Neti Dhathri News

  • Home
  • Neti Dhathri News

Neti Dhathri News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Neti Dhathri News, Media Agency, .

Netidhathri News channel dedicated to live Reports, Exclusive interviews, Breaking news, sports, weather, entertainment, business updates and Current Affairs, Exclusive Live Coverage From Both Telugu States,Telangana and Andhra Pradesh.

01/06/2024

LIVE : Errolla Srinivas Press Meet At Telangana Bhavan

దొరికితే ఏమోతుంది ! మా కొలువులు మాకొచ్చినాయి !! పట్టుపడటంతో పోయేది ఏమిలేదు ... మళ్ళి కొలువు రావడం తప్ప, దర్జాగా లంచాలు త...
01/06/2024

దొరికితే ఏమోతుంది ! మా కొలువులు మాకొచ్చినాయి !! పట్టుపడటంతో పోయేది ఏమిలేదు ... మళ్ళి కొలువు రావడం తప్ప, దర్జాగా లంచాలు తీసుకుంటున్న, నేరాలు చేస్తున్న పట్టుకుంటారన్న భయమే లేదు, పదేళ్లలో పది తరాలకు సరిపడా సంపాదించుకున్నాం, దొరికితే కొలువు కోట్లాది తెచ్చుకుంటాం, అప్పుడు మరింత సంపాదిస్తాం ...| మీ కట్టా రాఘవేందర్ రావు నేటిధాత్రి టీవీ
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/282/netidhathri-e-paper-1st-june-2024%09/2
సంరక్ష హాస్పిటల్ ఎదుట మృతదేహంతో ధర్నా
https://netidhatri.com/netidhathri-exclusive-about-government-officials-regarding-their-carelessness-on-getting-caught-while-taking-bribes/

వె(వే)స్ట్ అయిపోంది ఈస్ట్ కు వచ్చి! అసలు రియల్ గుట్టు, ఆంధ్ర తెలంగాణ మధ్య చేరగనున్న సరిహద్దు, తెలంగాణ మీద పెత్తనానికి ఈస...
31/05/2024

వె(వే)స్ట్ అయిపోంది ఈస్ట్ కు వచ్చి! అసలు రియల్ గుట్టు, ఆంధ్ర తెలంగాణ మధ్య చేరగనున్న సరిహద్దు, తెలంగాణ మీద పెత్తనానికి ఈస్ట్ తోలి పొద్దు, ఇంతకాలం ఈస్ట్ ఎందుకు పనికిరాలేదు, ఇప్పటికిప్పుడు ఈస్టుపై తొందరమొచ్చింది, వెస్ట్ లో స్థలాలు లెవా...| మీ కట్టా రాఘవేందర్ రావు నేటిధాత్రి టీవీ
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/281/netidhathri-e-paper-31st-may-2024%09/3
ఎన్ హెచ్ ఓ ఉద్యోగులకు పెండింగ్ జీతాలు చెల్లించాలి: ఎమ్మెల్యే హరీష్ రావు
https://netidhatri.com/netidhathri-exclusive-on-original-real-business-clash-between-telangana-and-andhra-pradesh/

30/05/2024

అందెశ్రీ పాట బిత్తిరి సత్తి నోటా (వైరల్ వీడియో)

పాటే తెలంగాణ వేదం, పాటె తెలంగాణ జీవం, పాటే తెలంగాణ ప్రాణం, తెలంగాణ హృదయాలనేలిన పాటకు కొత్త గొంతులెందుకు

అందెశ్రీ ఎందుకీ కిరికిరి ! పాటే తెలంగాణ వేదం, పాటె తెలంగాణ జీవం, పాటే తెలంగాణ ప్రాణం, తెలంగాణ హృదయాలనేలిన పాటకు కొత్త గొ...
30/05/2024

