19/02/2020
రుద్రూర్ నుండి వర్ని వెళ్తున్న ఆటో ను వెనుక నుంచి ట్యాంకర్ ఢీకొంది ఆటో డ్రైవర్ ముజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ఆటోలో ఉన్నా ప్రయాణికులుకు సైతం గాయాలయ్యాయి.నెమ్మెదిగా వెళ్తున్న ఆటోను వెనుక నుంచి అకస్మాత్తుగా ట్యాన్కర్ ఢీకొనడంతో ఆటో దిశ తాపి రోడ్డు నుండి కిందకు పడడంతో ఆటో డ్రైవర్ ముజు కు తీవ్రగాయాలయ్యాయి..