TDP Media NTR District

  • Home
  • TDP Media NTR District

TDP Media NTR District Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TDP Media NTR District, Media/News Company, .

📸 Look at this post on Facebookhttps://www.facebook.com/share/y5YDDKMAr5ffTRP5/?mibextid=xfxF2i
09/12/2023

📸 Look at this post on Facebook
https://www.facebook.com/share/y5YDDKMAr5ffTRP5/?mibextid=xfxF2i

09.12.2023
ప్రచురణార్థం

✍️ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపునకు ఎన్టీఆర్ జిల్లాలో కుట్రపూరితంగా వైకాపా వారు సబ్మిట్ చేస్తున్న ఫామ్7 దరఖాస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గారికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసిన ** *ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీఅధ్యక్షులు మాజీమంత్రి నెట్టెం శ్రీ రఘురామ్ గారు*.**

✍️ఓట్ల చేర్పులకు మార్పులకు తొలగింపులకు అధికారుల నిర్ణయించిన గడువు ఈరోజుతో ముగియనుంది*

✍️మాకు అందిన సమాచారం మేరకు మేరకు అధికార పార్టీ నాయకులు BLO ల ద్వారా తెదేపా సానుభూతి పరుల ఓట్ల గంపత్తుగా తొలగింపుకు ఫామ్ 7 దరఖాస్తులు ఇస్తున్నారు*

✍️ ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక ఫామ్ ఇవ్వడానికి మాత్రమే అర్హులు కాని గంప గుత్తగా ఓట్లు తొలగించే దుర్మార్గమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.*

✍️ ఎన్నికల అధికారులు ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా, పక్షపాతం లేకుండా పనిచేయాలని కావున ఫారం-7 ద్వారా ఎటువంటి తొలగింపులు చేయవలసి వచ్చిన పూర్తిగా విచారణ చేసి బూత్ లెవల్ ఆఫీసర్ల స్థాయిలో కాకుండా *ప్రతీ నియోజకవర్గ ERO ధ్రువీకరించిన తరువాతే ఓటు తొలగించాలని కోరుతూ వెంటనే BLO, ERO లకు తగు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా జిల్లా ఎలక్ట్రోల్ అధికారైనా జిల్లా కలెక్టర్ కు నివేదించడం జరిగింది*

✍️నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసిన BLO , మరియు ఉద్యోగుల మీద, వారిని ప్రోత్సహించిన వారి మీద రాష్ట్ర, జిల్లా ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామనిహెచ్చరిస్తున్నాం

✍️ *ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఇంచార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బి ఎల్ ఏ లు, బూత్ ఇన్చార్జిలు ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను*

20/11/2023
ఇకా మనదే.... జై చంద్రబాబు నాయుడు గారు
20/11/2023

ఇకా మనదే....
జై చంద్రబాబు నాయుడు గారు

20/11/2023

ఇక వైసిపి ఇంటికే...
20/11/2023

ఇక వైసిపి ఇంటికే...

20/11/2023

NTR Dt TDP commeettee
20/11/2023

NTR Dt TDP commeettee

20.11.2023 ప్రచురణార్థం*పత్రికా ప్రకటన *ఎప్పటికైనా  అసత్యం పై సత్యమే గెలుస్తుందిచంద్రబాబు నాయుడు 2024 లో ముఖ్యమంత్రి అవ్...
20/11/2023

20.11.2023
ప్రచురణార్థం*
పత్రికా ప్రకటన

*ఎప్పటికైనా అసత్యం పై సత్యమే గెలుస్తుంది
చంద్రబాబు నాయుడు 2024 లో ముఖ్యమంత్రి అవ్వటం తథ్యం. అక్రమ కేసులు చంద్రబాబు ఆత్మస్దైర్యాన్ని దెబ్బతీయలేవు, కోర్టు తీర్పుతోనైనా జగన్ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలి.*
*మాజీమంత్రి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీఅధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురామ్ గారు**

👉 ఆలస్యమైన సత్యం గెలవడం చాలా సంతోషదాయకమని ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అనేది చంద్ర‌బాబుకి స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టులో తీర్పురావటం శుభ పరిణామం

👉 స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు గారికి రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరం. న్యాయస్థానాలపై పూర్తి నమ్మకంతోనే ఇన్ని రోజులు అక్రమ కేసులపై పోరాడాం. తప్పుడు కేసులు న్యాయాస్థానాల ముందు నిలబడవని జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు

👉 సంబంధం లేని ప్రతిదానికీ మీరు బాబును బాధ్యుడిని చేయలేరు. ఈ కేసులో ఆయన పాత్రపై కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవని కోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు బాబుని అక్రమంగా అరెస్ట్ చేసి ఇన్ని రోజులు గడచినా ఏ ఒక్క ఆధారమూ చూపలేకపోయారు.

👉 వైసీపీ అరాచక పాలన పట్ల ప్రజలు విసుగు చెందారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు.