అందెశ్రీ ఎందుకీ కిరికిరి ! పాటే తెలంగాణ వేదం, పాటె తెలంగాణ జీవం, పాటే తెలంగాణ ప్రాణం, తెలంగాణ హృదయాలనేలిన పాటకు కొత్త గొంతులెందుకు, తెలంగాణ ఆకలిని ఎగతాళి చేసినవారి చేతిలో పెట్టడమెందుకు ...మీ కట్టా రాఘవేందర్ రావు నేటిధాత్రి టీవీ
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/280/netidhathri-e-paper-30th-may-2024%09
తెలంగాణ చిహ్నం తుది రూపుపై: సీఎం రేవంత్ సమీక్ష
https://netidhatri.com/netidhathri-exclusive-on-andesri-hot-comments-telangana-pride-life-vedam-self-respect-kerthi-pathakam/

అవినీతిపై ఉక్కు పాదం! అవినీతి రహిత తెలంగాణ నిర్మాణం, ఆదర్శ తెలంగాణ కోసం సంకల్పం, అవినీతి అధికారులను ఏరి పారేస్తోంది, తెల...
29/05/2024

అవినీతిపై ఉక్కు పాదం! అవినీతి రహిత తెలంగాణ నిర్మాణం, ఆదర్శ తెలంగాణ కోసం సంకల్పం, అవినీతి అధికారులను ఏరి పారేస్తోంది, తెలంగాణాలో అనేకమంది నకిలీ వైద్యులు గుర్తింపు, హడలెత్తిపోతున్న అక్రమార్కులు ...మీ కట్టా రాఘవేందర్ రావు నేటిధాత్రి టీవీ*
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/279/netidhathri-e-paper-29th-may-2024%09/2
రాచరిక వ్యవస్థకు తావులేనే లేదు :సీఎం రేవంత్ రెడ్డి
https://netidhatri.com/netidhathri-exclusive-on-corruption-in-telangana-officials-and-officers/

నేటిధాత్రి అధినేత, ధాత్రి గ్రూప్ ఆఫ్ చైర్మన్ గౌరవ "శ్రీ కట్టా రాఘవేంద్ర రావు" గారికి 50వ పుట్టిన రోజు శుభాకాంక్షలు..🙏🏻💐మ...
27/05/2024

నేటిధాత్రి అధినేత, ధాత్రి గ్రూప్ ఆఫ్ చైర్మన్ గౌరవ "శ్రీ కట్టా రాఘవేంద్ర రావు" గారికి 50వ పుట్టిన రోజు శుభాకాంక్షలు..🙏🏻💐
మీరు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉంటు మీరు ఈలాంటి పుట్టిన రోజు వేడుకలను ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.. Ur's Netidhathri team HYD

అల్లుకున్న బంధానికి చిరు బీటలు! చిరు అలజడి అల్లు తిరగబడి, రాంచరణ్ వదిలేసినా సినిమాతో అల్లుఅర్జున్ హీరో అయ్యారా, పైన పటార...
27/05/2024

అల్లుకున్న బంధానికి చిరు బీటలు! చిరు అలజడి అల్లు తిరగబడి, రాంచరణ్ వదిలేసినా సినిమాతో అల్లుఅర్జున్ హీరో అయ్యారా, పైన పటారం లోన లొటారం, పైన ప్లాస్టిక్ నవ్వులు లోలోన తవ్వుకుంటున్న గోతులు ...మీ కట్టా రాఘవేందర్ రావు నేటిధాత్రి టీవీ*
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/276/netidhathri-e-paper-26th-may-2024/3
కన్వీనర్ కోట సీట్లు 100 శాతం తెలంగాణ విద్యార్థులకే దక్కాలి :ఎమ్మెల్యే హరీష్ రావు
https://netidhatri.com/netidhathdi-exclusive-on-cinema-fights-clash-between-icon-star-and-mega-family-chiranjeevi-headship-in-cinefield/

*చిత్రపురిలో చిత్ర విచిత్ర దోపిడీ విన్యాసాలు ఎపిసోడ్-06 ! ఆ ఆరుగురి జాడ ఎక్కడ, చిత్రపురిని  దోచుకున్నవారి ఆచూకీ దొరకటం ల...
27/05/2024

