చంద్రన్న రొంబ థ్యాంక్స్ | Tamil Nadu Teacher Praises Chandrababu over Quality Food in #AnnaCanteen #ChandrababuNaidu #TDP
NLB News 🖋️ :- సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది వీడియో #viralpost #viralreels #viralnews #viralvideo #TDP #ysrcpgovt #Ysrcp #YSJagan #CBN #NaraChandrababuNaidu
NLB News 🖋️ :- బసవతారక హాస్పిటల్ లో యోగా లో పాల్గొన్న బాలయ్య #Balayya #Balakrishna #NandamuriBalakrishna #TeluguDesamParty #mlabalayya #Hindupuram #HindupuraMlaBalayya
ఈ వాలంటీర్ ఉద్యోగం తీసుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి సచివాలయం సిబ్బంది పై మండిపడి
NLB News 🖋️ :- ఈ వాలంటీర్ ఉద్యోగం తీసుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి సచివాలయం సిబ్బంది పై మండిపడిన వాలంటీర్
* శ్రీ సత్యసాయి జిల్లా...
కదిరి మండలం రామదాస్ నాయక్ తండాలో
చెప్పుతో కొట్టుకున్న వాలంటీరు నగేష్ నాయక్
గ్రామంలో 50 మంది రైతులు ఈ క్రాప్ చేయిస్తే...ఒక్క రైతుకే పంట బీమా
పంటల బీమా రాకపోవడంపై వాలంటీర్ ను నిలదీసిన రైతులు
వాలంటీర్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టించుకోని వ్యవసాయ అధికారులు, సచివాలయ సిబ్బంది
ఊర్లోకి వెళ్తే రైతులు చెప్పుతో కొట్టేలా వున్నారని, తన చెప్పుతో తాను కొట్టుకోవడం మేలంటూ చెప్పుతో కొట్టుకున్న వాలంటీర్
వాలంటీర్ ఉద్యోగమే నాకు వద్దు రాజీనామా చేస్తా... రైతులకు పంటల బీమా ఇవ్వండంటూ అధికారులతో ఆవేదన
#ysrcpgovt #APGovernment #TDP #APNews #NLBNews #BreakingNews #TopStories