👉 కేసులో ఆరోపించిన‌ట్టు షెల్ కంపెనీలు అనేవి లేవ‌ని తేలిపోయింది.తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు ప‌డ్డాయ‌నేది దుర్మార్గపు ప్రచారం చేశారని వాట్స్అప్ మెసేజ్లు సృష్టించి గందరగోళానికి సృష్టించారు

👉 చంద్రబాబుకి రూపాయి కూడా రాని స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్టు కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చార‌నేది అవాస్త‌వ‌మ‌ని న్యాయ‌స్థానమే తేల్చేసింది.

👉 రెండు లక్షల పైచిలుకు విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్ లో ప్రయోజనం పొందారని
స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కీంని స్కాంగా మార్చేసి చంద్ర‌బాబు గారి 45 ఏళ్ల క్లీన్ పొలిటిక‌ల్ ఇమేజ్ డ్యామేజ్ చేయ‌డానికి జ‌గ‌న్ అండ్ కో చాలా ప్రయత్నాలు చేశారు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి నిజాయితీకి మద్దతు నిలిచారు

👉 త్వరలో సుప్రీంకోర్టులో quash పిటిషన్కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వస్తుంది

👉 వైసీపీ అరాచక పాలన పట్ల ప్రజలు విసుగు చెందారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు.

28.10.2023ప్రచురణార్ధంనిజం గెలవాలి... చంద్రబాబు గారికి వేసిన సంకెళ్లు బద్దలు కావాలి. అది జరగాలంటే జగనాసురునికి కనువిప్పు...
28/10/2023

28.10.2023
ప్రచురణార్ధం

నిజం గెలవాలి... చంద్రబాబు గారికి వేసిన సంకెళ్లు బద్దలు కావాలి. అది జరగాలంటే జగనాసురునికి కనువిప్పు కావాలి.
తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పిలుపు మేరకు N.T.R జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో అక్టోబర్ 29, 2023... ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రజలందరూ కళ్ళకు గంతలు కట్టుకొని వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి చంద్రబాబుగారికి మద్దతుగా "నిజం గెలవాలి" గట్టిగా అరుద్దాం

నెట్టెం శ్రీ రఘురామ్ గారు
అధ్యక్షులు
ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ
*మాజీ మంత్రి *

*తెలుగుదేశం పార్టీ కార్యాలయం**విజయవాడ పశ్చిమ నియోజకవర్గం**27.10.2023*తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు*నారా చంద్రబాబు న...
27/10/2023

*తెలుగుదేశం పార్టీ కార్యాలయం*
*విజయవాడ పశ్చిమ నియోజకవర్గం*
*27.10.2023*

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
*నారా చంద్రబాబు నాయుడు* గారిని
ప్రజలకు దూరం చేయాలనే దురాలోచనతో సైకో జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసు పెట్టి రిమాండ్ లో ఉంచడం, బాబు గారు ప్రకటించిన *భవిష్యత్తు గ్యారెంటీ* సూపర్ 6 పధకాలు,
*ఓటర్ వెరిఫికేషన్*,
*బాట్ మేనేజ్మెంట్*,
*సంస్థాగత బలోపేతం*,
*నిజం గెలవాలి కార్యక్రమం*,
మొదలగు అంశాలపై విజయవాడ పార్లమెంట్ సభ్యులు *శ్రీ కేశినేని శ్రీనివాస్ నాని గారి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం టీమ్ టిడిపి MS బేగ్* గారి సారథ్యంలో *నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం* శుక్రవారం *సాయంత్రం పంజా సెంటర్ నందు హాజీయా బ్యాంకేట్ హాల్* నందు జరిగింది.
ఈ సమావేశంలో
*ముఖ్యఅతిథిగా పాల్గొన నల్లపాటి రాము గారు మాట్లాడుతూ*
👉చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని
👉 టిడిపి మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని
👉 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, దౌర్జన్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలతో ఉండాలని
👉 ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు
👉 ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అవినీతి పాలనను ప్రజలకు వివరిస్తూ మనం చేస్తున్న కార్యక్రమాలను ఇంకా వేగవంతం చేయాలని
👉 ప్రతి ఒక్క డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జిలు కూడా తమ విధిగా వారి వారి డివిజన్లో చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ చేయాలని
👉 అదే విధంగా సూపర్ సిక్స్ వంటి పథకాలను, భవిష్యత్తు గ్యారెంటీ బాబు షూరిటీ అనే బాండును అందజేయాలని కోరారు
*MS బేగ్ గారు మాట్లాడుతూ*
👉 తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఎంపీ కేశినేని శ్రీనివాస్ నాని గారి సూచనల మేరకు ఓటర్ వేరఫికేషన్ పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
👉 నారా భువనేశ్వరమ్మ గారు చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమానికి ప్రజలు మద్దతు పలుకుతున్నారని వెల్లడించారు
👉 నారా లోకేష్ ఆదేశాల మేరకు 145 రోజులు ప్రజలతో అనే కార్యక్రమం చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఈ 145 రోజులు ప్రతి టీడీపీ కార్యకర్త ప్రజల్లో ఉంటారని అన్నారు
👉 ప్రజలను మోసం చేసేందుకు వైసీపీ నేతలు సామాజిక బస్సు యాత్ర చేపట్టారని విమర్శించారు. ఈ యాత్రను ప్రతి తెలుగువాడు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
👉 సైకో జగన్ రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకువెళ్లారని విమర్శించారు
👉 జగన్ కు వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రజానీకం ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ పార్టీ నాయకులు తిరుమలేష్, సరేపల్లి రాధా, సుకాషి కిరణ్, ఎన్టీఆర్ జిల్లా మీడియా కో ఆర్డినేటర్ , యేదుపాటి రామయ్య , కమిటీ, క్లస్టర్ ఇంచార్జి లు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ ఇంచార్జిలు, మహిళా, యువత, రాష్ట్ర, జిల్లా అనుభంద సంఘాలు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, టీమ్ టిడిపి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