*చిత్రపురిలో చిత్ర విచిత్ర దోపిడీ విన్యాసాలు ఎపిసోడ్-06 ! ఆ ఆరుగురి జాడ ఎక్కడ, చిత్రపురిని దోచుకున్నవారి ఆచూకీ దొరకటం లేదా, కార్మికులను కష్టాలపాలు చేసినవారెక్కడ, ఎన్నిరోజులు తప్పించుకొని తిరుగుతారు, కార్మికులకు న్యాయం జరిగేదాకా "నేటిధాత్రి" విశ్రమించదు ...మీ కట్టా రాఘవేందర్ రావు నీటిధాత్రి టీవీ*
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/276/netidhathri-e-paper-26th-may-2024/4
అనిల్ అరెస్టుతో అయిపోతుందా?
https://epaper.netidhatri.com/view/276/netidhathri-e-paper-26th-may-2024/4

చిత్రపురిలో ‘‘చిత్ర’’..’’విచిత్ర’’..’’దోపిడి విన్యాసాలు’’.!చిత్రపురికి నేటిధాత్రి అండ!చిత్రపురిలో దశాబ్దాల మోసాలపై నేటిధ...
25/05/2024

చిత్రపురిలో ‘‘చిత్ర’’..’’విచిత్ర’’..’’దోపిడి విన్యాసాలు’’.!

చిత్రపురికి నేటిధాత్రి అండ!

చిత్రపురిలో దశాబ్దాల మోసాలపై నేటిధాత్రి అక్షర కవాతు.

చిత్రపురిలో చిత్ర విచిత్ర దోపిడీ విన్యాసాలు ఎపిసోడ్-05 ! చిత్రపురికు నేటిధాత్రి అండ, చిత్రపురిలో దశాబ్దాల మోసాలపై నేటిధా...
25/05/2024

చిత్రపురిలో చిత్ర విచిత్ర దోపిడీ విన్యాసాలు ఎపిసోడ్-05 ! చిత్రపురికు నేటిధాత్రి అండ, చిత్రపురిలో దశాబ్దాల మోసాలపై నేటిధాత్రి అక్షర కధనం, అనిల్ వెనుక వున్నా పెద్దల భాగోతాన్ని బయటపెడతాం ...మీ కట్టా రాఘవేందర్ రావు నీటిధాత్రి TV
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/275/netidhathri-e-paper-25th-may-2024%09/2
రక్షణ లేని సంరక్ష ?
https://netidhatri.com/netidhathri-effect-on-chitrapuri-colony-illegal-scams-injustice-to-film-workers/

24/05/2024

Live: KTR Meeting With Graduates At Choutuppal

క్రాస్ ఓటింగ్ ట్రిక్కులే... చేతకాని వారు చెప్పే లెక్కలే ! క్రాస్ ఓటింగ్ మ్యాజిక్ కాదు, ఓటింగ్ లో లాజిక్ లేని పద్దు లేదు,...
24/05/2024

క్రాస్ ఓటింగ్ ట్రిక్కులే... చేతకాని వారు చెప్పే లెక్కలే ! క్రాస్ ఓటింగ్ మ్యాజిక్ కాదు, ఓటింగ్ లో లాజిక్ లేని పద్దు లేదు, ఎవరు ఎన్ని చెప్పిన ప్రజలు నమ్మేవారినే నమ్ముతారు, వాళ్లనే గెలిపిస్తారు ...మీ కట్టా రాఘవేందర్ రావు నీటిధాత్రి TV
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/274/netidhathri-e-paper-24th-may-2024%09
బాండ్ పేపర్లు రాసిచ్చి.. ఇంత దగానా: ఎమ్మెల్యే హరీష్ రావు
https://netidhatri.com/cross-voting-is-not-a-magic-its-a-political-parties-tricks-netidhathri-exclusive/

జననేత విజేత ! తొడగొట్టి BRS ను పడగొట్టి, ఖమ్మంను కాంగ్రెస్ మయం చేసి, ఖమ్మం కాంగ్రెస్ కు కంచుకోటాను చేసి, కాంగ్రెస్ MLA న...
23/05/2024

