11/04/2024
మతసామరస్యానికి నిదర్శనం మన దేశం. సర్వమత సమ్మేళనం తెలంగాణ. అహ్లాద వాతావరణంలో పండుగ వేడుకలు జరుపుకోవాలని. పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి గురువారంరోజు పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఈద్గా వద్ద పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు, ముస్లింల ఆరాధ్య పర్వదినమైన రంజాన్ పండుగను పురస్కరించుకొని ఆప్యాయంగా అలైబలై తీసుకుంటూ.. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...నెలరోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు నిండుగా అందుకోవాలని ఆకాంక్షించారు....
మతసామరస్యానికి నిదర్శనం మన దేశం. సర్వమత సమ్మేళనం తెలంగాణ. అహ్లాద వాతావరణంలో పండుగ వేడుకలు జరుపుకోవాలని. పెద్దప...