10/10/2023

నారా లోకేష్ గారికి మద్దతు తెలపడానికి సిట్ ఆఫీస్ కి వచ్చిన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీమంత్రి నెట్టెం శ్రీ రఘురాం గారిని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గారిని అడ్డగించి ఆపివేసిన పోలీసులు. వారితోపాటు తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి సవాల దేవదత్ గారు ఉన్నారు

పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల విభాగం ERO రాజశేఖర్ గారు కార్యాలయంలో వివిధ పార్టీ నాయకులూ  అధికారులుా అబ్ధుల్ దరీయ, కార్పోరేషన...
14/09/2023

పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల విభాగం ERO రాజశేఖర్ గారు కార్యాలయంలో వివిధ పార్టీ నాయకులూ అధికారులుా అబ్ధుల్ దరీయ, కార్పోరేషన్ DCR వెంకట లక్ష్మీ, MRO , విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ సర్కిల్ 1 ACP భాస్కర్ తో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న NTR జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య

*తెలుగుదేశం పార్టీ కార్యాలయం**విజయవాడ పశ్చిమ నియోజకవర్గం*శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి అక్రమ అరెస్టు, పార్టీ శ్రేణులపై...
14/09/2023

*తెలుగుదేశం పార్టీ కార్యాలయం*
*విజయవాడ పశ్చిమ నియోజకవర్గం*

శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి అక్రమ అరెస్టు, పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ, జగన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా *విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ నాని గారి సూచనల మేరకు MS బేగ్ గారి*సారధ్యంలో పశ్చిమ మైనారిటీ అధ్యక్షులు హబీబ్ గారి ఆధ్వర్యంలో *ఈరోజు పశ్చిమ నియోజకవర్గం 54 డివిజన్ MS బేగ్ గారి కార్యాలయం వద్ద *"బాబు తో నేను రిలే నిరాహార దీక్ష లో"పాల్గొన్న *MS బేగ్ మాట్లాడుతూ* -
*రాష్ట్రంలో జగన్ కి చంద్రబాబు మధ్య ప్రిజనర్ కి విజనర్ కి జరుగుతున్న యుద్ధం.*
*MS బేగ్*
చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ అరెస్టుకు నిరసనగా 2 వ రోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గలలో నిరాహార దీక్షలు చేపట్టాము.అని
👉16 నెలలు జైల్లో ఉండి వచ్చిన ఒక క్రిమినల్ చంద్రబాబుని ఎలా జైలుకు పంపాలో జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వెతుకుతున్నారు అని

👉300 కోట్లతో యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తే దానిలో అవినీతి జరిగిందని అది ఒక చంద్రబాబు నాయుడు చేశాడని సిగ్గులేని ఆరోపణలు చేస్తున్నారు.
👉జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి ఒక పథకం ప్రకారం చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేపించారు.
👉ప్రజల్లో చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూసి జగన్ ఓర్వలేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు.
👉భారతదేశంలో రాజకీయాలను శాసించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తి 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని జైలుకు పంపే దాకా జగన్మోహన్ రెడ్డి నిద్రపోలేదు.

👉జగన్ చంద్రబాబు పై అక్రమ కేసులు పెట్టి శునకానందం పొందుతున్నారు.చంద్రబాబు పై కేసు పెట్టటానికి కొండలు తవ్వి ఎలుక కాదుగా ఎలుక తోక మీద వెంట్రుక కూడా పికలేక తప్పుడు కేసులు పెట్టారు.

👉చంద్రబాబు మీద కేసులు పెడితే టీడీపీ క్యాడర్ మొత్తం కకలా వికలం అవుతారని జగన్ భ్రమ పడుతున్నారు టిడిపి క్యాడర్ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తారే తప్ప వెనుతిరగరని గుర్తించాలి.
👉చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని 20 ఏళ్ల ముందుకు తీసుకువెళ్తే జగన్ లాంటి క్రిమినల్ ని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారు.
👉అధికారులు పోలీసులు ఎవరి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం లేదు మీ ఉద్యోగం మీరు సక్రమంగా చేయండి అధికారం ఎవరికి శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోవాలి.
👉జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసిన విధానం జనాల్లో చర్చకు రాకుండా ఉండటానికే చంద్రబాబు నాయుడుపై అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు.
👉టిడిపి పై ఎన్ని అక్రమ కేసులు దాడులు చేసిన రాబోయే రోజుల్లో రేట్టించిన ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