జననేత విజేత ! తొడగొట్టి BRS ను పడగొట్టి, ఖమ్మంను కాంగ్రెస్ మయం చేసి, ఖమ్మం కాంగ్రెస్ కు కంచుకోటాను చేసి, కాంగ్రెస్ MLA ను గెలిపించి, ఎదురులేని నేతగా... తిరుగులేని శక్తిగా పొంగులేటి ...మీ కట్టా రాఘవేందర్ రావు నీటిధాత్రి TV
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/272/netidhathri-e-paper-23rd-may-2024%09/2
`ఖమ్మం ప్రగతిని పరుగులు పెట్టిస్తూ
https://netidhatri.com/unopposed-peoples-leader-khammam-congress-king-ponguleti-srinivas-netidhathri-exclusive/

22/05/2024

KTR Live : KTR Meeting With Graduates At Narsampet

దొరికేదాక శుద్ధపూసలు... దొరికినంక ఎడ్డిపూసలు... కుర్చీలో కూర్చున్నపుడు అహం, దొరికినప్పుడు మహానటులను మించిన నాటకం, అధికార...
22/05/2024

దొరికేదాక శుద్ధపూసలు... దొరికినంక ఎడ్డిపూసలు... కుర్చీలో కూర్చున్నపుడు అహం, దొరికినప్పుడు మహానటులను మించిన నాటకం, అధికారులమని అహంకారం, మేమేం తక్కువ అన్నట్లుగా లంచాలు తీసుకుంటున్నారు ...మీ కట్టా రాఘవేందర్ రావు నీటిధాత్రి TV
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/271/netidhathri-e-paper-22nd-may-2024%09
దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ లేదనడం దారుణం
https://netidhatri.com/netidhathri-exclusive-on-officers-scams-ego-for-official-officers/

21/05/2024

LIVE KTR Live: KTR Meeting At Nalgonda | Graduate MLC Elections

బెంగుళూరు శివారులో రేవ్ పార్టీ! మాదక ద్రవ్యాలు వినియోగించినట్టు గుర్తింపు, BRS పాలనలో  2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము KTR , ఇ...
21/05/2024

బెంగుళూరు శివారులో రేవ్ పార్టీ! మాదక ద్రవ్యాలు వినియోగించినట్టు గుర్తింపు, BRS పాలనలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము KTR , ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ..మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ వి అన్ని జుఠ మాటలే THR ...మీ కట్టా రాఘవేందర్ రావు నీటిధాత్రి TV
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/270/netidhathri-e-paper-21st-may-2024%09/3
బెంగళూరు శివారులో రేవ్ పార్టీ
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం
https://epaper.netidhatri.com/view/270/netidhathri-e-paper-21st-may-2024%09/3

అక్రమార్కులకు అండ పేదల పన్నుకు గుదిబండ ! దోచుకునేవారికి దన్ను...పేదలకు పన్ను,  ఏ పాలకులను చుసిన అంతే, ఏ చరిత్ర చుసిన అంత...
21/05/2024

అక్రమార్కులకు అండ పేదల పన్నుకు గుదిబండ ! దోచుకునేవారికి దన్ను...పేదలకు పన్ను, ఏ పాలకులను చుసిన అంతే, ఏ చరిత్ర చుసిన అంతే ...మీ కట్టా రాఘవేందర్ రావు నీటిధాత్రి TV
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/269/netidhathri-e-paper-19th-may-2024/2
ఫైర్ క్రాకర్ రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ కామెంట్
https://netidhatri.com/support-for-illegals-taxes-for-the-poor-netidhathri-exclusive/

20/05/2024

Live: KTR Meeting At Kothagudem | Graduate MLC Elections | Rakesh Reddy

AP కు హోదా, తెలంగాణ కు వద్దా! ఏపీ మీద వున్న ప్రేమ ...తెలంగాణ మీద లేదా, కాంగ్రెస్ విచిత్ర వైఖరి, బీజేపీ ది వింత ధోరణి,ఈ అ...
18/05/2024

