ITDP Chittoor

  • Home
  • ITDP Chittoor

ITDP Chittoor iTDP Official Social Media Updates

28/01/2024

జనవరి 29 వ తేదీన ఉదయం 9 గంటలకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మధ్యాహ్నం 1 గంటకు పొన్నూరు నియోజకవర్గంలో రా.. కదలిరా..!!
#రాకదలిరా

28/01/2024

సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించిన రా కదిలి రా సాంగ్
#రాకదలిరా

28/01/2024

హ్యాపీగా దిగిపోతా అని జగన్ అంటున్నాడు.. నిజమే, ప్రజలే ఈ ప్రభుత్వాన్ని దించేస్తారు - చంద్రబాబు గారు
#రాకదలిరా

27/01/2024

స్పష్టమైన మార్పు కనపడతా ఉంది.. తెలుగుదేశం - జనసేన గాలి వీస్తుంది..
#రాకదలిరా

27/01/2024

ప్రతి కార్యకర్త నా మనసులో ఉన్నారు.. మీ బాధ్యత నాది..!



#రాకదలిరా


27/01/2024

10 రూపాయలు ఇస్తాడు.. 100 రూపాయలు దోచేసుకుంటాడు..


#రాకదలిరా


27/01/2024

ఒక అసమర్థ పాలన వల్లే రాష్ట్రానికి కీడు జరిగింది..!



#రాకదలిరా


27/01/2024

జగన్ రెడ్డిని ఓడించటానికి ప్రజలు సిద్ధం..
#రాకదలిరా

27/01/2024

ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ మనకు అవసరమా..??
#రాకదలిరా

రా.. కదలిరా..!!   #రాకదలిరా
27/01/2024

రా.. కదలిరా..!!
#రాకదలిరా

27/01/2024

ఏపీలో కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువ వస్తుందో తెలుసా? తెలియాలంటే ఈ వీడియో చూడండి.




"ఉచిత బస్సు ప్రయాణం" పథకం ద్వారా ప్రతి మహిళకి టికెట్ లేని బస్సు ప్రయాణం అందిస్తుంది తెలుగుదేశం..
26/01/2024

"ఉచిత బస్సు ప్రయాణం" పథకం ద్వారా ప్రతి మహిళకి టికెట్ లేని బస్సు ప్రయాణం అందిస్తుంది తెలుగుదేశం..

దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం..
26/01/2024

దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం..

సర్వసత్తాక భారతదేశాన్ని మనకు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
26/01/2024

సర్వసత్తాక భారతదేశాన్ని మనకు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

26/01/2024

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నివాసంలో జాతీయప‌తాకాన్ని ఎగరవేసి, గౌరవవందనం సమర్పించారు టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ గారు. మ‌హాత్మాగాంధీ, బీఆర్ అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టాల‌కు న‌మ‌స్క‌రించి వారి త్యాగాలను స్మరించుకున్నారు.

ఆంధ్ర రాష్ట్రానికి C.M గా చిట్టచివరి గణతంత్ర దినోత్సవానికి Happy Republic Day
26/01/2024

ఆంధ్ర రాష్ట్రానికి C.M గా చిట్టచివరి గణతంత్ర దినోత్సవానికి Happy Republic Day

ఉన్మాద ప్రభుత్వానికి బుద్ది చెబుదాం .. రా... కదలి రా..!!   #రాకదలిరా
26/01/2024

ఉన్మాద ప్రభుత్వానికి బుద్ది చెబుదాం .. రా... కదలి రా..!!
#రాకదలిరా

సొంతవాళ్లకే బిల్లులు..
26/01/2024

సొంతవాళ్లకే బిల్లులు..

రైతుల్ని నిండా ముంచిన జగన్ రెడ్డి..
25/01/2024

రైతుల్ని నిండా ముంచిన జగన్ రెడ్డి..

25/01/2024

సైకో జగన్ సరికొత్త బాష..





25/01/2024

జనవరి 27 వ తేదీన ఉదయం 9 గంటలకు పీలేరు నియోజకవర్గంలో మధ్యాహ్నం 1 గంటకు ఉరవకొండ నియోజకవర్గంలో రా.. కదలిరా..!! #రాకదలిరా

'పీకలేరు' నుంచి 'పీకేసినా పర్వాలేదు' అనే దాకా..!!
25/01/2024

'పీకలేరు' నుంచి 'పీకేసినా పర్వాలేదు' అనే దాకా..!!




25/01/2024

*రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే దానికి కారణం జగన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయాడు..*






అవినీతికి అడ్డా వైసీపీ..
25/01/2024

అవినీతికి అడ్డా వైసీపీ..



రోజా అవినీతి కూజా..!!
25/01/2024

రోజా అవినీతి కూజా..!!





24/01/2024

చంద్రబాబు గారు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన సుబ్బారావు కుటుంబాన్ని , వీరబాబు కుటుంబాన్ని,
సత్యవతి కుటుంబాన్ని,
నూకరాజు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి గారు బాధిత కుటుంబాలకు మూడు లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేసిన భువనేశ్వరి గారు..


24/01/2024

జగన్ ప్రభుత్వంలో దగాపడ్డ రైతు : చంద్రబాబు

Address


Alerts

Be the first to know and let us send you an email when ITDP Chittoor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share