👉రాబోయే ఎన్నికల్లో వైసిపి పతనాన్ని శాసిస్తాము.జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
👉వైసిపి ప్రభుత్వం ఇలాగే తమపై కేసులు దాడులు ఆపనిపక్షంలో రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం టిడిపి మైనార్టీ సెల్ కమిటీ వారు మరియు టీమ్ టీడీపీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల విభాగం ERO రాజశేఖర్ గారు కార్యాలయంలో వివిధ పార్టీ నాయకులూ  అధికారులుా అబ్ధుల్ దరీయ, కార్పోరేషన...
14/09/2023

పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల విభాగం ERO రాజశేఖర్ గారు కార్యాలయంలో వివిధ పార్టీ నాయకులూ అధికారులుా అబ్ధుల్ దరీయ, కార్పోరేషన్ DCR వెంకట లక్ష్మీ, MRO గారు , విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ సర్కిల్ 1 ACP భాస్కర్ తో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న NTR జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య

శ్రీరామరక్ష....
14/09/2023

శ్రీరామరక్ష....

*బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ నినాదంతో దాదాపు 45 రోజుల పాటు ప్రజాక్షేత్రంలోనే చంద్రబాబునాయుడు గారు గడిపేందుకు ని...
01/09/2023

*బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ నినాదంతో దాదాపు 45 రోజుల పాటు ప్రజాక్షేత్రంలోనే చంద్రబాబునాయుడు గారు గడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు*

_*నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు శుక్రవారం నాడు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారి కార్యాలయంలో బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ నందిగామ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో తెదేపా శ్రేణులు మరియు నియోజకవర్గ పరిశీలకులు శ్రీ కనపర్తి శ్రీనివాసరావు గారితో కలిసి పాల్గొని అనంతరం నందిగామ పట్టణ కాకాని నగర్ 86వ పోలింగ్ స్టేషన్ లో బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ రానున్న రోజులలో లబ్ధిదారులకు చేకూరే ప్రయోజనాలను వివరించిన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు*_

_కామెంట్స్_

*బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కదిలి విజయవంతం చేయాలి..*

_*1 నుంచి వారానికి ఐదు రోజుల పాటు చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు*_

*ఇప్పటికే బాదుడే బాదుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి వంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి చంద్రబాబు గారిని ఆదరించారు.*

_*ఇదేమి ఖర్మలో భాగంగా మన అధినేత నారా చంద్రబాబునాయుడు గారు వస్తే నందిగామ తెలుగుదేశం పార్టీ జన ప్రభంజనాన్ని సృష్టించింది...*_

*రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గం నందిగామను స్ఫూర్తిగా తీసుకునేలా చేసిన తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు నా అభినందనలు..*

_*మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రతి గడపకు చేరేలా ప్రచారం ముమ్మరంగా చేయాలి.*_

*క్లస్టర్,యూనిట్ ఇంచార్జ్ మరియు బూత్ కన్వీనర్లు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దిగ్విజయవంతం చేయాలి.*

_*ఈ 45 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు నేను గ్రామాలలో/వార్డులలో పర్యటిస్తాను ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చాలా క్రమశిక్షణతో బాధ్యతగా తీసుకోవాలి*_

*దసరాకు పూర్తిస్థాయిలో మేనిఫెస్టో విడుదలవుతుంది..*

_*ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1500, తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15000 రూపాయలు, ప్రతి రైతుకు ఏటా అన్నదాత క్రింద 20వేల రూపాయలు ఆర్థిక సహాయం.*_

*20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు యువ గళం నిధి నుంచి నెలకు 3,000 నిరుద్యోగ భృతి.*

_*ఇంటింటికి మంచి నీరు పథకం కింద ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీటి కుళాయి కనెక్షన్, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాల అండ. పేదలను సంపన్నులను చేసే P4*_

*ఒక సైకో,ఫ్యాక్షనిస్టుతో నిరంతరం పోరాడుతున్నాం.*

_*వైసీపీ పార్టీ వారు మాట్లాడే భాషా ప్రజాస్వామ్యంలో హర్షించదగినది కాదు. అయ్యన్నపాత్రుడు గారిపై అక్రమ కేసులు ఎటు పోతుంది ఈ ప్రజాస్వామ్యం?*_

*ఎవరు ఈ సీఐ? ఎవరు ఈ కమిషనర్? మీరేనా పరిపాలకులు. మాట్లాడితే కేసులు ప్రశ్నించే గొంతుకను నొక్కుతారు.*

_*అడ్డగోలుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుంటే మేము వెళ్లి నిలువరించాలని చూస్తే, మాకంటే ముందుగా సిఐ వచ్చి మీ పైనే కేసులు పెడతామని బెదిరిస్తారా? చేతనైతే అక్రమ ఇసుక మాఫియాను అడ్డుకోండి*_

*ఏంటి కమిషనర్ వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడు. ఏదో ఒక నియంతలా ఆయన చేస్తున్న విధానాలు,కార్యక్రమాలకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తాం.*

_*మొన్న దాచవరం గ్రామంలో రాత్రికి రాత్రి బోర్లు వేశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి అడ్డదిడ్డంగా,అడ్డగోలుగా గెలిచారు. అయిన నైతికంగా తెలుగుదేశం పార్టీదే గెలుపు...*_