AP కు హోదా, తెలంగాణ కు వద్దా! ఏపీ మీద వున్న ప్రేమ ...తెలంగాణ మీద లేదా, కాంగ్రెస్ విచిత్ర వైఖరి, బీజేపీ ది వింత ధోరణి,ఈ అంశంలో BRS సుద్దపూస కాదు, తెలంగాణ పై ఇంకా చిన్న చూపేనా ...మీ కట్టా రాఘవేందర్ రావు నీటిధాత్రి TV
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/268/netidhathri-e-paper-18th-may-2024%09/3
అకాల వర్షంతో అన్నదాతల కుదేలు
https://netidhatri.com/congress-and-bjp-strange-attitude-towards-telangana-status-and-development-netidhathri-exclusive/

బెమాన్లకే BRS టికెట్! బిఆర్ స్ కార్యకర్తలు బహిరంగంగా అంటున్న మాట, కార్యకర్తల కష్టం పట్టించుకోలేదు, ఇంఛార్జుల కష్టం వృధా ...
17/05/2024

బెమాన్లకే BRS టికెట్! బిఆర్ స్ కార్యకర్తలు బహిరంగంగా అంటున్న మాట, కార్యకర్తల కష్టం పట్టించుకోలేదు, ఇంఛార్జుల కష్టం వృధా చేసారు, పార్టీ ఇచ్చిన డబ్బులు దాచుకున్నారు, పార్టీ మాకేం చెయ్యలేదని ప్రజల ముందే చెప్పి పరువు తీశారు ...మీ కట్టా రాఘవేందర్ రావు నీటిధాత్రి TV
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/267/netidhathri-e-paper-17th-may-2024
వివిధ శాఖల ముఖ్య అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
https://netidhatri.com/netidhathri-exclusive-on-brs-tickets-issue-for-unworthy-candidates-no-hopes-for-leaders-in-party/

తెలంగాణాలో సన్నాలు సాధ్యమేనా! పేదలకు సన్నబియ్యం మంచి ఆలోచన, అందుకు తెలంగాణ భూములు అనువేనా, సన్నాల సాగు విపరీతమైన ఖర్చు ,...
17/05/2024

తెలంగాణాలో సన్నాలు సాధ్యమేనా! పేదలకు సన్నబియ్యం మంచి ఆలోచన, అందుకు తెలంగాణ భూములు అనువేనా, సన్నాల సాగు విపరీతమైన ఖర్చు ,రైతు భరించగలడా ...మీ కట్టా రాఘవేందర్ రావు నీటిధాత్రి TV
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/267/netidhathri-e-paper-17th-may-2024/2
వివిధ శాఖల ముఖ్య అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
https://netidhatri.com/netidhathri-exclusive-on-revanths-superfine-rice-scheme-telangana/

తెలంగాణాలో మునిగేదెవరు తేలేదెవరు! ఓటరు చైతన్యం ముందు పార్టీల మైండ్ బ్లాక్ అయ్యిందా, రేవంత్ రెఫరెండం రేటింగ్ లో వుందా,! క...
15/05/2024

తెలంగాణాలో మునిగేదెవరు తేలేదెవరు! ఓటరు చైతన్యం ముందు పార్టీల మైండ్ బ్లాక్ అయ్యిందా, రేవంత్ రెఫరెండం రేటింగ్ లో వుందా,! కారు షెడ్డులో వుందా! బయటకు వచ్చిందా, కమలానికి మిగిలేది కలవరమేనా ...మీ కట్టా రాఘవేందర్ రావు నీటిధాత్రి TV
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/266/netidhathri-e-paper-15th-may-2024%09
ఇప్పటికే 270 సీట్లు గెలిచేస్తాం : అమిత్ షా
https://netidhatri.com/which-party-will-drownwhich-party-will-be-on-topis-the-partys-mind-blocked-before-voter-awarenessnetidhathri-exclusive/

