్పుడు ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు.

యూట్యూబ్‌లో డ్ర‌మ్ముల‌తో ఫ‌ర్నీచ‌ర్ చేయ‌డం చూసి నేర్చుకొని
ఈ ఫీల్డ్‌లో చాలా త‌క్కువ మంది ఉండ‌టంతో.. డ్ర‌మ్స్, టైర్ల‌తో ఫ‌ర్నీచ‌ర్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవ‌డం ప్ర‌మోద్‌కు కొంచెం క‌ష్ట‌మైంది. దీంతో యూట్యూబ్‌నే న‌మ్ముకున్నాడు. చాలా రోజుల పాటు.. యూట్యూబ్‌లో వీడియోలు చూసి చివ‌ర‌కు ఫర్నీచ‌ర్ త‌యారు చేయ‌డం నేర్చుకున్నాడు. కానీ.. దాని మీద పూర్తిగా దృష్టి కేంద్రీక‌రించ‌లేక‌పోయాడు. ఒక‌రోజు త‌న బైక్ పంక్చ‌ర్ అయితే.. వేయించ‌డానికి మెకానిక్ షాపున‌కు వెళ్లాడు ప్ర‌మోద్. ప‌నికిరాని పాత టైర్ల‌ను ఎలా అమ్ముతార‌ని ఊరికే మెకానిక్‌ను అడిగాడు. అత‌డు 8 రూపాయ‌ల‌కు కిలో అన్నాడు. అంతే.. వెంట‌నే ఇదేదో లాభ‌సాటి వ్యాపార‌మే అని అనుకున్నాడు. ఎందుకంటే.. త‌క్కువ ధ‌ర‌కే పాత టైర్లు దొరుకుతుండ‌టంతో.. వాటితో త‌యారు చేసిన ఫ‌ర్నీచ‌ర్‌పై ఎక్కువ లాభం పొందొచ్చ‌ని భావించాడు. వెంట‌నే త‌న ద‌గ్గ‌ర ఉన్న కొన్ని డబ్బుల‌ను ఇన్వెస్ట్ చేసి.. ఈ బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయ్యాడు. సెప్టెంబ‌ర్ 2018లో ఈ బిజినెస్‌ను ప్రారంభించాడు. కానీ.. డిసెంబ‌ర్ వ‌ర‌కు ప్ర‌మోద్ త‌యారు చేసిన ఫ‌ర్నీచ‌ర్‌ను ఒక్క క‌స్ట‌మ‌ర్ కూడా కొన‌లేదు.

దీంతో రోడ్డు ప‌క్క‌న ఉండే జ్యూస్ స్టాళ్ల ద‌గ్గ‌ర‌, ఫుడ్ స్టాళ్ల ద‌గ్గ‌ర ఈ ఫ‌ర్నీచ‌ర్‌ను ప్ర‌ద‌ర్శించేవాడు. జ‌న‌వ‌రి 2019లో పూణెలోని ఓ కేఫ్ య‌జ‌మాని.. వాటిని చూసి.. 50 వేల రూపాయ‌ల ఆర్డ‌ర్ ఇచ్చాడు. దీంతో ప్ర‌మోద్ ద‌శ తిరిగింది. అప్పటి నుంచి ఆర్డ‌ర్లు పెర‌గ‌డం ప్రారంభించాయి. ఒకేసారి థానెలో పెద్ద ప్రాజెక్ట్ వ‌చ్చింది. దానికి 5.5 ల‌క్ష‌లు సంపాదించాడు. అలా.. రెండేళ్ల‌లోనే కోటి రూపాయ‌లు సంపాదించాడు ప్ర‌మోద్. ప్ర‌స్తుతం నెల‌కు లక్షలు సంపాదిస్తున్నాడు. త‌న ద‌గ్గ‌ర 14 మంది ప‌నివాళ్లు ఉన్నారు. స్టాఫ్ ఉన్నారు. త‌న కంపెనీ కూడా గ్రో అయింది. హ‌ర్యానా, పంజాబ్, బెంగ‌ళూరు, గోవా, చెన్నై లాంటి ప్రాంతాల నుంచి ప్ర‌మోద్ ఫ‌ర్నీచ‌ర్ కోసం ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయి.

03/09/2021

Company Contact Details:
OM ENTERPRISES,
Office place: Hyderabad
Phone /Whatsapp: 7730036902, 8465953690
* Timings 10 Am - 6 pm.
---------------------------
New buyback business plan in telugu. easy business to start at home. cotton wicks making business plan in telugu. Om enterprises company buyback scheme in telugu. Upadhi TV.
------------------------

08/08/2021

Trending small industry ideas in telugu | small scale manufacturing business ideas I Upadhi TV

------------
For More Videos: https://www.youtube.com/upadhitv

07/08/2021
👍👍👍
29/05/2021

👍👍👍

07/05/2021

Business ideas 2021 in telugu | How to start Mini dal mill business in villages telugu | Upadhi TV

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Upadhi TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Upadhi TV:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share