*జగన్‌ పాలనలో ప్రజలు అష్టక ష్టాలు పడుతున్న ప్రజల భవిష్యత్తు కోసం టీడీపీని గెలిపించాలి..*

*ఇదేవిధంగా భవిష్యత్తు కొనసాగాలంటే అనునిత్యం కేసులతో, నిత్యం భయపడుతూ బ్రతకాలంటే మీరు నిర్లిప్తంగా ఉండండి. లేదంటే ప్రతి ఒక్కరూ సైనికులలా పోరాడి మన రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు గారి నాయకత్వాన్ని తీసుకురావాలి*

_*నందిగామలో తిరిగి పూర్వవైభవం తీసుకువచ్చేలా పసుపు జెండా రెపరెపలాడాలి*_

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని వోటర్స్ వెరిఫికేషన్ ప్రక్రియ కార్పొరేషన్ అధికారులు DCR, ERO, DT తో సమావేశంలో తెలుగు...
30/08/2023

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని వోటర్స్ వెరిఫికేషన్ ప్రక్రియ కార్పొరేషన్ అధికారులు DCR, ERO, DT తో సమావేశంలో తెలుగుదేశం పార్టీ తరుపున పాల్గొన్న NTR జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య

ప్రచురణార్ధం-30.08.2023.. రాష్ట్రంలో ఇసుక దోపిడీపై ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం జగ్గయ్యపేట నియ...
30/08/2023

ప్రచురణార్ధం-30.08.2023.. రాష్ట్రంలో ఇసుక దోపిడీపై ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం జగ్గయ్యపేట నియోజకవర్గంలో విలేఖరుల సమావేశం

👉 *ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం మాట్లాడుతూ* గత మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీ ఏ రకంగా జరుగుతుందనేది ప్రజలందరికి తెలియజేయాలని పార్టీ కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నాము, కానీ మూడు రోజులుగా మా నాయకులు అందరినీ ఇళ్లలోంచి బయటకు రాకుండా ఈ ప్రభుత్వం నిర్బంధం చేస్తావుంది, ఎక్కడికక్కడ ఇసుక గుట్టలు గుట్టలుగా మనకు కనపడతావుంది, రాత్రి పూట ఇసుక గుట్టలన్నీ తరలిపోతున్న వాస్తవం కూడా మీ అందరికీ తెలుసు, గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రమంతా ఇదే భాగోతం జరుగుతుంది, ఈ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన రోజున ఆనాటికి గారి ఇసుక పాలసీ ఏదైతే ఉందో పూర్తిగా ఇసుకను ఉచితంగా ఇచ్చేటటువంటి ఆనాటి చంద్రబాబు గారి యొక్క ఇసుక విధానాన్ని ముందుగా ఆపివేశారు, దాదాపు సంవత్సరం పాటు రాష్ట్రంలోని భవన నిర్మాణ రంగ కార్మికులు పనుల్లేక విలవిల్లాడిపోయి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, ఆ తర్వాత ఇసుక పాలసీని మార్చడం జరిగింది, ఉచితంగా ఆనాడు చంద్రబాబు గారు ఇస్తే అలాకాకుండా వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు మేలు చేయబోతున్నామని ఒక కాంట్రాక్టర్‌కు ఇచ్చి సంవత్సరానికి ప్రభుత్వానికి ఇంత కట్టాలనే నిబంధనను పెట్టుకున్నా, మొన్న మేతో కాంట్రాక్ట్ ముగిసింది గత మూడు సంవత్సరాలుగా ఆ కాంట్రాక్టర్ పూర్తిగా ఎక్కడా పనిచేయ నివ్వలేదనేది నేడు వైసీపీ బండారం బయటపడింది,

👉 బయటకేమో ప్రజలకి, ప్రతిపక్షాలు విమర్శించకుండా ఒక గ్లోబల్ టెండర్‌ని పిలిచామని జేపీ వెంచర్స్ అనే కంపెనీకి ఇచ్చినట్లు కనపడుతూ లోపలేమో తమ బంధువులు,మిత్రులున్న ఆ సబ్ కాంట్రాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చి ఎంత దోచుకున్నారో లెక్కలు లేని పరిస్థితి, మొన్న మేలో ఆ కాంట్రాక్ట్ అయిన తర్వాత ఈరోజున ఎవరు చేస్తున్నారు , ప్రభ్వుత్వ సంస్థలు చేస్తున్నాయా? మైనింగ్ డిపార్ట్‌మెంట్ చేస్తున్నాయా? ఆ సబ్ కాంట్రాక్టర్లే నడుపుతున్నారా? అనేది తెలియనివ్వకుండా ఇసుకను దోచేస్తున్నారని విమర్శించారు. కింద స్థాయిలో ఎమ్మెల్యేలు, వాళ్ల అనుయాయులు, రేపు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మీ ఇష్టమొచ్చినట్లుగా అనధికారంగా అమ్ముకోండని చెప్పినట్లుగా ప్రభుత్వమే దీన్ని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నది మనకు కనపడుతున్న వాస్తవం.