మునిగేదెవరు తేలేదెవరు! తెలంగాణ ఓటరు ఎటు వైపు , ఆంధ్ర ఓటర్ ఎటు వైపు, ఓటర్లు పోటెత్తితే ఎవరికి లాభం, ఓటింగ్ శాతం తగ్గితే ప...
14/05/2024

మునిగేదెవరు తేలేదెవరు! తెలంగాణ ఓటరు ఎటు వైపు , ఆంధ్ర ఓటర్ ఎటు వైపు, ఓటర్లు పోటెత్తితే ఎవరికి లాభం, ఓటింగ్ శాతం తగ్గితే ప్రతిపక్షాలకు బలం, 50% దాటితే అన్ని పార్టీల ఆశలు సజీవం...| మీ కట్టా రాఘవేందర్ రావు నేటిధాత్రి టీవీ
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/265/netidhathri-e-paper-14th-may-2024%09
ఓటర్లు పోటెత్తితే ఎవరికి లాభం
https://epaper.netidhatri.com/view/265/netidhathri-e-paper-14th-may-2024%09

11/05/2024

తెలంగాణ తోలి ముఖ్య మంత్రి కెసిఆర్ ప్రెస్ మీట్

11/05/2024

KTR Public Meeting At Chennuru

మెదక్ లో వెంకట్రామిరెడ్డి విజయం ఖాయం! మెదక్ లో కారు జోరు, చేతులెత్తేసిన కాంగ్రెస్, బీజేపీ,వెంకట్రామిరెడ్డి వైపే మొగ్గు, ...
11/05/2024

మెదక్ లో వెంకట్రామిరెడ్డి విజయం ఖాయం! మెదక్ లో కారు జోరు, చేతులెత్తేసిన కాంగ్రెస్, బీజేపీ,వెంకట్రామిరెడ్డి వైపే మొగ్గు, బలమైన క్యాడర్ BRS సొంతం, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సొంత జిల్లా, BRS కు ఎదురులేని ఖిల్లా ...| మీ కట్టా రాఘవేందర్ రావు నీటిధాత్రి TV
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/263/netidhathri-e-paper-11th-may-2024%09
కట్టు కథలతో అల్లిన స్టోరీ ఢిల్లీ ఎక్సైజ్ కేసు :ఎమ్మెల్యే కేటీఆర్
https://netidhatri.com/venkatramreddy-victory-is-final-brs-josh-in-medak-netidhathri-exclusive/

11/05/2024

Harish Rao Live : BRS Public Meeting At Gajwel

"కెసిఆర్" తో బీజేపీ ఆటలు సాగలేవు ...సాగవు కూడా... KTR ! రాజ్యాంగాన్ని రక్షిస్తాం , రీసర్వేషన్లు పెంచుతాం... రాహుల్ గాంధీ...
10/05/2024

"కెసిఆర్" తో బీజేపీ ఆటలు సాగలేవు ...సాగవు కూడా... KTR ! రాజ్యాంగాన్ని రక్షిస్తాం , రీసర్వేషన్లు పెంచుతాం... రాహుల్ గాంధీ ! మెదక్ లో వెంకట్రామిరెడ్డి డే విజయం...హరీష్ రావు ! నామ నాగేశ్వరరావు గెలుపు ఖాయం... MP వద్దిరాజు రవిచంద్ర ! కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా వుంది...మోదీ ...| మీ కట్టా రాఘవేందర్ రావు నేటిధాత్రి టీవీ
"నేటిధాత్రి" "ఈ పేపర్" కోసం కింది లింకు క్లిక్ చేయండి
https://epaper.netidhatri.com/view/260/netidhathri-e-paper-10th-may-2024%09
రాజ్యాంగాన్ని రక్షిస్తాం రిజర్వేషన్లను పెంచుతాం: సీఎం రేవంత్ రెడ్డి
https://epaper.netidhatri.com/view/260/netidhathri-e-paper-10th-may-2024%09

Address


Alerts

Be the first to know and let us send you an email when Neti Dhathri News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Neti Dhathri News:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share