👉 చంద్రబాబు గారు ఈ నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో 40వేల కోట్ల ఇసుకను దారిమళ్లించారని, ఇవన్నీ వైసీపీ నాయకుల జేబుల్లోకి వెళ్లాయని, ఈ ఇసుక మాఫియా చేతుల్లోంచి తాడేపల్లి ప్యాలెస్‌లు కట్టకట్టలుగా డబ్బు క్యాష్ రూపేణా అక్కడి చేరుతున్నాయని ఆరోపణ చేస్తే దానికి ఈ రోజుకి వైసీపీ పార్టీ/ ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేకపోయింది.. తేలు కుట్టిన దొంగల్లాగా ఏం సమాధానం చెప్పాలో తెలియని విధంగా వాళ్లు ఉండిపోయరనే దానికి ఇదే తార్కాణం.

👉 నేడు మైనింగ్ హెడ్‌క్వార్టర్ అయిన డైరెక్టర్ ఆఫ్ మైన్స్‌ కార్యాలయాని సందర్శించి డైరెక్టర్ ఆఫ్ మైన్స్‌కి విజ్ఞాపన ఇవ్వడానికి బయలుదేరితే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ మానాయకులందరినీ నిర్బంధించారు, గత నాలుగున్నరేళ్లుగా వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోయి, వ్యవస్థల్ని వాళ్ల చేతులోకి తీసుకుని ఎక్కడా కూడా ప్రశ్నించడానికి వీల్లేని రీతిలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పరిపాలన చేస్తోంది, ఒక్క ఇసుకలోనే జరిగిన కుంభకోణాన్ని మనం చూస్తే, మిగిలిన రంగాల్లో ఎంత దోపిడీ జరిగిందో అర్థమవుతుంది, మద్యం పాలసీ ద్వారా వేలకోట్ల రూపాయలను దోచుకున్నారు,

*ఈ విలేఖరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి షేక్. అన్వర్, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ కురకంటి సైదులు, వత్సవాయి మండల పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గింజుపల్లి రమేష్‌లు పాల్గొన్నారు*

విజ‌య‌వాడ‌26-08-2023క‌లెక్ట‌ర్ క్యాంప్ కార్యాల‌యంలో ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటి సమావేశంకమిటీ చైర్...
26/08/2023

విజ‌య‌వాడ‌
26-08-2023

క‌లెక్ట‌ర్ క్యాంప్ కార్యాల‌యంలో ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటి సమావేశం

కమిటీ చైర్మన్, పార్లమెంటు సభ్యులు కేశినేని నాని అధ్యక్షతన జ‌రిగిన స‌మావేశం

కేంద్రం నిధుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటి ఛైర్మ‌న్ కేశినేని నాని

కేంద్ర ప్రభుత్వం పథకాల అమలుకు మంజూరు చేస్తున్న నిధులను జిల్లా అభివృద్ధికి సక్రమంగా వినియోగించుకుందామ‌న్న కేశినేని

*కేశినేని నాని, ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటి ఛైర్మ‌న్‌*

గతంలో విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీగా ఉన్న కమిటీని 2016వ సంవత్సరం నుండి దిశ కమిటీగా పిలవడం జరుగుతుంది.

జిల్లా క‌లెక్ట‌ర్ ఢిల్లీరావు అధికారుల టీమ్.. జిల్లా అభివృద్ధికి చేస్తున్న కృషి అభినంద‌నీయం

ముఖ్యంగా త్రాగునీటి అవసరాలపై జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకురాగా తక్షణమే 300 గ్రామపంచాయతీలకు వాటర్ టాంకర్ల ద్వారా త్రాగునీటిని సరఫరా చేయడం మంచి పరిణామం

కొండపల్లి బొమ్మలకు గుర్తింపు తీసుకువచ్చేవిధంగా ప్రత్యేక ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేసామని ఒక్కొక్క కళాకారుడికి రూ.10 వేలు విలువైన టూల్ అందించామ‌న్నారు.

కొండ‌ప‌ల్లిలో 63 మంది కళాకారులకు టూల్ కిట్లు అందించాం

మున్నేరు నదిపై వంతెన మంజూరు అయ్యింది.

ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద 88 వేల ఇళ్లు మంజూరయ్యాయి - ఇప్పటివరకు 18 వేల ఇళ్లు మాత్రమే నిర్మించారు -

ఉపాధిహామి పనులపై సమీక్షిస్తూ జిల్లాలోని 16 మండలాల్లోనీ గ్రామాల్లో ప్రతీఒక్కరికీ పనులు కేటాయించాలి

ఉపాధి హామీలో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథ‌మంగా ఉంది.

అమృతసరోవర్ లో భాగంగా జిల్లాలో 75 చెరువులలో పూడికతీత పనులు పూర్తి చేశాం

ఆర్ డబ్ల్యుయస్ శాఖపై సమీక్షిస్తూ

జలజీవన్ మిషన్ ద్వారా జిల్లాలో ప్రతీ ఇంటికీ కుళాయి కనెక్షన్ మంజూరు లక్ష్యంలో భాగంగా జల్ జీవన్ మిషన్ పనులు చాలాచోట్ల ప్రారంభం కాలేదు

అభివృద్ధి పనులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జరగాలి

2024 డిశంబరు 31 నాటికి నిర్ధేశించిన జలజీవన్ మిషన్ లక్ష్యాలను పూర్తి చెయ్యాలి

కేంద్రం నుండి విధులు మంజూరులో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తా

ఏ.కొండూరులోని కిడ్నిప్రభావిత తండాలలో కృష్ణాజలాలను అందించే విధంగా చేపట్టిన పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి అని అన్నారు

ఈ సమావేశంలో జడిపి సిఇఓ వి. జ్యోతిబసు, సబ్ కలెక్టర్ అదితిసింగ్, డిఆర్ డిఏ పిడి కె. శ్రీనివాసరావు, డ్వామా పిడి జె. సునీత, వ్యవసాయశాఖ జేడి యస్. నాగమణమ్మ, ఏసిసిపిడిసియల్ యస్ఇ ఏ.మురళీకృష్ణ, డియస్ఓ జి. మోహన్ బాబు, డియం హెచ్ డా. సుహాసిని, హౌసింగ్ పిడి యం. రజనికుమారి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజరు ఏ. సుధాకర్, ఇరిగేషన్ యస్ఇ టిజెహెచ్. ప్రసాదబాబు, ఆర్ డబ్ల్యుయస్ యస్ఇ డి. వెంకటరమణ, ఐసిడియస్ పిడి జి. ఉమాదేవి, యజ్ఞయం కె. ప్రియాంక, యన్ హెచ్ ఏఐ ప్రాజెక్టు డైరెక్టరు డి.వి. నారాయణరెడ్డి, కమిటీ సభ్యులైన లింగాల గ్రామసర్పంచ్ కె. వేణుగోపాల్ రెడ్డి, ముక్త్యాల గ్రామసర్పంచ్ షేక్ హస్మతూన్ లతోపాటు సభ్యులు గోపరాజు రష్మీ, దాసరి మల్లేశ్వరి, ఎక్కిరాల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు

*కొండపల్లి**24.08.2023*ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి పట్టణంలో  *(2 కోట్ల 29 లక్షల 50 వేలు)* ఎంపి నిధులు మరియు కేంద్ర ప్రభుత...
24/08/2023

*కొండపల్లి*
*24.08.2023*

ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి పట్టణంలో *(2 కోట్ల 29 లక్షల 50 వేలు)* ఎంపి నిధులు మరియు కేంద్ర ప్రభుత్వ నిధుల తో నిర్మించిన కొండపల్లి బొమ్మల తయారీ మరియు విక్రయ భవన సముదాయాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ ఢిల్లీ రావు గారితో కలిసి ప్రారంభించి, సీనియర్ కళాకారులను సన్మానించి,కొండపల్లి బొమ్మల కళాకారులకు టూల్ కిట్స్ అందజేసిన ఎంపీ శ్రీ కేశినేని శ్రీనివాస్ ( నాని) గారు

*ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విజయవాడ ఎంపీ శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) గారు మాట్లాడుతూ*

విశిస్టమైన కొండపల్లి బొమ్మల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కొండపల్లి గ్రామానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు లభించాయని పేర్కొన్నారు. కానీ అటువంటి బొమ్మల తయారు చేసే వారికి సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో వారికి చేయూత అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ నిధులు మరియు ఎంపి నిధులతో ఈ భవన సమూదాయాన్ని నిర్మించినట్లు తెలిపారు. వందలాది సంవత్సరా లుగా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కొండపల్లి బొమ్మల తయారీ కళను కాపాడుతున్న కళాకారులను ఎంపి శ్రీ కేశినేని నాని ప్రశంసించారు. కొండపల్లి బొమ్మల తయారీపై ఆధారపడిన కళాకారులకు అవసరమైన శిక్షణా తరగతులు మరియు మౌళిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఈ చేతి వృత్తి మీద ఆధారపడిన ఎంతో మందికి మేలు చేకూరుతుందని అన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాటు అవసరమైతే టాటా ట్రస్ట్ వంటి సంస్థల సహకారం కూడా తీసుకుని కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయంగా మార్కెటింగ్ సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొండపల్లి బొమ్మలు ఖండాంతరాలు దాటి వెళ్ళి మన కొండపల్లి ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేయాలని ఆకాంక్షించారు. కొండపల్లి బొమ్మల కళాకారులకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఎటువంటి అవసరం వచ్చినా తనని సంప్రదించవచ్చని అన్నారు.
ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) గారికి కొండపల్లి మునిసిపాలిటీ టిడిపి నాయకులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో బొమ్మసాని సుబ్బారావు, మైనార్టీ నాయకులు ఎంఎస్ భేగ్, మల్లెల శ్రీనివాస్ బాబు, కొండపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ చెన్నుబోయిన చిట్టిబాబు, కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి, కరిమికొండ బాలాజీ,ఎక్స్ ఎంపీటీసీ హైదర్, గౌర శ్రీనివాసరావు, కోయ వెంకట్రావు, అందే చిట్టిబాబు,చల్లా వెంకట్రావు,రాష్ట్ర TNTUC నాయకులు రెంటిపల్లి శ్యామ్, NTR జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు లింగామనేని శివ రామ ప్రసాద్, NTR జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య, సరేపల్లి రాధాక్రిష్ణ, మైలవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాత పోతురాజు, మైలవరం ఎక్స్ జెడ్పిటిసి రాయల లీల ప్రసాద్, కోటేశ్వరరావు, బాడిస కోటేశ్వరరావు, సుంకర రాఘవులు, డాక్టర్ దాస్, నగేష్, వడుగు అంకరాజు, కుంచం శ్రీరాములు, గడ్డం శ్రీను, గోగుల శ్రీను, పులి వీరయ్య, స్టికర్ మోహన్, పల్లా ఆదినారాయణ, పల్లా శ్రీరాములు, కుంచం తిరుపతిరావు, గోపాల్ స్వామి, పల్లె శ్రీనివాసరావు, పల్లె వెంకటేశ్వరరావు, పలగాని కోటేశ్వరరావు ,పాక చిన్న వెంకటేశ్వరరావు, మెడ ప్రభాకర్, లింగమల్లు, గుంట విజయ్, నడికుదుటి విజ్ఞేశ్వర రావు, టెలిఫోన్ సుబ్బారావు, దొడ్డాకుల వెంకట్రావు, గొలగాని శివ, అమృతలూరి కోటేశ్వరరావు, పల్లె కృష్ణ, వెంకటేశ్వరరావు, డిఆర్డిఎ మరియు మండల అధికారులు,
కొండపల్లి బొమ్మల చేతి వృత్తి కళాకారులు పాల్గొన్నారు

10/08/2023

Via Mana TDP

10/08/2023

Via Mana TDP

10/08/2023

Day-180:పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో యువగళం సారధి నారా లోకేష్ యువగళం పాదయాత్ర. ...

10/08/2023

Day-10: "సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి" కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు లో టీడీప...

ప్రచురణార్థంన్యూఢిల్లీ02-08-2023👉 కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి విజయవాడ పార్లమెంట్ పరిధిలోని మూడు నేషనల్ హైవే...
02/08/2023

ప్రచురణార్థం
న్యూఢిల్లీ
02-08-2023

👉 కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి విజయవాడ పార్లమెంట్ పరిధిలోని మూడు నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ గురించి వినతి పత్రం అందజేసిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని)గారు

ఈ రోజు కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గట్కరి గారిని కలసి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబందించిన మూడు ముఖ్యమైన ప్రాజెక్టులు ::

•విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకు సంబంధించి గొల్లపూడి, జక్కంపూడి గ్రామాలకు సర్వీస్ రోడ్డు మంజూరు

•నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామం వద్ద మునేరు వరదల వల్ల తరచు విజయవాడ - హైదరాబాద్ హైవే మునిగి పోవటం వలన ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారు కాబట్టి ఆ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం గురించి

•నందిగామ టౌన్ మరియు కంచికచర్ల గ్రామంలోని పాత నేషనల్ హైవే రోడ్లు పాడై పోవటం వల్ల వన్ టైం ఇంప్రూవ్మెంట్ పథకం క్రింద NHAI ద్వారా ఆ రెండు రోడ్లను అభివృద్ధి చేయడం గురించి వినతిపత్రాలు సమర్పించిన ఎంపి కేశినేని నాని.

👉 ఎంపి కేశినేని నాని గారు అడిగిన వెంటనే మూడు ప్రాజెక్టులు శాంక్షన్ చేసి పనులు ప్రారంభం అయేలా చర్యలు తీసుకోవల సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన శ్రీ నితిన్ గడ్కరీ.

02/08/2023

ప్రచురణార్థం
న్యూఢిల్లీ
02-08-2023

👉 కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి విజయవాడ పార్లమెంట్ పరిధిలోని మూడు నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ గురించి వినతి పత్రం అందజేసిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని)గారు

ఈ రోజు కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గట్కరి గారిని కలసి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబందించిన మూడు ముఖ్యమైన ప్రాజెక్టులు ::

•విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకు సంబంధించి గొల్లపూడి, జక్కంపూడి గ్రామాలకు సర్వీస్ రోడ్డు మంజూరు

•నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామం వద్ద మునేరు వరదల వల్ల తరచు విజయవాడ - హైదరాబాద్ హైవే మునిగి పోవటం వలన ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారు కాబట్టి ఆ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం గురించి

•నందిగామ టౌన్ మరియు కంచికచర్ల గ్రామంలోని పాత నేషనల్ హైవే రోడ్లు పాడై పోవటం వల్ల వన్ టైం ఇంప్రూవ్మెంట్ పథకం క్రింద NHAI ద్వారా ఆ రెండు రోడ్లను అభివృద్ధి చేయడం గురించి వినతిపత్రాలు సమర్పించిన ఎంపి కేశినేని నాని.

👉 ఎంపి కేశినేని నాని గారు అడిగిన వెంటనే మూడు ప్రాజెక్టులు శాంక్షన్ చేసి పనులు ప్రారంభం అయేలా చర్యలు తీసుకోవల సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన శ్రీ నితిన్ గడ్కరీ.

Address


Telephone

+918500456767

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Media NTR District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share